Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -124

in

History - National Movement

Total Questions - 50

901.
శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో 20 గ్రాముల ఉప్పును 520 రూపాయలకి కొనుగోలు చేసిన వ్యాపారి ఎవరు?

902.
శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో గాంధీ జీ మొదటి సత్యాగ్రాహిగా ఎవరిని ప్రకటించాడు?

903.
ఖాన్ అబ్ధుల్ గఫర్ ఖాన్ ప్రచురించిన పత్రిక ఏది?

904.
రెడ్ షర్ట్స్ ఉద్యమం అని ఏ ఉధ్యమాన్ని పిలుస్తారు?

905.
దండి ఉద్యమం అని ఏ ఉద్యమాన్ని పిలుస్తారు?

906.
గాంధీ జీ దండి చేరుకొని ఉప్పు చట్టాలను ఎప్పుడు అతిక్రమించడం జరిగింది?

907.
గాంధీ జీ ఉప్పు సత్యాగ్రహం లో రెండవ సత్యాగ్రహిగా ఎవరిని ప్రకటించారు?

908.
1930 ఏప్రిల్ 6న గాంధీ జీ ఎప్పుడు చట్టాలను ఉల్లఘించడం తో భారత దేశంలో ప్రారంభమైన ఉద్యమం ఏది?

909.
శాసనోల్లంఘన ఉద్యమాన్ని తమిళనాడు వేదారణ్యంలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించి ప్రారంభించింది ఎవరు?

910.
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ చేపట్టిన ఉద్యమం ఏది?

911.
శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో ఆరు నెలల పసిబిడ్డతో జైలుకెళ్లిన వీర వనిత ఎవరు?

912.
ఆంద్రాలో మొదటగా ఏ ప్రాంతంలో ఉప్పు చట్టాలు ఉల్లంఘించబడ్డాయీ?

913.
ఆంద్రా లో శాసనోల్లంఘన ఉద్యమానికి మొదటి డిక్టేటర్ లేదా నియంత ఎవరు?

914.
1930 లో జరిగిన మొదటి రౌండ్ టేబల్ సమావేశానికి "జస్టిస్ పార్టీ" తరపున పాల్గొన్నది ఎవరు?

915.
1930-32 మధ్య కాలంలో ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి?

916.
సైమన్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది?

917.
సైమన్ సలహా మేరకు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి?

918.
మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది?

919.
బ్రిటన్ లోని జేమ్స్ ప్యాలస్ లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని 1930 నవంబర్ 12న ప్రారంభించినది ఎవరు?

920.
ఢిల్లీ ఒడంబడిక (ఇర్విన్ గాంధీ ఒడంబడిక) ఎప్పుడు జరిగింది?

921.
రెండవ రౌండ్ టేబుల్ సమావేశం "జేమ్స్ ప్యాలెస్" లో ఎప్పుడు జరిగింది?

922.
1930లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో మొత్తం ఎంత మంది హాజరయ్యారు?

923.
1930లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో వెనుకబడిన వర్గాల నుండి హాజరైన వారు ఎవరు?

924.
గాంధీ-ఇర్విన్ ఒడంబడిక ద్వారా గాంధీజీ ఎన్నవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు?

925.
అక్బరీ హైదరీ ,మీర్జా ఇస్మాయిల్ ఎవరి తరపున మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు?

926.
1931 న జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తిగత హోదాల్లో పాల్గొన్న వారు ఎవరు?

927.
రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైన తరువాత గాంధీజీ బ్రిటన్ నుండి ఇండియాకు ఎప్పుడు తిరిగి వచ్చాడు?

928.
అఖిల భారత ఖైదీల దినంగా ఎప్పుడు జరుపుకుంటారు?

929.
పూనా ఒడంబడిక ఎప్పుడు జరిగింది?

930.
పూనా ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది?

931.
బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్ డోనాల్డ్ కమ్యూనల్ అవార్డును ఎప్పుడు ప్రకటించాడు?

932.
1932 నవంబర్ లో జరిగిన మూడవ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు?

933.
ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా "సైమన్ " పాల్గొన్నాడు?

934.
1932 లో జరిగిన మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు?

935.
గాంధీజీ "హరిజన యాత్ర "ను ఎప్పుడు చేపట్టాడు

936.
ఆలిండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ ను దళితుల కొరకు స్థాపించినది ఎవరు?

937.
హరిజనులు అనగా దేవుని బిడ్డలు అని పేర్కొన్నది ఎవరు?

938.
గాంధీ జీ ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని ఎప్పుడు చేపట్టాడు?

939.
1934 లో ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ ని స్థాపించినది ఎవరు?

940.
1934 లో స్థాపించిన ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ యొక్క కార్యదర్శి ఎవరు?

941.
మద్దూరి అన్నపూర్ణయ్య స్థాపించిన పత్రిక ఏది?

942.
ఆంధ్ర స్వరాజ్య పార్టీ స్థాపకుడు ఎవరు?

943.
జాతీయ కాంగ్రెస్ ను సంప్రదించకుండా భారత్ కూడా రెండవ ప్రపంచ యుద్దం లో పాల్గొంటుందని ప్రకటన చేసిన వారు ఎవరు?

944.
ద్వంద్వ ప్రతినిద్యం ఏ ఒడంబడిక ద్వారా పవేశపెట్టబడింది

945.
క్విట్ ఇండియ ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించిన పార్టీ ఏది?

946.
యన్.జి రంగా ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ ని ఏ ప్రాంతంలో స్థాపించాడు?

947.
సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన "ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ లో" చేరిన మొదటి తెలుగు వారు ఎవరు?

948.
రెండవ ప్రపంచ యుద్దం ఎప్పుడు ప్రారంభం అయినది?

949.
జలియన్ వాలాబాగ్ లో స్మృతి చిహ్నాన్ని ఆవిష్కరించినది ఎవరు?

950.
జలియన్ వాలాబాగ్ వద్ద నిర్మించిన స్మృతి చిహ్నం యొక్క శిల్పి ఎవరు?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US