Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -121

in

History - National Movement

Total Questions - 50

751.
ఎవరి పిలుపు మేరకు గాంధీజీ "అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె " లో పాల్గొన్నాడు ?

752.
గాంధీ తొలిసారి ఉపవాస దీక్ష ఎప్పుడు ప్రారంభించాడు?

753.
అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె ఉద్యమ సమయంలో గాంధీజీకి అనుచరుడిగా మారిన వ్యక్తి ఎవరు?

754.
గాంధీజీ ఏ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ మొట్టమొదటిసారిగా నిరాహార దీక్ష అనే అహింసా ఆయుధాన్ని ఉపయోగించాడు?

755.
బ్రిటిష్ వారు రౌలత్ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

756.
రౌలత్ చట్టాలను ఎదుర్కొనడానికి "సత్యాగ్రహ సభను " ఏర్పాటు చేసింది ఎవరు?

757.
స్వామి శ్రద్ధానంద ఢిల్లీలోని జామా మసీదులో ప్రార్థనలు ఎప్పుడు జరిపించాడు?

758.
అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం యొక్క తలుపుల తాళాలను ఎవరికి అందజేశారు?

759.
హర్తాళ్ అను పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినది ఎవరు?

760.
భారతదేశంలో "హర్తాళ్" జరగాలని గాంధీజీ ఎప్పుడు పిలుపునిచ్చాడు?

761.
రౌలత్ చట్టం విషపూరితమైన వ్యాధికి తొలి లక్షణం అని వ్యాఖ్యానించినది ఎవరు?

762.
రౌలత్ చట్టాన్ని (black act) నల్లచట్టం అని వ్యాఖ్యానించినది ఎవరు?

763.
రౌలత్ చట్ట వ్యతిరేక ఉద్యమాల తీవ్రత ఏ ప్రాంతంలో అధికంగా ఉండేది?

764.
సైపుద్దీన్ కిచ్లూ,సత్యపాల్ లు ఏ ప్రాంతంలో రౌలత్ చట్టం వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు?

765.
పంజాబ్ గవర్నర్ ఒ. డయ్యర్ అమృత్ సర్ లో ఉద్యమ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అమృత్ సర్ పట్టణాన్ని ఎవరికి అప్పగించాడు?

766.
జలియన్ వాలాబాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది?

767.
పంజాబీ లు తమ కొత్త సంవత్సరం అయిన "బైసాఖీ" ని ఎప్పుడు జరుపుకుంటారు?

768.
జలియన్ వాలాబాగ్ సంఘటనకు చలించిపోయి దానికి నిరసనగా తన సర్ (లేదా )నైట్ హుడ్ బిరుదుని బ్రిటిష్ కు తిరిగి ఇచ్చింది ఎవరు?

769.
జలియన్ వాలాబాగ్ సంఘటనను విచారించడానికి బ్రిటిష్ వారు నియమించిన కమిషన్ ఏది?

770.
హంటర్ కమిషన్ ఎవరిని నిర్దోషిగా తేల్చింది?

771.
ఒ.డయ్యర్ ను హత మార్చింది ఎవరు?

772.
హంటర్ కమిటీని "వైట్ వాష్" అని పేర్కొన్నది ఎవరు?

773.
జలియన్ వాలాబాగ్ లో కాల్పులు జరిపిన అధికారి ఎవరు?

774.
డిఫెండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అనే బిరుదు బ్రిటిష్ ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది?

775.
India as I knew it అను పుస్తకము ను రచించినది ఎవరు?

776.
ఉధంసింగ్ కు "షహీద్" అనే గౌరవాన్ని ఇచ్చింది ఎవరు?

777.
జనరల్ రెజినాల్డ్ డయ్యర్ సెరిబ్రిల్ హేమరేజీయా అనే వ్యాధితో ఎప్పుడు మరణించాడు?

778.
జలియన్ వాలాబాగ్ లో హంటర్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది?

779.
హంటర్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు?

780.
హంటర్ కమిటీ లో ఉన్న భారతీయ సభ్యులు ఎవరు?

781.
భారత్ లో ఖిలాపత్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు?

782.
1919 నవంబర్ లో అఖిల భారత ఖిలాఫత్ సమ్మేళనం ఎక్కడ జరిగింది?

783.
ఖిలాఫత్ కమిటీ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు?

784.
ఖిలాఫత్ ఉద్యమానికి అధ్యక్షత వహించవలసిందిగా అఖిలభారత ఖిలాఫత్ కమిటీ ఎవరిని విజ్ఞప్తి చేసింది?

785.
గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించారు?

786.
ఏ ఉద్యమం సందర్భంగా గాంధీజీ తన కైజర్-ఇ-హింద్ అనే బిరుదును బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చారు?

787.
ఖిలాఫత్ ఉద్యమంలో గాంధీజీ కి సన్నిహితంగా ఉన్నది ఎవరు?

788.
Caliphate in Danger (ఖలీషా పీఠం ప్రమాదంలో ఉంది )అని నినాదం ఇచ్చిన వారు ఎవరు?

789.
మొహమ్మద్ అలీ స్థాపించిన ఆంగ్ల వార పత్రిక ఏది?

790.
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ముస్లింలకు మత, రాజకీయ పెద్ద (గురువు) ఎవరు?

791.
బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత టర్కీలోని ఎవరి పదవిని రద్దు చేసింది?

792.
భారతదేశంలో "ఖలీఫా" పదవి పునరుద్ధరణకు చేపట్టిన ఉద్యమాన్ని ఏమంటారు?

793.
1920 ఫిబ్రవరిలో మౌలానా అబుల్ కలాం అధ్యక్షతన ఖిలాఫత్ కాన్ఫరెన్స్ ఏ ప్రాంతంలో జరిగింది?

794.
టర్కీ నూతన పాలకుడు ఎవరు?

795.
ఖలీఫా కు మద్దతుగా జరుగుతున్న ఉద్యమాలు ఎప్పుడు అంతమయ్యాయి?

796.
టర్కీలో "ఖలీఫా" పదవి ఉండదని ప్రకటించిన వారు ఎవరు?

797.
మొహమ్మద్ అలీ తన ఉర్దూ పత్రిక "హోమ్ దర్డ్ "ను ఏ ప్రాంతంలో ప్రచురించాడు?

798.
ముస్లిం లీగ్ ను ఎప్పుడు స్థాపించారు?

799.
1930లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో "ముస్లిం లీగ్ "తరపున పాల్గొన్నది ఎవరు?

800.
హజ్ యాత్రికుల కొరకు "అంజుమాన్-ఇ-ఖుద్దమ్ -ఇక్ భా" అను సంస్థను స్థాపించింది ఎవరు?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US