జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -108 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 101. ఏ సంవత్సరంలో బెనర్జీ అలహాబాద్ INC సమావేశానికి అధ్యక్షత వహించాడు? A. 1892 B. 1895 C. 1894 D. 1896 102. జాతీయోద్యమ మహాపిత అని ఎవరిని పిలుస్తారు? A. బెనర్జీ B. ఘోష్ C. అశ్వనీదత్ D. చాపేకర్ 103. స్వదేశీ ఉద్యమకాలంలో కలకత్తా సమీపంలో అగ్గిపెట్టెల కార్మాగారం స్థాపనకు కృషి చేసినవారు ఎవరు? A. రాస్ బిహారీ ఘోష్ B. అశ్వనిదత్ C. చాపేకర్ D. బలగంగాధర్ 104. సూరత్ లో INC సమావేశం ఎప్పుడు జరిగింది? A. 1908 B. 1910 C. 1907 D. 1905 105. ఏ సంవత్సరంలో మితవాదులు అతివాదులుగా చీలిపోయారు? A. అలహాబాద్ INC B. మద్రాస్ INC C. సూరత్ INC D. కలకత్తా INC 106. 1908 లో మద్రాస్ లో జరిగిన INC వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? A. బిహార్ ఘోష్ B. అజిత్ సింగు C. గోపినాథ్ సాహ D. ముఖర్జీ 107. Indian Tariff Bill, & Provention of sedition Meeting Act లను ఘోష్ తీవ్రంగా వ్యతిరేకించిన సంవత్సరం ఏది? A. 1892 B. 1893 C. 1894 D. 1895 108. ఈ క్రింది వాటిలో 1893 లో జరిగిన సంఘటనలు ఏవి? A. తిలక్ మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాల ప్రారంభం B. గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళుట C. వివేకానంద సర్వమత సమ్మేళనంలో ప్రసంగించుట D. a b & c 109. ఏ సంవత్సరం నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో అతివాదుల ఆధిపత్యం కొనసాగింది? A. 1905 B. 1920 C. 1910 D. 1906 110. జాతీయోద్యమంలో అతివాదుల కాలం ఎంత? A. 1905-1910 B. 1905-1920 C. 1905-1915 D. 1905-1917 111. అతివాదులు జాతీయ ఉద్యమంలో ఏ ఏ పద్ధతులు అవలంభించేవారు? A. విధేశీ వస్త్రా దహనం, పుస్తకాలు B. ఊరేగింపులు, సమావేశాలు C. గణేష్, శివాజీ ఉత్సవాలను జరిపించడం D. పైవన్నీ 112. అతివాద నాయకులు భాతదేశంలో మొదటిగా చేపట్టిన ప్రధాన ఉద్యమం ఏది? A. వందేమాతర ఉద్యమం B. స్వదేశీ ఉద్యమం C. మితవాద ఉద్యమం D. పైవన్నీ 113. విభజన అనే భావనను మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? A. 1897 B. 1891 C. 1896 D. 1897 114. విభజన అనే భావనను మొదటగా ప్రవేశపెట్టినది ఎవరు? A. లార్డ్ కర్జన్ B. బిహారీ ఘోష్ C. విలియం వార్డ్ D. పెర్సివర్ 115. బెంగాల్ లోని జాతీయోద్యమాన్ని అణచివేయుటకు బెంగాల్ ను రెండుగా విభజించాలని కొరినది ఎవరు? A. లార్డ్ కర్జన్ B. విలియం వార్డ్ C. రాస్ బిహారి D. కె.