1857 తిరుగుబాటు | History | MCQ | Part -105 By Laxmi in TOPIC WISE MCQ History - Rebellion of 1857 Total Questions - 50 101. 1910లో ట్రావెన్ కోర్ సంస్థానంలో గల పాఠశాలల్లో షెడ్యూల్ కులాల వారికి అడ్మిషన్ సదుపాయం కల్పించిది ఎవరు? A. మాలిక్ హాజర్ కాయత్ తివానా B. సయ్యద్ హుస్సైన్ C. రాజ గోపాల చారి D. సర్ అబ్దుల్ ఖాదర్ 102. 1857 తిరుగుబాటుకు ప్రధాన కారణము ఎవరు అని భావించి బ్రిటిష్ వారు వ్యతిరేక విధానాలను చేపట్టారు? A. హిందువులు B. ముస్లింలు C. క్రైస్తవులు D. పైవన్ని 103. 1857 తిరుగుబాటు పై "ది గ్రేట్ రెబెలియన్" అనే పూస్తకాన్ని రచించింది ఎవరు? A. రాజ గోపాల చారి B. సర్ సయ్యద్ అహ్మెద్ ఖాన్ C. వినాయక్ ధామోధర్ D. అశోక్ మెహతా 104. 1857 తిరుగుబాటును డిజ్రాయిల్ ఏమని వ్యాఖ్యానించారు? A. మత తిరుగుబాటు B. జాతీయ తిరుగుబాటు C. రాజకీయ తిరుగుబాటు D. పైవన్ని 105. ది సిపాయి మ్యాటిని అండ్ ది రివోల్ట్ ఒఫ్ 1857 బ్రిటిష్ పారమౌంటని ఆఫ్ రెజైనాన్స్ అనే పుస్తఖాన్ని రచించింది ఎవరు? A. ఏ.సి ముజుందార్ B. అశోక్ మెహతా C. వి.డి సావర్కర్ D. సయ్యధ్ అహ్మెద్ ఖాన్ 106. 1857 తిరుగుబాటును భారతదేశ ప్రధమ స్వతంత్ర్య సంగ్రామం అని వ్యాఖ్యనించింది ఎవరు? A. అశోక్ మెహతా B. వి.డి. సావర్కర్ మరియు కార్ల్ మర్క్స్స్ C. ఏ.పి. మజుందార్,కార్ల్ మర్క్స్స్ D. కార్ల్ మార్క్స్ 107. 1857 తిరుగుబాటును సిపాయి తిరుగుబాటు అని వ్యాఖ్యానించింది ఎవరు? A. కృష్ణ గోవింద్ గుప్తా B. సర్ సయ్యద్ అహ్మెద్ ఖాన్ C. గోపాల చారి D. చార్లెస్ లేక్ 108. కూప్లాండ్, రాబర్ట్ లు 1857 తిరుగుబాటును ఏమని వ్యాఖ్యానించారు ? A. సిపాయిల తిరుగుబాటు B. ముస్లీంల తిరుగుబాటు C. జాతీయ తిరుగుబాటు D. హిందూ,ముస్లింల తిరుగుబాటు 109. కాయే,మలిసన్, టేలర్ 1857 తిరుగుబాటు ను ఏమని వ్యాఖ్యానించారు? A. హిందూ మరియు ముస్లింల తిరుగుబాటు B. హిందూ తిరుగుబాటు C. ముస్లింల తిరుగుబాటు D. జాతీయ తిరుగుబాటు 110. 1857 తిరుగుబాటు ను నల్ల జాతీ వారు తెల్లజాతి వారికి వ్యతిరేకంగా చేసిన యుద్దం అని ఎవరు వ్యాఖ్యానించారు? A. కాయే B. మాలిసన్ C. టేలర్ D. హోమ్స్ 111. 1857 తిరుగుబాటు ను అనాగరిక ప్రజలు నాగారికులకు వ్యతిరేకంగా చేసిన యుద్దం అని వ్యఖ్యానిచ్చింది ఎవరు ? A. రీస్ B. టేలర్ C. హోమ్స్ D. మాలిసన్ 112. 1857 తిరుగుబాటును సంప్రదాయ శక్తులు క్రిష్టియనీటికి వ్యతిరేకంగా చేసిన యుద్దం అని వ్యాఖ్యానించిది ఎవరు? A. రీస్ B. హోమ్స్ C. టేలర్ D. మాలిసన్ 113. మంగల్ పాండే, ఈశ్వర్ పాండే ఎన్నవ బారక్పూర్ పాటలలో పని చేశారు ? A. 30 B. 32 C. 34 D. 36 114. మంగల్ పాండేచే చంపబడిన బ్రిటిష్ సైనికాధికారి ఎవరు? A. మార్క్యజీ జెట్లాండ్ B. లెఫ్టినంట్ బాంగ్ హుగ్సన్ C. చార్లెస్ ఉడ్ D. చార్లెస్ కానింగ్ 115. 1856 నాటి సైన్యంలో బ్రిటిష్ మరియు భారతీయుల నిష్పత్తి వరుస క్రమమంలో ఎంత శాతం గా ఉంది? A. 45,000 : 2,00,000 B. 50000 : 200000 C. 55,000 : 2,00,000 D. 35,000 : 2,00,000 116. సాధారణ సేవల చట్టం కానింగ్ ఏ సంవత్సరం లో చేశారు? A. 1846 B. 1856 C. 1876 D. 1886 117. 