1857 తిరుగుబాటు | History | MCQ | Part -104 By Laxmi in TOPIC WISE MCQ History - Rebellion of 1857 Total Questions - 50 51. కాన్పూర్ తీరుబాటును అణిచివేయడంతో నానా సాహెబ్ ఎక్కడకు పారిపోయారు ? A. మద్యప్రదేశ్ B. లక్నో C. నేపాల్ D. కాశ్మీర్ 52. ఝాన్సి లక్ష్మిబాయికి మద్దతు పలికి సైనికులను పంపినది ఎవరు? A. నానా సాహెబ్ B. తాంతియా తోపే C. అజీముల్లా D. మాన్ సింగ్ 53. తాంతియాతోపే ని మోసం చేసి అతనిని బ్రిటిష్ కు పట్టించిన అతని స్నేహితుడు ఎవరు? A. అజీముల్లా B. మాన్ సింగ్ C. మాలిసన్ D. అలిషా 54. తాంతియా తోపేను గొప్ప గెరిల్లా యుద్దవీరుడు అని అభివర్ణించినది ఎవరు? A. నానా సాహెబ్ B. ఝాన్సి లక్ష్మీబాయి C. మాన్ సింగ్ D. మాలి సన్ 55. తాంతియాతోపే అసలు పేరేమిటి? A. రామచంద్రరంగ B. రామచంద్రన్ C. రామచంద్ర పాండురంగ D. చంద్రపాండన్ 56. లక్నోలో తిరుగుబాటు చేసిన బేగమ్ హజ్రత్ మహల్ ఎవరి భార్య ? A. హైదల్ అలిషా B. కూత్ అలిషా C. వాజిద్ అలిషా D. షాహద్ అలిషా 57. బేగం హజ్రత్ మహల్ కుమారుడు ఎవరు? A. ఖాదిర్ షాన్ B. బిల్జిస్ ఖాదిర్ C. షాను ఖాదిర్ D. ఎవరు కాదు 58. అవధ్ లో చంపబడ్డ బ్రిటిష్ జనరల్ ఎవరు? A. క్యాంప్ బెల్ B. హెన్రీ లారెన్స్ C. జనరల్ మగ్రోస్ D. జనరల్ టేలర్ 59. లక్నో లో తిరుగుబాటును అణిచివేసిన బ్రిటిష్ జనరల్ ఎవరు? A. హుగ్రోస్ B. హెన్రీ లారెన్స్ C. టేలర్ D. క్యాంప్ బెల్ 60. లక్నో/అవధ్ లో తిరుగుబాటును అణిచివేయడంతో బేగం హజ్రత్ మహల్ ఎక్కడికి పారిపోయింది ? A. నేపాల్ B. మద్య ప్రదేశ్ C. బెంగాల్ D. అఫ్గాన్ 61. ఝాన్సి (యూ.పి )లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిది ఎవరు? A. లక్ష్మి బాయి B. దాదా బాయి C. గౌరి బాయి D. ధీరు బాయి 62. ఝాన్సి లక్ష్మి బాయి ఎవరి భార్య? A. శ్రీ రంగనాథ్ రావు B. శ్రీ గంగాధర్ రావు C. శ్రీ రాధానాథ్ రావు D. శ్రీ గంగునాథ్ రావు 63. ఏవరి తిరుగుబాటు కారణంగా జూన్ హత్యాకాండ/జోఖన్ బాగ్ హత్యాకాండ / డిబైన్ హత్యాకాండ సంభవించింది ? A. ఝాన్సి B. లక్నో C. అర్రా D. కాన్పూర్ 64. ఝాన్సి లక్ష్మిబాయి, తాంతియాతోపే సైనికులు మరియు ఆఫ్ఘాన్ పటాన్ ల సహకారంతో దేనిని ఆక్రమించింది? A. వడయార్ B. గ్వాలియర్ C. అడయార్ D. ఏవి కావు 65. అర్రా / జగదీష్ పూర్ (బీహర్) ప్రాంతం లో తిరుగుబాటుకు నేతృత్వం వహించింది ఎవరు ? A. భగత్ సింగ్ B. అర్జున్ సింగ్ C. కేసరి సింగ్ D. కున్వర్ సింగ్ 66. బ్రిటిష్ వారు " భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్/ ఫ్రీడం వారియర్ / హీరోయిన్ " అని ఎవరిని అభినందించారు? A. లక్ష్మి బాయి B. వాదా బాయి C. గౌరి బాయి D. దేవి బాయి 67. బీహార్ కేసరి , భీష్మాచార్య అని బిరుదును సంపాదించినది ఎవరి? A. కున్వర్ సింగ్ B. జగన్నాధ్ సింగ్ C. మాన్ సింగ్ D. దిలీప్ సింగ్ 68. 