జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -115 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 451. పారిస్ ఇండియా సొసైటీ స్థాపించినది ఎవరు? A. మేడమ్ బికాజీ కామా B. ప్రీతిలత వడ్డెదర్ C. సావర్కర్ D. వీర శివాజీ 452. పుణె లో ప్లేగు వ్యాది బాధితులకు సేవ అందించినందుకు "ఫ్లారెన్స్ నైటీంగేల్ ఆఫ్ ఇండియా" అను బిరుదును పొందినది ఎవరు? A. ప్రీతిలత B. సావిత్రి C. మేడమ్ బికాజీ కామా D. సరోజిని నాయుడు 453. వందే మాతరం అను పత్రికను ఫారిస్ లో ప్రచురించినది ఎవరు? A. గాంధీ జి B. బాల గంగాధర్ తిలక్ C. మేడమ్ బికాజీ కామా D. అష్ప కుల్లా ఖాన్ 454. బికాజీ కామా ఏ సంవత్సరంలో వందే మాతరం అను పత్రికను పారిస్ లో ప్రచురించింది? A. 1908 B. 1910 C. 1909 D. 1912 455. 1907 లో స్టట్ గార్డ్ వద్ద జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ కాన్ఫరెన్స్ లో ఎగర వేసిన భారత దేశ స్వాతంత్ర్య పతాకములో గల రంగులు ఏవి? A. ఆకు పచ్చ మరియు పసుపు మరియు ఎరుపు B. కాషాయం,తెలుపు,ఆకు పచ్చ, C. ఎరుపు,పసుపు,తెలుపు D. ఆకు పచ్చ,పసుపు,కాషాయం 456. 1907 జర్మనీలోని "స్టాట్ గార్డ్" వద్ద భారతదేశ స్వాతంత్ర్య పతాకాన్ని ఎగరవేసింది ఎవరు? A. సావర్కర్ B. మేడమ్ బికాజీ కామా C. దామోదర్ చాపెకర్ D. a & b 457. కలకత్తా పతాకం ను రూపొందించినది ఎవరు? A. సచింద్ర ప్రసాద్ బోస్ B. హేమ చంద్ర కానుంగో C. బికాజీ కామా D. a & b 458. మేడమ్ బికాజీ కామా"తల్వార్" అను పత్రికను ఎప్పుడు ప్రచురించింది? A. 1906 B. 1909 C. 1910 D. 1912 459. మేడమ్ బికాజీ కామా "తల్వార్" అను పత్రికను ఎవరికి మద్దతుగా ప్రచురించింది? A. మదన్ లాల్ దింగ్రా B. సరోజినీ నాయుడు C. సోహాన్ సింగ్ బక్నా D. సావర్కర్ 460. తల్వార్ అను పత్రికకు సంపాదకీయం చేసినది ఎవరు? A. సరోజినీ నాయుడు B. వీరేంద్రనాథ్ ఛటోప్యాద్యాయ C. అరబిందో గోష్ D. చంద్ర పాల్ 461. గదర్ అనగా ఏమి? A. విడుదల B. విప్లవం C. స్వాతంత్యం D. పోరాటం 462. గదర్ పార్టీ మొదటి అధ్యక్షుడు ఎవరు? A. సోహాన్ సింగ్ బక్నా B. లాలాహర్ దయాళ్ C. మదన్ మోహన్ మాలవ్య D. లజపతిరాయ్ 463. గదర్ పార్టీ ని ఏ సంవత్సరం లో స్థాపించారు? A. 1912 B. 1913 C. 1914 D. 1915 464. గదర్ పార్టీ స్థాపకులు ఎవరు? A. లాలాహర్ దయాల్ B. పండిత్ కాశీరాం C. సోహాన్ సింగ్ బక్నా D. a & c 465. గదర్ పార్టీ లక్ష్యాలు ఏమిటి? A. స్వేచ్చ B. సమానత్వం C. భారత్ లో బ్రిటిష్ పాలనా అంతం D. పైవన్నీ 466. 