1857 తిరుగుబాటు లో పాల్గొనని సైన్యాలు ఏవి ? A. మద్రాస్,మైసూర్ B. బంగాల,లక్నో C. బొంబాయి మరియు మద్రాస్ D. మైసూర్,బంగాల 118. 1857 తిరుగుబాటును జాతీయ తిరుగుబాటు అని వ్యాఖ్యనించింది ఎవరు ? A. రీస్ B. హోమ్స్ C. కాయే D. డిజ్రాయిల్ 119. ది డిస్కోవరి ఆఫ్ ఇండియా గ్రంధం లో 1857 తిరుగుబాటును భూస్వాముల తిరుగుబాటు అని వ్యాఖ్యానించింది ఎవరి? A. సర్ సయ్యద్ అహ్మెధ్ ఖాన్ B. జె.ఎల్ నెహ్రూ C. డిజ్రాయితి D. ఎవరు కారు 120. సైనిక,పౌర తిరుగుబాటు కలయిక అని 1857 తిరుగుబాటును వ్యాఖ్యానించింది ఎవరు? A. ఎస్.బి చౌదరి B. రాజ గోపాల చారి C. రామ్ గోపాల్ చౌదరి D. జె. ఎల్ నెహ్రూ 121. 1857 తిరుగుబాటును legitimate అని వ్యాఖ్యానించిన బ్రిటిష్ నాయకుడు ఎవరు? A. చార్లెస్ బాల్ B. కానింగ్ C. ఎలెన్ బరో D. రాబర్ట్ క్లైవ్ 122. 1857 తిరుగుబాటును A sepoy mutiny nothing more అని వ్యాఖ్యానించింది ఎవరు? A. ఎలెన్ బరో B. కానింగ్ C. చార్లెస్ బెల్ D. జాన్ లారెన్స్ 123. 1857 తిరుగుబాటు ను reballion of bramhins on religious preferences అని వ్యాఖ్యానించింది ఎవరు? A. లార్డ్ కానింగ్ B. చార్లెస్ బాల్ C. ఎలెన్ బరో D. ఫోన్ వీళ్ళే 124. 1857 తిరుగుబాటు అనే వరదకు భారతీయులు అనకట్టగా పని చేశారు అని చెప్పీన బ్రిటిష్ జనరల్ ఎవరు? A. చార్లెస్ ఉడ్ B. లార్డ్ కానింగ్ C. లార్డ్ స్టాన్న్లి D. మార్క్వెజ్ జెట్ లాండ్ 125. The causes of India Mutiny అనే పుస్తఖాన్ని రచించినది ఎవరు? A. సర్ సయ్యధ్ అహ్మెద్ ఖాన్ B. అశోక్ మెహతా C. మాలిసన్ D. ఎవరు కాదు 126. the sepoy mutiny and the revolt of 1857 అనే పుస్తఖాన్ని రచించినది ఎవరు? A. కార్ల్ మార్క్స్ B. ఆర్.సి ముజుంధర్ C. అశోక్ మెహతా D. మాలిసన్ 127. the history of sepoy war in India పుస్తఖాన్ని రాసినది ఎవరు? A. కాయే B. హోమ్స్ C. దిజ్రాయితి D. మాలిసన్ 128. India mutiny of 1857 పుస్తఖాన్ని రచించింది ఎవరు? A. అశోక్ మెహతా B. సర్ సయ్యద్ అహ్మెద్ ఖాన్ C. మాలిసన్ D. మౌలానా 129. history of indian munity పుస్తఖాన్ని రాసినది ఎవరు? A. హోమ్స్ B. కయే C. జాఫ్ఫర్ D. మాలిసన్ 130. the sepoy revolt, it's causes and it's consequences పుస్తఖాన్ని రాసింది ఎవరు? A. కాయే B. టి.ఆర్.హోమ్స్ C. సావర్కర్ D. హెమ్ . మిడ్ 131. క్రింది వారిలో "India wins freedom" పుస్తఖాన్ని రాసింది ఎవరు? A. సర్ సయ్యద్అహ్మెద్ ఖాన్ B. మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ C. బహదూర్ షా జాఫర్ D. వి.డి.సావర్కర్ 132. అఖిల భారత కాంగ్రెస్ స్థాపన జరిగిన సంవత్సరం ఏది ? A. 1887 B. 1885 C. 1805 D. 1865 133. అఖిల భారత కాంగ్రెస్ ను స్తాపించిన ఆంగ్ల నాయకుడు ఏవరు? A. లార్డ్ కానింగ్ B. అలెన్ ఆక్టావేయన్ హ్యూమ్ C. కార్ల్ మార్క్స్ D. క్యాంప్ బెల్ 134. 1885 స్థాపించిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశ బ్రిటిష్ గవర్నర్ ఎవరు? A. లార్డ్ డఫ్రీన్ B. లార్డ్ కానింగ్ C. లార్డ్ మ్మర్క్స్ D. ఎవరు కాదు 135. అఖిల భారత కాంగ్రెస్ "మైక్రో స్కోపిక్ మైనారిటీ" అని పేర్కొన్నది ఎవరు? A. ఏ.