జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -109 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 151. గీతరహస్య ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అను పుస్తకం రచించినది ఏవరు ? A. గాంధీజీ B. ఠాగూర్ C. తిలక్ D. రాండ్ 152. గోవద నిషేదమునకు తిలక్ ఏర్పాటు చేసిన సంస్థలను ఏమంటారు ? A. లాఠ్రే క్లద్ధులు B. ఆఖరాలు C. ఇండియన్ అసోసియేషన్ D. a &b 153. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని ఎవరు అన్నారు ? A. తిలక్ B. గోఖలే C. ఠాగూర్ D. గాంధీజీ 154. 1893 లో మహారాష్టలో తిలక్ ప్రాంభించిన ఉత్సవాలు ఏవి ? A. శివాజీ ఉస్తావాలు B. గణేశ్ ఉస్తావాలు C. ఖాళీమాత ఉస్తావాలు D. సీత,రామ ఉస్తావాలు 155. తిలక్ శివాజీ ఉత్సవాలను ఏ సంవత్సరంలో ప్రారంబించారు ? A. 1893 B. 1895 C. 1894 D. 1896 156. 1894 లో తిలక్ ఇంగ్లండ్ నుండి వచ్చే వస్తువులన్నింటిని బహిస్కరించాలని స్థాపించిన పత్రిక ఏది ? A. కేసరి B. జనతా C. అరుణోధాయ D. సత్య ప్రకాష్ 157. 1896 లో మొదటిసారిగా విదేశీ వస్త్రాలను పూణె వద్ద దహనం చేసింది ఎవరు ? A. గాందిజీ B. తిలక్ C. గోపాలకృష్ణ గోఖలే D. ఆర్ .దాస్ 158. ఏ సంవత్సరంలో ప్లేగు కమిషన్ ఛైర్మన్ రౌండ్ కు వ్యతిరేకంగా తిలక్ తన వార్తపత్రికలో అనేక వ్యాసాలు వ్రాసారు ? A. 1920 B. 1870 C. 1897 D. 1896 159. విదేశీ వస్త్రాల భాహిష్కరణను సమర్థిస్తు 1902లో తిలక్ వ్రాసిన పత్రిక ఏది ? A. అరుణోదయ B. కేసరి C. మరాఠా D. స్వరాజ్ 160. ఏ ప్రాంతంలో దేశీయ ఉత్పాదిత వస్తు సురక్షణ సమితి ఏర్పడింధి ? A. కలకత్తా B. అహ్మదాబాద్ C. డిల్లీ D. గుజరాత్ 161. తిలక్ కు 6 సం"లు జైలుశిక్ష విధించిన నాసిక్ కోర్ట్ జార్జి ఎవరు? A. జాక్సన్ B. శండర్స్ C. కుమార్ మిత్ర D. బోస్ 162. 1908-1914 వరకు తిలక్ ఏ జైలు లో నిర్బాందించబడ్డాడు? A. మాయన్మార్ లోని మండలే B. లక్నో C. మద్రాస్ D. పుణె 163. ఏ సంవత్సరంలో తిలక్ హోమెరూల్ లీగ్ ఉధ్యమాన్ని మహారాస్ట్రా లో ప్రారంబించారు ? A. 1912 B. 1915 C. 1916 D. 1913 164. తిలక్ స్థాపించిన హౌంరూల్ లీగ్ ఉధ్యమం యొక్క ప్రధాన కేంధ్రం ఎక్కడ ఉంది ? A. ముంబాయి B. పూణే C. లక్నో D. కలకత్తా 165. హౌంరూల్ లీగ్ ఉద్యమ అధ్యక్షుడు ఎవరు ? A. కేల్కార్ B. జొసాప్ బాప్టిస్టా C. తిలక్ D. లజపతిరామ్ 166. హౌంరూల్ లీగ్ ఉధ్యమ జనరల్ సెక్రటరీ ఎవరు ? A. కేల్కోర్ B. తిలక్ C. గోష్ D. గోఖలే 167. అనిబిసెంట్ ప్రాంబించిన కరపత్రాలు ఏవి ? A. నవభారత్ B. జాతీయ సమ్మేళన పాత్రహాళి C. జాతీయ హోంరుత పాతరవాలి D. పైవన్నీ 168. 