1913 లో గదర్ పార్టీ ఏ ప్రాంతంలో స్థాపించారు? A. అమెరికా B. లండన్ C. పారిస్ D. జర్మన్ 467. మేము సిక్కులం కాము, పంజాబిలంకాము,మా మతం దేశభక్తి అని తెలియచేసిన వీరుడు ఎవరు? A. కాశిరం B. సోహాన్ సింగ్ బక్నా C. లాలాహర్ దయాళ్ D. దాదాభాయ్ నౌరోజీ 468. గదర్ పార్టీ యొక్క అసలు పేరు ఏమిటి? A. వందే మాతరం ఉధ్యమం B. హిందు అసోసియేసన్ ఆఫ్ అమెరికా C. విప్లవ తిరుగుబాటు D. పారిస్ ఇండియన్ సొసైటి 469. గురు ముఖి భాషలో గదర్ పత్రికను సంపాదకీయం చేసింది ఎవరు? A. కార్తార్ సింగ్ B. లాలాహర్ దయాళ్ C. ప్రతాప్ సింగ్ D. సోహాన్ సింగ్ 470. అంగ్రేజీ రాజ్ క దుష్మన్ అనునది ఏ పత్రిక నినాదం? A. గదర్ పత్రిక B. స్వరాజ్ పత్రిక C. యుగాంతర్ పత్రిక D. వందే మాతరం పత్రిక 471. వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ విప్లవ ఉద్యమానికి గల పేరు ఏమిటి ? A. జిమ్మర్ ప్లాన్ B. హిందూ విప్లవ పోరాటం C. హిందువుల తిరుగుబాటు D. ఏదీ కాదు 472. 1907 స్టట్ గార్ట్ లో జరిగిన అంతర్జాతీయ సమ్మేళనం లో పాల్గొన్నది ఎవరు ? A. లాలాహర్ దయాళ్ B. మోహన్ సింగ్ C. ధీన ప్రభుదయాళ్ D. సోహాన్ సింగ్ బక్నా 473. బర్కతుల్లా , ఒబైతుల్లా ఖాన్ ,రాజామహేంద్ర ప్రతాప్ సింగ్ ఎక్కడ భారతదేశ తాత్కాలిక ప్రభుత్వం ను ఏర్పాటు చేశారు ? A. కాబూల్ B. లాహోర్ C. చిట్ట గాంగ్ D. వాంకోవర్ 474. కాబూల్ కుట్ర ఎప్పుడు జరిగింది ? A. 1920 B. 1917 C. 1915 D. 1919 475. పాన్ ఇస్లామిక్ పార్టీ యొక్క హోం మంత్రి ఎవరు ? A. మహేంద్ర ప్రతాప్ B. ఒబైదుల్లా ఖాన్ C. మౌళ్వీ బాషీర్ D. మౌలానా బర్కతుల్లా 476. పాన్ ఇస్లామిక్ పార్టీ యొక్క యుద్ధమంత్రి ఎవరు ? A. మౌళ్వీ బాషీర్ B. రామన్ పిళ్ళై C. ఒబైదుల్లా సంది D. బర్కతుల్లా ఖాన్ 477. కాబూల్ లో భారతదేశ తాత్కాలిక ప్రభుత్వం ను ఏర్పాటు చేసిన పార్టీ ఏది ? A. గదర్ పార్టీ B. పాన్ ఇస్లామిక్ పార్టీ C. పారిస్ ఇండియా సొసైటి D. లిబరల్ పార్టీ 478. 1906 కలకత్తా పతాకం యొక్క వర్ణములు ఏవి ? A. కాషాయం మరియు పసుపు మరియు ఆకుపచ్చ B. కాషాయం ,తెలుపు ,పసుపు C. ఆకుపచ్చ ,పసుపు ,ఎరుపు D. కాషాయం ,తెలుపు ,ఆకుపచ్చ 479. లాలాహర్ దయాళ్ సంపాదకీయం లో "గదర్ పత్రిక " ఏ భాష లో ప్రచురణ అయింది ? A. గురుముఖి B. ఉర్దూ C. ఆంగ్లం D. సంస్కృతం 480. 1929 లో జపాన్ లో world Fed centre నుండి స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపినది ఎవరు ? A. రాజమహేంద్ర ప్రతాప్ సింగ్ B. మౌలానా ఒబైదుల్లా C. అరబిందో ఘోస్ D. సత్యేంద్ర బోస్ లు 481. World Fed అను పత్రిక స్థాపకుడు ఎవరు ? A. రాజమహేంద్ర ప్రతాప్ సింగ్ B. ప్రఫుల్ల చారి C. కుదిరామ్ బోస్ D. ఉల్లుస్కర్ దత్ 482. రాజమహేంద్ర ప్రతాప్ సింగ్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి కొరకు నామినేట్ అయ్యాడు ? A. 1915 B. 1932 C. 1929 D. 1950 483. స్వతంత్ర్య భారత్ లో పంచాయతీరాజ్ వ్యవస్థ ను ఏర్పాటు చేయుటకు కృషి చేసిన వ్యక్తి ఎవరు ? A. వీర శివాజీ B. రాజమహేంద్ర ప్రతాప్ సింగ్ C. దాదాభాయ్ నౌరోజి D. సరోజినీ నాయుడు 484. రాజమహేంద్ర ప్రతాప్ సింగ్ ఎప్పుడు