జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -117 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 551. ఆజాద్ హిందు యొక్క ఆర్థిక మంత్రి ఎవరు? A. ఎ.సి.చటర్జీ B. ఎ.యస్.సర్కార్ C. ఎ.ఎమ్.సాహే D. లక్ష్మి సెహగల్ 552. ఆజాద్ హిందూ ఫౌజ్ లో చేరిన హైదరాబాదీలు ఎవరు? A. సప్రానీ మరియు సురేశ్ చంద్ర B. చాపెకర్ సోదరులు C. వివేకానంద సోదరులు D. చటర్జీ,బెనర్జీ 553. ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ లేదా ఎర్ర కోట విచారణ ఎప్పుడు జరిగింది? A. 1942 B. 1945 C. 1947 D. 1948 554. 1945 ఆగష్టు18 న తైవాన్ విమాన ప్రమాదంలో మరణించిన నాయకుడు ఎవరు? A. సుభాష్ చంద్రబోస్ B. జవహర్ లాల్ నెహ్రూ C. రవీంద్ర నాథ్ ఠాగూర్ D. M.N రాయ్ 555. ఎవరి అస్థికలు టోక్యోలోని "రెంకోజీ బౌద్ద దేవాలయంలో"ఉన్నాయని నమ్ముతారు? A. రవీంద్ర నాథ్ ఠాగూర్ B. సుభాష్ చంద్రబోస్ C. జవహర్ లాల్ నెహ్రూ D. కారల్ మర్స్కే 556. సుభాష్ చంద్రబోస్ మరణం పై పరిశోధనాలు చేసిన వ్యక్తి ఎవరు? A. లోయోనార్డ్ ఎ గోర్దన్ B. కారల్ మార్క్స్ C. M.N రాయ్ D. ఎ.యన్.సర్కార్ 557. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ని ఎప్పుడు స్థాపించారు? A. 1933 B. 1923 C. 1934 D. 1925 558. ఆచార్య నరేంద్ర దేవ్,రామ్ మనోహర్ లోహియా,జయ ప్రకాష్ నారాయణ్ మిన్నూ మసానీలు స్థాపించిన పార్టీ ఏది? A. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ B. కమ్యూనిస్ట్ పార్టీ C. స్వరాజ్ పార్టీ D. ఏదీ కాదు 559. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉంటూనే వామపక్ష భావాల వ్యాప్తి కొరకు ప్రయత్నించిన వారు ఎవరు? A. జయ ప్రకాష్ నారాయణ్ B. మిన్నూ మసానీలు C. కారల్ మార్క్స్ D. a&b 560. 1934 లో స్థాపించిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ యొక్క మొట్టమొదటి కార్యదర్శి ఎవరు? A. ఆచార్య నరేంద్ర దేవ్ B. రామ్ మనోహర్ లోహియా C. జయ ప్రకాష్ నారాయణ్ D. మిన్నూ మసానీలు 561. ప్రపంచంలో మొట్టమొదటిగా కమ్యూనిస్ట్ సిద్దాంతాలను పేర్కొన్నది ఎవరు? A. రాస్ బిహారీ బోస్ B. ఎ.సి.చటర్జీ C. సావర్కర్ D. కారల్ మార్క్స్ 562. రష్యా లో 1917 లో మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుతాన్ని ఏర్పాటు చేసినది ఎవరు? A. లెనిన్ B. కారల్ మార్క్స్ C. కారల్ లాండ్ స్టీనర్ D. M.N రాయ్ 563. లెనిన్ "కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్" అను సంస్థ ఎప్పుడు స్థాపించాడు? A. 1919 B. 1918 C. 1917 D. 1916 564. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో ఏ పార్టీ నాయకుడు కీలక పాత్ర పోషించారు? A. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ B. కమ్యూనిస్ట్ పార్టీ C. లిబరల్ పార్టీ D. జస్టిస్ పార్టీ 565. ఎం.ఎన్.రాయ్ సీపిఐని 1920 లో ఎక్కడ స్థాపించారు? A. మాస్కో B. తాష్కెంట్ C. పారిస్ D. లండన్ 566. ఇండియాలో మొట్టమొదటి రాడికలిస్ట్ గా పిలువబడే వారు ఎవరు? A. ఎం.