జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -111 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 251. ఎస్ . ఎస్ . గంగూలీ ఏ పత్రిక ను స్థాపించారు ? A. జమిందార్ B. సంధ్య C. జగత్ ప్రేమ D. కోల్ 252. సతీష్ ముఖర్జీ స్తాపించిన పత్రిక ఏది ? A. యుగాంతర్ B. డాన్ సొసైటి C. వర్తమాన రననీతి D. జగత్ మిత్ర 253. సర్క్యులర్ - ఇ - ఆజాదీ అను పత్రిక స్థాపకుడు ఎవరు ? A. రామనాథ పూరీ B. జాఫర్ అలీఖాన్ C. వంచి అయ్యర్ D. బాల్ ముకుంద్ 254. పరంజీత్ "కోల్ " అను పత్రిక ఏ ప్రాంతంలో స్థాపించాడు ? A. బెంగాల్ B. మహారాష్ట్ర C. కలకత్తా D. ఢీల్లి 255. వివేకానంద సోదరుడైన భూపేంద్రదత్త బెంగాల్ లో స్థాపించిన పత్రిక ఏది ? A. యుగాంతర్ B. సంధ్య C. జమిందార్ D. కోల్ 256. కలకత్తా అనుశీలన సమితి ఏ సంవత్సరం లో ఏర్పడింది ? A. 1912 B. 1910 C. 1902 D. 1906 257. బరీంద్ర కుమార్ ఘోష్ , ప్రమోద్ మిత్ర , సతీష్ చంద్రబోస్ లు కలకత్తా లో స్థాపించిన సంస్థ ఏది ? A. స్వదేశీ సేవక్ హోమ్ B. హిందూ మేళ C. ఢాకా అనుశీలన సమితి D. కలకత్తా అనుశీలన సమితి 258. కలకత్తా అనుశీలన సమితి ఉపాధ్యాక్షుడిగా పని చేసినది ఎవరు ? A. అరబిందో ఘోష్ B. ప్రమోద్ మిత్ర C. సతీష్ చంద్రబోస్ D. భూపేంద్రనాథ్ దత్త 259. కలకత్తా అనుశీలన సమితి యొక్క ముఖ్య గ్రంథం ఏది ? A. యుగాంతర్ B. భవానీ మందిర్ C. గీతారహస్య D. భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం 260. అత్యధికంగా శాఖలు కలిగి ఉన్న సంస్థ ఏది ? A. కలకత్తా అనుశీలన సమితి B. హిందూ మేళా సమితి C. యుగాంతర్ సమితి D. కామ్ గార్ హితవర్దక్ సభ 261. కలకత్తా అనుశీలన సమితి యొక్క "బరోడా శాఖ " అధ్యక్షుడిగా పని చేసింది ఎవరు ? A. అరబిందో ఘోస్ B. సి . ఆర్ . దాస్ C. బెనర్జీ D. బిహారీ బోస్ 262. మహిళలు అధికంగా పాల్గొన్న సంస్థ ఏది ? A. ఢాకా అనుశీలన సమితి B. కలకత్తా అనుశీలన సమితి C. అభినవ్ భారత్ సొసైటి D. రిపబ్లిక్ అసోసియేషన్ 263. నీ జీవితాన్ని ఇస్తూ మరొక జీవితాన్ని ముందుకు తీసుకెళ్లు అని నినాదం ఇచ్చినవారు ఎవరు ? A. భరేంద్ర కుమార్ ఘోస్ B. అరబిందో ఘోస్ C. భూపేంద్రనాథ్ దత్త D. సతీష్ చంద్రబోస్ 264. వివేకానంద సోదరులు 1906 లో తూర్పు బెంగాల్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అయిన "ఫుల్లర్ "ను హత మార్చుటకు ఎవరిని పంపారు ? A. ప్రఫుల్లాచాకే B. సతీష్ ముఖర్జీ C. సతీష్ చంద్రబోస్ D. సావర్కర్ 265. వివేకానంద సోదరులు ఏవరు? A. బాలకృష్ణ, దామోదర్ B. భరింద్రకుమార్ ఘోస్ మరియు భూపేంద్ర నాద్ దత్త C. ప్రమోద్ మిత్ర , సతీష్ చంద్రబోస్ D. కుమార్ దత్త,భూపేంద్ర దత్త 266. అభినవ్ భారత సొసైటీని స్థాపించింది ఎవరు? A. సావర్కర్ B. సతీష్ ముఖర్జీ C. ఫుల్లర్ D. ఎస్.ఎస్.