జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -114 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 401. ఈ క్రింది వారిలో భారతీయ స్వాతంత్ర్య కమిటీ సబ్యులు కానీ వారు ఎవరు? A. లాలాహర్ దయాల్ B. బర్కతుల్లా C. శివాజీ D. మహాత్మాగాంధి 402. భారత విప్లవకారులను హతమార్చడానికి బ్రిటిష్ నియమించిన ఇన్స్పెక్టర్ ఎవరు? A. జనరల్ చార్లెస్ టేగర్ట్ B. సండర్స్ C. స్కాట్ D. చనన్ సింగ్ 403. టేగర్ట్ ని అంతం చేయడానికి ఆజాద్ చే నియమించబడ్డ విప్లవకారుడు ఎవరు? A. గోపినాథ్ సాహ B. రామన్ పిళ్లై C. సుఖదేవ్ D. హేమచంద్ర 404. లాలాలజపతి రాయ్ అనుచరుడు ఎవరు? A. సర్దార్ అజిత్ సింగ్ సంధు B. కుమార్ ఘోష్ C. సుఖ్ దేవ్ థాపర్ D. గాంధీజీ 405. భూపేంద్ర నాథ్ దత్త ఏ సంవత్సరంలో బ్రౌన్ విశ్వవిద్యాలయoలో విద్యను పూర్తిచేశాడు? A. 1907 B. 1908 C. 1910 D. 1909 406. ఏ సంవత్సరంలో భూపేంద్ర నాథ్ దత్త లెనిన్ స్థాపించిన(communist International comintern) లో చేరాడు? A. 1880 B. 1921 C. 1959 D. 1871 407. బరీంద్ర కుమార్ ఘోష్ యొక్క గురువు ఎవరు? A. శ్రీ శ్రీ ఠాకూర్ అనుకూల్ చంద్ర B. స్వామి సోమ్ దేవ్ C. భూపేంద్ర నాథ్ దత్త D. రాజ్ గురు 408. వర్తమాన రణనీతి అను పత్రిక రచించినది ఎవరు? A. బరీంద్రకుమార్ ఘోష్ B. హేమచంద్ర కానుంగో C. బరతిలక్ D. గోపాలక్రిష్ణ గోఖలే 409. బరీంద్రకుమార్ ఘోష్ ద డాన్ ఆఫ్ ఇండియా అను ఆంగ్ల వార పత్రిక ను ఏ సంవత్సరంలో ప్రచురించాడు? A. 1950 B. 1933 C. 1906 D. 1920 410. బరీంద్రకుమార్ ఘోష్ ఏ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు? A. దైనిక్ బాసుమతి B. యుగాంతర్ C. దడాన్ ఆఫ్ ఇండియా D. వర్తమాన రణనీతి 411. దైనిక్ బాసుమతి అను పత్రిక స్థాపకుడు ఎవరు? A. బరీంద్రకుమార్ ఘోష్ B. ఉపేంద్రనాథ్ ముఖోప్యాధ్యాయ C. హేమచంద్ర కానుంగో D. అజిత్ సింగ్ చందు 412. క్రింది వారిలో అలీపూర్ బాంబు కేసులో నిందితుడు ఎవరు? A. హేమచంద్ర కానుంగో B. భగత్ సింగ్ C. ఉపేంద్ర నాథ్ D. సుఖ్ దేవ్ థాపర్ 413. బాంబుల తయారీలో సిద్ధహస్తుడు అయిన విప్లవ వీరుడు ఎవరు? A. సుఖ్ దేవ్ థాపర్ B. హేమచంద్ర కానుంగో C. బరీంద్ర కుమార్ ఘోష్ D. భగత్ సింగ్ 414. కలకత్తాలోని మానిక్ తాలలో బాంబు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది ఎవరు? A. భగత్ సింగ్ B. సుఖ్ దేవ్ థాపర్ C. తిలక్ D. హేమచంద్ర కానుంగో 415. బరీంద్రకుమార్ ఘోష్ ,హేమచంద్ర కానుంగో ను బాంబుల తయారీనీ నేర్చుకోమని ఏ ప్రాంతానికి పంపాడు? A. పారిస్ B. జపాన్ C. జర్మన్ D. అమెరికా 416. 1904లో భారతమాత సొసైటీని స్థాపించింది ఎవరు? A. చిదంబరం పిళ్ళై, B. జే.