జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -106 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 1. జాతీయ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది ? A. 1872 B. 1885 C. 1875 D. 1862 2. బ్రిటీషుకు వ్యతిరేకంగా పోరాటం చేయుటకు అవలంభించిన పద్దతులను ఎన్ని విభాగాలుగా విభజించారు ? A. 5 B. 6 C. 7 D. 8 3. జాతీయోధ్యమంలో విప్లవాత్మక తీవ్రవాదుల కాలం ఎప్పటి నుండి ఎప్పటివరకు? A. 1905-1920 B. 1885-1905 C. 1897-1931 D. 1936-1939 4. 1885-1905 మధ్య గల కాలాన్ని ఏమంటారు ? A. గాంధీయుగం B. మితవాదులు C. వామపక్షాలు D. అతివాదులు 5. ఈ క్రింది వాటిలో గాంధీయుగం ఏది ? A. 1920-1947 B. 1930-1947 C. 1905-1947 D. 1885-1947 6. మితవాద ఉద్యమ లక్ష్యాలు ? A. బాధ్యతాయుతమైన ప్రభుత్వ , వయోజన ఓటుహక్కు B. సివిల్ సర్వీసెస్ లో అధిక భారతీయులు ఉండుట C. భారతీయ స్థితిగతులు మెరుగు పర్చుట, మిలిటరీ పై ఖర్చు తగ్గించాలి D. పైవన్నీ 7. మిత వాద ఉద్యమ పద్దుతులు ఏవి? A. ప్రజా సమావేశాలు B. పుస్తకాలు,వార్తాపత్రిక ప్రచురించడం C. a మరియు b D. సభలు , సమావేశాలు ఏర్పాటు చేయడం 8. 1885 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటుతో ప్రారంభమైన జాతీయ ఉద్యమం ఏది? A. మితవాద ఉద్యమం B. అతివాద ఉద్యమం C. గాంధీ ఉద్యమం D. వామ పక్షాల ఉద్యమం 9. బంగ భాష ప్రకాశిక సభ 1836 లో ఎక్కడ స్థాపించారు ? A. మద్రాస్ B. కలకత్తా C. లండన్ D. బొంబాయ్ 10. లాండ్ హాల్టెర్స్ సొసైటి స్థాపకుడు ఎవరు? A. ద్వారకానాథ్ ఠాగూర్ B. విలియం ఆడమ్స్ C. జగన్నాథ్ శంకర్ D. నౌరోజీ 11. బ్రిటీషు ఇండియా సొసైటి ని ఏ సంవత్సరంలో స్థాపించారు ? A. 1843 B. 1852 C. 1876 D. 1839 12. ఇండియన్ సొసైటి స్థాపకుడు ఎవరు ? A. ఆనంద మెహన్ బోస్ B. మేరి కార్పెంటర్ C. అంగార్కర్ D. ఠాగూర్ 13. దాదా భాయ్ నౌరోజీ "ఈస్ట్ ఇండియా అసోసియేషన్ " ను లండన్ లో ఎప్పుడు స్థాపించాడు ? A. 1852 B. 1866 C. 1867 D. 1872 14. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ స్థాపకుడెవరు ? A. మేరి కార్పెంటర్ B. ఆనందాచార్యులు C. గాంధీజీ D. ఠాగూర్ 15. S.N బెనర్జీ,ఆనంద్ మెహన్ బోస్ స్థాపించిన సంస్థ ఏది? A. బొంబాయి అసోసియేషన్ B. ఇండియన్ సొసైటి C. ఇండియన్ అసోసియేషన్ D. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 16. మద్రాస్ మహా సభలు మద్రాస్ లో ఎప్పుడు జరిగాయి ? A. 1884 B. 1885 C. 1866 D. 1851 17. మద్రాస్ మహా సభలు మొదటి అధ్యుక్షుడెవరు? A. ఆనందాచార్యులు B. రంగయ్యనాయుడు C. జగన్నాథ్ శంకర్ D. జి.జి. అంగార్కర్ 18. మద్రాస్ మహా సభకు మొదటి సెక్రెటరీ ఎవరు? A. ఆనందాచార్యులు B. బెనర్జీ C. సుబ్బారావు D. కె.టి.తెలాంగ్ 19. 1852 లో బొంబాయి మిల్ అసోసియేషన్ స్థాపకుడెవరు? A. దాదాభాయ్ నౌరోజీ B. జగన్నాథ్ శంకర్ C. బద్రుద్దీన్ D. లక్షీనరసుశెట్టి 20. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటి 1884 లో ఏ ప్రాంతంలో జరిగింది? A. పూణే B. బొంబాయి C. కలకత్తా D. మద్రాస్ 21. ఫిరోజ్ షా మెహతా,బద్రుద్దీన్ ,త్యాబ్జి 1885 లో స్థాపించిన సంస్థ ఏది? A. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటి B. బొంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ C. బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటి D. ఇండియన్ సొసైటి 22. ఆల్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ 1884 లో ఏర్పాటు చేసింది ఎవరు? A. సురేంద్రనాథ్ బెనర్జీ B. ద్వారకానాథ్ ఠాగూర్ C. విలియం ఆడమ్స్ D. దేవేంద్రనాథ్ ఠాగూర్ 23. భారత జాతీయ ఉద్యమ పితామహుడుఅను బిరుదు గల వారు ఎవరు? A. దాదాబాయ్ నౌరోజీ B. గోపాలకృష్ణ గోఖలే C. ఆనంద మెహన్ బోస్ D. అబ్దుల్ కల ఆజాద్ 24. గోపాలకృష్ణ గోఖలే ఎప్పుడు జన్మించారు? A. 1866 B. 1850 C. 1872 D. 1860 25. The principles of political science అను పుస్తక రచయిత ఎవరు ? A. గాంధీజీ B. ఏం.