జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -125 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 951. జలియన్ వాలాబాగ్ లో ఎవరు ప్రసంగిస్తున్నపుడు కాల్పులు జరిగాయి? A. హర్నిమన్ B. హన్స రాజ్ C. నెహ్రూ D. పండిత్ జగత్ నారాయణ్ 952. సైమన్ కమిషన్ చర్చ జరిగి 1935 చట్టం యొక్క తుది సూత్రాలను ఏ రౌండ్ టేబుల్ సమావేశంలో రూపొందించారు? A. మొదటి సమావేశం B. రెండవ సమావేశం C. మూడవ సమావేశం D. a మరియు b 953. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశం ఏది? A. మొదటి B. రెండవది C. మూడవది D. నాలుగవ 954. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బహిస్కరించిన రౌండ్ టేబుల్ సమావేశాలు ఏవి? A. మొదటి,రెండవ సమావేశాలు B. మొదటి మరియు మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలు C. రెండవ,మూడవ రౌండ్ టేబుల్ D. మొదటి,నాల్గవ సమావేశాలు 955. కమ్యూనల్ అవార్డును సమర్థిచింది ఎవరు? A. బి.ఆర్.అంబేద్కర్ B. బాబు రాజేంద్ర ప్రసాద్ C. గాంధీ జీ D. జవహర్ లాల్ నెహ్రూ 956. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించి పునాలోని ఎరవాడ జైలులో నిరాహార దీక్ష చేసింది ఎవరు? A. గాంధీ జీ B. రాజేంద్ర ప్రసాద్ C. సుభాష్ చంద్రబోస్ D. రవీంద్రనాథ్ ఠాగూర్ 957. గాంధీ ,అంబేద్కర్ మధ్య పూనా ఒప్పందం కుదర్చడం లో మద్య వర్తిత్వం వహించింది ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. వల్ల భాయ్ పటేల్ C. మదన్ మోహన్ మాలవ్య D. బిపిన్ చంద్ర పాల్ 958. పూనా ఒప్పందం ప్రకారం ప్రవేశపెట్టిన ప్రత్యేక ఎలక్టార్ విధానం ప్రకారం వెనుకబడ్డవారికి కేటాయించిన సీట్లు 74 నుండి ఎంతకు పెంచబడ్డాయి? A. 150 B. 119 C. 148 D. 139 959. 1937 ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో పూర్తి మెజారిటీ సాధించింది? A. 6 B. 10 C. 8 D. 7 960. 1937 ఎన్నికల్లో ఏ ఏ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి? A. పంజాబ్ మరియు బెంగాల్ B. కేరళ,తమిళనాడు C. ఉత్తర ప్రదేశ్,మధ్య ప్రదేశ్ D. అస్సాం,బీహార్ 961. ఆగస్ట్ ఆఫర్ ను 1940 లో ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? A. లిన్ లిత్ గో B. 2 హర్టింజ్ C. ఇర్విన్ D. డయ్యర్ 962. ముస్లిం లీగ్ లాహోర్ లో పాకిస్తాన్ తీర్మానాన్ని మొదటి సారి అధికారికంగా ఆమోదించింది ఎప్పుడు? A. 1930 B. 1940 C. 1935 D. 1945 963. సింధ్ లో సంకీర్ణ ప్రభుత్వం 1937 ఎన్నికల్లో ఎవరి నాయకత్వం లో ఏర్పాటు చేయబడింది? A. హయాత్ ఖాన్ B. అల్లా భక్ష్ C. ఫజల్-ఉల్-హక్ D. సావర్కర్ 964. పంజాబ్ లో 1937 లో ఎవరి నాయకత్వం లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది? A. అల్లా భక్ష్ B. ఫజల్-ఉల్-హక్ C. హయాత్ ఖాన్ D. సయ్యద్ అహమ్మద్ ఖాన్ 965. పంజాబ్ లో 1937 లో అధికారాన్ని ఏర్పాటు చేసిన హయాత్ ఖాన్ ఏ పార్టీ కి చెందినవాడు? A. కాంగ్రెస్పార్టీ B. ప్రజాకిషన్ పార్టీ C. యూనియసిస్ట్ పార్టీ D. స్వరాజ్ పార్టీ 966. రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమైనపుడు