జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -119 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 651. తిమ్మాపూర్ వద్ద లక్ష్మీరాజ్యం( రైతుకూలీ సంఘం నాయకుడు )భూస్వాముల చేత ఎప్పుడు చంపబడ్డాడు? A. 1978 సెప్టెంబర్ B. 1977 సెప్టెంబర్ C. 1980 సెప్టెంబర్ D. 1982 సెప్టెంబర్ 652. జగిత్యాల జైత్రయాత్ర ఎప్పుడు జరిగింది? A. 1990 ఆగస్ట్ లో B. 1978 సెప్టెంబర్ లో C. 1980 మార్చ్ లో D. 1992 జనవరి లో 653. జగిత్యాల జైత్రయాత్ర అను సభ యొక్క నిర్వాహకులు ఎవరు? A. ముప్పాల్ల నారాదాసు B. అల్లం నారాయణ C. జలగం వెంగళరావు D. a మరియు b 654. జగిత్యాల జైత్రయాత్ర లో ఎంత మంది పాల్గొన్నారు? A. 35000 B. 45,000 C. 60,000 D. 50,000 655. జగిత్యాల జైత్రయాత్ర సభలో పలికిన నినాదం ఏమిటి? A. పండించిన వాడికే పంట చెందాలి B. దున్నే వాడిదే భూమి C. రైతే రాజు D. పంట పండించే వాడే దేవుడు 656. AP ప్రభుత్వం జగిత్యాల - సిరిసిల్ల ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి నక్సలిజంను ఎప్పుడు అణచివేసింది? A. 1978 అక్టోబర్ లో B. 1990 జూన్ లో C. 1985 సెప్టెంబర్ లో D. 1989 ఫిబ్రవరి లో 657. గిరిజన రైతుకూలీ సంఘం ఎప్పుడు ఏర్పడింది? A. 1980 B. 1990 C. 1978 D. 1982 658. రైతు కూలీ సంఘం "ఇంద్రవెల్లి మహాసభను" ఎప్పుడు నిర్వహించాడు? A. 1981 ఏప్రిల్ 20 B. 1989 జనవరి 26 C. 1990 మే 2 D. 1995 మే 2 659. ఇంద్రవెల్లి దురాగతం లో సుమారు ఎంత మంది మరణించారని అంచనా? A. 50 మంది B. 60 మంది C. 70 మంది D. 80 మంది 660. ఇంద్రవెల్లి దుర్ఘటనకు గుర్తు ఒక స్మృతి చిహ్నాన్ని మొదటగా నిర్మించినది ఎవరు? A. కృష్ణ వర్ధన్ B. టంగుటూరి అంజయ్య C. సురేశ్ కుమార్ D. పొశెట్టి 661. ఎప్పుడు మర్రి చెన్నారెడ్డి ఇంద్రవెల్లి దుర్ఘటనకు గుర్తుగా అంజయ్య నిర్మించిన స్మృతీ చిహ్నాన్ని పునః నిర్మించాడు? A. 1890 B. 1989 C. 1995 D. 1980 662. ఎన్టీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు? A. 1883 జనవరి 5 న B. 1983 జనవరి 9 న C. 1990 జనవరి 10 న D. 1985 జనవరి 12 న 663. ఎబివిపి కి చెందిన కృష్ణ వర్ధన్ రెడ్డి ని నక్సల్స్ ఎప్పుడు హతమార్చారు? A. 1984 B. 1986 C. 1988 D. 1990 664. నక్సలైట్లను మార్చుటకు" గ్రేహౌండ్స్" అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసినది ఎవరు? A. జగ్గా రావు B. జగన్మోహనరావు C. కె.ఎస్.వ్యాస్ D. పీతాంబరావు 665. ఎల్బీ స్టేడియంలో నక్సల్స్ కె.ఎస్ వ్యాస్ ను ఎప్పుడు హతమార్చారు? A. 1993 B. 1995 C. 1999 D. 1998 666. కూంబింగ్ ఆపరేషన్స్ ద్వారా వందల కొద్ది నక్సలైట్లను హతమార్చినది ఎవరు? A. కె.ఎస్.