1916 లక్నో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు ? A. మజుందార్ B. జోషి C. శాoర్స్ర D. జాక్సన్ 169. తిలక్ ఎప్పుడు మరణించాడు ? A. 1950 B. 1930 C. 1910 D. 1920 170. గాంధీజీ ఎవరిని ఉద్దేశించి భారత సింహం మూఘబోయింది అని పలికాడు ? A. తిలక్ B. అంబేడ్కర్ C. గోపాలకృష్ణ గోఖలే D. భారత్ సింగ్ 171. బ్రిటిష్ వారిచే రూపొందించబడిన బాల్య వివాహాల నిషేద చట్టమైన Age of consent Act ను వ్యతిరేకించి తన కుమార్తెకు బాల్య వివాహం జరిపించింది ఎవరు ? A. తిలక్ B. గోకలే గౌర్ C. గౌర్ D. సుఖదేవ్ 172. ఈ క్రింది వాటిలో తిలక్ జన్మస్థలం ఏది ? A. పూనే B. సోల్లాపూర్ C. రత్నగిరి D. బొంబాయి 173. స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాదించి తీరుతాను అని పలికినది ఎవరు ? A. బాలగంగాధర్ తిలక్ B. లాలాలజీపతిరామ్ C. భగత్ సింగ్ D. గాందిజీ 174. ఈ క్రింది వాటిలో లాలాలజపతిరామ్ బిరుదు ఏది ? A. పంజాబ్ కేసరి B. జాతీయోద్యమ మహాపిత C. మరాఠా కేసరి D. బెంగాల్ డాంటాన్ 175. పంజాబీ, ది ఫ్యూపిల్ ఎవరికి సంబదించినవి ? A. తిలక్ B. లాలాలజలపతిరామ్ C. నరేంద్రదేవ్ D. మోహన్ సింగ్ 176. ఈ క్రింది వాటిలో లజపతిరాయ్ రాసిన పుస్తకము ఏది ? A. అంహ్యాపి ఇండియా B. అప్సనా -ఇ -బర్మా C. ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ D. a &b 177. ఏ ఐ టి యు సి కి మొదటి అధ్యక్షుడు ఎవరు ? A. లాలాలజలపతిరాయ్ B. సుభాస్చంద్రబోస్ C. సోహాన్ సింగ్ బక్నా D. బెనర్జీ 178. ఎన్.ఎం.జోషి ఏ సంవత్సరంలో ఏ ఐ టి యు సి ని స్థాపించాడు ? A. 1922 B. 1930 C. 1920 D. 1940 179. హిందువుల అనాథ శరణాలయము ను స్థాపించినది ఎవరు ? A. లాలాలజలపతిరాయ్ B. గాంధీజీ C. బాలగంగాధర్ తిలక్ D. వినాయక దామెదర్ 180. లాల లజపతిరాయ్ ఏ సంవత్సరం లో ఆర్య సమాజంలో చేరాడు ? A. 1852 B. 1872 C. 1882 D. 1892 181. ఆర్యసమాజం నాతల్లి ,వైదిక ధర్మం నా తండ్రి అని నినాదమును ఇచ్చిన వారు ఎవరు ? A. లజపతిరామ్ B. నేహ్రు C. తిలక్ D. బోస్ 182. సైనికత్వం, సామ్రాజ్యవాదం అనేవి పెట్టుబడి దారి వ్యవస్థకు జన్మించిన కవల పిల్లలు అని పలికిన వారు ఎవరు ? A. మదన మోహన్ మలవ్య B. లాలాలజపతిరామ్ C. చంద్రపాల్ D. భగత్ సింగ్ 183. మన మీద పడుతున్న ఒక్కొక్క లాటి దేబ్భ బ్రిటిష్ స్వయంగా నిర్మించికుంటున్న తన శివపేటిక మీద మేకై దిగుతుంది అని వ్యాఖ్యానించిన వారు ఎవరు ? A. లాలాలజలపతిరామ్ B. చిలకమర్తి లక్ష్మీనరసింహం C. మధన్ లత్ D. లాలహరిదయాళ్ 184. గవర్నర్ జనరల్ "2 వ హర్దింజ్" ఎవరిని అత్యంత అపాయకరమైన కుట్రదారుడు అని పేర్కొన్నాడు ? A. బాలగంగాధర్ తిలక్ B. లాలహరిదయాళ్ C. గాంధీజీ D. లాలాలజలపతిరాయ్ 185. లాహొర్ లో