ఇండియా లో గర్వర్నర్ జనరల్ ఎవరు? A. ఇర్విన్ B. లార్డ్ లిన్ లిత్ గో C. ఒ డయ్యర్ D. హర్టింజ్ 2 967. గాంధీ జీ "వ్యక్తి గత సత్యాగ్రహం ను" ఎప్పుడు ప్రారంభిచారు? A. 1940 B. 1930 C. 1935 D. 1942 968. వ్యక్తి గత సత్యాగ్రహం కాలంలో గాంధీ మొదటి సత్యాగ్రహి ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. సుభాష్ చంద్రబోస్ C. ఆచార్య వినోభా భావే D. రవీంద్రనాథ్ ఠాగూర్ 969. వ్యక్తిగత సత్యాగ్రహం జరిగిన కాలంలో గాంధీ జీ రెండవ సత్యా గ్రహి అని ఎవరిని ప్రకటించారు? A. ఆచార్య వినోభా భావే B. జవాహ లాల్ నెహ్రూ C. బిపిన్ చంద్ర పాల్ D. లాలాలజపతి రాయ్ 970. ఆంధ్రా లో వ్యక్తిగత సత్యాగ్రహం ను చేపట్టినది ఎవరు? A. గోపాల కృష్ణయ్య B. టంగుటూరి ప్రకాశం పంతులు C. గాడిచర్ల హరిసర్వోత్తమరావు D. తెన్నేటి విశ్వనాథం 971. జపాన్, రంగూన్ ను ఎప్పుడు ఆక్రమించింది? A. 1942 B. 1939 C. 1935 D. 1940 972. క్రిప్స్ మిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 1935 B. 1940 C. 1942 D. 1938 973. క్రిప్స్ రాయబారాన్ని "ముందస్తు తేదీ వేసిన చెక్కు"(A Post Date Cheque) అని ఎవరు పేర్కొన్నారు? A. సుభాష్ చంద్రబోస్ B. గాంధీ జీ C. రవీంద్రనాథ్ ఠాగూర్ D. బాబు రాజేంద్ర ప్రసాద్ 974. దున్నే వాడికే భూమి అనే సూత్రాలను మహాత్మా గాంధీ ఎప్పుడు ఆమోదించాడు? A. 1932 B. 1925 C. 1929 D. 1942 975. వార్ధా తీర్మానం(లేదా) ఆగస్ట్ తీర్మానం అని ఏ ఉద్యమాన్ని పిలుస్తారు? A. క్విట్ ఇండియా ఉధ్యమం B. వ్యక్తిగత సత్యాగ్రహం C. ఆలయ ప్రవేశ ఉధ్యమం D. సహాయ నిరాకరణ ఉధ్యమం 976. క్విట్ ఇండియా ఉధ్యమం ను ఎక్కడ ప్రారంభించారు? A. బాంబే B. కలకత్తా C. ఢిల్లీ D. పూనా 977. భారత్ అంతా పర్యటించి క్విట్ ఇండియా ఉధ్యమ వ్యాప్తికి కృషి చేసినది ఎవరు? A. జవాహ లాల్ నెహ్రూ B. అరుణా అసఫ్ అలీ C. లాలాలజపతి రాయ్ D. సరోజిని నాయుడు 978. రహస్య కార్యకలాపాల ద్వారా క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన వారు ఎవరు? A. దుర్గాబాయ్ దేశ్ ముఖ్ B. ఉషా మెహతా C. సరోజినీ నాయుడు D. పైవన్నీ 979. బాంబే లో ఒక "రేడియో సర్వీసు" ద్వారా క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన వారు ఎవరు? A. ఉషా మెహతా B. అసఫ్ అలీ C. జయ ప్రకాష్ నారాయణ D. ఆచార్య నరేంద్ర దేవ్ 980. ఏ ఉద్యమ కాలంలో గాంధీజీ"డూ ఆర్ డై"అను నినాదంను ఇచ్చాడు? A. ఉప్పు సత్యాగ్రహం B. క్విట్ ఇండియా ఉద్యమం C. సహాయనిరాకరణ ఉద్యమం D. చంపారన్ సత్యాగ్రహం 981. పంజాబ్ లో క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టినది ఎవరు? A. దయానంద్ B. బాజీరావు బాసన్ C. రామ్ నందన్ మిశ్రా D. జె.పి.నారాయణ్ 982. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? A. 1942 ఆగస్ట్ 8 B. 1940 జనవరి 6 C. 1939 సెప్టెంబర్ 5 D. 1940 ఆగస్ట్ 5 983. రాజాజీ ప్రణాళిక లేదా సి.ఆర్.ఫార్ములా ఎప్పుడు రూపొందించబడింది? A. 1935 B. 1944 C. 1940 D. 1936 984. వెవెల్ ప్రణాళిక లేదా సిమ్లా సమావేశం ఎప్పుడు జరిగింది? A. 1945 B. 1940 C. 1942 D. 1939 985. 