వ్యాస్ B. చిదంబరావు C. జగన్మోహనరావు D. జగ్గారావు 667. తిరుపతి లో నక్సల్స్ అణచుటకు ఏర్పడిన దళాన్ని ఏమంటారు? A. పల్నాడు టైగెర్స్ B. క్రాంతి సేన C. తిరుమలా టైగెర్స్ D. రెడ్ టైగెర్స్ 668. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సంస్థను స్థాపించినది ఎవరు? A. చంద్రపుల్లా రెడ్డి B. వెంకటేశ్వరరావు C. భే చర్జీ స్వామి D. కరంచంద్ 669. నవోదయ అను సంస్థలో ప్రదర్శించిన ప్రముఖ నాటకం ఏది? A. ప్రజల కోసం B. స్వరాజ్య పూరటం C. భూమి కోసం D. వందేమాతర నాటకం 670. ఉత్తర తెలంగాణలో నక్సలిజాన్ని వ్యాప్తి చేసిన వారు ఎవరు? A. కొండపల్లి సీతారామయ్య B. చంద్ర శేఖర్ C. లెనిన్ D. తరిమెల్ల నాగిరెడ్డి 671. ఉత్తర తెలంగాణలో నక్సలిజం ఎప్పుడు ఏర్పడింది? A. 1980 B. 1975 C. 1970 D. 1965 672. చండ్ర పుల్లారెడ్డి మరణానతరం సిపిఐ (చండ్ర పుల్లారెడ్డి వర్గం) కి నాయకుడు ఎవరు? A. కూర రాజన్న B. దేవులపల్లి వెంకటేశ్వరరావు C. నర్షి రెడ్డి D. ముప్పాల లక్షణ రావు 673. మొదట గా గుర్తిచబడిన కార్మిక సంఘం ఏది? A. ప్రింటర్స్ యూనియన్ B. మద్రాస్ లేబర్ యూనియన్ C. రెడ్ ట్రేడ్ యూనియన్ D. బొంబాయి మిత హండ్ అసోసియేసన్ 674. హిందూస్థాన్ మజ్దూర్ సభను వల్లభాయ్ పటేల్ ఎప్పుడు స్థాపించాడు? A. 1938 B. 1944 C. 1931 D. 1929 675. భారత దేశంలో మొదటి గా సంఘ సంస్కరణలు అనే పేరుతో హక్కుల ఉద్యమాన్ని ఎవరు చేపట్టారు? A. కందూకూరి వీరేశలింగం B. రాజా రామోహన్ రాయ్ C. బాల గంగాధర్ తిలక్ D. గోపి చంద్ 676. మద్రాస్ లేబర్ యూనియన్ ను రామాంజనేయులు నాయుడు ఎప్పుడు స్థాపించాడు? A. 1920 B. 1919 C. 1918 D. 1980 677. సతీసహగమన నిషేద చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది ? A. 1829 B. 1900 C. 1850 D. 1839 678. 1919 రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించి పౌర హక్కుల ఉల్లంఘన గూర్చి తన "The Rights Of Citizens" అనే గ్రంధంలో వివరించినది ఎవరు? A. రాజా రామోహన్ రాయ్ B. సత్య మూర్తి C. కరం చంద్ D. ఎస్.ఎం.జోషి 679. గాంధీ జీ ఎప్పుడు జన్మించాడు? A. 1869 అక్టోబర్ 2న B. 1870 అక్టోబర్ 2న C. 1868 అక్టోబర్ 2న D. 1872 అక్టోబర్ 2న 680. గాంధీ జీ ని ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్ చదవమని సూచించినది ఎవరు? A. పుత్లి భాయ్ B. కరం చంద్ C. మంజీ దవే D. భేచర్జి స్వామి 681. ఇంగ్లాండు పంపడానికి గాంధీ జీ చే 3 వాగ్దానాలు చేయించిన వ్యక్తి ఎవరు? A. మంజీ దవే B. భేచర్జి స్వామి C. కరం చంద్ D. మదన్ లాల్ 682. గాంధీ జీ బ్రిటన్ వెళ్లడానికి సహకరించిన జైన సన్యాసి ఎవరు? A. ఋషభనాదనంన B. సచిన్ సన్యాల్ C. మదన్ లాల్ D. మెహత 683. ఎప్పుడు గాంధీ జీ లండన్ కు వెళ్ళి యూసిఎల్ యునివర్సిటి లోని లా ఇన్నర్ టెంపుల్ లో "లా" చదివాడు? A. 1885 B. 