కె. మిత్రాలు 116. ఏ సంవత్సరంలో బెంగాల్ విభజన ప్రకటించబడింది? A. 1902 B. 1905 C. 1907 D. 1910 117. బెంగాల్ విభజన ఎప్పుడు అమలులోకి వచ్చింది? A. 1905 అక్టోబర్ 16 B. 1903 అక్టోబర్ 07 C. 1907 అక్టోబర్ 15 D. 1909 అక్టోబర్ 8 118. బెంగాల్ విభజన అమలు సమయంలో భారత రాజ్యకార్యదర్శి ఎవరు? A. సుబ్రమణ్యం B. పెర్సివల్ స్పియర్ C. రిస్లే D. జాన్ బ్రోడ్రిక్ 119. విభజనకు ముందు బెంగాల్ జనాభా ఎంత? A. 8.5 కోట్లు B. 7.5 కోట్లు C. 12.5 కోట్లు D. 5.4 కోట్లు 120. విభజన తర్వాత పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ జనభా ఎంత? A. 8.5 కోట్లు, 3.2 కోట్లు B. 5.4 కోట్లు మరియు 3 కోట్లు C. 5.5 కోట్లు, 3.5 కోట్లు D. 5.7 కోట్లు, 4 కోట్లు 121. బెంగాల్ విభజన తర్వాత ఏ ప్రాంతంలో హిందువులు మైనార్టీలుగా పేర్కొన్నారు? A. పశ్చిమ బెంగాల్ B. కలకత్తా C. తూర్పు బెంగాల్ D. a & b 122. ఏ తేదీన బెంగాల్ ప్రజలు "బ్లాక్ డే లేదా మార్నింగ్ డే" గా పాటించారు? A. అక్టోబర్ 16 B. అక్టోబర్ 7 C. నవంబర్ 7 D. జూలై 10 123. బెంగాల్ లో ఏ తేదీన ప్రజలు పాదరక్షలు లేకుండా వీధులలోకి వచ్చి స్థానిక జలాశయాలలో పవిత్ర స్నానాలు చేసి రాఖీ ఉత్సవాలు జరుపుకొన్నారు? A. నవంబర్ 5 B. ఆగష్టు 4 C. అక్టోబర్ 16 D. జూన్ 5 124. బెంగాల్ రాష్ట్రంలో స్వదేశీ రంగంలో పరిశ్రమలు నెలకొల్పుటకు ఒక సంస్థను ఏర్పాటు చేసినవారు ఎవరు? A. జోగేంద్ర చంద్రఘోష్ B. అశ్వని కుమార్ దత్ C. దామోదర్ చాపేకర్ D. బాలకృష్ణ 125. బెంగాల్ లో వంగలక్ష్మి కాటన్ మిల్లు ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది? A. 1907 B. 1906 C. 1903 D. 1910 126. స్వదేశీ పరిశ్రమలు నెలకొల్పిన వారికి ఉదారంగా ధన సహాయం అందించినది ఎవరు? A. మునీంద్ర నంది B. చంద్రఘోష్ C. అశ్వని కుమార్ దత్త D. బ్రోడ్రిక్ 127. స్వదేశీ ఉద్యమానికి వందేమాతర ఉద్యమం అని నామకరణం చేసింది ఎవరు? A. కాశింబజార్ B. అశ్వని కుమార్ దత్త C. సతీష్ ముఖర్జీ D. రామనాథ పూరీ 128. మొదట్లో వందేమాతర ఉద్యమం ఏవరి అధీనంలో ఉండేది? A. మితవాదులు B. అతివాదులు C. విప్లవాత్మక తీవ్రవాదులు D. వామపక్షాలు 129. వందేమాతర ఉద్యమం అతివాదుల చేతుల్లోకి ఏ సంవత్సరంలో వచ్చింది? A. 1906 B. 1904 C. 1915 D. 1917 130. ఈ క్రింద పేర్కొన్న వారిలో వందేమాతర ఉద్యమాన్ని ఆంద్రలో వ్యాప్తి చేసినవారు ఎవరు? A. లక్ష్మి నరసింహం B. బిపిన్ చంద్రపాల్ C. చిదంబరం పిళ్లై D. అజిత్ సింగ్ 131. స్వదేశీ ఉద్యమం బాంబేలో నడిపినవారు ఎవరు? A. తిలక్ B. హైదర్ రాజా C. లాలాలజపతిరామ్ D. గోఖలే 132. 1905 అక్టోబర్ 22 న బెంగాల్ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీగా ఉన్న వారు ఎవరు? A. కార్లయిల్ B. లజపతిరాయ్ C. చిదంబరం పిల్ల్టై D. జార్జ్-v 133. ఏ సంవత్సరంలో బ్రిటిష్ చక్రవర్తి జార్జ్-v మరియు అతని భార్య మేరి ఇండియాలో పర్యటించారు? A. 1950 B. 1911 C. 1905 D. 1930 134. బెంగాల్ విభజన రద్దు తర్వాత బెంగాల్ నుండి ఏర్పాటు అయిన రాష్ట్రం ఏది? A. బెంగాల్ B. అస్సాం C. బిహార్-ఒరిస్సా D. పైవన్నీ 135. 