1945లో సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? A. ఒ.డయ్యర్ B. లిన్ లిత్ గో C. ఇర్విన్ D. వేవెల్ 986. 1945లో సిమ్లా సమావేశానికి ముస్లింలీగ్ తరపున ఎవరు హాజరయ్యారు? A. మహమ్మద్ అలీ జిన్నా B. మౌలానా షౌకత్ అలీ C. మహమ్మద్ షఫీ D. ఫజల్ ఉల్ హక్ 987. సిమ్లా సమావేశంలో ముస్లింలు కేవలం ముస్లిం లీగ్ పార్టీ నుండి ఎన్నిక కావాలని పట్టుబట్టింది ఎవరు? A. మహమ్మద్ అలీ B. ఆగా ఖాన్ C. మహమ్మద్ షఫీ D. మహమ్మద్ అలీ జిన్నా 988. ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులను రక్షించుటకు వారి తరపున వాదించిన ప్రధాన లాయర్ ఎవరు? A. పులాబాయ్ దేశాయి B. టంగుటూరి ప్రకాశం పంతులు C. శైవుద్దీన్ కిచ్లు D. రాజాజీ 989. ఇండియన్ నేషనల్ ఆర్మీ డే గా ఏ రోజును పేర్కొంటారు? A. 1945 నవంబర్ 12 B. 1940 జనవరి 2 C. 1942 సెప్టెంబర్ 25 D. 1946 డిసెంబర్ 10 990. రాయల్ ఇండియన్ నేవీ ఎవరి పిలుపుమేరకు తిరుగుబాటును ఆపివేసింది? A. గాంధీ జీ B. అంబేద్కర్ C. సర్దార్ వల్లబాయ్ పటేల్ D. జవహర్ లాల్ నెహ్రూ 991. రాయల్ ఇండియన్ నేవీ బొంబాయిలో తిరుగుబాటు ఎప్పుడు చేసింది? A. 1946 B. 1948 C. 1950 D. 1945 992. భారతదేశంలో బ్రిటిష్ కి వ్యతిరేకంగా జరిగిన చివరి ఉద్యమం ప్రతిఘటన ఏది? A. రాయల్ ఇండియన్ నేవి తిరుగుబాటు B. క్విట్ ఇండియ ఉద్యమం C. వ్యక్తిగత సత్యాగ్రహం D. శాసన ఉల్లంఘన ఉద్యమం 993. 1946 లో కేబినెట్ మిషన్ యొక్క అద్యక్షుడు ఎవరు? A. ఏ.వి.అలెగ్జాండర్ B. పెథ్విక్ లారెన్స్ C. స్టాఫర్ట్ క్రిప్స్ D. లార్డ్ అట్లీ 994. కెబినేట్ మిషన్ సిమ్లా లో తన ప్రణాళికను ఎప్పుడు ప్రకటించింది? A. 1946 మే 16 న B. 1945 జూన్ 2 న C. 1946 సెప్టెంబర్ 16 న D. 1948 జూన్ 6 న 995. 1946 లో ఏ ప్రణాళిక భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలి అని ప్రకటించింది? A. రాజాజీ ప్రణాళిక B. వేవెల్ ప్రణాళిక C. కేబినెట్ మిషన్ ప్రణాళిక D. మౌంట్ బాటన్ ప్రణాళిక 996. రాజ్యాంగ పరిషత్ ను ఏర్పాటు చేయుటకు ఎన్నికలు జరగాలని పేర్కొన్నది ఎవరు? A. సిమ్లా ప్రణాళిక B. కేబినెట్ మిషన్ ప్రణాళిక C. రాజాజీ ప్రణాళిక D. మౌంట్ బాటన్ ప్రణాళిక 997. భారతదేశ చరిత్ర లో డైరెక్ట్ యాక్సన్ డే గా దేనిని పేర్కొంటారు? A. 1946 ఆగస్ట్ 16 B. 1945 ఆగస్ట్ 15 C. 1946 జూన్ 5 D. 1945 జూన్ 10 998. భారతదేశం లో తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది? A. 1947 జనవరి 6 న B. 1946 సెప్టెంబర్ 2 న C. 1945 ఆగస్ట్ 15 న D. 1948 జనవరి 16 న 999. 1946 లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం యొక్క అధ్యక్షుడు ఎవరు? A. వేవెల్ B. జవహర్ లాల్ నెహ్రూ C. సుభాష్ చంద్రబోస్ D. చంద్ర పాల్ 1000. 1948 జూన్ 30 లోపు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వబడుతుంది అని ప్రకటన చేసిన బ్రిటిష్ ప్రదాని ఎవరు? A. అట్లీ B. రామ్ సే మెక్ డొనాల్డ్ C. జార్జ్-v D. లార్డ్ వెల్లింగ్ టన్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next