ఎన్.రాయ్ B. సింగరవేలు శెట్టియార్ C. పి.సి.జోసి D. అమృత డాంగే 567. ఎం.ఎన్.రాయ్ యొక్క అసలు పేరు ఏమిటి? A. శ్రీపాద అమృత డాంగే B. నరేంద్రనాథ్ భాట్టాచర్య C. రాస్ బిహారి బోస్ D. సుభాష్ చంద్రబోస్ 568. లెనిన్ ఎవరిని"తూర్పు దేశాలలో విప్లవ పత్రిక" అని పేర్కొన్నాడు? A. శ్రీపాద అమృత B. ఎం.ఎన్.రాయ్ C. ఎ.యన్.సర్కార్ D. ఎ.ఎమ్.సాహే 569. నరేంద్రనాథ్ భాట్టాచర్య రచించిన పుస్తకం ఏదీ? A. india in transition B. గాంధీ vs లెనిన్ C. the indian struggle D. discovery of india 570. ఇండియాలో మొదటి కమ్యూనిస్ట్ పత్రిక ఏది? A. డి మాసన్ ఆఫ్ ఇండియన్ B. వాన్ గార్డ్ C. లాంగర్ D. నవ యుగ్ 571. ది మాసన్ ఆఫ్ ఇండియ అను పత్రికను స్థాపించినది ఎవరు? A. ఏం.ఎన్.రాయ్ B. గాంధీజీ C. సింగర వేలు D. మజుందార్ 572. The Socialist అను పత్రిక స్థాపకుడు ఎవరు? A. మానవేంద్రనాథ్ రాయ్ B. శ్రీ పాద అమృత డాంగే C. పి.సి.శర్మ D. ఏం.ఎన్.రాయ్ 573. గాంధీ vs లెనిన్ అను పుస్తక రచయిత పేరు? A. లెనిన్ B. తిలక్ C. ఎస్.ఎ.డాంగే D. ముజాఫర్ అహ్మద్ 574. బాంబే ప్రెసిడెన్సీ లో కమ్యూనిస్ట్ సిద్దాంతాలను వ్యాప్తి చేసినది ఎవరు? A. ముజాఫర్ అహ్మద్ B. పామెదత్,బ్రాడ్ లీ C. ఏం.ఎన్.రాయ్ D. శ్రీ పాద అమృత 575. నవయుగ ,లంగర్ అను పత్రిక స్థాపకుడు ఎవరు? A. మానవేంద్రనాథ్ రాయ్ B. నారాయణ్ C. సోమేంద్రనాథ్ ఠాకూర్ D. ముజాఫర్ అహ్మద్ 576. ఢిల్లీ మరియు ఉత్తర భారతదేశంలో కమ్యూనిస్ట్ సిద్దాంతాలను వ్యాప్తి చేసిన వారు ఎవరు? A. శెట్టి యార్ B. సలాం హుస్సైన్ C. నరేంద్రనాథ్ భాట్టాచర్య D. ఎస్.ఎ.డాంగే 577. ఆసఫ్ హుస్సైన్ హస్వి యొక్క పత్రికలు ఏవి? A. కాంగ్రెస్ మరియు ఇంక్విలాబ్ B. స్వరాజ్,వందేమాతరం C. నవయుగ్,లాంగర్ D. యుగాంతర్,బెంగాల్ 578. యునైటెడ్ ఫ్రావిన్స్ (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్) లో కమ్యూనిస్ట్ సిద్దాంతాలను వ్యాప్తి చేసింది ఎవరు? A. షౌకత్ ఉస్మానీ B. ముజాఫర్ అహ్మద్ C. నరేంద్రనాథ్ భట్టాచార్య D. నరుల్ ఇస్లాం 579. సింగార వేలు శెట్టియార్ గారు ఏ ప్రాంతంలో కమ్యూనిస్ట్ సిద్దాంతాలను వ్యాప్తి చేశాడు? A. ఢిల్లీ B. బాంబే C. మద్రాస్ D. ఉత్తర ప్రదేశ్ 580. మద్రాస్ లో అనేక "కార్మిక సంఘాలను" ఏర్పాటు చేసినది ఎవరు? A. సింగరవేలు సెట్టియార్ B. శ్యామ్ జి కృష్ణ వర్మ C. దర్శి చెంచయ్య D. తారక్ నాథ్ దాస్ 581. సింగరవేలు సెట్టియార్ స్థాపించిన పత్రిక ఏది? A. నవయుగ B. బెంగాల్ C. లేబర్ కిసాన్ బడ్జెట్ D. నేషనల్ ఫ్రంట్ 582. బెంగాల్ అను పత్రిక స్థాపకుడు ఎవరు? A. నరుల్ ఇస్లాం B. భయంకర చారి C. పి.సి.శర్మ D. జె.పి.నారాయణ్ 583. పి.సి జోషి స్థాపించిన పత్రిక ఏది? A. నేషనల్ ఫ్రంట్ B. ముక్ నాయక్ C. జనతా D. బెంగాల్ 584. పామెదత్ బ్రాడ్ లీ ఎప్పుడు "సామ్రాజ్య వ్యతిరేక ప్రజాసంఘటన" అనే కర పత్రాన్ని ప్రచురించారు? A. 1930 B. 1925 C. 1936 D. 1940 585. 