Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

గిరిజన తిరుగుబాట్లు | History | MCQ | Part -101

in

History - Tribal Rebellion

Total Questions - 50

1.
గిరిజన తిరుగుబాట్లకు గల కారణాలు ఏవి ?

2.
తిల్కా మంఝి నాయకత్వంలో 1770 సం|| లో సాంతాల్ హుల్ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది ?

3.
సంతాల్ తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది ?

4.
ఖాసిస్ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది ?

5.
కూకి తిరుగుబాటు ఎవరి నాయకత్వంలో జరిగింది ?

6.
సిద్దో, కన్హూ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ?

7.
1855-56 రాజమహల్ కొండలలో జరిగిన తిరుగుబాటు ఏది ?

8.
1899-1900 జరిగిన ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ?

9.
ముండా తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది ?

10.
అహమ్ తిరుగుబాటు 1828-33 లో ఏ ప్రాంతంలో జరిగింది ?

11.
అహమ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ?

12.
తారత్ సింగ్ ,బార్ మాణిక్ 1829-32 లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు ?

13.
ఖాసిస్ తిరుగుబాటు 1829-32 లో ఏ ప్రాంతంలో జరిగింది ?

14.
కచ్చనాగాస్ తిరుగుబాటు 1882 లో అసోంలో ఎవరి నాయకత్వంలో జరిగింది ?

15.
జాదో నాంగ్, రానిగైడీలు 1917-18 లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు ?

16.
కూకి తిరుగుబాటు 1917-18 లో ఏ ప్రాంతంలో జరిగింది ?

17.
డి.డి.నాయక్ , రత్న నాయక్ ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు ?

18.
భూగాన్ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది ?

19.
నాయక్ దాస్ తిరుగుబాటు 1848-58 కాలంలో నాయకత్వం వహించింది ?

20.
బిల్లులు తిరుగుబాటు కు నాయకత్వం వహించింది ఎవరు ?

21.
బిల్లుల తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది ?

22.
1922-24 లో ఆంధ్రాలోని తూర్పు గోదావరి, విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన తిరుగుబాటు ఏది ?

23.
రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ?

24.
ఫరైజి తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది ?

25.
హాజీ షరాయితుర్లా , దాదుమియా ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు ?

26.
పాగల్ పాంథి తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ?

27.
మహారాష్ట్ర లో జరిగిన తిరుగుబాటు ఏది ?

28.
రామోసిస్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ?

29.
1879 లో జరిగిన రామోసిస్ తిరుగుబాటుకు మహారాష్ట్ర లో నాయకత్వం వహించింది ఎవరు ?

30.
1839 లో మహారాష్ట్ర లో జరిగిన సోతర్ వాడ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ?

31.
1840 లో జరిగిన ఏ తిరుగుబాటుకు దాకరావ్, నర్సింగ్ దత్తాత్రేయ నాయకత్వం వహించారు ?

32.
సతారా తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది ?

33.
చెన్నమ్మ, రామప్ప 1824 లో కర్ణాటక ప్రాంతంలో ఏ ఉద్యమానికి నాయకత్వం వహించారు ?

34.
తమిళనాడులో 1792-98 ప్రాంతంలో కట్ట బొమ్మన్ తిరుగుబాటుకు నేతృత్వం వహించింది ఎవరు ?

35.
తీన్ కథియా విధానం ప్రకారం రైతు తన వద్ద ఉన్న ఎంత భూమిలో నీలి మందును పండించాలి ?

36.
బ్రిటిష్ వారు నీలిమందు విక్రయానికి ఏర్పాటు చేసిన మార్కెట్ లు ఏవి ?

37.
నీలి మందు ఉత్పత్తి కొరకు ఇచ్చే రుణాన్ని ఏమని అంటారు ?

38.
భారత్ లో మొదటిగా నీలిమందు ను ఉత్పత్తి చేసిన ప్రాంతం ఏది ?

39.
శాశ్వత శిస్తు పరిష్కార చట్టానికి మరొక పేరు ఏమిటి ?

40.
జమిందారి చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టబడింది ?

41.
ఏ చట్టం ప్రకారం రైతు యాజమాని స్థాయి నుండి కౌలుదారుని స్థితికి వచ్చాడు ?

42.
రైతు అదే భూమిలో మళ్ళీ సంవత్సర కాలం చేయాలంటే ఏం చెల్లించాలి ?

43.
శిస్తు చెల్లించకపోతే బలవంతంగా రైతును భూమి నుంచి తొలగించే విధానం పేరు ఏమిటి ?

44.
గోవిందాపూర్ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు ?

45.
గోవిందాపూర్ రైతు ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది ?

46.
కుడిమల్ల, ఇషాన్ చంద్రరాయ్ 1874 లో రైతు తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఉద్యమం పేరు ఏమిటి ?

47.
హరీష్ చంద్ర ముఖర్జీ ఏ పత్రిక ద్వారా రైతుల సమస్యలను తెలియజేశాడు ?

48.
దీన బిందు మిత్ర ఏ నాటకం ద్వారా బ్రిటిష్ వారి యొక్క అణచివేత విధానాలను, రైతు సమస్యలను తెలియజేసేవాడు ?

49.
నీల్ దర్పణ్ అనే బెంగాలీ నాటకంను ఇంగ్లిష్ లోకి అనువాదం చేసింది ఎవరు ?

50.
సేతన్ కార్ నేతృత్వంలో ఇండిగో కమిషన్ ఏ సంవత్సరంలో నియమించారు ?

#Tribal Rebellion #Indian History Bits Telugu #MCQs Questions Telugu #Daily Quiz Telugu #Most Important Questions Telugu # #Topic Wise Quiz #Important bits Telugu



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US