1905 లో బెంగాల్ విభజన జరిగినపుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతం ఏది ? A. అమర్ సోనాల్ బంగ్లా B. జనగణమన C. సరే జహసే అచ్ఛా D. వందేమాతర గీతం 136. సామాజిక అంధోళనకార పితామహుడు అని ఎవరిని పిలుస్తారు ? A. చటర్జీ B. రవీంద్రనాథ్ ఠాగూర్ C. బాల గంగధార్ D. గౌష్ 137. 1911లో బెంగాల్ విభజన రద్దుయినపుడు రవీంధ్రనాథ్ ఠాగూర్ జనగణమన అను గీతాన్ని ఏ భాషలో రచించాడు ? A. బెంగాలీ సంస్కృతం B. తెలుగు C. ఆంగ్లమ D. సంస్కృతం 138. జనగణమన స్వరకల్పన చేసిన వారు ఎవరు? A. రవీంధ్రనాథ్ ఠాగూర్ B. మార్గరెటు కబీస్స్ C. నరేంద్రనాథ్ బెనర్జీ D. చారు మజుందార్ 139. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లిలో జనగనమనను ఆంగ్లంలోకి అనువదించిన సంవత్రరం ఏది ? A. 1919 B. 1920 C. 1930 D. 1915 140. బెంగాల్ విభజన రక్షాబంధన్ కు పిలుపు ఇచ్చిన వారు ఏవరు ? A. రవీంద్రనాథ్ ఠాగూర్ B. చటర్జీ C. బెనర్జీ D. గౌష్ 141. బెంగాల్ విభజన రోజును బ్రిటిష్ సామ్రాజ్య విభజన రోజుగా ప్రకటించిన వారు ఏవరు ? A. గాంధీ B. బెనర్జీ C. సలిముల్లా D. నెహ్రూ 142. బెంగాల్ విభజన ఒక మోసం అని పలికినది ఏవరు ? A. సతీముల్లా B. జార్జ్ -v C. అబ్ధుల్ గఫార్ ఖాన్ D. నెహ్రూ 143. ఈ క్రింధి వాటిలో లౌకిక వాదం అనగానేమీ ? A. మతాన్ని వ్యతిరేకించడం B. మతాన్ని స్వీకరించడం C. మతాన్నిప్రోస్తహించడం D. మతాన్ని దేశం మొత్తం వ్యాపించేలా చేయడం 144. మతం ప్రతి వ్యక్తి యెక్క వ్యతిగత వ్యవహారం .దానిని రాజకీయాలలో గాని ,జాతీయ అంశాలతో గాని కలగలప కూడదు అని పేర్కొన్నది ఏవరు ? A. చాచా నెహ్రూ B. మహాత్మాగాంధి C. రవీంద్రనాథ్ ఠాగూర్ D. బాల గంగాధర్ తిలక్ 145. అతి వాదులలో అగ్రగామి అని ఎవరిని పేర్కొంటారు ? A. బాల గంగాధర్ తిలక్ B. లలాంజపతిరామ్ C. బిపిన్ చంద్రపాల్ D. ఆరంబింధో గౌష్ 146. బాలగంగాధర్ తిలక్ ఎపుడు జన్మించాడు ? A. 01-05-1859 B. 23-07-1856 C. 05-04-1857 D. 05-05-1858 147. మరాఠా కేసరి ,లోకమాన్య ,భారత అశాంతి జనకుడు అని ఎవరికి బిరుదులు ? A. బలగంగాధర్ తిలక్ B. రవీంధ్రనాథ్ ఠాగూర్ C. చంద్రపాల్ సుభాస్ చంద్రబోష్ D. సుబాష్ చంద్రబోష్ 148. మరాఠి బాషలో కేసరి అను పత్రికను నడిపిన వారు ఏవరు ? A. శివాజీ B. అంబేద్కర్ C. తిలక్ D. గాంధీజీ 149. తిలక్ మరాఠా అను పత్రికను ఏ బాషలో నడిపాడు? A. ఆంగ్లో బాష B. మరాఠి C. సంస్కృతి D. తెలుగు 150. తిలక్ నడిపిన మరాఠి పత్రిక సంపాదకుడు ఏవరు ? A. అగార్క్ర్ ర్ B. కేల్కర్ C. జోసప్ D. మజుందార్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next