జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -120

in

History - National Movement

Total Questions - 50

701.
All india depressed class association అను సంస్థ స్థాపకుడు ఎవరు?

702.
దక్షిణాఫ్రికాలో గాంధీ జీ నడిపిన ఉధ్యమాన్ని ఎన్ని దశాలుగా విభజించవచ్చు?

703.
నాటల్ ఇండియన్ కాంగ్రెస్ ను స్థాపించినది ఎవరు?

704.
ఏ సంవత్సరంలో నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అను సంస్థ రూపొందింది?

705.
దక్షిణాఫ్రికాలో గాంధీ జీ ని ఎమని పిలిచేవారు?

706.
దక్షిణాఫ్రికాలో "ఫినిక్స్ కాలనీ/టాల్ స్టాయ్ ఫార్మ్"ను ట్రాన్స్ వాల్ లో ఏ ర్పాటు చేసింది ఎవరు?

707.
దక్షిణాఫ్రికాలో సత్యా గ్రహీల కుటుంబాల కొరకు ఫినిక్స్ కాలనీని ఏర్పాటు చేయుటకు గాంధీజీకి సహకరించినది ఎవరు?

708.
దక్షిణాఫ్రికాలో గాంధీజీ నడిపిన ఉద్యమ రెండవ దశ ని ఏమని పిలుస్తారు?

709.
బ్రిటిష్ ప్రభుత్వం "రిజిస్ట్రేషన్ చట్టం ను" ఎప్పుడు ప్రవేశ పెట్టింది?

710.
1906లో బ్రిటిష్ దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన "రిజిస్ట్రేషన్ చట్టం" యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

711.
గాంధీజీ మొట్ట మొదటిసారిగా సత్యాగ్రహాన్ని ఎప్పుడు ప్రారంభించాడు?

712.
గాంధీజీకి దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం అనే పదాన్ని సూచించిన మొదటి వ్యక్తి ఎవరు?

713.
గాంధీజీ యొక్క మొదటి శిష్యుడు ఎవరు?

714.
గాంధీజీ 2వ సారి సత్యాగ్రహాన్ని ఎప్పుడు చేపట్టాడు?

715.
సత్యాగ్రహం అనగా "శాంతియుత ప్రతిఘటన" అని నిర్వచించినది ఎవరు?

716.
హింస కన్నా అహింస పరమోత్కృష్టమైనది, శిక్షించడం కన్నా క్షమించడం ధైర్యవంతుల లక్షణం అని పలికిన వారు ఎవరు?

717.
గవర్నర్ జనరల్ స్మట్స్ గాంధీజీని ఎప్పుడు జైలు నుండి విడుదల చేసాడు?

718.
దక్షిణాఫ్రికా నుండి గాంధీజీ భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు?

719.
గాంధీజీ ఎవరి అభ్యర్థనపై దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు?

720.
గాంధీజీ బీహార్ లో చంపారన్ ప్రాంతంలో రైతులకు మద్దతుగా సత్యాగ్రహాన్ని ఎప్పుడు చేశారు?

721.
జనవరి 9 న ఏ దినం గా జరుపుకుంటారు?

722.
గాంధీజీ సబర్మతీ ఆశ్రమాన్ని గుజరాత్ లోని అహ్మదాబాద్ వద్ద ఎప్పుడు స్థాపించాడు?

723.
భారతీయ సంస్కృతి పూర్తిగా హిందువుల ది కాదు మహమ్మదీయుల ది కాదు మరెవరిది కాదు అది అన్ని మతాల సమ్మిశ్రితం అని తెలియ చేసిన వారు ఎవరు?

724.
1916 హోంరూల్ ఉద్యమాన్ని తిలక్ ఏ ప్రాంతం నుండి ప్రారంభించాడు?

725.
మదనపల్లి లో స్తాపించిన బి.టి. కళాశాలకు మొదటి ప్రిన్సిపల్ ఎవరు ?

726.
స్వపరిపాలన, "బాధ్యతాయుతమైన ప్రభుత్వం ","స్థానిక ప్రభుత్వం", "ఉన్నత పదవులలో భారతీయులను నియమించడం "అనేది ఏ ఉద్యమ ప్రధాన లక్ష్యాలు?

727.
ఆంధ్రాలో హోం రూల్ ఉద్యమ నాయకుడు ఎవరు?

728.
గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారికి గల బిరుదు ఏది?

729.
చంపారన్ ప్రాంతాన్ని సందర్శించాలని లక్నో నుంచి గాంధీజీకి పిలుపునిచ్చింది ఎవరు?

730.
భారతదేశంలో గాంధీజీ యొక్క మొట్టమొదటి విజయంగా దేనిని పరిగణిస్తారు?

731.
ఖేదా ఉద్యమాన్ని గాంధీజీ ఎప్పుడు నడిపాడు?

732.
విదేశాల్లో హోంరూల్ ఉద్యమం వ్యాప్తి చేసిన వారు ఎవరు?

733.
అనిబిసెంట్ యొక్క అఖిలభారత హోం రూల్ ఉద్యమం గౌరవ అధ్యక్షుడు ఎవరు?

734.
తిలక్ యొక్క హోమ్ రూల్ ఉద్యమం యొక్క అధ్యక్షుడు ఎవరు?

735.
ఎప్పుడు చంపారన్ సత్యాగ్రహం యొక్క శతాబ్ది ఉత్సవాలు జరిగాయి?

736.
2018 ఏప్రిల్ 10న మోలీహరి గ్రామంలో జరిగిన చంపారన్ సత్యాగ్రహం ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ది ఎవరు?

737.
చంపారన్ జిల్లా యంత్రాంగం"ఫ్రాక్స్ రాయ్ కమిటీని" ఎప్పుడు ఏర్పాటు చేసింది?

738.
ఫ్రాక్స్ రాయ్ కమిటీ యొక్క కార్య దర్శి ఎవరు?

739.
బిహార్ లోని చంపారన్ అనే ప్రాంతంలో జమీందార్లు "షరాబేసి " లేదా "తవాన్" అనే పన్నును ఎ పంట సాగు చేసే రైతులపై విధించేవారు?

740.
1914 బీహార్ రాష్ట్ర రైతాంగ నాయకుడు ఎవరు ?

741.
బెంగాల్ లో "నీలివిప్లవం " ఎప్పుడు జరిగింది ?

742.
బీహార్ శాసన సభ చంపారన్ లో కౌలుదారు చట్టం ను ఎప్పుడు తీసుకువచ్చింది ?

743.
ఏ ఉద్యమం కాలంలోనే గాంధీజీ "బాపూ " ,"మహాత్మా గా " పిలువబడ్డాడు ?

744.
ఏ కమిటీ నివేదిక ఆధారంగా చంపారన్ లో నీలిమందు రైతులకి గిట్టుబాటు ధర కల్పించబడింది ?

745.
వ్యవసాయం మీద జీవించే ప్రజలలో సగం మంది ఏడాది మొత్తంలో కడుపు నిండా భోజనం అంటే ఏమిటో ఎరగరు అని వ్యాఖ్యానించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ?

746.
4 కోట్ల జనాభా చాలిచాలని తిండితో బతుకులీడుస్తున్నారు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు ?

747.
ఖేదా " ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఎవరు ?

748.
అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె ఎప్పుడు జరిగింది ?

749.
అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె చేపట్టడానికి గల కారణాలు ఏమిటి ?

750.
అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె లో కార్మికులు మరియు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఘర్షణలో మధ్యవర్తిగా ఉన్నది ఎవరు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US