ఆత్మగౌరవ ఉద్యమాలు | History | MCQ | Part -99 By Laxmi in TOPIC WISE MCQ History - Self-respect movements Total Questions - 50 151. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినపుడు 1946 అఖిల భారత కాంగ్రెస్ సమావేశ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు? A. రాజేంద్రప్రసాద్ B. పట్టాభి సీతారామయ్య C. సుబాష్ చంద్రబోస్ D. జే . బి కృపలానీ 152. అఖిల భారత కాంగ్రెస్ సమావేసమునకు అధ్యక్ష్యత వహించిన రెండవ ఆంద్రుడు ఎవరు? A. పి. ఆనందా చార్యులు B. గుత్తి కేశవపిలై C. రాజా రామయ్యగారు D. పట్టాభి సీతారామయ్య 153. పట్టాభి సీతారామయ్య అధ్యక్ష్యత వహించిన చివరి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? A. 1947 ఢిల్లీ B. 1948 జైపూర్ C. 1948 ఢిల్లీ D. 1948కలకత్తా 154. మాగ్నాకార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ (1854)అని ఏ కమిటీని అంటారు? A. హార్తాగ్ కమిటీ B. సార్జెంట్ కమిటీ C. చార్లెస్ ఊడ్ కమిటీ D. ఏది కాదు 155. ప్రాథమిక విద్యపై చార్లెస్ ఉడ్ కమిటీని ఎప్పుడు నియమించారు? A. 1854 B. 1882 C. 1902 D. 1856 156. ప్రాథమిక , మాధ్యమిక విద్యకు ప్రాధాన్యం ఇచ్చిన కమిషన్ ఏది? A. హంటర్ కమిషన్ B. శాడ్లర్ కమిషన్ C. రేలిగ్ కమిషన్ D. పైవన్నీ 157. ప్రాథమిక , మాధ్యమిక విద్యపై ప్రాధాన్యం ఇచ్చిన హంటర్ కమిటీనీ లార్డ్ రిప్పన్ కాలంలో ఎప్పుడు నియమించాడు? A. 1882 B. 1992 C. 1892 D. 1886 158. విశ్వవిద్యాలయ విద్యపై లార్డ్ కర్జన్ రేలింగ్ కమిటీని ఎప్పుడు నియమించారు? A. 1902 B. 1904 C. 1912 D. 1917 159. 1917 లో కలకత్తా విశ్వవిద్యాలయ పనితీరును సమీక్షించుటకు ఉన్న కమిటీ ఏది? A. హర్తాగ్ కమిటీ B. సార్జెస్ట్ కమిటీ C. శాడ్లర్ కమిటీ D. ఏది కాదు 160. హర్తాగ్ కమిటీ ని విద్య పై ఎప్పుడు నియమించారు? A. 1939 B. 1919 C. 1949 D. 1929 161. 6-10 సంవత్సరాలపిల్లలకు నిర్బంధ విద్య కల్పించాలని 1944 లో పెర్కోన్న కమిటీ ఏది? A. హర్తాగ్ కమిటీ B. సార్జెస్ట్ కమిటీ C. రేలీగ్ కమిటీ D. పైవన్నీ 162. క్యాంప్ బెల్ కమిటీ (1886) దేనిపై నియమించారు ? A. కరెన్సీ B. కరువు C. విద్య D. ఏది కాదు 163. కరువు పై స్టాచీ కమిటీ ఎప్పుడు వేశారు? A. 1886 B. 1880 C. 1888 D. 1896 164. జేమ్స్ లాల్,మెక్ డొనాల్డ్ కమిటీలను దేనిపై సమాచారం సేకరించుటకు నియమించారు ? A. విద్య B. కరెన్సీ C. కరువు D. రైల్వే 165. 1830 లో సివిల్ సర్వీసెస్ పై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? A. ఐచిన్సన్ కమిటీ B. ఐలింగ్టన్ కమిటీ C. హర్షన్ కమిటీ D. మోకాలే కమిటీ 166. భారతీయులను సివిల్ సర్విస్ ఉద్యోగాల్లో నియమించుటకు మొట్టమొదటి సారిగా అంగీకరించిన చట్టం ఏది? A. 1833 ఛార్టర్ చట్టం B. 1853 ఛార్టర్ చట్టం C. 1856 డల్హౌసీ చట్టం D. ఏదీ కాదు 167. ఈస్ట్ ఇండియా కంపెనీలోని సివిల్ సర్విస్ ఉద్యోగాలకు ఆంగ్ల బాషను తప్పనిసరిగా చేసినది ఎవరు? A. లార్డ్ కానింగ్ B. లార్డ్ చార్టర్ C. లార్డ్ హర్జింజ్ D. డల్హౌసీ 168. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు లిఖిత పూర్వక పోటీ పరీక్షలు ప్రవేశపెట్టిన చట్టం ఏది? A. 1853 చార్టర్ చట్టం B. 1833 చార్టర్ చట్టం C. 1856 డల్హౌసీ చట్టం D. 1854 డల్హౌసీ చట్టం 169. 