జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -113 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 351. భారత స్వాతంత్ర్యం కొరకు ప్రాణాలు అర్పించిన తొలి ముస్లిం విప్లవకారుడు" ఎవరు? A. మహమ్మద్ అలీ B. మౌలానా షౌకత్ C. అష్పకుల్లా ఖాన్ D. సుల్తాన్ అహ్మద్ ఖాన్ 352. అష్పకుల్లా ఖాన్ కలం పేర్లు ఏమిటి? A. రామ్, బిస్మిల్ B. అగ్యాత్ C. వార్సి మరియు హస్రత్ D. హస్రత్, అగ్యాత్ 353. నేను భారతదేశాన్ని స్వేచ్ఛ రాజ్యంగా చేయవలెనని తలిచాను, ఈ ప్రయత్నం నా చావుతో ముగియదు అని పలికిన వారు ఎవరు? A. అష్పకుల్లా ఖాన్ B. రామ్ ప్రసాద్ బిస్మిల్ C. ఛటోపాధ్యాయ D. సుల్తాన్ అహ్మద్ ఖాన్ 354. భగత్ సింగ్ తన తుది సందేశం ఎప్పుడు ఇచ్చాడు? A. 1931 మార్చి 5న B. 1931 జనవరి 26న C. 1931 మార్చి 3న D. 1931 ఆగస్టు 7న 355. లాహోర్ కుట్ర లో 5 సంవత్సరములు" కఠిన కారాగార శిక్ష విధించింది ఎవరికి? A. ప్రేమ్ దత్ B. కుందన్ లాల్ C. శివ వర్మ D. కమల్ సెధ్ తివారీ 356. ఎప్పుడు జోగేష్ చంద్ర ఛటర్జీ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ లో చేరాడు? A. 1937 B. 1923 C. 1932 D. 1935 357. బంకింన్ చంద్ర ఛటర్జీ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ని ఎప్పుడు స్థాపించాడు? A. 1937 B. 1940 C. 1925 D. 1910 358. జోగేష్ చంద్ర ఛటర్జీ లో ఏ ప్రాంతం నుండి రాజ్యసభ సబ్యుడయ్యాడు? A. ఉత్తర్ ప్రదేశ్ B. మధ్య ప్రదేశ్ C. మహా రాష్ట్ర D. బెంగాల్ 359. జోగేష్ ఛటర్జీ రచించిన పుస్తకాలు ఏవి? A. ఇన్ స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ B. ఇండియన్ రేవల్యూషనరీ కాన్ఫరెన్స్ C. దసాలి ఆఫ్ డి మైండ్ D. a & b 360. h.r.a (హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేసన్) వ్యవస్థాపక సభ్యుడు ఎవరు? A. సూర్య సేన్ B. జోగేష్ చంద్ర ఛటర్జీ C. వీరేంద్రనాథ్ D. అష్పకుల్లా ఖాన్ 361. సరోజిని నాయుడు యొక్క సోదరుడు ఎవరు? A. వీరేంద్రనాథ్ ఛటోప్యాద్యాయ B. సూర్య సేన్ C. రామ్ ప్రసాద్ బిస్మిల్ D. జోగేష్ చంద్ర ఛటర్జీ 362. ఛటోఅని ఎవరిని పిలుస్తార్? A. ప్రీతిలత B. వీరేంద్రనాథ్ C. బెనర్జీ D. చటర్జీ 363. వీరేంద్రనాథ్ ఛటోప్యాద్యాయ ఏ ప్రాంతంలో జన్మించాడు? A. డిల్లి B. హైదరాబాద్ C. ముంబాయి D. పచ్చిమా బెంగాల్ 364. ఏ పత్రికకు ఛటోప్యాద్యాయ ఇంగ్లండ్ లో వ్యాప్తి చేయుటకు ప్రయతించాడు? A. తల్వార్ B. జమీందార్ C. జగత్ ప్రేమ D. డాన్ సొసైటి 365. ఏ సంవత్సరం లో బెర్లిన్ లో "Leage against impreialism" సంస్థ ఏర్పడింది? A. 1912 B. 1913 C. 1914 D. 1915 366. సోషలిస్ట్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అను పుస్తకంను రచించింది ఎవరు? A. జోగేష్ చంద్ర చటర్జీ B. ప్రీతిలత వడ్డిదార్ C. వీరేంద్రనాథ్ ఛటోప్యాద్యాయ D. సోహాన్ సింగ్ బక్నా 367. ద మాస్టర్ అని ఎవరిని పిలుస్తారు? A. సూర్య సేన్ B. వద్దే దార్ C. జోగేష్ చంద్ర చటర్జీ D. లాలాహర్ దయాళ్ 368. 