గిరిజన తిరుగుబాట్లు | History | MCQ | Part -102

in

History - Tribal Rebellion

Total Questions - 41

51.
ఉత్తర ప్రదేశ్ కిసాన్ సభ ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

52.
ఉత్తర ప్రదేశ్ కిసాన్ సభను స్థాపించింది ఎవరు ?

53.
స్వామి సహజానంద, ఎన్ జి రంగా "ఆల్ ఇండియా కిసాన్ సభ" ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

54.
ఆల్ ఇండియా కిసాన్ సభను స్థాపించింది ఎవరు ?

55.
ఆల్ ఇండియా కిసాన్ సభ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది ?

56.
వ్యవసాయ విప్లవ తీర్మానం జరిగిన సంవత్సరం ఏది ?

57.
ప్రపుల్లసేన్ అని ఎవరిని అంటారు ?

58.
గోరఖ్ పూర్ గాంధీ అని ఎవరిని పేర్కొంటారు ?

59.
కిసాన్ సభను ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్ లో రైతు ఉద్యమాలు చేసింది ఎవరు ?

60.
బాబా రామచంద్ర ఏ సభను ఏర్పాటు చేశాడు ?

61.
ఉత్తర ప్రదేశ్ లో "ఏకా" ఉద్యమాన్ని చేపట్టింది ఎవరు ?

62.
మదర్ పార్శీ చేపట్టిన ఉద్యమం పేరు ఏమిటి ?

63.
పంజాబ్ నవజవాన్ భారత్ సభను స్థాపించిన వారు ఎవరు ?

64.
1926 లో భగత్ సింగ్,యశ్ పాల్,చబిల్ దాస్ రైతుల కోసం పంజాబ్ లో ఏర్పాటు చేసిన సభ ఏది ?

65.
పంజాబ్ నవజవాన్ భారత్ సభ మొదటి కార్యదర్శి ఎవరు ?

66.
పగడి సంబల్ ఓ జట్టా అనే పాటను పంజాబ్ రైతు ఉద్యమ కాలంలో రచించింది ఎవరు ?

67.
ఖేదా ఉద్యమం జరిగిన సంవత్సరం ఏది ?

68.
గుజరాత్ లో 1917-1948 లో జరిగిన ఖేదా ఉద్యమానికి మోహన్ లాల్ పాండ్య తర్వాత నాయకత్వం వహించింది ఎవరు ?

69.
బోర్సాద్ ఉద్యమం ఎవరి నేతృత్వంలో జరిగింది ?

70.
బోర్సాద్ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది ?

71.
బార్దోలి రైతు ఉద్యమం ఎవరి నేతృత్వంలో జరిగింది ?

72.
పూనా సార్వజనిక్ సభను ఎవరు స్థాపించారు ?

73.
పూనా సార్వజనిక్ సభ స్థాపన ఎప్పుడు జరిగింది ?

74.
మహాదేవ గోవింద రనడే గురువు ఎవరు ?

75.
వాసుదేవ బల్వంత్ ఫాడ్కే శిష్యులు ఎవరు ?

76.
దక్కన్ షావు కార్ల వ్యతిరేక ఉద్యమం ఎవరికి వ్యతిరేకంగా జరిగింది ?

77.
డక్కన్ అగ్రికల్చరల్ రీలీప్ ఆక్ట్ ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు ?

78.
వర్లీ తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది ?

79.
కొల్హాపూర్ కమ్యూనిస్టులు భూస్వాములకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు పేరు ఏమిటి ?

80.
మోప్లా ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది ?

81.
మోప్లా అనగా ఏమిటి ?

82.
ఉత్తర ప్రదేశ్ కిసాన్ సభ ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

83.
ఉత్తర ప్రదేశ్ కిసాన్ సభను స్థాపించింది ఎవరు ?

84.
స్వామి సహజానంద, ఎన్ జి రంగా "ఆల్ ఇండియా కిసాన్ సభ" ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

85.
ఆల్ ఇండియా కిసాన్ సభను స్థాపించింది ఎవరు ?

86.
ఆల్ ఇండియా కిసాన్ సభ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది ?

87.
వ్యవసాయ విప్లవ తీర్మానం జరిగిన సంవత్సరం ఏది ?

88.
ప్రపుల్లసేన్ అని ఎవరిని అంటారు ?

89.
గోరఖ్ పూర్ గాంధీ అని ఎవరిని పేర్కొంటారు ?

90.
కిసాన్ సభను ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్ లో రైతు ఉద్యమాలు చేసింది ఎవరు ?

91.
బాబా రామచంద్ర ఏ సభను ఏర్పాటు చేశాడు ?

About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US