ఓ హ్యూమ్ B. లార్డ్ కానింగ్ C. లార్డ్ డఫ్రీన్ D. కార్ల్ మార్క్స్ 136. బ్రిటిష్ గవర్నర్ "సిమ్లా ఋషి"అనే బిరుదు కలవాడు ఎవరు? A. డఫ్రీన్ B. హ్యూమ్ C. కానింగ్ D. ఎవరు కాదు 137. భారతదేశం లో పేదల దుర్బర జీవితం పై "an oldman hope" అనే కర పత్రమును రూపొందించినది ఎవరు? A. లార్డ్ క్రాస్ B. లార్డ్ డఫ్రీన్ C. ఏ.ఓ.హ్యూమ్ D. లార్డ్ కానింగ్ 138. ఏ.ఓ హ్యూమ్ జీవన విధానం గురించి "Allan octavian hume, father of INC " అనే పుస్తఖమును రాసింది ఎవరు? A. సర్ విలియం వేడెన్బర్న్ B. సర్ సయ్యద్ అహ్మెధ్ C. సిర్ లార్డ్ వేడెన్ బర్న్ D. సర్ సయ్యధ్ అహ్మెద్ ఖాన్ 139. అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశ సమయం లో హ్యూమ్ పావధులిని శిరస్సు పై చల్లుకున్నది ఎవరు? A. భూపేంద్రనాథ్ బోస్ B. దాదా బై నౌరోజీ C. చంద్రబోసే D. సీతారామయ్య 140. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సమయంలో "stay feathers"అనే జర్నల్ స్థాపించినది ఎవారు? A. లార్డ్ డఫ్రీల్ B. లార్డ్ కానింగ్ C. ఏ.ఓ. హ్యూమ్స్ D. పైవన్న 141. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే గ్రంధాన్ని రాసింధి ఎవరు? A. భూపేంద్ర నాథ్ బోస్ B. సీతారామయ్య C. దాదా బాయి నఔరోజీ D. ఎవరు కధు 142. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన సమయం లో బ్రిటిష్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ గా ఉన్నది ఎవరు? A. లార్డ్ క్రాస్ B. లార్డ్ కానింగ్ C. లార్డ్ కయే D. దిజ్రాయితి 143. భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా బ్రిటిష్ వారి మంచి పరిపాలన విధానాలను భారతీయులకు తెలియుటకు బ్రిటిష్ వారు నిర్ణయించిన సిద్దాంతం ఏది? A. హ్యూమ్ సిద్దాంతం B. సేఫ్టీ వాల్వ్ సిద్దాంతం C. లార్డ్ సిద్దాంతం D. డఫ్రీన్ సిద్దాంతం 144. 1806 వెల్లూరు తిరుగుబాటు అప్పటి బ్రిటిష్ గవర్నర్ ఎవరు? A. జార్జే బార్లో B. రోలో గెలీస్స్ C. కరణ్ వాలిస్ D. జాన్ షోర్ 145. పాయక తిరుగుబాటు ఎప్పుడు జరిగింధి? A. 1817 B. 1815 C. 1818 D. 1813 146. పాయక తిరుగుబాటుకు గల కారణం ఏమిటి? A. రాజకీయ కారణం B. ఆర్ధిక కారణం C. సామాజిక కారణం D. పైవన్ని 147. భక్ష జగబందు ,విద్యాధర మహా ప్రాంత నాయకత్వం వహించిన తిరుగుబాటు ఏది? A. వెల్లూరు తిరుగుబాటు B. పాయకా తిరుగుబాటు C. బరక్పుర్ తిరుగుబాటు D. సంతాల్ తిరుగుబాటు 148. పాయకా తిరుగుబాటు 1817లో ఏ ప్రాంతం లో జరిగింధి? A. వెల్లూరు B. ఒర్రిస్సా C. మైసూరు D. బెంగాల్ 149. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నియమించిన మొదటి సైనిక తిరుగుబాటు గా పేరు గాంచింది ఏది? A. పాయకా తిరుగుబాటు B. వెల్లూరు తిరుగుబాటు C. బరక్పూర్ తిరుగుబాటు D. ఏది కాదు 150. బరక్పూర్ తిరుగుబాటు అప్పటికి హిందూ మత విశ్వాసం ప్రకారం ధేని ద్వారా మతాన్ని కోల్పోతారు? A. సముద్రం ధాటితే B. మత విభేదాల వలన C. తిరుగుబారు చేయడం వలన D. రాజకీయ,సామాజిక బేధాలవన You Have total Answer the questions Prev 1 2 3 Next