1861 లో సివిల్ సర్వెంట్ గా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు? A. గోఖలీ B. సతేంద్రనాధ్ ఠాగూర్ C. తిలక్ D. ఎవరుకాదు 170. ప్రతిభావంతులైన భారతీయ సివిల్ సర్విస్ అభ్యర్థులకు స్కాలర్ సిప్ లు ఇచ్చి ప్రోత్సహించినది ఎవరు? A. లార్డ్ మేయో B. లార్డ్ కానింగ్ C. లార్డ్ మేయర్ D. ఎవరు కాదు 171. స్టాట్యుటరీ సివిల్ సర్వీసెస్ ప్రవేశపెట్టినది ఎవరు? A. లార్డ్ మేయో B. లార్డ్ కానింగ్ C. లార్డ్ లిట్టన్ D. లార్డ్ ఛార్టర్ 172. మొత్తం సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో 1/6 వంతు ఉద్యోగాలు బారతదేశానికి చెందిన ఉన్నతవర్గాల కుటుంబాలకు కేటాయించే విదానం ఏది? A. స్టాట్యుటరీ సివిల్ సర్వీసెస్ B. అచిన్సన్ సివిల్ సర్వీసెస్ C. మోకాలే సివిల్ సర్వీసెస్ D. ఐలింగ్టన్ సివిల్ సర్వీసెస్ 173. సివిల్ సర్విస్ వ్యవహారాలను పర్యవేక్షిచేందుకు లార్డ్ డఫ్రీన్ నియమించిన కమిటీ ఏది ? A. మోకాలే కమిటీ (1830) B. అచినౌసన్ (1886) C. రాయల్ కమిటీ (1912) D. ఫారెన్ హ్యామ్ కమిటీ(1923) 174. ఇండియన్ సివిల్ సర్విస్ మాత్రం లండన్ లో నిర్వహించి మిగిలిన పరీక్షలు బారతదేశంలోనే జరపాలని పేర్కొన్న కమిటీ ఏది? A. అచినౌసన్ కమిటీ B. రాయల్ కమిటీ C. మోకాలే కమిటీ D. లీ ఫారెస్ హ్యామ్ కమిటీ 175. సివిల్ సర్విస్ వయస్సు 23 సంవత్సరాలకు పెంచాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? A. రాయల్ కమిటీ B. క్యాంప్ బెల్ కమిటీ C. మెక్ డొనీల్ కమిటీ D. అచినౌసన్ కమిటీ 176. సివిల్ సర్విస్ ప్రవేశ పరీక్షలు బారతదేశంలోనే జరగాలని నిర్ణయించిన చట్టం ఏది? A. 1919 భారత ప్రబుత్వ చట్టం B. 1922 భారత ప్రబుత్వ చట్టం C. 1924 భారత ప్రబుత్వ చట్టం D. ఏది కాదు 177. బారతదేశంలో ఎప్పటి నుండి సివిల్ సర్విస్ పరీక్షలు నిర్వహించబడుచున్నది? A. 1919 B. 1929 C. 1912 D. 1922 178. సివిల్ సర్విస్ కోసం లార్డ్ రీడింగ్ నియమించిన కమిటీ ఏది? A. మోకాలే కమిటీ(1830) B. ఐచిన్సన్ కమిటీ(1886) C. రాయల్ కమిటీ (1912) D. లీ ఫారెస్ హ్యామ్ కమిటీ (1924) 179. సివిల్ సర్విస్ లో 50 శాతం బారతీయులతో భర్తీ చేయాలని సిఫారుసు చేసిన కమిషన్ ఏది? A. హర్షల్ B. లీ కమిషన్ C. అచిన్ సర్ కమిషన్ D. ఏది కాదు 180. సివిల్ సర్విస్ భర్తీ ప్రక్రియపై ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? A. లీ కమిషన్ B. శాడ్లర్ కమిషన్ C. హార్తాగ్ కమిషన్ D. ఫాలర్ కమిషన్ 181. సివిల్ సర్విస్ పై ఐలింగ్టన్ కమిటీ ని ఎప్పుడు నియమించారు ? A. 1910 B. 1912 C. 1916 D. 1920 182. గోఖలే సివిల్ సర్విస్ పై వేసిన ఏక కమిటీలో సభ్యుడు ఎవరు ? A. ఐలింగ్టన్ B. డల్హౌసీ C. హంటర్ D. కర్జన్ 183. బారతదేశంలో విద్యావ్యాప్తికై మొదటిసారిగా లక్ష రూపాయలను కేటాయించిన చట్టం ఏది? A. 1813 చార్టర్ చట్టం B. 1812 ఐలింగ్టన్ చట్టం C. 1817 హంటర్ చట్టం D. ఏది కాదు 184. 1854 లో విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతిపాధించినది ఎవరు? A. చార్లెస్ B. ఉడ్స్ డిస్పాచ్ C. హంటర్ D. జేమ్స్ లాల్ 185. ఉడ్స్ డిస్పాచ్ (1854) కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? A. డల్హౌసీ B. లార్డ్ కానింగ్ C. లార్డ్ హాస్టింగ్ D. ఎవరు కాదు 186. ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు విద్యా విధానంపై సమగ్రమైన నివేదిక ఇచ్చి ప్రాథమిక విద్య, స్త్రీ విద్య, వృత్తి విద్య, మరియు సాంకేతిక విద్యల గురించి కూడా ప్రస్తావిస్తూ విద్యావిధాన పరంగా విప్లవాత్మకమైన మార్పులు ప్రతిపాదించిన కమిషన్ ఏది ? A. హర్తాగ్ B. హంటర్ C. ఉడ్స్ డిస్పాచ్ D. సార్జెంట్ 187. భారతదేశంలో విద్యా విధానాన్ని సమీక్షించుటకు మొదటిసారి ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? A. చార్లెస్ ఉడ్ కమిటీ B. రౌలింగ్ కమిటీ C. హంటర్ కమిటీ D. హార్తాగ్ కమిటీ 188. ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలు నిర్వహించే అధికారాలు ఇవ్వాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? A. హార్తాగ్ కమిటీ B. సార్జెంట్ కమిటీ C. రౌలింగ్ కమిటీ D. హంటర్ కమిటీ 189. విద్య పై శాడ్లర్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు? A. లార్డ్ చేమ్స్ ఫర్డ్ B. లార్డ్ కానింగ్ C. ఉడ్స్ డిస్పాచ్ చార్లెస్ D. కర్ణన్ చార్లెస్ 190. డిగ్రీ కోర్సు కాలపరిమితి మూడు సంవత్సరాలుగా నిర్ణయించిన కమిషన్ ఏది? A. హార్తాగ్ కమిషన్ B. శాడ్లర్ కమిషన్ C. చార్లెస్ ఉడ్ కమిషన్ D. పైవన్నీ 191. పాఠశాల విద్యను ,ఉన్నత విద్యను స్వయం ప్రతిపత్తి గల బోర్డులు నిర్వహించాలని సిఫార్సు చేసిన కమీషన్ ఏది? A. హంటర్ B. రౌలింగ్ C. శాడ్లర్ D. హార్తాగ్ 192. హార్తాగ్ కమిటీని విద్యా ప్రమాణాలు పెంచుటకు సూచనలు ఇవ్వడానికి నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు? A. వేవెల్ B. ఇర్విన్ C. డల్హౌసీ D. చార్టర్ 193. సార్జెంట్ కమిటీని 1944లో నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు? A. కానింగ్ B. ఇర్విన్ C. వేవెల్ D. ఎవరు కాదు 194. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం తరహా విద్యావిధానంలో విద్యను భారత్ లో అభివృద్ధి పరచాలని సూచించిన కమిటీ ఏది? A. శాడ్లర్ కమిటీ B. హార్తాగ్ కమిటీ C. సార్జెంట్ కమిటీ D. హంటర్ కమిటీ 195. గాంధీజీ సూచించిన అంశాలను ముఖ్యంగా అనియత విద్యా విధానం వంటి అంశాలను అధ్యయనం చేయుటకు 1949లో కాంగ్రెస్ పార్టీ నియమించిన కమిటీ ఏది? A. బాబిoగ్టన్ స్మిత్ కమిటీ B. డాక్టర్ జాకేర్ హుస్సేన్ కమిటీ C. రాబర్ట్స్ కమిటీ D. అక్వర్త కమిటీ 196. మొదటిసారిగా కరువుపై క్యాంప్ బెల్ కమిటీ ఎప్పుడు నియమించారు? A. 1880 B. 1882 C. 1866 D. 1896 197. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన డాక్టర్ జాకీర్ హుస్సేన్ కమిటీ కి గల మరొక పేరు ఏమిటి? A. వార్తా ప్రణాళిక B. గోబల్ ప్రణాళిక C. రాయల్ ప్రణాళిక D. భారతీయ వార్తా కాంగ్రెస్ ప్రణాళిక 198. మొదటిగా కరెన్సీపై 1886లో నియమించిన కమిటీ ఏది? A. మాన్స్ ఫీల్డ్ కమిటీ B. ఫౌలార్ కమిటీ C. హిల్టన్ యంగ్ కమిటీ D. హర్షల్ కమిటీ 199. హార్షల్ కమిటీ (1893) దేనికి సంబంధించినది? A. కరువు B. సైన్యం C. విద్య D. కరెన్సీ 200. కరెన్సీ పై ఫాలర్ కమిటీ ఎప్పుడు నియమించారు? A. 1893 B. 1898 C. 1886 D. 1885 You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next