90 సంవత్సరాల వృద్దుడు కున్వర్ సింగ్ ఏ ప్రాంత జమీందార్? A. బీహార్ B. అర్రా C. మైసూర్ D. లక్నో 69. అర్రా లేదా జగదీశ్ పూర్ తిరుగుబాటును అణిచివేసింది ఎవరు? A. టేలర్ మరియు ఐర్ B. క్యాంప్ బెల్ C. హుగ్రోస్,క్యాంప్ బెల్ D. ఎవరు కాదు 70. కున్వర్ సింగ్ తర్వాత ఆంగ్లేయులు నియమించిన అర్రా జమీందార్ ఎవరు? A. అక్బర్ B. అమర్ సింగ్ C. దిలీప్ సింగ్ D. జగన్నాధ్ సింగ్ 71. ఫైజాబాద్ (యు.పి) తిరుగుబాటుకు నాయకత్వం వహించిది ఎవరు? A. మౌల్వీ అహ్మదుల్లా B. నసిరుద్దీన్ C. రాంజీ గోండ్ D. అహ్మెదుల్లా పాషా 72. ఫైజా బాద్ (యూ.పి) తిరుగుబాటును అణిచివేసినది ఎవరు? A. జగన్నాధ్ సింగ్ B. మాన్ సింగ్ C. దిలీప్ సింగ్ D. మాలిక్ సింగ్ 73. మౌల్వీ అహ్మెదుల్లా ఏ ప్రాంతం నుండి వచ్చి బ్రిటిష్ కు వ్యతిరేకంగా ఫైజాబాద్ లో తిరుగుబాటు చేశారు? A. మద్రాస్ B. నేపాల్ C. లక్నో D. బెంగాల్ 74. పుల్వాన్ రాజు అని ఎవరిని పిలుస్తారు? A. మాన్ సింగ్ B. దిలీప్ సింగ్ C. జగన్నాధ్ సింగ్ D. గంగాధర్ సింగ్ 75. మేవత్ లో బ్రిటిష్ పై తిరుగుబాటు చేసిన రైతు ఎవరు? A. అల్లావుద్దీన్ B. నసిరుద్దీన్ C. మానురూద్దీన్ D. ఎవరు కాదు 76. మహారాష్ట్ర లో బ్రిటిష్ పై తిరుగుబాటు చేసిన వారు ఎవరు? A. బాపూజీ గుప్త B. రంగా బాపూజీ గుప్త C. రాజా బాపూజీ గుప్త D. ఎవరు కాదు 77. రంగా రావు పాగి మరియు దిలీప్ సింగ్ లు ఎక్కడ తిరుగుబాటు చేశారు ? A. ఫైజా బాద్ B. నాందేడ్ C. జగదీశ్ పూర్ D. అవద్ 78. ఔరంగాబాద్ తిరుగుబాటు చేసి డేవిడ్సన్ దాడిని తిప్పికొట్టినది ఎవరు ? A. అమర్ లీలా B. మీర్ ఫిధాఅలీ C. అబ్దుల్ అలీ D. షాహాధ్ అలీ 79. మీర్ ఫిధాఅలీ, కెప్టెన్ అబ్జాట్ ని ఎక్కడ అణచివేశారు? A. హైదరబాద్ B. ఔరంగాబాద్ C. అలహాబాద్ D. ఆదిలాబాద్ 80. ఆంద్రలోని పిర్లాకిమిడి లో తిరుగుబాటు చేసినది ఎవరు? A. రాధాకృష్ణ దండసేనుడు B. సుబ్బారెడ్డి C. సురేందర్ D. రాంజీ గోండ్ 81. గోదావారి ఏజెన్సీలో తిరుగుబాటు చేసినది ఎవర? A. షేక్ పీర్ సాహెబ్ B. అబ్దుల్ సాహెబ్ C. కోరుకొండ సుబ్బారెడ్డి D. దందసేనుడు 82. హైదారాబాద్ లో తుర్రే బాజ్ ఖాన్ ను విడిపించుటకై బ్రిటిష్ రెసిడెన్సీ ఆఫీసు పై దాడి చేసినది ఎవరు? A. ఖులి ఖాన్ B. షాద్ ఖాన్ C. చిదా ఖాన్ D. హెవ్వా ఖాన్ 83. 1857 తిరుగుబాటు కాలం లో అలహాబాద్ లో తిరుగుబాటు చేసిన నాయకుడు ఎవరు? A. మౌల్వీ ఆయఖత్ అలీ ఖాన్ B. మౌల్వీ అహ్మెదుల్లా C. మౌల్వీ దీప్ ఖాన్ D. ఎవరు కారు 84. 1857 తిరుగుబాటు కాలం లో రాంజీగోండ్ ఎక్కడ తిరుగుబాటు చేశాడు? A. ఆదిలాబాద్ B. అలహాబాద్ C. ఒర్రిస్సా D. అస్సామ్ 85. 1857 తిరుగుబాటు కాలం లో, మణిరామ్ దత్త, కుందపరేశ్వర్ సింగ్ లు కలిసి చేసిన తిరుగుబాటు ఎది ? A. ఒర్రిస్సా B. రాజస్తాన్ C. మధుర D. అస్సాం 86. 1857 తిరుగుబాటు కాలం లో ,ఒరిస్సా లో తిరుగుబాటు చేసిన వారు ఎవరు ? A. ఉజ్వల్ షాహీ మరియు సురేందర్ షాహీ B. సురేందర్ షాహీ,కదం షాహీ C. దేవిదాస్ షాహీ, ఉజ్వల్ షాహీ D. ఎవరు కారు 87. 