జపాన్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు ? A. 1957 B. 1947 C. 1946 D. 1962 485. రాజమహేంద్ర ప్రతాప్ సింగ్ ఏ మధ్యకాలంలో ఎంపీ గా పని చేశాడు ? A. 1957-62 B. 1962-67 C. 1932-37 D. 1948-52 486. యూపీ లోని ముర్సాన్ ప్రాంత సంస్థాన రాజు అయిన విప్లవ కారుడు ఎవరు ? A. రాజమహేంద్ర ప్రతాప్ సింగ్ B. అరబిందో ఘోష్ C. సోహాన్ సింగ్ బక్నా D. కార్తర్ సింగ్ 487. సిక్కు మతం నుంచి మారి "ముస్లిం " అయిన విప్లవాత్మక తీవ్రవాది ఎవరు ? A. మౌలానా ఒబైదుల్లా B. మౌలానా బర్కతుల్లా C. భగవాన్ సింగ్ D. సోహాన్ సింగ్ బక్నా 488. జమియత్ ఉల్ అన్సార్ అనే సంస్థ ను స్తాపించినది ఎవరు ? A. మౌలానా ఒబైదుల్లా B. మహమ్మద్ అల్ హాసన్ C. బరీంద్ర కుమార్ D. ఉల్లుస్కర్ దత్ 489. విప్లవ చరిత్ర లో "సిల్క్ లేఖల " రచయిత గుర్తింపు పొందినది ఎవరు ? A. బరీంద్ర కుమార్ B. మౌలానా బర్కతుల్లా C. మౌలానా ఒబైదుల్లా D. ఏదీ కాదు 490. ఇస్లాం, నయా ఇస్లాం ,సిరాజల్-ఉల్ -అక్బర్ అను పత్రికల ను స్థాపించింది ఎవరు ? A. మౌలానా ఒబైదుల్లా B. మౌలానా బర్కతుల్లా C. అల్ హసన్ D. మేడమ్ బికాజీ కామా 491. భోపాల్ యూనివర్సిటీ పేరు ను మౌలానా బర్కతుల్లా పేరు మీదుగా "బర్కతుల్లా యూనివర్సిటీ " గా ఎప్పుడు మార్చాడు ? A. 1988 B. 1925 C. 1950 D. 1985 492. సాహసోపేతమయిన సైనికులు కావాలి ,భారతదేశంలో విప్లవం కొరకు,జీవితం -మరణం ,మూల్యం -బలిదానం ,పెన్షన్ -స్వేచ్చ ,యుద్దభూమి భారతదేశం అనేది ఏ పార్టీ యొక్క సిద్దాంతం ? A. జాతీయ కాంగ్రెస్ పార్టీ B. గదర్ పార్టీ C. కమ్యూనిస్ట్ పార్టీ D. ఏదీ కాదు 493. గదర్ దీగూంజ్ పేరీట విప్లవ గేయాలు రచించిన వారు ఎవరు ? A. భాయి భగవాన్ సింగ్ B. దర్సీ చెంచయ్య C. సోహాన్ సింగ్ D. బర్కతుల్లా 494. బాబా గుర్దిత్ సింగ్ నాయకత్వంలో కోమగటమారు అనే నౌక ను కెనడా పోలీసులు ఎక్కడ అరెస్టు చేశారు ? A. వాంకోవర్ వద్ద B. బడ్జ్ బడ్జ్ C. చిట్ట గాంగ్ D. లాహోర్ 495. సమాది హెచ్చరిక అనే పేరుతో కరపత్రాలను లండన్ లో పంచినది ఎవరు ? A. తిలక్ B. సావర్కర్ C. దామోదర్ చాపేకర్ D. దీనప్రభుదయాల్ 496. మౌలానా బర్కతుల్లా ఎప్పుడు ఎక్కడ మరణించాడు ? A. 1927 శాన్ ఫ్రాన్సిస్కో లో B. 1930 -జపాన్ లో C. 1950 పారిష్ లో D. 1962 -లండన్ లో 497. ఈ క్రింది వాటిలో టోక్యో నుండి ప్రచురించిన పత్రిక ఏదీ ? A. నయా ఇస్లాం B. ఇస్లాం ప్రేటర్నిటి C. world Fed D. సిరాజల్ -ఉల్ -అక్బర్ 498. అలీపూర్ కుట్ర ఎప్పుడు జరిగింది ? A. 1909 B. 1908 C. 1907 D. 1906 499. అలీపూర్ కుట్ర లో ప్రధాన నిందితులు ఎవరు ? A. అరబిందో ఘోష్ B. బరీంద్ర కుమార్ ఘోష్ C. నరేంధ్ర నాథ్ గోస్వామి D. పైవన్నీ 500. ఢిల్లీ కుట్ర ఎప్పుడు జరిగింది ? A. 1912 B. 1915 C. 1917 D. 1919 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next