సైమన్ గోబ్యాక్ ఉధ్యమాన్ని చేపట్టినధి ఎవరు ? A. లాలాలజపతిరాయ్ B. చంద్రశేఖర్ ఆజాద్ C. రాజ్ గురు D. చంద్రపాల్ 186. లాహొర్ కుట్రకు ముఖ్య కారణం ఏమిటి ? A. జలపతిరాయ్ ని బాధించడం B. లహార్ ఆక్రమణ C. లజపతిరాయ్ మరణించడం D. లహార్ విభజన 187. హిందూ సంఘటన్ అను ఉధ్యమాన్ని నడిపినవారు ఎవరు ? A. మధన్ మోహన్ మలవ్య B. తిలక్ C. లజపతిరాయ్ D. a & c 188. శుద్ధి సంఘం ఉధ్యమాన్ని పంజాబ్ లాహొర్ లో వ్యాప్తి చేసింది ఎవరు ? A. మలవ్య B. జలపతి రామ్ C. మజుందార్ D. బిహారీ బోస్ 189. లాహొర్ లో లాలాలజపతిరాయ్ పై లాటిచార్జీ చేసింది ఎవరు ? A. శాండర్స్ B. హర్డిoజ్ C. గవర్నల్ జనరల్ -1 D. యష్ 190. లాలాలజపతిరాయ్ న్యాయవాధ వృతి ఎక్కడ చేశారు ? A. లహార్ B. హిస్సార్ C. ఒరోడా D. హైదరాబాద్ 191. స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరుతానుఅని తిలక్ ఏ ఉధ్యమంలో పేర్కొన్నాడు ? A. హోమెరాల్ ఉధ్యమం B. క్విట్ ఇండియా ఉధ్యమం C. బర్దోలి ఉధ్యమం D. గాంధీజీ ఉధ్యమం 192. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంవత్స రానికి ఒకసారి కప్పలాగా అరిస్తే ఏం సాదించలలేధు అని వ్యాఖ్యానించింది ఎవరు ? A. అరబిందో గోష్ B. తిలక్ C. గోకలే D. జలపతిరామ్ 193. "నా జీవిత కాలం నాటి జ్ణాపాకాలు", "భారత జాతీయవాదం అను పుస్తకాలను" రచించినది ఎవరు ? A. తిలక్ B. గాంధీజీ C. బిపిన్ చంద్రపాల్ D. గోఖలే 194. బిపిన్ చంద్రపాల్ స్థాపించిన పత్రిక ఏవి ? A. వందేమాతరం ,ఇండిపెండెంట్ B. న్వూ ఇండియా C. హిందూరివ్యా,పరదర్సక్ D. పైవన్నీ 195. బిపిన్ చంద్రపాల్ ఇంగ్లీష్ లో వ్రాసిన పత్రిక ఏది? A. న్యూ ఇండియా B. ఇండిపెండెంట్ C. హిందూ రివ్వ్ D. పడర్ష్మాన్ 196. బెంగాల్ డాంటన్ అని పిలువబడే వారు ఎవరు ? A. బెనర్జీ B. చంద్రపాల్ C. బోస్ D. నెహ్రూ 197. బిపిన్ చంద్రపాల్ అరబింద్ గోష్ కి అప్పగించిన పత్రిక ఏది ? A. ఇండిపెండెంట్ B. న్యూ ఇండియా C. పదర్శక్ D. వందేమాతరం 198. ఏ సంవత్సరం లో బిపిన్ చంద్రపాల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు లండన్ లో ఉన్న బ్రిటిష్ కమిటీని బెగ్గింగ్ ఇన్స్టీట్యూసన్ గా పేర్కొన్నాడు ? A. 1902 B. 1903 C. 1905 D. 1910 199. ఆంధ్రా లో చంద్రపాల్ ప్రసంగాలను తెలుగులో అనువా దించినవారు ఎవరు ? A. చిలకమర్తి లక్ష్మీనరసింహం B. మదన మోహన మలవ్య C. బాలగంగాధర్ తిలక్ D. సి .ఆర్ .దాస్ 200. భారతదేశంలో తీవ్రవాద ఆలోచనా దొరణికి పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారు ? A. చంద్రపాల్ B. బెనర్జీ C. తిలక్ D. భూపేంద్రదత్తలు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next