Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -123

in

History - National Movement

Total Questions - 50

851.
రూధర్ ఫర్డ్ మన్యం కు స్పెషల్ కమిసనర్ గా ఎప్పుడు నియాయమించ బడ్డాడు?

852.
1924 లో అల్లూరి సీతారామరాజు ను అరెస్ట్ చేసిన అధికారి ఎవరు?

853.
అల్లూరి సీతారామరాజు అరెస్ట్ అయిన ప్రాంతం ఏది?

854.
మల్లు దొర ఎప్పుడు జైలు నుండి విడుదల అయ్యాడు?

855.
సీతారామరాజు యొక్క ప్రధాన అనుచరులు ఎవరు?

856.
సీతారామరాజు అన్నవరం " పోలీసు స్టేషన్ పై ఎప్పుడు దాడి చేశాడు?

857.
సీతారామరాజు ఎవరి వద్ద "గేరీల్లా" యుద్ద విధ్యలు నేర్చుకున్నాడు?

858.
మలబార్ రెజిమెంట్ సైనిక అధికారి ఎవరు?

859.
1921 లో సీతారామరాజు హిమాలయాలలో తపస్సు చేయాడానికి వెళ్తున్నానని చెప్పి ఏ ప్రాంతానికి వెళ్ళాడు?

860.
సీతారామరాజు చిట్ట గాంగ్ నుండి మన్యం కు వస్తుండగా మార్గం మద్యలో ఏ ప్రాంతం వారిని బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఏకం చేశాడు?

861.
గాంధీ జీ ఎర్రవాడ జైల్ నుండి ఎప్పుడు విడుదల అయ్యాడు?

862.
సీతారామరాజు ను ఏ ప్రాంతంలో సమాధి చేశారు?

863.
సి.ఆర్.దాసు ,మోతీలాల్ నెహ్రూ "స్వరాజ్ పార్టీ "ని ఎప్పుడు స్థాపించారు?

864.
భారతదేశంలో మొట్టమొదటిగా "పూర్ణ స్వరాజ్ తీర్మానం" చేసినది ఎవరు?

865.
కౌన్సిల్ ఎంట్రీ తీర్మానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు?

866.
All India States People Conference ను బల్వంతరాయ్,మాణిక్ లాల్ కొఠారీ ఎప్పుడు స్థాపించారు?

867.
లెనిన్ ఆఫ్ బార్దోలి అని ఎవరిని అంటారు?

868.
1923 ఎన్నికల్లో 40% సీట్లు గెలుపొంది ఇండిపెండెంట్ల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఏది?

869.
స్వరాజ్ పార్టీ చట్ట సభకు అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంది?

870.
1923 ఎన్నికల్లో కలకత్తా మేయర్ గా ఎన్నికైంది ఎవరు?

871.
1923-24 ఎన్నికల్లో పాట్నా మున్సిపాలిటీ అధ్యక్షుడైన వారు ఎవరు?

872.
సుభాష్ చంద్రబోస్ కలకత్తా చీఫ్ అడ్మినిస్టేటర్ గా ఎప్పుడు నియమించ బడ్డాడు?

873.
ఏక సభ్య కమిషన్ అయిన ముద్దిమన్ కమిటీని ఏర్పాటు చేసినపుడు బ్రిటన్ లో అధికారంలో ఉన్న పార్టీ ఏది?

874.
ముద్దిమాన్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది?

875.
సైమన్ కమిషన్ లోని సభ్యులు ఎందరు?

876.
సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?

877.
సైమన్ కమిషన్ మొదట భారతదేశంలో ఏ పట్టణాన్ని సందర్శిచింది?

878.
సైమన్ కమిషన్ భారతదేశంలో మొదటి సారి ఎప్పుడు పర్యటించింది?

879.
మద్రాస్ సైమన్ గో బ్యాక్ ఉధ్యమం లో ఎవరు పాల్గొన్నారు?

880.
సైమన్ కమిషన్ యొక్క ఛైర్మన్ ఎవరు?

881.
సైమన్ గో బ్యాక్ అనే పదాన్ని మొదటిగా వాడినది ఎవరు?

882.
India is for Indians అనే నినాదం ఏ ఉద్యమ కాలంలో ఇవ్వబడింది?

883.
లాహోర్ లో జరిగిన సైమన్ గో బ్యాక్ ఉద్యమం లో పాల్గొన్నది ఎవరు?

884.
గుంటూరు లో సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని చేపట్టినది ఎవరు?

885.
బాంబే లో ఉద్యమకారులు సైమన్ కమిషన్ కు ఏ రంగు జెండలతో స్వాగతం పలికారు?

886.
గుంటూర్ కేసరి అని ఎవరిని పిలుస్తారు?

887.
నెహ్రూ రిపోర్ట్ ను "ముస్లింల మరణ శాసనం" అని పేర్కొన్నది ఎవరు?

888.
14 పాయింట్ ఫార్ములా ను ఢిల్లీ నుంచి 1929 లో ప్రకటించిన వారు ఎవరు?

889.
1929 లో ఎవరి అద్యక్షతన లాహోర్ ఐ.యన్.సి సమావేశం జరిగింది?

890.
ఆల్ ఇండియా సెట్స్ పీపుల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడు ఎన్నుకోబడ్డారు?

891.
గుజరాత్ లో బార్దోలి ఉధ్యమం ఎప్పుడు జరిగింది?

892.
బ్రిటిష్ కు వ్యతిరేకంగా మొదటి బార్దోలి ఉధ్యమాన్ని చేపట్టినది ఎవరు?

893.
బార్దోలి ఉధ్యమం లో పాల్గొన్నందుకు వల్లబాయ్ పటేల్ కు "సర్ధార్" అను బిరుదు ఇచ్చినది ఎవరు?

894.
దీపావళి డిక్లరేషన్ ను ఎప్పుడు ప్రకటించారు?

895.
దీపావళి డిక్లరేషన్ ను ప్రకటించినది ఎవరు?

896.
దీపావళి డిక్లరేషన్ ద్వారా భారతదేశానికి స్వయం పరిపాలన నెమ్మదిగా సహజ సిద్దంగా లభిస్తుందని ప్రకటించినది ఎవరు?

897.
1929 డిసెంబర్ 31 న లాహోర్ లో జరిగిన ఐ.యన్.సి సమావేశం లో ప్రకటించిన తీర్మానాలు ఏవి?

898.
1930 జనవరి 31 న గాంధీ జీ 11 డిమాండ్స్ అల్టిమేటం ను ఎవరికి పంపాడు?

899.
ఉప్పు చట్టాలను ఉల్లంఘిచడం ద్వారా శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభిచాలని నిర్ణయించుకున్నది ఎవరు?

900.
ఎప్పుడు గాంధీ జీ తన 78 మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి కాలినడకన దండి కి బయలు దేరాడు?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US