ఆత్మగౌరవ ఉద్యమాలు | History | MCQ | Part -100 By Laxmi in TOPIC WISE MCQ History - Self-respect movements Total Questions - 39 201. 1919 లో కరెన్సీపై ఏర్పడిన కమిటీ ఏది? A. ఫౌలర్ కమిటీ B. హర్షల్ కమిటీ C. మాన్స్ ఫీల్డ్ కమిటీ D. బాబిoగ్టన్ స్మిత్ కమిటీ 202. కరెన్సీపై హిల్టన్ యంగ్ కమిటీ ఏ సంవత్సరంలో జరిగింది? A. 1919 B. 1939 C. 1893 D. 1839 203. 1920లో ఇషర్ కమిటీ దేనిని ఉద్దేేశించి ఏర్పడినది? A. సైన్యం B. కరెన్సీ C. రైల్వే D. ఏదీకాదు 204. 1925 న సైన్యంపై ఏర్పడిన కమిటీ ఏది? A. ఇషర్ కమిటీ B. గారెన్ కమిటీ C. స్కీన్ కమిటీ D. చాట్ ఫీల్డ్ కమిటీ 205. చాట్ ఫీల్డ్ కమిటీ సైన్యంపై ఏ సంవత్సరంలో ఏర్పడింది? A. 1932 B. 1939 C. 1935 D. 1934 206. ఫాదర్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అని ఎవరిని అంటారు? A. చార్లెస్ ఉడ్ B. డల్హౌసీ C. మేజర్ స్ట్రింగర్ లారెన్స్ D. రాబర్ట్ క్లైవ్ 207. 1835 లో రైఫిల్స్ ఏర్పడిన ప్రాంతం ఏది? A. కలకత్తా B. అస్సాం C. ఢిల్లీ D. మద్రాస్ 208. 1902 లో సైనిక అకాడమిని ఎక్కడ ఏర్పాటు చేశారు? A. డెహ్రడూన్ B. అస్సాం C. బాంబే D. ఢిల్లీ 209. 1932 లో సైన్యంపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? A. ఇషర్ కమిటీ B. స్కీన్ కమిటీ C. గారెన్ కమిటీ D. ఫౌలర్ కమిటీ 210. రైల్వే లపై ఏర్పాటు చేసిన రాబర్ట్స్ కమిటీ (కర్జన్) ఏ సంవత్సరంలో జరిగింది? A. 1901 B. 1911 C. 1921 D. 1931 211. 1921 రైల్వేల పై కమిటీ ఏర్పాటు చేసిన బ్రిటీష్ రైల్వే చైర్మన్ ఎవరు? A. రాబర్ట్స్ B. అక్వర్త్ C. కర్జన్ D. ఏదీకాదు 212. పరిశ్రమలు మరియు కార్మికుల మధ్య వివాదాల పరిష్కార కమిటీ అని దేనిని అంటారు? A. ఫాసెట్ కమిటీ B. వెల్బి కమిటీ C. బట్లర్ కమిటీ D. వీట్లీ కమిటీ 213. అంతర్ రాష్ట్ర సంబంధాలపై బట్లర్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? A. 1935 B. 1929 C. 1928 D. 1927 214. భారత వ్యవసాయంపై 1928 లో ఏర్పాటు చేసిన కమిటీ ఏది? A. వీట్లీ కమిటీ B. లిన్ లిత్ గో కమిటీ C. ఫాసెట్ కమిటీ D. వెల్బి కమిటీ 215. 1929 లో వీట్లీ కమిటీ దేని గురించి ఏర్పాటు చేయబడింది? A. నిరుద్యోగం B. కార్మికులు C. రాష్ట్ర సంబంధాలు D. పైవన్నీ 216. తేజ్ బహదూర్ సాప్రూ కమిటీ ప్రకారం నిరుద్యోగం ఏర్పడిన సంవత్సరం ఏది? A. 1935 B. 1925 C. 1929 D. 1927 217. భారతీయ ఖర్చులపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? A. వీట్లీ కమిటీ (1929) B. వెల్బి కమిటీ (1927) C. వెల్బి కమిటీ (1925) D. ఫాడ్ కమిటీ (1937) 218. 1940లో బెంగాల్ సిస్తు వసూలు విధాన కమిటీ ఏది? A. ఫ్లాడ్ కమిటీ B. హంటర్ కమిటీ C. రాబర్ట్స్ కమిటీ D. ఏదీకాదు 219. భూమిశిస్తు మరియు కరువుపై అమిని కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 1919 B. 1878 C. 1890 D. 1858 220. 