1925 డిసెంబర్ లో భారతదేశంలోని కమ్యూనిస్టులు ఏ ప్రాంతంలో సమావేశం అయ్యారు? A. కాన్పూర్ B. లక్నో C. లండన్ D. పారిస్ 586. రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీజీ కి ఇచ్చిన బిరుదు ఏమిటి? A. జాతి పీత B. మహాత్మ C. శాంతి ధూతా D. అహింస వాది 587. నరుల్ ఇస్లాం, హేమంత్ కుమార్ సర్కార్లు లేబర్ స్వరాజ్ పార్టీ ని ఎప్పుడు స్థాపించారు? A. 1925 B. 1930 C. 1935 D. 1940 588. బ్రిటన్ కు చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరు? A. SPRATT B. ముజఫర్ అహమ్మద్ C. నరుల్ ఇస్లాం D. ఎస్.ఎ.డాంగే 589. ఎప్పుడు SPRATT భారతదేశంలో పర్యటించి కమ్యూనిస్టు సిద్ధాంతాలను వ్యాప్తి చేశాడు? A. 1930 B. 1925 C. 1932 D. 1929 590. Public Safety Bill, Trade Dispute Bill అను చట్టాలు ఎవరిని భారత్ నుండి తరిమివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది? A. ముజఫర్ అహమ్మద్ B. SPRATT C. పి.సి.శర్మ D. గౌరి శంకర్ 591. బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టులపై మోపిన కుట్రలు ఏవి? A. మీరట్ కుట్ర,కాన్పూర్ కుట్ర B. లాహోర్ కుట్ర,పెషావరు కుట్ర C. బొల్స్ దిక్ కుట్ర D. a మరియు c 592. బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టులపై మోపిన కుట్రలు ఏవి? A. ఎం.ఎన్.రాయ్ B. భగత్ సింగ్ C. కిషోరకి లాల్ D. ధరణి గోస్వామి 593. కాన్పూర్ కుట్రలో 1931 న అరెస్టయి 1936లో విడుదలైన వ్యక్తి ఎవరు? A. నళిని గుప్తా B. సలాం హుస్సైన్ C. ఎం.ఎన్.రాయ్ D. సింగార వేలు 594. ఏ కేసు తర్వాత భారతదేశంలో కమ్యూనిజం బాగా వృద్ధి చెందింది? A. కాన్పూర్ కుట్ర కేసు B. పెషావర్ కుట్ర కేసు C. బొత్స దిక్ కుట్ర కేసు D. మీరట్ కుట్ర కేసు 595. మీరట్ కుట్రలో భాగంగా ఎంత మంది అరెస్ట్ అయ్యారు? A. 31 B. 32 C. 35 D. 40 596. మీరట్ కుట్ర కేసులో అరెస్టు అయిన బ్రిటిష్ వారు ఎవరు? A. ముజాఫర్ అహ్మద్ B. ఫిలిప్ స్ప్రాట్ C. బిన్ బ్రాడ్ లీ D. a మరియు b 597. జె.ఎల్. నెహ్రూ, అన్సారీ,చాగ్లా,కుట్జ్ అనే న్యాయవాదులు ఏ కేసును వాధించుట కు వచ్చారు? A. మీరట్ కుట్ర కేసు B. కాన్పూర్ కుట్ర కేసు C. బొత్స దిక్ కుట్ర కేసు D. పెషావర్ కుట్ర కేసు 598. మీరట్ కుట్ర కేసు కార్మికోద్యమం పై బ్రిటిష్ వారు ప్రారంభించిన దాడి యొక్క తొలి దశ అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? A. సోహాన్ సింగ్ జోష్ B. జవహర్ లాల్ నెహ్రూ C. అయోద్య ప్రసాద్ D. లెస్టర్ హుచిసన్ 599. సోమేంద్రనాథ్ ఠాకూర్ విప్లవ కమ్యూనిస్టు పార్టీని ఎప్పుడు స్థాపించాడు? A. 1942 B. 1950 C. 1930 D. 1939 600. బోల్ష్ విక్ పార్టీ (నాయకుడు) స్థాపకుడు ఎవరు? A. ముజుందార్ B. ఎం.ఎన్.రాయ్ C. పి.సి.శర్మ D. సోమేంద్రనాథ్ ఠాకూర్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next