జి రనడే C. గోఖలే D. అంగార్కర్ 26. గోపాలకృష్ణ గోఖలే గురువు పేరేమిటి ? A. మహాదేవ గోవింద రెనడే B. గాంధీ జీ C. బెనర్జీ D. జార్జ్ థామ్సన్ 27. ఈ క్రింది వారిలో గోఖలే ఎవరి రాజకీయ గురువు ? A. అంబేద్కర్ B. గాంధీ జీ C. జవహల్ లాల్ నెహ్రూ D. బాలగంగాదర్ తిలక్ 28. గోపాలకృష్ణ గోఖలే నిర్వహించిన పత్రిక ఏది? A. రాష్ట్ర సభ సమాచార్ B. మూక్ నాయక్ C. సత్య ప్రకాష్ D. వివేకా వాణి 29. గోఖలే ఏ పత్రికకు సంపాదకుడిగా పని చేశాడు? A. రాష్ట్ర సభ సమాచార్ B. Quarterly C. వివేకా వాణి D. జనతా 30. బ్రిటిష్ ప్రభుత్వం తలచుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను 5 నిమిషాలలో నామరూపాలు లేకుండా చేయగలదని వ్యాఖ్యానించింది ఎవరు ? A. గోఖలే B. గాంధీ జీ C. తిలక్ D. నెహ్రూ 31. మితవాద ఉద్యమ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు ? A. గోపాలకృష్ణ గోఖలే B. బాలగంగాధర్ తిలక్ C. దాదాబాయి D. గాంధీ జీ 32. భారత జాతీయోద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ? A. బాలగంగాధర్ తిలక్ B. గాంధీ జీ C. గోపాలకృష్ణ గోఖలే D. సుభాష్ చంద్రబోస్ 33. దేశ భక్తులలో రారాజు అని బిరుదుగాంచినది ఎవరు ? A. తిలక్ B. గోఖలే C. చంద్రబోస్ D. భగత్ సింగ్ 34. లేబర్ స్వరాజ్ పార్టీ" ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1928 B. 1925 C. 1911 D. 1939 35. Radical Democratic Party స్థాపకుడెవరు ? A. ఎన్.డి ముజుందార్ B. ఏం.ఎన్ రాయ్ C. ప్రేమ్ చంద్ D. సత్య భక్త 36. 1927 లో ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ? A. లాహోర్ B. మద్రాస్ C. కలకత్తా D. కాన్పూర్ 37. ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క బ్రిటిష్ కమిటీ స్థాపించబడింది ? A. 1890 B. 1889 C. 1870 D. 1885 38. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క బ్రిటిష్ కమిటీ 1890 లో ప్రాంభించిన పత్రిక ఏది ? A. ఇండియా B. జనతా C. వివేక వాణీ D. హిందూ 39. గోఖలే ఒక పవిత్రమైన గంగానది అని పేర్కొన్నది ఎవరు? A. గాంధీ జీ B. తిలక్ C. ఫణికర్ D. చంద్రబోస్ 40. భారత దేశ వజ్రం , మహారాష్ర్ట రత్నం,మహారాష్ర్ట మణిపూస అని తిలక్ ఎవరిని ఉద్దేశించి అన్నారు ? A. గోపాల కృష్ణ గోఖలే B. గాంధీ జీ C. భగత్ సింగ్ D. బిపిన్ చంద్రపాల్ 41. నిర్బంద ప్రాథమిక విద్యను డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ? A. తిలక్ B. చంద్రబోస్ C. నేతాజీ D. గోఖలే 42. భారత దేశ కురువృద్దుడు అని బిరుదు గల వారు ఎవరు ? A. దాదాబాయ్ నౌరోజీ B. బిపిన్ చంద్రపాల్ C. గోఖలే D. సుబాష్ చంద్రబోస్ 43. ఇండియన్ గ్లాడ్ స్టోన్ అని పిలువబడేవారు ఎవరు ? A. దాదాబాయ్ నౌరోజీ B. సుబ్బారావు C. అయ్యర్ D. అబ్దుల్ కలాం ఆజాద్ 44. రాయలసీమ కురువృద్దుడు అని ఎవరిని అంటారు ? A. కందుకూరి B. తిలక్ C. కల్లూరి D. గోఖలే 45. దక్షిణ భారత దేశ కురువృద్దుడు అని ఎవరిని పిలుస్తారు ? A. సుబ్రహ్మణ్య అయ్యర్ B. సుబ్బారావు C. నౌరోజీ D. చంద్రబోస్ 46. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు 3 సార్లు అధ్యుక్షుడైన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ? A. తిలక్ B. నౌరోజి C. భగత్ సింగ్ D. డామున్ డయ్యూర్ 47. భారత దేశంలో మొట్టమొదటిగా నిర్భంద ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన సంస్థానము ఏది ? A. లాహోర్ B. కలకత్తా C. బరోడా D. అలహాబాద్ 48. 1906 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది ? A. లాహోర్ B. ఢీల్లి C. కలకత్తా D. లక్నో 49. మహ్మద్ అలీ జిన్నా గురువేవరు ? A. దాదాబాయ్ నౌరోజీ B. హ్యుమ్ C. సుబ్బారావు D. సయ్యద్ అహ్మద్ ఖాన్ 50. దాదాబాయి నౌరోజీ రచించిన వార్త పత్రిక ఏది ? A. వాయిస్ ఆఫ్ ఇండియా B. రాస్ట్ గోఫ్తర్ C. a & b D. The socialist You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next