Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -112

in

History - National Movement

Total Questions - 50

301.
1929 లో లాహూర్ జైలులో సంస్కరణల కొరకు 62 రోజులు నిరాహార దీక్ష చేసి మరణించింది ఎవరు ?

302.
జతిన్ దాస్ చేసిన నిరాహార దీక్షకు నిరసనగా రాజీనామా చేసిన ఎం‌ఎల్‌ఏ ఎవరు ?

303.
సూర్యసేన్ చిట్టగాంగ్ పోలీసు స్టేషన్ పై ఎప్పుడు దాడి చేశారు?

304.
10-15 సంవత్సరాల పిల్లలతో "ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ " అనే సైనిక దళాన్ని ఏర్పాటు చేసినది ఎవరు?

305.
చిట్టగాంగ్ కుట్ర నాయకుడు ఎవరు?

306.
చిట్టగాంగ్ కుట్రలో సూర్యసేన్ కు సహాకరించిది ఎవరు ?

307.
బ్రిటిష్ వారు బంగాళాఖాతం లో ఎవరి శవాన్ని పడేశారు

308.
ఏ ప్రాంతంలో ఆంగ్లేయులు చంద్రశేఖర్ ఆజాద్ ను ముట్టడించడం వలన ఆజాద్ తనకు తాను కాల్చుకుని మరణించారు ?

309.
చంద్రశేఖర్ ఆజాద్ ఎప్పుడు మరణించాడు ?

310.
ఎప్పుడు భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ లను ఉరీతీశారు ?

311.
why am I an Athiest అను పుస్తకం ను రచించినది ఎవరు ?

312.
భగత్ సింగ్ ఏ పత్రికల్లో వ్యాసాలు రాసేవాడు ?

313.
1929 లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ ఎవరు ?

314.
ఎచ్ .ఎస్ . ఆర్ .ఎ సభ్యులు ఏ ప్రాంతంలో బాంబ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు ?

315.
ఎచ్.ఎస్ .ఆర్ .ఎ సభ్యులు ఏ సంవత్సరంలో బాంబ్ ఫ్యాక్టరీ ని ఏర్పాటు చేశారు ?

316.
శ్యామ్ జీ కృష్ణవర్మ బ్రిటీషు వారి అణచివేత కారణంగా ఇండియా హౌస్ ప్రధాన కేంద్రాన్ని లండన్ నుండి ఎక్కడకు మార్చడం జరిగింది ?

317.
1909 లో కర్జన్ విల్లీ ని హత్య చేసింది ఎవరు ?

318.
భగవతి చరన్ వొహ్రా రచించిన పుస్తకం ఏది ?

319.
హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ ని రచించినది ఎవరు ?

320.
భగత్ సింగ్ ఎప్పుడు జన్మించాడు ?

321.
భగత్ సింగ్ ఎక్కడ జన్మించాడు ?

322.
భగత్ సింగ్ ,రాజ్ గురు లను లాహోర్ నుండి తప్పించడంలో సహాయం చేసినది ఎవరు ?

323.
బంగా అను గ్రామంలో జన్మించినది ఎవరు ?

324.
భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామ గ్రంథ రచయిత ఎవరు?

325.
ఇండియాలో మొదటి అతివాద సంస్థ అయిన అభినవ్ భారత్ సొసైటీని స్థాపించింది ఎవరు?

326.
మహారాష్ట్రలోని "పెర్గూసన్" కళాశాలలో చదువును అభ్యసించిన వారు ఎవరు ?

327.
వి. డి. సావర్కర్ గురువు ఎవరు?

328.
I జతిన్ దాస్ ఎప్పుడు మరణించాడు?

329.
లాహోర్ కుట్ర కేసు నిందితులలో అతి చిన్న వయస్సువారు ఎవరు?

330.
ఈ క్రింది వారిలో ఎవరు అప్ప్రువర్ గా మారి "సాండర్స్ హత్య " సమాచారం ఇచ్చారు?

331.
ఏ సంవత్సరం లో న్యాయస్థానం లాహోర్ కుట్ర కేసులో తన తీర్పును ప్రకటించింది?

332.
లాహోర్ కుట్ర తీర్పులో దేశ బహిస్కరణ కు గురి అయిన వీరులు ఎవరు?

333.
లాహోర్ కుట్ర కేసులో ఉరి శిక్ష పడిన వారు ఎవరు?

334.
బగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల తరుపున ఇర్విన్ కి క్షమాబిక్ష పిటిషన్ పెట్టినది ఎవరు?

335.
ఏ సంవత్సరం లో గాంధీ జీ తన "యంగ్ ఇండియా"పత్రికలో బగత్ సింగ్ యొక్క దేశ భక్తిని కొనియాడుతూ వ్యాసం రాశాడు ?

336.
1931 మార్చి 24 న కరాచీలో INC సమావేశంలో కొందరు యువకులు ఏమని నినాదాలు చేశారు?

337.
మా త్రివేది అను విప్లవ సంస్థను స్థాపించినది ఎవరు?

338.
మొయినపురి కుట్ర అనగా ఏమిటి?

339.
శివాజీ సమితిని ఏర్పాటు చేసినది ఎవరు?

340.
రామ్ ప్రసాద్ బిస్మిల్ యొక్క గురువు ఎవరు?

341.
రామ్ ప్రసాద్ బిస్మిల్ జెండా లాల్ దీక్షిత్ తో కలిసి "యువత" కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఏది?

342.
కలర్స్ ఆఫ్ స్వదేశ్, రివల్యూషనరీ లైఫ్ అను గ్రంథాల రచయిత ఎవరు?

343.
రామ్ ప్రసాద్ బిస్మిల్ కలం పేరు ఏమిటి?

344.
1927 డిసెంబర్ 19న గోరఖ్ పూర్ జైలులో ఉరి తీయబడ్డ నాయకుడు ఎవరు?

345.
ఉరికంబం పై నిలబడి"బ్రిటిష్ సామ్రాజ్య పతనాన్ని"నేను కోరుతున్నాను అని పలికిన వారు ఎవరు?

346.
1912 డిసెంబర్ 23 న హర్దింజ్ -2 పై బాంభు దాడి కేసు నిందితుడు ఎవరు?

347.
బంధీ జీవన్ అను రచన చేసినది ఎవరు?

348.
ఏ కేసులో సచిన్ సన్యాల్ నిందితుడుగా పోర్టు బ్లెయిర్ లోని సెల్యూలార్ జైలుకు పంపారు?

349.
రెవల్యూషనరీ అను కర పత్రాలను ప్రచురించినది ఎవరు?

350.
సచిన్ సన్యాల్ ఏ సంవత్సరంలో మరణించాడు?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US