1919 లో హంటర్ కమిటీ ని ఏర్పాటు చేసింది ఎవరు? A. అక్వర్త్ B. లిట్టన్ C. జలియన్ వాలాబాగ్ D. ఫ్రేజర్ 221. రెవెన్యూ విభజన కమిటీ ఏర్పాటు చేసింది ఎవరు? A. లిట్టన్ B. ఫ్రేజ్జర్ C. దత్త D. ఎవరు కాదు 222. భారతదేశంలో పోలీస్ కమిటీ ఫ్రేజర్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 1902 B. 1900 C. 1904 D. 1910 223. భారతదేశంలో నీటిపారుదల కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? A. ఫ్రేజర్(1902) B. మాన్ క్రీప్ (1902) C. దత్త(1905) D. అమిని(1900) 224. నికోల్సన్ మరియు మెక్ లాగెన్ కలిసి ఏర్పాటు చేసిన కమిటీ ఏది? A. ధరల పెరుగుదల కమిటీ B. నీటిపారుదల కమిటీ C. కో-ఆపరేటివ్ కమిటీ D. ఫ్రీ ఆపరేటివ్ కమిటీ 225. ధరల పెరుగుదల కమిటీని భారతదేశంలో ఏర్పాటు చేసినది ఎవరు? A. దత్త B. బోస్ C. లిట్టన్ D. ఎవరు కాదు 226. భారతదేశంలో విద్యా వ్యవస్థ విధానం (మాగ్నాకార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్) ఏ సంవత్సరంలో రూపొందించారు? A. 1854 B. 1852 C. 1862 D. 1864 227. ఉడ్స్ డిస్పాచ్ 1854 కమిటీ ప్రకారం ఏర్పాటు చేసిన విధానాలు ఏవి? A. ఉన్నత స్థాయిలో పాశ్చాత్య విద్యను అందించడం B. గ్రామీణ ప్రాంతాలలో వెర్నాక్యులర్ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు C. ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ను ప్రోత్సహించడం D. పైవన్నీ 228. కలకత్తా, బాంబే, మద్రాస్ లలో యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కమిటీ ఏది? A. 1854 B. 1882 C. 1902 D. 1917 229. భారతదేశంలో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలని 1854లో ఎవరు నిర్ణయించారు? A. హంటర్ B. ఉడ్స్ డిస్పాచ్ C. సాడ్లర్ D. రాబర్ట్స్ 230. భారత దేశంలో మొదటిగా మహిళలకు విద్యను అందించాలని నిర్ణయించిన కమిటీ ఏది? A. (1854) చార్లెస్ ఉడ్ కమిటీ B. రౌలింగ్ కమిటీ (1902) C. హార్తాగ్ కమిటీ (1929) D. (1882) హంటర్ కమిటీ 231. ఉడ్స్ డిస్పాచ్ (1854) లో ప్రతి ఎన్ని ప్రావిన్స్ లకు ఒక పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? A. 10 B. 7 C. 5 D. 8 232. ప్రాథమిక విద్యను విస్తృత పరచడం లో రాష్ట్రాల పాత్ర వహించాలి అని నిర్ణయించిన కమీషన్ ఏది? A. ఉడ్స్ కమీషన్ B. హంటర్ కమీషన్ C. సాడ్లర్ కమీషన్ D. ఏది కాదు 233. విలియం విల్సన్ హంటర్ నేతృత్వంలో ఉడ్స్ డిస్పాచ్ హంటర్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశాడు? A. 1854 B. 1874 C. 1882 D. 1892 234. మహిళా విద్య పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన కమిటీ ఏది? A. హార్తాగ్ B. రౌలింగ్ C. శాడ్లర్ D. హంటర్ 235. 1887 లో బారతదేశ విధ్య కోసం ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఏది? A. పంజాబ్ B. అలహాబాద్ C. కోలకత్తా D. ఢీల్లీ 236. 12 సంవత్సరాల పాఠశాల కోర్సు ప్రవేశ పెట్టిన కమిటీ ఏది? A. ఉడ్స్ డిస్పాచ్ B. హంటర్ C. సాడ్లర్ D. హర్తాగ్ 237. సాడ్లర్ కమిషన్ రిపోర్ట్ ఆదారంగా ఎన్ని యూనివర్సిటీలు ఏర్పాటు చేయబడ్డాయి? A. 5 B. 10 C. 2 D. 7 238. సాడ్లర్ కమిషన్ రిపోర్ట్ ఆదారంగా 7 యూనివర్సిటీలు ఎప్పుడు ఏర్పాటు చేయబడినవి ? A. 1917-1921 B. 1916-1921 C. 1917-1920 D. 1916-1920 239. పారిశ్రామిక , వాణిజ్య పరంగా బావిష్యత్ ఉన్న వైవిద్య భరితమైన కోర్సులను ఎన్నుకోవాలని నిర్ణయించిన కమిటీ ఏది? A. చార్లెస్ ఉడ్ కమిటీ (1854) B. హంటర్ కమిటీ (1882) C. సడ్లర్ కమిటీ (1989) D. హర్తాగ్ కమిటీ (1929) You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next