ఎం. చటర్జీ C. దర్శి చెంచయ్య D. భయంకర చారి 417. అంబానీ ప్రసాద్ ఏ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు? A. భారతమాత పత్రిక B. వందేమాతరం పత్రిక C. స్వరాజ్ పత్రిక D. జనతా పత్రిక 418. తిలక్ భావాలు అను పుస్తక రచయిత ఎవరు? A. తిలక్ B. లాల్ చంద్ హాలక్ C. అంబానీ ప్రసాద్ D. భగత్ సింగ్ 419. ముందు మనం హిందువులం ఆ తర్వాతే భారతీయులం అని పలికిన విప్లవకారుడు ఎవరు? A. భగత్ సింగ్ B. జే.ఎం. చటర్జీ C. రాజ్ గురు D. చాపేకర్ సోదరులు 420. జే.ఎం. ఛటర్జీ ఏ సంవత్సరంలో "పంజాబ్ హిందూ మహాసభ" ను స్థాపించాడు A. 1909 B. 1908 C. 1907 D. 1910 421. 1904లో టర్కీ కేంద్రంగా విప్లవ రహస్య సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? A. లాలాహరిదయాళ్ B. ర్సి చెంచయ్య C. చటర్జీ D. బెనర్జీ 422. జర్మనీలో భారత స్వాతంత్ర్య పోరాట నిర్వహణ కమిటీ ని స్థాపించింది ఎవరు? A. చిదంబరం పిళ్లై B. జే.ఎం. చటర్జీ C. లాలాహరిదయాళ్ D. తారక్ నాథ్ దాస్ 423. లాలాహరిదయాళ్ యుగాంతర ఆశ్రమము ఏ ప్రాంతంలో స్థాపించాడు? A. జర్మనీ లో B. పారిస్ లో C. శాన్ ఫ్రాన్సిస్కోలో D. ఇటలీలో 424. లాలాహరిదయాళ్ ఏ పత్రికలో "సోషల్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా" అనే వ్యాసాన్ని ప్రచురించాడు? A. మోడ్రన్ రివ్యూ B. వివేకవాణి C. జమిందార్ D. అమృత్ బజార్ 425. దక్షిణ భారతదేశంలో ఏకైక విప్లవాత్మక తీవ్రవాద సంస్థ ఏది? A. భారతమాత అసోసియేషన్ B. స్వాతంత్ర్య పోరాట నిర్వహణ సంస్థ C. స్వదేశీ సేవక్ హోమ్ D. హిందూ మేళా 426. సూర్యోదయ ఇండియా అను పత్రికను స్థాపించింది ఎవరు? A. నీలకంఠ బ్రహ్మచారి B. వంచీ అయ్యర్ C. దామోదర్ సావర్కర్ D. తారక్ నాథ్ దాస్ 427. చిదంబరం పిళ్ళై, తారక్ నాథ్ దాస్ తో కలిసి రహస్య విప్లవ సంస్ధను ఏ ప్రాంతంలో నడిపారు? A. మద్రాస్ B. కలకత్తా C. లక్నో D. గుజరాత్ 428. స్వదేశీ స్టీమ్ నేవిగేషన్ అను సంస్థ స్థాపకుడు ఎవరు? A. తారక్ దాస్ B. చిదంబరం పిళ్ళై C. లాలాహరిదయాళ్ D. జే. ఎం. చటర్జీ 429. చిదంబరం పిళ్ళై స్థాపించిన పత్రిక ఏది? A. భారతమాత పత్రిక B. స్వరాజ్ C. వివేకవాణి D. ఖడ్గం 430. గదర్ పార్టీ లో చేరిన ఏకైక తెలుగు విప్లవకారుడు ఎవరు? A. దర్శీ చెంచయ్య B. భయంకర చారి C. తారక్ నాథ్ దాస్ D. నీలకంఠ బ్రహ్మచారి 431. నేను నా దేశం అను గ్రంథ రచయిత ఎవరు? A. భయంకర చారి B. రాజ్ గురు C. దర్శి చెంచయ్య D. లజపతిరాయ్ 432. the challenges of Russian & Russia today అను పుస్తకం చదివి ప్రభావితుడైన విప్లవకారుడు ఎవరు? A. వినాయక దామోదర్ B. దర్సి చెంచయ్య C. చిదంబరం పిళ్ళై D. కృష్ణ వర్మ 433. కాకినాడలో "ఉజ్జీవన్ భారత్ సమ్మేళన్" అను సంస్థను స్థాపించింది ఎవరు? A. భయంకర చారి B. దర్శి చెంచయ్య C. శ్యాం జీ కృష్ణ వర్మ D. దామోదర్ సావర్కర్ 434. తారక్ నాధ్ దాస్"ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్" ను