Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -110

in

History - National Movement

Total Questions - 50

201.
అరబిందో గోష్ లండన్ లో14 సంవత్సరములు గడిపి తిరిగి భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చాడు ?

202.
బరీంద్ర కుమార్ గోష్ మరియు బుపేంద్ర దత్త ఇరువులు ఏ పత్రిక ను ప్రచురించారు ?

203.
మొదట అతివాదిగా ఉండి తర్వాత సన్యాసిగా మారిన జాతీయోధ్యమ నాయకడు ఎవరు ?

204.
అనుశీలనా సమితి స్తాపకులెవారు ?

205.
అరబిందో గోష్ అలీ పూర్ కుట్రలో ఇరికించబడినపుడు ఆయన తరుపున వాదించిన న్యాయవాది ఎవరు ?

206.
బిపిన్ చంద్రపాల్ పారదర్శక్ అను పత్రికను ఏ బాషలో ప్రచురించాడు ?

207.
ఏ పత్రిక కు చంద్రపాల్ సహాయ సంపాదకడిగా వ్యవహరించాడు ?

208.
స్వామి అని బిరుదు గల వారు ఎవరు ?

209.
"న్యూ ల్యాంప్సే పర్ ఓల్డ్" అను పుస్తకం రచించినది ఎవరు ?

210.
పాండిచ్చేరిలో ఆరావళి ఆశ్రమము ను స్థాపించిది ఎవరు ?

211.
అరబిందో గోష్ అలీ పూర్ కుట్ర అనంతరం ఏ ప్రాంతంలో స్థిరపడ్డాడు ?

212.
ఇంగ్లీష్ సాహిత్యంలో అతి పెద్ధ ఇతిహాసం ఏది ?

213.
చాపెకర్ సోదరులు ఎవరు ?

214.
రష్యా యొక్క పాసివ్ రెసిస్టెన్స్ సిద్దాంతంలో అదికంగా ప్రబావితం అయినది ఎవరు ?

215.
"విదేశిపాలన నుండి స్వతంత్ర్యం" అనే నినాదమును ఇచ్చినది ఎవరు ?

216.
జాతీయవాదం ఒక మతం.అదే దేవుడు ఇచ్చిన కానుక అని పేర్కొన్నది ఎవరు ?

217.
"రాజకీయ స్వేచ్చ జాతికి ఊపిరి" అని ప్రకటించినది ఎవరు ?

218.
బారిషల్ లో స్వదేశీ బంధన్ సమితి ఏర్పాటు చేసింది ఎవరు ?

219.
"బెంగాల్ విభజన వ్యతిరేక ఉధ్యమానికి వందేమాతర ఉధ్యమం" అని పేరు ప్రతిపాదించినది ఎవరు ?

220.
అశ్వినీకుమార్ దత్ ఏ సంవత్సరం లో అమరావతి లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాన్ని "మూడునాల్ల తమాషా" అని పేర్కొన్నాడు ?

221.
జాతీయోధ్యమంలో విప్లవాత్మక తీవ్రవాదుల కాలం ఎప్పటి నుండి ఎప్పటివరకు?

222.
విప్లవాత్మక తీవ్రవాదాల పద్దతులు ఏమిటి ?

223.
భారత దేశంలో 2 దశలుగా వర్గీకరించిన జాతీయోధ్యమం ఏది ?

224.
ప్లేగ్ కమిషన్ ఛైర్మన్ ఎవరు ?

225.
విప్లవాత్మక తీవ్రవాదంలో మొదటి దశ కాలం ఎంత ?

226.
చాపెకర్ సోదరులు ఏ సంవత్సరంలో "హిందూ దర్మ సురక్షిణి" సభను ఏర్పాటు చేశారు ?

227.
ఈ క్రింది వారిలో విప్లవాత్మక తీవ్రవాదులు కానీ వారు ఎవరు ?

228.
ముజాఫరాపూర్ జడ్జి "కింగ్స్ ఫోర్డ్" ను హత్య చేయుటకు ప్రయత్నించిన విప్లవాత్మక తీవ్రవాదులు ఎవరు ?

229.
ఏ సంవత్సరం లో ముజాఫరాపూర్ జడ్జి "కింగ్స్ ఫోర్డ్" ను చంపడానికి ప్రయత్నించారు ?

230.
విప్లవాత్మక తీవ్రవాదులు ప్రధాన /ఏకైక లక్ష్యం ఏమిటి ?

231.
ఈ క్రింధి వాటిలో విప్లవాత్మక తీవ్రవాదుల ముఖ్య పత్రికలు ఏమిటి ?

232.
చాపెకర్ సోదరులు ఈ క్రింధి వారిలో ఎవరిని హత్య చేశారు ?

233.
ఈ క్రింధి వారిలో నాసిక్ జడ్జి ఎవరు ?

234.
నాసిక్ జడ్జిని హత్య చేసినది ఏవరు?

235.
నాసిక్ కుట్రలో ప్రధాన నిందితుడు ఎవరు?

236.
బాలగంగాధర్ తిలక్ కు "6 సంవత్సరములు " జైలు శిక్ష ను విధించినది ఎవరు ?

237.
నాశిక్ జడ్జి ఏ సంవత్సరంలో హత్య చేయబడ్డాడు ?

238.
అనంతలక్ష్మణ్ కార్కారే ఏ సొసైటీ కి చెందినవాడు ?

239.
దక్షిణ భారతదేశంలో ఏకైక తీవ్రవాద సంస్థగా పేరొందిన సంస్థ ఏది ?

240.
భారతమాత అసోసియేషన్ ను స్థాపించినది ఎవరు?

241.
వంచి అయ్యర్ ఏ న్యాయమూర్తిని 1911 సంవత్సరంలో హత్య చేశాడు ?

242.
తిరునత్వం (తమిళనాడు ) న్యాయమూర్తి "ఆష్ " హత్య కేసును "వంచి అయ్యర్ " తరుపున వాదించినది ఎవరు ?

243.
రాస్ బిహారీ బోస్ , అవధ్ బిహారీ,అమీర్ చంద్ర ఎవరిని హత్య చేయడానికి ప్రయత్నించారు ?

244.
హర్డింజ్ -2 పై బాంబు దాడికి సూత్ర ధారిగా ఎవరిని పేర్కొంటారు ?

245.
ఢిల్లీ లోని చాందినీ చౌక్ లో జరిగిన ఘటన అనంతరం "రాస్ బిహారీ బోస్ " ఏ ప్రాంతానికి పారిపోయాడు ?

246.
రాజధానిని కలకత్తా నుండి డిల్లీ కి మార్చాలని ఎప్పుడు నిర్ణయించారు ?

247.
గవర్నర్ జనరల్ 2 వ హర్డింజ్ హత్య కేసులో ఉరితీయబడినది ఎవరు ?

248.
ఏ శతాబ్దం ఆరంభకాలంలో విప్లవాత్మక తీవ్రవాదాన్ని అనేక వార్తపత్రికలు బహిరంగంగా ప్రోత్సహించాయి ?

249.
ఏ ప్రాంతంలో 2వ హర్డింజ్ ను హత్య చేయుటకు ప్రయత్నించారు ?

250.
అమృత్ బజార్ పత్రిక స్థాపకుడు ఎవరు ?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US