Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -116

in

History - National Movement

Total Questions - 50

501.
వామపక్షాల ప్రధాన లక్ష్యం ఏమిటి ?

502.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వామ పక్షాల భావాల కొరకు ప్రయత్నిచిన వారు ఎవరు ?

503.
పండిత్ ,నవభారత్ నిర్మాత ,చాచా అని బిరుదు పొందిన వారు ఎవరు ?

504.
జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడు జన్మించాడు ?

505.
3 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి అద్యక్షుడైన రెండవ వ్యక్తి ఎవరు ?

506.
డిస్కవరీ ఆఫ్ ఇండియా ,గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ,విదర్ ఇండియా ,సోవియట్ ఆసియా వంటి పుస్తకాలు రచించినది ఎవరు ?

507.
1929 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జవహర్ లాల్ నెహ్రూ అద్యక్షతన ఎక్కడ జరిగింది ?

508.
స్వాతంత్ర్యనికి ముందు 3 సార్లు స్వాతంత్ర్యం తరువాత 3 సార్లు మొత్తం 6 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అద్యక్షుడు అయినవారు ఎవరు ?

509.
మొదటి అఖిలభారత బెంగాల్ విద్యార్థుల సదస్సు ఎప్పుడు జవహర్ లాల్ నెహ్రూ అద్యక్షతన జరిగింది ?

510.
ఏ సంవత్సరం లో జవహర్ లాల్ నెహ్రూ బ్రసెల్స్ లో జరిగిన "పీడిత జాతుల సదస్సు " కు హాజరయ్యాడు ?

511.
నెహ్రూ ఎప్పుడు "పూర్ణ స్వరాజ్య " స్వాతంత్ర్య దినం జరపవలెనని ప్రకటించారు ?

512.
ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం లో మొదటిసారిగా "సామ్యవాదం " (సోషలిజం ) అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది ?

513.
పూర్ణస్వరాజ్ జరపాలని ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం లో తీర్మానించడం జరిగింది ?

514.
1936 లక్నో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అద్యక్షత వహించినది ఎవరు ?

515.
కమ్యూనిస్టు సిద్దాంతం పూజారి అని బ్రిటిష్ అదికారులు ఎవరిని భావిస్తారు ?

516.
రాజకీయ స్వతంత్ర్యం అంటే ప్రజలకు ప్రత్యేకించి ప్యూడర్ దోపిడీ నుండి చెమటోడ్చే రైతులకు ఆర్థిక పరమైన విముక్తి కల్పించమని స్పస్టం చేసినది ఎవరు ?

517.
శాశనోల్లంఘన ఉద్యమం ప్రారంభించాలనే తీర్మానం ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయించారు ?

518.
రాణి గైడిన్లును గురించి "భారతదేశం ఆమెని జ్ఞప్తికి తెచ్చుకొనే రోజు ,మనసులో పదిలంగా దాచుకొనే రోజు వస్తుంది " అని రాసిన వారు ఎవరు ?

519.
1937 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అద్యక్షతన ఏ ప్రాంతం లో జరిగింది ?

520.
ఏ సంవత్సరం లో జరిగిన ఎన్నికలలో మొత్తం "11" రాష్ట్రాలోని "8" రాష్ట్రాలలో నెహ్రూ అద్యక్షతన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విజయం సాధించింది ?

521.
నెహ్రూ అధ్యక్షుడిగా ప్లానింగ్ కమిటీ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

522.
లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని నెహ్రూ రాజ్యాంగ పరిషత్ లో ఎప్పుడు ప్రవేశపెట్టాడు ?

523.
ఆదేశ సూత్రాలు రాజ్యాంగంలో ఉండాలని పేర్కొన్నది ఎవరు ?

524.
నేతాజీ,దేశ్ నాయక్ అను బిరుదులు పొందిన వారు ఎవరు ?

525.
సుభాష్ చంద్ర బోస్ ఎప్పుడు జన్మించాడు ?

526.
సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన పత్రిక ఏదీ ?

527.
congress Democratic Party ని చంద్రబోస్ ఎప్పుడు స్థాపించారు ?

528.
సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు ఎవరు ?

529.
ఏ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ కలకత్తా మేయర్ గా ఎన్నుకోబడ్డాడు ?

530.
1938 హరిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అద్యక్షత వహించింది ఎవరు ?

531.
The Indian Struggle అను పుస్తకం ను రచించింది ఎవరు ?

532.
దేశ భక్తులలో యువరాజు అని బిరుదు పొందినవారు ఎవరు ?

533.
మహాత్మాగాంధీ సుభాష్ చంద్రబోస్ కి ఇచ్చిన బిరుదు ఏదీ ?

534.
ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం లో మొదటిసారిగా "స్వాతంత్ర్యం " అనే పదాన్ని నిర్వచించి అందులో సంస్థానాలు కూడా చేర్చబడ్డాయి ?

535.
త్రిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ ఎవరిని ఓడించి అద్యక్షుడు అయ్యారు ?

536.
జర్మనీ లో సుభాష్ చంద్రబోస్ కు ఘన స్వాగతం పలికిన వారు ఎవరు?

537.
మొట్టమొదటి సారిగా సుభాష్ చంద్రబోస్ "నేతాజీ"అని ఎక్కడ పిలువబడ్డారు?

538.
ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ ని స్థాపించినది ఎవరు?

539.
ఇండియన్ నేషనల్ ఆర్మీ ని సింగపూర్ లో స్థాపించినది ఎవరు?

540.
సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ ను ఎప్పుడు స్థాపించారు?

541.
సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ని పునర్ వ్యవస్థీకరించి దాని పేరును ఎలా మార్చారు?

542.
ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఏర్పాటు చేసిన ఝాన్సీ రెజిమెంట్ కెప్టెన్ గా పని చేసిన మహిళ ఎవరు?

543.
రెవల్యూషనరీ లైఫ్ అను పుస్తకం ను రచించినది ఎవరు?

544.
జై హింద్ ,చలో ఢిల్లీ అను నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు?

545.
నాకు ఒక రక్తపు బొట్టు ఇవ్వండి నేను మీకు స్వతంత్ర్యం ఇస్తాను అనే ప్రఖ్యాత నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు?

546.
భారతదేశం స్వతంత్ర్య పొందడం కోసం పూర్తిగా సహకరిస్తాము అని హామీ ఇచ్చిన దేశం ఏమిటి?

547.
అండమాన్ నికోబార్ ధీవులను ఆక్రమించుకొని వాటికి "షహిద్,స్వరాజ్" అని పేరు పెట్టినది ఎవరు?

548.
సింగపూర్ రంగూన్ లలో భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు?

549.
బోస్ భారతదేశ తాత్కాలిక ప్రభుత్వమును రంగూన్ లో ఏప్పుడు ఏర్పాటు చేశారు?

550.
సుభాష్ చంద్రబోస్ రంగూన్ లో ఏర్పాటు చేసిన భారతదేశ తాత్కాలిక ప్రభుత్వమును ఏమని పిలుస్తారు?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US