Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -118

in

History - National Movement

Total Questions - 50

601.
బీహార్ సోషలిస్ట్ పార్టీని పి.సి. శర్మ ఎప్పుడు స్థాపించాడు?

602.
ఎప్పుడు పి సి జోషి "సిపిఐ" (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) పునర్ వ్యవస్థీకరించారు?

603.
ఎప్పుడు జర్మనీ రష్యా పై దాడి చేయడంతో రష్యా బ్రిటన్ తో కలిసి రెండవ ప్రపంచ యుద్ధం లో పాల్గొంది?

604.
కమ్యూనిస్ట్ ల అధికారిక పత్రిక ఏది?

605.
ఎప్పుడు కమ్యూనిస్ట్ ల పై నిషేధం ఎత్తివేశారు?

606.
క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?

607.
క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు బ్రిటీష్ వారికి సహకరించకూడదని పిలుపు ఇచ్చిన వారు ఎవరు?

608.
ఏ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఘోర పరాజయం పాలైంది?

609.
కమ్యూనిస్టు పార్టీ యొక్క సాయుధ పోరాటం ప్రధానంగా ఏ ఏ ప్రాంతాలలో జరిగింది?

610.
ఎప్పుడు భారత కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని విరమించారు?

611.
1952 ఎన్నికలలో నల్గొండ నియోజకవర్గం నుండి ఇండియాలోనే అత్యధిక మెజార్టీతో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుడు ఎవరు?

612.
విశాలాంధ్ర పత్రిక ను స్థాపించినది ఎవరు?

613.
పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్ర ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించాడు?

614.
కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయుటను వ్యతిరేకించిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎవరు?

615.
ఎప్పుడు కమ్యూనిస్టుల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి?

616.
భారతదేశంలోని కమ్యూనిస్టులు మూడు వర్గాలుగా ఎప్పుడు విడిపోయారు?

617.
చైనా దాడిని ఖండించిన కమ్యూనిస్టులను ఏమని పిలుస్తారు?

618.
ఈ క్రింది వారిలో "Internationalist" కానీ కమ్యూనిస్టు సభ్యుడు ఎవరు?

619.
centrists అను కమ్యూనిస్టు వర్గంలో ముఖ్యుడు ఎవరు?

620.
కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా రెండుగా ఎప్పుడు చీలిపోయింది?

621.
(CPI) Nationalists అను కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యదర్శి ఎవరు?

622.
సాయుధ పోరాటానికి పిలుపు ఇచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కేంద్ర కార్యదర్శి ఎవరు?

623.
AICCCR(All India Co-ordination Committee of Communist Revolutionaries) ను స్థాపించినది ఎవరు?

624.
ఆంధ్ర కమ్యూనిస్ట్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసిన వారు ఎవరు?

625.
నల్గొండ ప్రాంతంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి భూములను తమ ఆధీనం లోనికి తీసుకుని పేదలకు పంచుటకు ప్రయత్నించిన వారు ఎవరు?

626.
వరంగల్ లో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారు ఎవరు?

627.
తాకట్టులో భారతదేశం అను గ్రంథాన్ని రచించినది ఎవరు?

628.
భారత జనత ప్రజాతంత్ర విప్లవం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు?

629.
దేవులపల్లి వెంకటేశ్వర రావు రాసిన గ్రంథం ఏది ?

630.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మెక్సికో అను పార్టీని స్థాపించినది ఎవరు?

631.
నక్సలిజం ఎప్పుడు ప్రారంభమైంది?

632.
శ్రీకాకుళంలో స్థానికుల హక్కుల కొరకు పోరాటం చేసిన ప్రముఖ నాయకుడు ఎవరు?

633.
ఎరుపంటే కొందరికి భయం భయం అను పాటల ద్వారా శ్రీకాకుళంలోని ప్రజలను ఆకర్షించిన వారు ఎవరు?

634.
తెలంగాణలో నక్సలిజం కి కారణాలు ఏమిటి?

635.
పిలుపు అనే పత్రికను స్థాపించింది ఎవరు?

636.
పిలుపు అనే పత్రికకు సంపాదకుడిగా (ఎడిటర్) గా పనిచేసిన వ్యక్తి ఎవరు?

637.
కమ్యూనిస్ట్ పార్టీ ప్రకారంగా "Central organising committee" ని ఏర్పాటు చేసినది ఎవరు?

638.
ఉస్మానియా యూనివర్సిటీలో PDS(progressive democratical students) అను సంస్థను స్థాపించింది ఎవరు?

639.
జార్జ్ రెడ్డి ఎప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో Progressive Democratical Students అను సంస్థను స్థాపించాడు?

640.
జార్జ్ రెడ్డి ఎప్పుడు హత్యకు గురి అయ్యాడు?

641.
రాడికల్ స్టూడెంట్ యూనియన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

642.
రాడికల్ స్టూడెంట్ యూనియన్ అనే సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినది ఎవరు?

643.
కిరాయి పల్లి ఎన్ కౌంటర్ ఎప్పుడు జరిగింది?

644.
1977లో కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు కిరాయిపల్లి ఎన్ కౌంటర్ పై భార్గవ కమిషన్ ను ఏర్పాటు చేసినది ఎవరు?

645.
కిరాయి పల్లి ఎన్ కౌంటర్ పై ఇది ఎన్ కౌంటర్ కాదు అని "cold blooded murder " అని భార్గవ కమిషన్ ముందు పలికిన వారు ఎవరు?

646.
1974 లో ఏర్పాటు అయిన స్టూడెంట్ యూనియన్ కి "రాడికల్ స్టూడెంట్ యూనియన్" అని పేరు పెట్టింది ఎవరు?

647.
లక్సెట్టిపేట లో భూస్వామి అయిన పీతాంబరావ్ మరియు అతని కుమారులను నక్సలైట్లు ఎప్పుడు హతమార్చారు?

648.
పౌర సంఘాల డిమాండ్ మేరకు 1975-1977 మధ్య జరిగిన ఎన్కౌంటర్ పై "తార్కుండే కమిటీ" ని ఏర్పాటు చేసినది ఎవరు?

649.
ఎప్పుడు నక్సల్స్ ఏకమై PWG(peoples War Group) గా ఆవిర్భవించింది?

650.
నక్సల్స్ Peoples War Group గా మారిన తర్వాత వారు ఏర్పాటు చేసిన మొట్టమొదటి సభ ఏ ప్రాంతంలో జరిగింది?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US