1924లో చిట్టాగాంగ్ రైల్వే స్టేషన్ పై దాడి చేసింది ఎవరు? A. మేడం బికాజీ కామా B. సోహన్ సింగ్ బక్నా C. సూర్యసేన్ D. సూర్యసేన్ 369. చిట్టాగాంగ్ లోని బ్రిటిష్ ఆయుధ కార్మాగారం పై "జాతీయ పతాకంను " ఎగుర వేసింది ఎవరు? A. సూర్యసేన్ B. ఛటోపాధ్యాయ C. బెనర్జీ D. భగత్ సింగ్ 370. సూర్యసేన్ యొక్క ప్రధాన అనుచరులు ఎవరు? A. తారకేశ్వర్ దన్ది దార్ లు B. ప్రీతి లత C. సావిత్ర D. దాదాబాయి 371. రాణి అని పిలువబడే విప్లవ వనిత ఎవరు? A. ప్రీతి లత వడ్డేదార్ B. మేడం బికాజీ కామా C. సరోజినీ నాయుడు D. సావిత్రి 372. కేవలం 21 సంవత్సరాలు జీవించి భారతదేశ చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించుకున్న ప్రీతిలత వడ్డేదార్ ఏ ప్రాంతానికి చెందిన విప్లవ వనిత? A. హైదరాబాద్ B. లక్నో C. బెంగాల్ D. లాహోర్ 373. డాగ్స్ మరియు ఇండియన్స్ ఆర్ నాట్ అలోడ్ (Dogs & Indians are not allowed) అని వ్రాసి ఉన్న "రూహర్ తవి యురోపియన్ క్లబ్" ఏ ప్రాంత సమీపంలో ఉంది A. చిట్టాగాంగ్ B. లాహోర్ C. కలకత్తా D. మహారాష్ట్ర 374. ఏ సంవత్సరంలో ప్రీతిలత "పహార్ తవి" క్లబ్ పై దాడి చేసింది? A. 1930 B. 1931 C. 1932 D. 1933 375. పోలీసులకు పట్టుబడకుండా"పొటాషియం సైనైడు" మింగి ఆత్మహత్య చేసుకున్న విప్లవ వీరులు ఎవరు? A. చంపక్ రామన్ పిళ్లై B. ప్రీతిలత వడ్డేదార్ C. జలీంద్రనాథ్ ముఖర్జీ D. వాసుదేవ బల్వంత 376. బాఘా జతిన్ లేదా "టైగర్ జతిన్" అని ఎవరిని పిలుస్తారు? A. గోపీనాథ్ సాహ B. సుఖ్దేవ్ థాపర్ C. జలీంద్రనాథ్ ముఖర్జీ D. భూపేంద్ర నాథ్ దత్త 377. జతీంద్రనాథ్ ముఖర్జీ ఏ ప్రాంతంలో బాంబు ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు? A. దియోగడ్ B. బీహార్ C. చత్తీస్ గడ్ D. లాహోర్ 378. హౌరా సిల్ పూర్ కుట్ర కేసులో విచారణ ఎదుర్కొన్నది ఎవరు? A. జతీంద్రనాథ్ ముఖర్జీ B. భూపేంద్ర నాథ్ దత్త C. రాజ్ గురు D. బాతు కేశ్వర్ దత్ 379. వివేకానందుని "we shall die to awaken the nation" అను మాటతో ప్రభావితుడైన విప్లవకారుడు? A. వాసుదేవ బ్వాంత పాడ్కే B. గోపీనాథ్ సాహ C. సుఖ్ దేవ్ థాపర్ D. జతీంద్రనాథ్ ముఖర్జీ 380. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిలిటెంట్ నేషనలిజం మరియు "ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ రెబెల్లియన్" అని ఎవరిని పిలుస్తారు? A. వాసుదేవ బ్వాంత పాడ్కే B. గోపీనాథ్ సాహ C. ఘోస్ D. హేమచంద్ర కానుంగో 381. ఐక్య వర్ధిని సభ స్థాపించింది ఎవరు? A. గోపీనాథ్ B. భూపేంద్ర నాథ్ దత్త C. బరీంద్ర కుమార్ D. బల్వంత పాడ్కే 382. మహారాష్ట్ర లో "రామోనిస్ తెగను" ఏకం చేసి బ్రిటిష్ కి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఎవరు? A. వాసుదేవ బల్వంత పాడ్కే B. బరీంద్రకుమార్ ఘోస్ C. చంపక్ రామన్ పిళ్ళై D. గోపీనాథ్ సాహ 383. బ్రిటిష్ పై తుపాకీ ఎత్తిన తొలి పౌరుడు ఎవరు? A. భగత్ సింగ్ B. వాసుదేవ బల్వంత పాడ్కే C. మహాత్మా గాంధీ D. ప్రీతి లత 384. వాసుదేవ బల్వంత పాడ్కే ఏ సంవత్సరంలో మరణించాడు? A. 1883 B. 1885 C. 1887 D. 1889 385. