Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -126

in

History - National Movement

Total Questions - 51

1001.
1947 మార్చి 24న భారతదేశానికి గవర్నర్ జనరల్ గా వచ్చినది ఎవరు?

1002.
జూన్ 3 ప్రణాళిక అని ఏ ప్రణాళికను అంటారు?

1003.
భారతదేశ చిట్టచివరి గవర్నర్ జనరల్ ఎవరు?

1004.
స్వతంత్ర భారతదేశ తొలి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ మరియు ఏకైక భారతీయ గవర్నర్ ఎవరు?

1005.
విశ్వ మానవ చరిత్ర పై "గాంధీ జీ"ప్రభావం హిట్లర్ మరియు స్టాలిన్ ల కంటే ఎక్కువ మరియు శాశ్వతం అని పలికిన వారు ఎవరు?

1006.
1947-1950 వరకు భారతదేశం లో King of UK and India అనే హోదాలో కొనసాగిన వారు ఎవరు?

1007.
భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చినపుడు భారతదేశం లో మొత్తం ఎన్ని సంస్థానాలు ఉండేది?

1008.
భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చినప్పటికి ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఏ ప్రాంతం ఉండేది?

1009.
ఎలాంటి షరతులు పెట్టకుండా భారతదేశం లో విలీనమైన ప్రాంతం ఏది?

1010.
ప్రేమ్ కుమార్ సెహగల్,ధిల్లాన్ సింగ్ లు వంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులను నిందితులుగా పేర్కొంటూ ఎర్రకోట విచారణ/ ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ ఎప్పుడు జరిగింది?

1011.
శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో "నో ట్యాక్స్" " నో రెంట్" అను ఉద్యమాలు ఏ ప్రాంతం లో జరిగాయి?

1012.
జలియన్ వాలా బాగ్ వద్ద గల స్మృతి చిహ్నం దేనితో నిర్మించబడింది?

1013.
1937 ఎన్నికల్లో బెంగాల్ లో అధికారాన్ని చేపట్టిన ఫజల్ ఉల్ హక్ ఏ పార్టీకి చెందినవాడు?

1014.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశంలో విలీనం కానీ ప్రాంతాలు ఏవి?

1015.
హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేసిన పాలకుడు ఎవరు?

1016.
మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ హైదరాబాద్ ను భారతదేశంలో ఎప్పుడు విలీనం చేశాడు?

1017.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో కాశ్మీర్ యొక్క పాలకుడు ఎవరు?

1018.
1947 సంవత్సరంలో పాకిస్తాన్ ఆఫ్ఘన్ పఠాన్ల సహాయంతో కాశ్మీర్ ని ఎంత శాతం ఆక్రమించింది?

1019.
ఫ్రెంచ్ ప్రభుత్వం పాండిచ్చేరిని భారత ప్రభుత్వానికి ఎప్పుడు అప్పగించింది?

1020.
ఆపరేషన్ విజయ్ ఏ ప్రాంతాలను భారత్ లో విలీనం చేయడానికి ఏర్పడింది?

1021.
మేజర్ జనరల్ కాండేత్ నేతృత్వంలో "ఆపరేషన్ విజయ్" ఎప్పుడు జరిగింది?

1022.
1661 లో పోర్చ్ గీసు వారు రెండవ చార్లెస్ కు కట్నంగా ఇచ్చిన ప్రాంతం ఏది?

1023.
ఆంగ్లో - సిఖ్ యుద్ధం ఎప్పుడు జరిగింది?

1024.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కాలంలో ట్రావెన్ కోర్ ప్రాంతం యొక్క పాలకుడు ఎవరు?

1025.
ఆపరేషన్ పోల్ఏ ప్రాంతాన్ని భారత్ లో విలీనం చేయడానికి ఏర్పడింది?

1026.
1948 లో :ఆపరేషన్ పోల్" ఎవరి నేతృత్వంలో జరిగింది?

1027.
స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధాని ఎవరు?

1028.
స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు?

1029.
స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి హోం శాఖ మంత్రి ఎవరు?

1030.
పాక్ యొక్క మొదటి ప్రధాని ఎవరు?

1031.
ఎవరి హత్య విచారణ నిమిత్తం "కపూర్ కమిషన్ "ను నియమించడం జరిగింది?

1032.
భారతీయులలో బుద్ధిని తరువాత గొప్ప మహా పురుషుడు ,క్రీస్తు తర్వాత ప్రపంచం కనీవినీ ఎరుగని మహా మనిషి గాంధీజీ అని వ్యాఖ్యానించింది ఎవరు?

1033.
గాంధీజీ ఎప్పుడు హత్యకు గురి అయ్యాడు?

1034.
గాంధీజీ యొక్క వ్యక్తిగత కార్యదర్శి ఎవరు?

1035.
1946 లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం యొక్క "కార్మిక"శాఖ మంత్రి ఎవరు?

1036.
స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి విద్యుత్ శాఖ మంత్రి ఎవరు?

1037.
Treaty of Accessation పై సంతకం పెట్టి కాశ్మీర్ ను భారతదేశం లో విలీనం చేసింది ఎవరు?

1038.
All india depressed class association అను సంస్థ స్థాపకుడు ఎవరు?

1039.
దక్షిణాఫ్రికాలో గాంధీ జీ నడిపిన ఉధ్యమాన్ని ఎన్ని దశాలుగా విభజించవచ్చు?

1040.
నాటల్ ఇండియన్ కాంగ్రెస్ ను స్థాపించినది ఎవరు?

1041.
ఏ సంవత్సరంలో నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అను సంస్థ రూపొందింది?

1042.
దక్షిణాఫ్రికాలో గాంధీ జీ ని ఎమని పిలిచేవారు?

1043.
దక్షిణాఫ్రికాలో "ఫినిక్స్ కాలనీ/టాల్ స్టాయ్ ఫార్మ్"ను ట్రాన్స్ వాల్ లో ఏ ర్పాటు చేసింది ఎవరు?

1044.
దక్షిణాఫ్రికాలో సత్యా గ్రహీల కుటుంబాల కొరకు ఫినిక్స్ కాలనీని ఏర్పాటు చేయుటకు గాంధీజీకి సహకరించినది ఎవరు?

1045.
దక్షిణాఫ్రికాలో గాంధీజీ నడిపిన ఉద్యమ రెండవ దశ ని ఏమని పిలుస్తారు?

1046.
బ్రిటిష్ ప్రభుత్వం "రిజిస్ట్రేషన్ చట్టం ను" ఎప్పుడు ప్రవేశ పెట్టింది?

1047.
1906లో బ్రిటిష్ దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన "రిజిస్ట్రేషన్ చట్టం" యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

1048.
గాంధీజీ మొట్ట మొదటిసారిగా సత్యాగ్రహాన్ని ఎప్పుడు ప్రారంభించాడు?

1049.
గాంధీజీకి దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం అనే పదాన్ని సూచించిన మొదటి వ్యక్తి ఎవరు?

1050.
టర్కీ నూతన పాలకుడు ఎవరు?

1051.
ఎకా ఉధ్యమాన్ని' చేపట్టిన వారు ఎవరు?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US