Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -122

in

History - National Movement

Total Questions - 50

801.
మౌలానా షౌకత్ అలి ఎప్పుడు "కేంద్ర చట్ట సభ సభ్యుడిగా" ఎన్నికయ్యాడు?

802.
మన పాఠశాలల్లో, కళాశాలల్లో చరిత్ర పాఠ్య పుస్తకాల ద్వారా వక్రీకరించబడిన చరిత్ర బోధించినంత కాలం భారతదేశంలో శాశ్వత ప్రతిపాదికన మతసామరస్యం సాధించడం సాధ్యపడదు అని పేర్కొన్నది ఎవరు?

803.
నేను కోరుకొనే ఏకైక ధర్మం-సత్యహింసలు, మానవతా తీత శక్తుల్ని కోరను.అవి నాకు వద్దు అని సంక్షిప్తీకరించిన వారు ఎవరు?

804.
1920లో సహాయ నిరాకరణ ఉద్యమం ఆమోదానికి ఎక్కడ ప్రత్యేక సమావేశం జరిగింది?

805.
భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించింది ఎవరు? "స్వేచ్ఛగా ఉండండి ఇక ఎంత మాత్రం బానిసలుగా బ్రతకొద్దు".

806.
నాగపూర్ లో విజయరాఘవాచారి అధ్యక్షతన ఐ. యన్.సి వార్షిక సమావేశం ఎప్పుడు జరిగింది?

807.
బ్రిటిష్ వారు న్యాయం చేయకపోతే సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడం ప్రతి భారతీయుని కర్తవ్యమవుతుందని బ్రిటిష్ వారు గుర్తించాలి అని నాగపూర్ కాంగ్రెస్ సదస్సులో హెచ్చరించింది ఎవరు?

808.
మా కొద్దీ తెల్ల దొరతనం అనే గీతాన్ని రచించినది ఎవరు?

809.
విజయవాడ లో గాంధీజీ అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం ఎప్పుడు జరిగింది?

810.
1921లో విజయవాడలో గాంధీజీ అధ్యక్షతన జరిగిన అఖిలభారత కాంగ్రెస్ సమావేశానికి తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా పాల్గొన్నది ఎవరు?

811.
గాంధీజీ అధ్యక్షతన జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం సజావుగా జరుగుట కొరకు "రామదండు " అనే స్వచ్ఛంద దళాన్ని ఏర్పాటు చేసినది ఎవరు?

812.
1921లో భారతదేశ త్రివర్ణ పథాకాన్ని రూపొందించి గాంధీజీ కి సమర్పించినది ఎవరు?

813.
సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీజీ పిలుపు మేరకు తమ న్యాయవాద వృత్తులను వదిలేసుకున్న వారు ఎవరు?

814.
1921లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించినవారు ఎవరు?

815.
మహాత్మాగాంధీ దర్శనమే మహాపూజ్యం అని ఏ దళం పాటలు పాడుతూ గాంధీజీ నిర్వహించిన భారత కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యింది?

816.
గాంధీజీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏవి?

817.
యామిని పూర్ణతిలకం అనే వేశ్య తన యావదాస్థిని ఎవరికి విరాళంగా ఇచ్చింది?

818.
గాంధీ యుగం లో ఏ ప్రాంతపు ఖద్దరు భారతదేశంలో ప్రసిద్ధి చెందింది?

819.
సహాయ నిరాకరణ ఉద్యమ చిహ్నం ఏమిటి?

820.
విదేశీ వస్త్రాల బహిష్కరణ, వేల్స్ యువరాజు పర్యటన బహిష్కరణ ఎప్పుడు జరిగాయి?

821.
ఏ ఉద్యమ కాలంలో గుజరాత్ లోని బార్డోలీలో పన్ను వసూలు వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి?

822.
అస్సాం కేసరి అని ఎవరిని పిలుస్తారు?

823.
చౌరి చౌరా అనే ప్రాంతం ఎక్కడ ఉంది?

824.
చౌరి చౌరా పోలీస్ స్టేషన్ పై దాడి ఎప్పుడు జరిగింది?

825.
చౌరి చౌరా సంఘటనతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేస్తున్నానని గాంధీజీ ఎప్పుడు ప్రకటించారు?

826.
1922 ఫిబ్రవరి 11న బార్దోలి తీర్మానాన్ని ఎవరు ప్రకటించారు?

827.
గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపి వేయడాన్ని ఖండిస్తూ ఇది "బలహీన నాయకత్వానికి " ఉదాహరణ అని వ్యాఖ్యానించినది ఎవరు?

828.
సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో లో ఆంధ్రాలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో జరిగిన ఉద్యమం ఏది?

829.
సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు?

830.
సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిన కాలం?

831.
సహాయ నిరాకరణ ఉద్యమం తరువాత గాంధీజీ ని ఏ జైలులో నిర్బంధించారు?

832.
గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడాన్ని ఖండిస్తూ సుభాష్ చంద్రబోస్ ఏమని వ్యాఖ్యానించాడు?

833.
సిక్కులు గురుద్వార సంస్కరణ ల కోసం మహాంతులకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఏది?

834.
బిజోలియా ప్రజా మండల్ ను స్థాపించినది ఎవరు?

835.
ఉదయ్ పూర్ లో 1921 లో "మాతృ కుండియా జాతర" ను నిర్వహించినది ఎవరు?

836.
రామాయణం తో ప్రభావితుడై రైతు ఉద్యమాలు చేపట్టిన వారు ఎవరు?

837.
సహాయ నిరాకరణ ఉధ్యమ కాలంలో భారతదేశంలో "పల్నాడు సత్యాగ్రహం"ఎవరి నేతృత్వంలో జరిగింది?

838.
ఎకా ఉధ్యమాన్ని' చేపట్టిన వారు ఎవరు?

839.
పర్వతనేని వీరయ్య ఉధ్యమం ఏది?

840.
కేరళలోని మలబార్ తీరంలో జరిగిన ఉద్యమం ఏది?

841.
మోప్లా ఉద్యమ నాయకుడు ఎవరు?

842.
బ్రిటిష్ మరియు జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏది?

843.
గుజరాత్ విద్యా పీఠ ,కాశీ విద్యా పీఠ,జామియా మిలియా ఇస్లామియా అను విధ్య సంస్థలు ఎప్పుడు స్థాపించబడ్డాయి?

844.
రంపా తిరుగు బాటు ఎప్పుడు జరిగింది?

845.
అల్లూరి సీతారామరాజు ఎప్పుడు జన్మించాడు?

846.
అల్లూరి సీతారామరాజు చింతలపల్లి పోలీసు స్టేషన్ పై ఎప్పుడు దాడి చేసాడు?

847.
విశాఖ పట్నం నియోజకవర్గం నుండి 1952 లో ఏక గ్రీవంగా పార్లమెంట్ కు ఎన్నిక అయిన వారు ఎవరు?

848.
అల్లూరి సీతారామరాజు పై జీవిత చరిత్ర రాసింది ఎవరు?

849.
విశాఖ లో గిరిజనుల సేవ కొరకు తన శేష జీవితాన్ని అంకితం చేసిన వారు ఎవరు?

850.
నడిమ్ పాలెం వద్ద మల్లు దొర ను అరెస్ట్ చేసిన అధికారి ఎవరు?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US