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో "భారతీయ స్వచ్ఛంద సేవా దళాన్ని "ఏర్పాటు చేసింది ఎవరు? A. గోపీనాధ్ సాహ B. చంపక్ రామన్ పిళ్లై C. వాసుదేవ బల్వంత పాడ్కే D. జతీంద్రనాథ్ ముఖర్జీ 386. నా శారీరంలో ఒక్కొక్క రక్తపు బొట్టు దేశ స్వాతంత్ర్యం నకి బీజమై పెరగాలి అని పలికిన వీరుడు ఎవరు? A. బల్వంత పాడ్కే B. గోపినాధ్ సాహ C. హేమచంద్ర కానుంగో D. జితేంద్ర ముఖర్జీ 387. భారతీయ రాజకీయాలలో అహింసకు తావు లేదు అని జైలు గోడ పై వ్రాసిన విప్లవకారుడు ఎవరు? A. సుఖ్ దేవ్ ఢాపర్ B. గోపినాధ్ సాహ C. రాజ్ గురు D. కుమార్ ఘోష్ 388. నవజీవన్ భారత్ సభను లాహోర్ లో సుఖదేవ్ ధా పర్ ఏ సంవత్సరం లో స్థాపించాడు? A. 1930 B. 1926 C. 1932 D. 1925 389. "పీష్యా" అను పత్రికను స్థాపించిందినది ఎవరు? A. సర్ధార్ అజిత్ సింగ్ సంధు B. భూపేంద్రనాధ్ దత్త C. హేమ చంద్ర కానుంగో D. ఉపేంద్ర నాధ్ 390. లాహోర్ లో స్వదేశీ ఉధ్యమాన్ని నడిపిన విప్లవ కారుడు ఎవరు? A. శివాజీ B. రాజ్ గురు C. సర్ధార్ అజిత్ సింగ్ D. బెనర్జీ 391. Thank god My Mission is Fulfilled అని ఎవరి యొక్క చివరి మాట? A. సర్ధార్ అజిత్ సింగ్ సంధు B. భూపేంద్రనాధ్ దత్త C. లాలా హర్ దయాళ్ D. బికాజీ కామా 392. నా శారీరంలో ఒక్కొక్క రక్తపు బొట్టు దేశ స్వాతంత్ర్యం నకి బీజమై పెరగాలి అని పలికిన వీరుడు ఎవరు? A. బల్వంత పాడ్కే B. గోపినాధ్ సాహ C. హేమచంద్ర కానుంగో D. జితేంద్ర ముఖర్జీ 393. భారతీయ రాజకీయాలలో అహింసకు తావు లేదు అని జైలు గోడ పై వ్రాసిన విప్లవకారుడు ఎవరు? A. సుఖ్ దేవ్ ఢాపర్ B. గోపినాధ్ సాహ C. రాజ్ గురు D. కుమార్ ఘోష్ 394. నవజీవన్ భారత్ సభను లాహోర్ లో సుఖదేవ్ ధా పర్ ఏ సంవత్సరం లో స్థాపించాడు? A. 1930 B. 1926 C. 1932 D. 1925 395. పీష్యా" అను పత్రికను స్థాపించిందినది ఎవరు? A. సర్ధార్ అజిత్ సింగ్ సంధు B. భూపేంద్రనాధ్ దత్త C. హేమ చంద్ర కానుంగో D. ఉపేంద్ర నాధ్ 396. లాహోర్ లో స్వదేశీ ఉధ్యమాన్ని నడిపిన విప్లవ కారుడు ఎవరు? A. శివాజీ B. రాజ్ గురు C. సర్ధార్ అజిత్ సింగ్ D. బెనర్జీ 397. Thank god My Mission is Fulfilled అని ఎవరి యొక్క చివరి మాట? A. సర్ధార్ అజిత్ సింగ్ సంధు B. భూపేంద్రనాధ్ దత్త C. లాలా హర్ దయాళ్ D. బికాజీ కామా 398. ఏ సంవత్సరం లో రామన్ పిళ్లై భారతీయ స్వచ్చంద సేవ దళాన్ని ఏర్పాటు చేశాడు? A. 1809 B. 1908 C. 1905 D. 1810 399. వలస జాతి ప్రజలకు "బెర్లిన్ పీడిత జాతుల సంఘంను" ఏర్పాటు చేసింది ఎవరు? A. బర్కతుల్లా B. చంపక్ రామన్ పిళ్లై C. గోపీ నాథ్ సాహ D. సుఖదేవ్ ఢాపర్ 400. బెర్లిన్ లో భారతీయ స్వాతంత్ర్య కమిటీని ఏర్పాటు చేసినది ఎవరు? A. మహాత్మా గాంధీ B. సుఖ్ దేవ్ థాపర్ C. చంపక్ రామన్ పిళ్లై D. గోపినాథ్ సాహ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next