గంగూలీ 267. ఢాకా అనుశీలనా సమితి ఎప్పుడు స్థాపించారు? A. 1905 B. 1907 C. 1902 D. 1910 268. ఢాకా అనుశీలనా సమితి ని స్థాపించినది ఎవరు? A. సచిన్ సన్యాత B. పులిని భీహరీదాస్ C. నవగోపాల్ మిత్ర D. చంద్రశేఖర్ ఆజాద్ 269. భంగీయ భ్యయంసమితిని ఏర్పాటు చేసి యువకులకు కుస్తీ కర్రసాములో శిక్షణ కల్పించినది ఎవరు? A. జి.డి కుమార్ B. తిలక్ C. పులిని భీహరీదాస్ D. గోఖలే 270. హిందూ మేళా సంస్థను స్థాపించినది ఎవరు ? A. భరీంద్రకుమార్ ఘోష్ B. నవగోపాల్ మిత్ర C. ఎస్ . కె . బోస్ D. జతిన్ ముఖర్జీ 271. ఈ క్రింది సంస్థలలో జి .డి కుమార్ స్థాపించిన సంస్థ ఏది? A. హిందూ మేళా B. స్వదేశీ సేవక్ హోమ్ C. యుగాంతర్ సమితి D. కాంగార్ హితవర్ధక్ సభ 272. కాంగార్ హితవర్ధక్ సభ ను స్థాపించినది ఎవరు? A. ఎస్.కె బోస్ B. జతిన్ ముఖర్జీ C. బెనర్జీ D. రాంప్రసాద్ బిస్మిల్ 273. ఏ సంవత్సరంలో సచిన్ సన్యాల్ ,జోగేష్ చటర్జీ ,సచింద్రనాధ్ భక్షి రాంప్రసాద్ బిస్మిల్ కాన్పూర్ వద్ద హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియెసన్ స్థాపించారు ? A. 1919 B. 1920 C. 1924 D. 1925 274. పసుపు పచ్చ రాజ్యాంగం అనగా నేమి ? A. పసుపు కాగితం పై ఎచ్ ఆర్.ఎ ఉద్ధేశాలు రాయడం B. నలుపు కాగితం పై ఎచ్ ఆర్.ఎ ఉద్ధేశాలు రాయడం C. పసుపు కాగితం పై ఎచ్ ఆర్.ఎ ఉద్ధేశాలను నిషేధించడం D. ఎరుపు కాగితం పై ఎచ్ ఆర్.ఎ ఉద్ధేశాలు రాయడం 275. హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేసన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి ? A. విదేశీ వస్తు బహిస్కరణ B. స్వాతంత్ర్య గనతంత్ర రాజ్యాన్ని స్థాపించుట C. స్వదేశి వస్తు ప్రోత్సాహం D. ఏది కాదు 276. ఏ సంవత్సరంలో ఎస్. ఆర్ . ఎ హింధుస్తాన్ సోషలిస్ట్ రీపబ్లిక్ అసోసియేషన్ గా మారింది . A. 1925 B. 1928 C. 1930 D. 1932 277. హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ సేనాపతి ఎవరు? A. చంద్రశేఖర్ ఆజాద్ B. రాజా నారాయణ్ C. రాంప్రసాద్ బిస్మిల్ D. భగత్ సింగ్ 278. కాకోరి కుట్ర ఎప్పుడు జరిగింది? A. 1950 ఆగష్టు 9 B. 1945 ఆగష్టు 5 C. 1942 ఆగష్టు 4 D. 1925 ఆగష్టు 9 279. కాకోరి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? A. ఉత్తర ప్రదేశ్ B. మధ్య ప్రదేశ్ C. అరుణాచల్ ప్రదేశ్ D. ఆంధ్ర ప్రదేశ్ 280. రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర నహారి, రోషన్ సింగ్, అష్పకుల్లా ఏ కుట్రలో నిందితులు? A. లాహోర్ కుట్ర B. త్రిపుర కుట్ర C. కాకోరి కుట్ర D. చిట్టగాంగ్ కుట్ర 281. ఈ క్రింది వారిలో భారత దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించిన ఒక నిస్వార్థ పోరాట వీరుడు ఎవరు? A. అష్పకుళ్ళా ఖాన్ B. తిలక్ C. గాంధీజీ D. చంద్రశేఖర్ ఆజాద్ 282. ఏ సంవత్సరంలో రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్పకుల్లా ఖాన్ లను ఉరితీశారు ? A. 1925 B. 1923 C. 1922 D. 1927 283. రాంప్రసాద్ బిస్మిల్ ను ఏ ప్రాంతంలో ఉరితీశారు? A. గోరఖ్ పూర్ B. ఫైజాబాద్ C. నాగపూర్ D. ఢిల్లీ 284. ఫైజాబాద్ లో ఉరితీయబడ్డ జాతీయ నాయకుడు ఎవరు? A. రాజ్ గురు B. భగత్ సింగ్ C. చంద్రశేఖర్ ఆజాద్ D. అష్పకుల్లా ఖాన్ 285. చనన్ సింగ్ అను పోలీస్ ను చంపింది ఎవరు? A. చంద్రశేఖర్ ఆజాద్ B. శాండర్స్ C. భగత్ సింగ్ D. రాజ్ గురు 286. లాహోర్ ఏసీపీ శాండర్స్ ను ఎచ్. ఆర్. ఎ సభ్యులు హత్య చేయుట ను ఏమంటారు? A. కాకోరి కుట్ర B. లాహోర్ కుట్ర C. త్రిపుర కుట్ర D. చిట్టగాంగ్ కుట్ర 287. భగత్ సింగ్, రాజ్ గురు, చంద్రశేఖర్ ఆజాద్ లు లాహోర్ ఏసీపీ అయిన శాండర్స్ ను ఎప్పుడు హత్య చేశారు? A. 1925 B. 1930 C. 1928 D. 1932 288. హౌ డిడ్ అమెరికా విన్ ది ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు? A. రామ్ ప్రసాద్ బిస్మిల్ B. పులిని బిహారీ దాస్ C. భగత్ సింగ్ D. రాజ్ గురు 289. ఏ సoవత్సరంలో భగత్ సింగ్, బాతుకేశ్వర్ ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పై దాడి చేశారు? A. 1929 B. 1904 C. 1908 D. 1915 290. ట్రేడ్ డిస్ప్యూట్ బిల్లు, పబ్లిక్ సేఫ్టీ బిల్లులను ఎవరిని భారతదేశం నుండి పంపుటకు ప్రవేశపెట్టారు? A. శాండర్స్ B. స్పాట్ C. యాష్ D. చనన్ సింగ్ 291. 1921 ఫిబ్రవరి 20న గురు ద్వారా నంకాన సాహెబ్ వద్ద నిరసనకారులపై జరిపిన పోలీసు కాల్పుల్లో మరణించిన వారి గురించి భగత్ సింగ్ ఎన్ని సంవత్సరాల వయస్సులో ఆందోళనలో పాల్గొన్నారు A. 14 సంవత్సరాల B. 12 సంవత్సరాలు C. 15 సంవత్సరాల D. 10 సంవత్సరాలు 292. ఏ సంవత్సరంలో భగత్ సింగ్ లాహోర్ లోని జాతీయకళాశాల లో చేరాడు? A. 1922 B. 1920 C. 1921 D. 1923 293. పంజాబ్ సమస్యలపై రాసిన వ్యాసానికి "పంజాబ్ హింది సాహిత్య సమ్మేళన "బహుమానం పొందినది ఎవరు ? A. భగత్ సింగ్ B. రాజ్ సరు C. లజపతి రాయ్ D. బాయ్ పటేల్ 294. నాటకాలు ప్రదర్శించి బ్రిటిష్ ఆకృత్యలను ప్రజలకు తెలియజేసినది ఎవరు? A. తిలక్ B. రాజ్ గురు C. భగత్ సింగ్ D. సావర్కర్ 295. యంగ్ ఇటలీ ఉధ్యమ రూపకర్త ఎవరు ? A. జోసెఫ్ మాజిని B. భగత్ సింగ్ C. సావర్కర్ D. భాయ్ పటేల్ 296. యంగ్ ఇటలీ ఉధ్యమంతో ప్రభావితుడై"నవజీవాన్" భారత సభను స్థాపించినది ఎవరు ? A. బాతుకేశ్వర్ దత్ B. సావర్కర్ C. భగత్ సింగ్ D. చంద్రశేఖర్ ఆజాద్ 297. 1927 లో భగత్ సింగ్ కి వివాహ ఏర్పాట్లు చేసినపుడు ఇంటిని విడిచి ఏ ప్రాంతానికి వెళ్లిపోయాడు ? A. కాన్పూర్ B. లాహోర్ C. ఖట్కార్ కలాన్ D. లైయర్ పూర్ 298. ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారు భగత్ సింగ్ ను అరెస్టు చేసి యూపి లోని ఫైజాబాద్ లో బంధిచారు? A. 1910 B. 1920 C. 1925 D. 1927 299. భగత్ సింగ్ యూపి లోని ఫైజాబాద్ బంధిచినపుడు ఎవరి వీరత్వం గురించి తెలుసుకొని చాలా ప్రబావితుడయ్యాడు ? A. బాలగంగాధర్ తిలక్ B. గోపాలకృష్ణ గోఖలే C. అస్ఫకుల్లాఖాన్ D. మహత్మ గాంధీ 300. భగత్ సింగ్ ఎన్ని రూపాయలు కట్టి ఫైజాబాద్ నుండి విడుదల అయ్యాడు? A. 60000 B. 50000 C. 35000 D. 55000 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next