1857 తిరుగుబాటు కాలం లో ,జైదయంత్ సింగ్, హర్దయాదత్ కలిసి చేసిన తిరుగుబాటు ఎక్కడ జరిగింది? A. మహారాష్ట్ర B. పంజాబ్ C. రాజస్తాన్ D. ఒరిస్సా 88. 1857 తిరుగుబాటు కాలం లో, మధుర లో తిరుగుబాటు చేసిన నాయకులు ఎవరు? A. కదం సింగ్ మరియు దేవి సింగ్ B. దిలీప్ సింగ్,రాం సింగ్ C. గజాధర్ సింగ్,రాం సింగ్ D. అర్జున్ సింగ్, కదం సింగ్ 89. 1857 తిరుగుబాటు విఫల కారణాలు ఏవీ? A. గోర్ఖా సైనికుల వలన B. కేంద్రీకృత నాయకత్వం లేకపోవుట C. సమాచార వ్యవస్థ లేనంధున D. పైవన్ని 90. 1857 తిరుగుబాటు కాలం లో ఆంగ్లేయులకు మద్దతు తెలిపిన వారిని "బ్రేక్ వాటర్స్" గా పేర్కొన్న బ్రిటిష్ గవర్నర్ ఎవరు? A. జనరల్ కేనింగ్ B. జనరల్ హుగ్రోస్ C. జనరల్ క్యాంప్ బెల్ D. హెన్రి లారెన్స్ 91. ఒక్క కెరటం ఊపు తో మిమ్మల్ని తుడిచి పెట్టగల తుఫాను తాకిడికి ఒక అడ్డుకట్టలా నిలబడ్డారు అని వ్యాఖ్యానించిన బ్రిటిష్ గవర్నర్ ఎవరు? A. క్యాంబ్ బెల్ B. హుగ్రోస్ C. దత్వౌసి D. కేనింగ్ 92. ఏ చట్టం ప్రకారం భారతదేశం లో ఈస్ట్ ఇండియా పాలన అంతం అయింది? A. 1848 చట్టం B. 1858 చట్టం C. 1868 చట్టం D. 1878 చట్టం 93. 1861 లో సైనికులలో జాతీయభావం లేకుండా కుల,మత,తెగ,ప్రాంతీయ బేధాలను ప్రోత్సహించినది ఎవరు? A. చార్లెస్ ఉడ్ B. వైస్రాయ్ కానింగ్ C. కానింగ్,క్యాంప్ బెల్ D. చార్లెస్ ఉడ్ మరియు వైస్రాయ్ కానింగ్ 94. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమని గవర్నర్ జెనెరల్ కానింగ్ ఎక్కడ నుండి ప్రకటించారు? A. అలహాబాద్ దర్బార్ నుండి B. ఫైజాబాద్ దర్బార్ నుండి C. లక్నో దర్బార్ నూనీడ్ D. ఆగ్రా దర్బార్ నుండి 95. భారతదేశ పాలనకు ఎంత మంది సభ్యులతో ఇండియా కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది? A. 12 B. 10 C. 15 D. 17 96. ఇండియా కౌన్సిల్ మొదటి అద్యక్షుడు ఎవరు? A. చార్లెస్ ఉడ్ (1858-66) B. లార్డ్ స్టాన్లీ (1858-59) C. కర్లెస్ జెట్ లాండ్(1858-59) D. చార్లెస్ మార్క్యజ్ (1858-59) 97. రెండవ ఇండియా కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు? A. లార్డ్ స్టాన్న్లి B. చార్లెస్ ఉడ్ C. చార్లెస్ జెట్లాండ్ D. చార్లెస్ మర్క్యాజ్ 98. ఇండియా బ్రిటిష్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్స్ 1935-37 లో చివరి వాడు ఎవరు? A. మార్క్యెజ్ జెట్ లాండ్ B. చార్లెస్ లేక్ C. లార్డ్ స్టాన్న్లి D. లార్డ్ జెట్ లాండ్ 99. 1910 లో సయ్యద్ హుస్సేన్ బెల్ గ్రామీ అనారోగ్యంతో రాజీనామా చేసిన తర్వాత ఇండియా కౌన్సిల్ అద్యక్షుడు ఎవరు ? A. రాజ గోపాల చారి B. రాం గోపాల్ C. మీర్జా అబ్బాస్ అలీ బేగ్ D. మలిక్ ఖజార్ 100. ఎప్పుడు "కౌన్సిల్ ఆఫ్ ఇండియా" రద్దు అయింది? A. 1910 B. 1920 C. 1930 D. 1935 You Have total Answer the questions Prev 1 2 3 Next