1857 తిరుగుబాటు | History | MCQ | Part -103

in

History - Rebellion of 1857

Total Questions - 50

1.
ఏ సంవత్సరం లో సైనికులు తిరుగుబాటును చేసి వెల్లూరు కోటను ఆక్రమించారు?

2.
1806లో సైనికులు తిరుగుబాటు చేసి ఎంతమంది అధికారులతో రెజిమెంటుకు చెందిన 115 మంధిని హతమార్చరు?

3.
1806లో సైనికులు తిరుగుబాటు వలన ఏ రెజిమెంటుకు చెంధిన వారు హతమార్చబడ్డారు ?

4.
1857 తిరుగుబాటు దార్లు మొదటిగా ప్రకటించిన నాయకుడు ఎవరు?

5.
1799లో బ్రిటిష్ వారు ఎవరిని హతమార్చి మైసూరును ఆక్రమించారు?

6.
భారతదేశం లో బ్రిటిష్ కి వ్యతిరేకంగా జరిగిన తొలి సైనిక తిరుగుబాటు ఏ సంవత్సరం లో జరిగింది?

7.
1806 లో వెల్లూరు తిరుగుబాటును అణిచి వేసింధి ఎవరు?

8.
1806 వెల్లూరు తిరుగుబాటు అప్పటి బ్రిటిష్ గవర్నర్ ఎవరు?

9.
పాయక తిరుగుబాటు ఎప్పుడు జరిగింధి?

10.
పాయక తిరుగుబాటుకు గల కారణం ఏమిటి?

11.
భక్ష జగబందు ,విద్యాధర మహా ప్రాంత నాయకత్వం వహించిన తిరుగుబాటు ఏది?

12.
పాయకా తిరుగుబాటు 1817లో ఏ ప్రాంతం లో జరిగింధి?

13.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నియమించిన మొదటి సైనిక తిరుగుబాటు గా పేరు గాంచింది ఏది?

14.
బరక్పూర్ తిరుగుబాటు అప్పటికి హిందూ మత విశ్వాసం ప్రకారం ధేని ద్వారా మతాన్ని కోల్పోతారు?

15.
బ్రిటిష్ గవర్నర్ జనరల్ అంహరెస్ట్, బర్మను ఆక్రమించిన కారణంగా జరిగిన తిరుగుబాటు ఏది?

16.
1844 భారత్ లోని 7 రెజిమెంట్స్ తమ జీతల పెంపు కోసం చేసిన తిరుగుబాటును అణిచివేసింధి ఎవరు?

17.
1857 తిరుగుబాటు కు గల కారణం ఏమిటి?

18.
భారత దేశం లో సతీసహగమన నిషేధ చట్టం ప్రవేశ పెట్టినది ఎవరు?

19.
సతీ సహగమన నిషేధ చట్టం ప్రవేశ పెట్టిన సంవత్సరం ఎది?

20.
భారత దేశం లో డల్హౌసి ప్రవేశ పెట్టిన చట్టం ఏది ?

21.
వితంతు పునర్వివాహ చట్టం స్థాపించబడింది?

22.
ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ చట్టం ద్వారా క్రైస్స్తవ మిసినరిలను అదికారికంగా భారతదేశం లో ఆహ్వానించిది?

23.
డల్హౌసి ఏ సంవత్సరం లో మత మార్పిడి చేసుకున్న వారికి ఆస్తి లో హక్కు ఉండేలా చట్టంచేశారు?

24.
ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ద్వంశమైన వృత్తులు ఏవి?

25.
బ్రిటిష్ వారు ఏ విధానాల ద్వారా రైతులను ఆర్ధికంగా ధోచుకున్నారు?

26.
బారత దేశం లో బ్రిటన్ ఉత్పత్తుల చౌక ధరలకే ఉండటం వలన వాణిజ్య విధానం ధ్వార నస్టపోయిన వారు ఎవరు?

27.
బ్రిటిష్ పరిపాలనలో కోలుకోలేని దెబ్బ తిన్న వ్వ్యవస్థ ఏది?

28.
ఏ చట్టం ద్వారా భారత సిపాయిలకు ఉచిత తపాలా సర్వీసులు రద్దు చేయ బడ్డాయి?

29.
జెనరల్ ఎం.లిస్ట్ మెంట్ యాక్ట్ 1856 యొక్క మఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

30.
ఏ సిద్ధాంతం ప్రకారం సంతానం లేని సంస్థానాల రాజులు తీసుకునే దత్తతలు చెల్లవు అని బ్రిటిష్ వారు ఆరోపించారు?

31.
రాజ్య సంక్రమణ సిద్దాంతం ఎప్పుడు ప్రచురించబడింది?

32.
బ్రిటిష్ రాజకీయ కాలం లో తొలి ఆక్రమణ చేసిన ప్రాంతం ఎధి?

33.
పశ్చిమ బెంగాల్ బరక్పుర్ రెజిమెంట్ తో తిరుగుబాటు చేసే ఆంగ్లేయుల పై కాల్పులు జర్పింధి ఎవరు?

34.
మంగల్ పాండే తో పాటు ఉరి తీయబడిన మరొక సైనికుడు ఎవరు?

35.
సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంధి ?

36.
1857 మే 11న డిల్లీ లో ఎర్రకోటలో చంపబడ్డ బ్రిటిష్ అధికారి ఎవరు?

37.
1857లో షాహెన్శ -ఇ- ఇందుస్తాన్గా ప్రకటించిన ముఘల్ చక్రవర్తి ఎవరు?

38.
మారో ఫిరంగి కో అనే నినాధము ని ప్రచురించిన తిరుగుబాటు ఎది?

39.
డిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు?

40.
డిల్లీ తిరుగుబాటును అణుచుటకు వచ్చిన ఏ బ్రిటిష్ అధికారిని మొదట చంపడం జరిగింధి?

41.
డిల్లీ తిరుగుబాటును అణిచివేసిన బ్రిటిష్ జనరల్ ఎవరు ?

42.
ఏ ముగల్ చక్రవర్తి ని రంగూన్ కారాగారం లో బ్రిటిష్ వారు బంధిచడం జరిగింధి?

43.
బహదూర్ షాహ్-2 రంగూన్ జైలులో ఎప్పుడు మరణించాడు ?

44.
దొందూ పండిత్ ఎవరి యొక్క అసలు పేరు?

45.
నానా సాహెబ్ ఎవరి దత్తత కుమారుడు?

46.
కాన్పూర్ తిరుగుబాటును అణిచివేసింది ఎవరు ?

47.
కాన్పూర్ లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ?

48.
కాన్పూర్ లో నానాసాహెబ్ తర్వాత తీరుగుబాటును కొనసాగించిన వారు ఎవరు?

49.
జనరల్ క్యాంప్ బెల్ కు కాన్పూర్ లో తిరుగుబాటును అణుచుటకు సహకరించిన సైనిక రెజిమెంజ్ ఏది ?

50.
తాంతియాతోపే, మద్య భారత దేశ అడవులకు పారిపోయి బ్రిటిష్ వారిని ప్రతిగటించిన యుద్దం ఏది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US