1886 C. 1888 D. 1889 684. ఇంగ్లాండులో గాంధీ కి వసతి కల్పించిన వారు ఎవరు? A. పాం జీవన్ మెహత B. విలియమ్స్ C. టాల్ స్టాయ్ D. అనసూయ బెహన్ 685. గాంధీ జీ తన "లా" విద్యను పూర్తి చేసి భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చాడు? A. 1895 B. 1891 C. 1892 D. 1896 686. గాంధీ జీకి ప్రేరణ కలిగించిన గ్రంధాలు ఏవి? A. దిమదర్ కింగ్ ఫోర్డ్ B. భగవథ్గీత C. Ethics Of Diet D. పైవన్నీ 687. గాంధీ జీ ఇంగ్లండ్ లో ఉన్నపుడు చదివిన పుస్తకం ఏది? A. లైట్ ఆఫ్ ఆషియా B. కీటూ ధి యోసఫి C. a మరియు b D. concept of self rule 688. జాన్ రస్కిన్ యొక్క ప్రముఖ గ్రంధం అయిన "ఆన్ టూ ద లాస్ట్"ను గాంధీ జీ ఏ భాషలో అనువదించాడు? A. గుజరాతీ B. సంస్కృతం C. ఉర్దూ D. తెలుగు 689. హిందూస్థాన్ చక్రవర్తి" కైజర్ -ఇ-హింద్" అను బిరుదును ఎవరికి ఇచ్చాడు? A. జవహర్ లాల్ నెహ్రూ B. గాంధీ జీ C. రవీంద్ర నాథ్ ఠాగూర్ D. సుభాష్ చంద్రబోస్ 690. జాతిపిత,భాపూజి,హిందూదేశ సింహం,కైజర్-ఇ-హింద్ మహాత్మ అను బిరుదు పొందిన వారు ఎవరు? A. గాంధీ జీ B. జవహర్ లాల్ నెహ్రూ C. సుభాష్ చంద్రబోస్ D. రవీంద్ర నాథ్ ఠాగూర్ 691. గాంధీ జీ స్థాపించిన పత్రికలు ఏవి? A. young india B. హరిజన్,indian opinion C. హరిజన్,నవ జీవన్ D. పైవన్నీ 692. Hind swaraj ,satyagraho,concept of self rule, సర్వోదయ అను పుస్తకాలు వ్రాసిన వారు ఎవరు? A. గాంధీ జి B. జవహర్ లాల్ నెహ్రూ C. చంద్ర బోస్ D. బాల గంగాధర్ తిలక్ 693. వార్ధా,నివేదిత ఆశ్రమాలను గాంధీ జీ ఏ ప్రాంతంలో నిర్మించాడు? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. కర్నాటక D. హైదరబాద్ 694. గాంధీ జీ సబర్మతి ఆశ్రమంను ఎక్కడ నిర్మించాడు? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. పశ్చిమ బెంగాల్ D. ఢిల్లీ 695. మీరా బెహన్,సరళా బెహన్,అనసూయ బెహన్ అను వారు ఎవరి అనుచరులు? A. సుభాష్ చంద్రబోస్ B. గాంధీ జీ C. జవహర్ లాల్ నెహ్రూ D. ఋషభనాదనంద 696. గాంధీజీ యొక్క తాత్విక గురువు ఎవరు ? A. టాల్ స్టాయ్ B. అలెన్ బెక్ C. రవీంధ్ర నాథ్ ఠాగూర్ D. నెహ్రూ 697. గాంధీ జీ యొక్క రాజకీయ గురువు ఎవరు? A. టాల్ స్టాయ్ B. గోపాల కృష్ణ గోఖలే C. మదన్ లాల్ గాంధి D. బాల స్వామి 698. విన్ స్టన్ "అర్ధ నగ్న ఫకీర్" అని ఎవరిని పేర్కొన్నాడు? A. గాంధీ జీ B. భగత్ సింగ్ C. తిలక్ D. రాజ్ గురు 699. గాంధీ జీ దక్షిణాఫ్రికాలో ఎంత కాలం ఉన్నారు? A. 25 సంవత్సరాలు B. 12 సంవత్సరాలు C. 22 సంవత్సరాలు D. 26 సంవత్సరాలు 700. గాంధీ జి ఏ సంవత్సరం లో దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు? A. 1893 B. 1850 C. 1895 D. 1960 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next