కాలిఫోర్నియాలో ఏ సంవత్సరం లో స్థాపించాడు? A. 1907 B. 1908 C. 1909 D. 1910 435. ముస్తఫా అలీ హత్య కేసులో అండమాన్ జైలు కు వెళ్ళిన విప్లవ కారుడు ఎవరు? A. భయాంకర చారి B. తారక్ నాధ్ దాస్ C. మదన్ లాల్ దింగ్రా D. దర్శి చెంచయ్య 436. ఉజ్జీవన్ భారత సమ్మేళన అనే సంస్థ యొక్క మరో పేరు ఏమిటి? A. ఉజ్జీవన్ సమ్మేళన్ B. చారీ& సన్స్ C. ఇండియా హౌస్ D. భారత్ సమ్మేళన్ 437. బాంబే ఆర్య సమాజ్ కి మొదట అధ్యక్షుడు ఎవరు? A. శ్యామ్ జి కృష్ణ వర్మ B. చిదబరం పిళ్ళై C. మదన్ లాల్ దింగ్రా D. నీలకంఠ బ్రహ్మ చారి 438. స్వామి దయానంద సరస్వతి చే ప్రాభావితుడైన విప్లవకారుడు ఎవరు? A. చిదబరం పిళ్ళై B. శ్యామ్ జి కృష్ణ వర్మ C. అజిత్ సింగ్ D. వి.డి.సావర్కర్ 439. శ్యామ్ జి కృష్ణ వర్మ ను "రాండ్ హత్య కేసులో" ఇరికించడం వలన ఏ ప్రాంతానికి పారిపోయాడు? A. ఫారిస్ B. లండన్ C. జర్మన్ D. ఇటలీ 440. లండన్ లో హోమ్ రూల్ సొసైటీ స్థాపించినది ఎవరు? A. శ్యామ్ జి B. మదన్ లాల్ దింగ్రా C. నీలకంఠ బ్రహ్మ చారి D. లాలాహర్ దయాళ్ 441. 1930 లో స్విట్జర్లాండ్ జెనీవా లో మరణించిన వీరుడు ఎవరు? A. బ్రహ్మ చారి B. లాలాహర్ దయాళ్ C. దయానంద సరస్వతి D. శ్యామ్ జి కృష్ణ వర్మ 442. 1909 లో కర్జన్ విల్లీ (ఇండియా కౌన్సిల్ సలహాదారుడు)ను హత్య చేసినది ఎవరు? A. మదన్ లాల్ దింగ్రా B. దర్శి చెంచయ్య C. తారక్ నాధ్ దాస్ D. భయంక చారి 443. వీర్, "స్వతంత్ర్య" ,"యుగ పురుష్" అను బిరుదులు గల వారు ఎవరు? A. వినాయక దామోదర్ సావర్కర్ B. మదన్ లాల్ దింగ్రా C. కృష్ణ వర్మ D. అజిత్ సింగ్ 444. వినాయక దామోదర్ ,సావర్కర్ లండన్ లో స్థాపించిన పత్రిక ఏది? A. స్వరాజ్ B. ఖడ్గం C. జనతా D. వందేమాతరం 445. సావర్కర్ "ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం" అనే పుస్తాకాన్ని ఏ భాషలో రచించారు? A. మరాఠీ B. ఆంగ్లము C. పార్శీ D. ఉర్దు 446. ఏ కుట్రలో ప్రధాన నింధితుడిగా సావర్కర్ ను లండన్ లో అరెస్ట్ చేశారు? A. లాహోర్ కుట్ర B. నాసిక్ కుట్ర C. చిట్ట గాంగ్ కుట్ర D. మొయినపురి కుట్ర 447. ఎన్ని సంవత్సరాలు విడి సావర్కర్ ను అండమాన్ జైలులో నిర్బంధించారు? A. 1911-1924 మధ్యకాలంలో B. 1915-1924 మధ్యకాలంలో C. 1912-1920 మధ్యకాలంలో D. 1913-1925 మధ్యకాలంలో 448. హిందూరాష్ట్ర అను సిద్దాంతాన్ని పేర్కొన్నది ఎవరు? A. శివాజీ B. సావర్కర్ C. తిలక్ D. గోఖలే 449. గాంధీ జి హత్య కేసులో 20వ ముద్దాయిగా విచారణ ఎదుర్కొన్న వారు ఎవరు? A. సావర్కర్ B. మేడమ్ బికాజీ కామా C. మదన్ లాల్ దింగ్రా D. శ్యామ్ జి 450. ఏ సంవత్సరం లో సావర్కర్ అల్ ఇండియా హిందూ మహా సభకు అధ్యక్షుడు అయ్యాడు? A. 1932 B. 1936 C. 1938 D. 1940 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next