Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

ఆత్మగౌరవ ఉద్యమాలు | History | MCQ | Part -96

in

History - Self-respect movements

Total Questions - 50

1.
ఆర్యుల సంస్కృతిని తూర్పు భారతదేశానికి వ్యాప్తి చేసిన వారు ఎవరు ?

2.
ఆర్యుల సంస్కృతిని దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేసిన వారు ఎవరు ?

3.
ద్రవిడ ప్రాంతంలో "బ్రాహ్మణుల" ఆధిపత్యం ఏలా ఉండేది ?

4.
20వ శతబ్ధం ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంత శాతం బ్రాహ్మణులు ఉండేవారు ?

5.
1916 నవంబర్ 20న బ్రాహ్మణేతరుల అభివృద్ధి కోరకు మద్రాసులో ఏర్పడిన సంస్థ పేరు ఏమిటి ?

6.
జస్టిస్ పత్రిక సలహమేర 1917 జూలై 19న ఏర్పడిన పార్టీ ఏది ?

7.
దక్షిణ భారత ప్రజల సంఘం అనే సంస్థ స్థాపనలో కిలక పాత్ర పోషించిన వారు ఎవరు ?

8.
1917 ఫిబ్రవరి లో దక్షిణ భారత ప్రజల సంఘం అనే సంస్థ ఏ పేరుతో పత్రికను ప్రచురించింది ?

9.
బ్రహ్మణేతరుల అభివృద్ది కోరకు "జస్టిస్ పార్టీ " ఏర్పాటు ఏ సంవత్సరంలో జరిగింది ?

10.
జస్టిస్ పార్టీ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది ?

11.
కొయంబత్తూరు లో మొదటి సమావేశం జరిపిన రాజకీయ పార్టీ ఏది ?

12.
ఆంధ్రాలో "జస్టిస్ పార్టీ" మొదటి సమావేశం ఎక్కడ జరిగింది ?

13.
జస్టిస్ పార్టీ మొదటి సమావేశం కొయంబత్తూరులో ఎవరి అధ్యక్షతన జరిగింది ?

14.
బ్రహ్మణేతరుల సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వానికి తెలుపడానికి సెలెక్ట్ కమిటీని లండన్ కు పంపినది ఎవరు ?

15.
జస్టిస్ పార్టీ ఒక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడికి పంపింది ?

16.
1919 చట్టం ప్రకారం ఏ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి ?

17.
జస్టిస్ పార్టీ ఎన్నికలో 63 సీట్లు గెల్చుకొని ఏ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు జరిగింది ?

18.
1920 లో జస్టిస్ పార్టీ తరపున మద్రాస్ ముఖ్యమంత్రి ఎవరు ?

19.
హోం రూల్ ఉద్యమ అణచివేతకు బ్రిటిష్ వారు ఏ పార్టీ ని బలపరిచారు ?

20.
1920 లో ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఎన్ని సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ?

21.
బ్రహ్మాణేతరుల అభివృద్ది కొరకు తీసుకోన్నచర్యలు ఏవి ?

22.
సుబ్బరాయలు రెడ్డియార్ ఏ సంవత్సరం లో రాజీనామా చేశారు ?

23.
సుబ్బరాయలు రెడ్డియార్ ఎందుకు రాజీనామా చేశాడు

24.
1921 లో సుబ్బరాయలు శెట్టియార్ రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి అయిన టి. రామరాయనింగార్ ను ఏమంటారు ?

25.
సుబ్బరాయలు శెట్టియార్ రాజీనామా తర్వాతీ ముఖ్యమంత్రి ఎవరు ?

26.
బ్రహ్మణేతరుల అభివృద్దికి చర్యలు తీసుకొని విఫలం అయిన ముఖ్యమంత్రి ఎవరు ?

27.
1920 తర్వాత మళ్ళీ ఏ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి ?

28.
1926 ఎన్నికల్లో జస్టిస్ పార్టీ మద్రాస్ లో ఏ పార్టీ ద్వారా తీవ్ర పోటీ ఎదుర్కోంది ?

29.
స్వతంత్ర అభ్యర్థి అయిన సి.సుబ్బరాయన్ ఏ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యాడు ?

30.
ఇ.వి.ఆర్ పత్రిక ఏది ?

31.
ఇ.వి రామస్వామి నాయకర్ బిరుదు పెరిమార్ అయితే దీని అర్థం ఏమిటి ?

32.
ఇ.వి.ఆర్ / పెరిమార్ స్థాపించిన కుడి అరసు ఎటువంటి పత్రిక ?

33.
ఇ.వి.ఆర్ ఏ సంవత్సరంలో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించాడు ?

34.
పెరిమార్ స్థాపించిన తమిళ దినపత్రిక "విదతులై" అయితే దీని అర్థం ఏమిటి ?

35.
1929 లో ఇ.వి రామస్వామి నాయకర్ ప్రారంభించిన ఉద్యమం ఏది ?

36.
1937 లో మద్రాస్ ముఖ్యమంత్రి ఎవరు ?

37.
1938 లో ఇ.వి.ఆర్ చేపట్టిన ఉద్యమం ఏది ?

38.
హింది-హిందూ వద్దే వద్దు అనే ఉద్యమాన్ని చేపట్టింది ఎవరు ?

39.
1938 సేలం సభలో భారత దేశం నుండి విడిపోయి ద్రవిడ దేశం ఏర్పడాలని డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు ?

40.
ప్రత్యేక ద్రవిడ దేశం కోసం ఉద్యమాలు చేసింది ఎవరు?

41.
1940 సభలో ఇ.వి.ఆర్, జిన్నా యొక్క పాకిస్తాన్ కు మద్దతు పలకడంతో జిన్నా ద్రవిడనాడుకి పెట్టిన పేరు ఏమిటి ?

42.
రెండవ ప్రపంచ యుద్దాన్ని నిలిపి వేసింది ఎవరు ?

43.
జస్టిస్ పార్టీని రద్దుచేసి స్థాపించిన పార్టీ ఏది ?

44.
ద్రవిడ కజగం పార్టీ ని స్థాపించింది ఎవరు ?

45.
ద్రవిడ కజగం పార్టీలో మొదటి చీలిక ద్వారా ఏర్పడిన డి.యం.కె స్థాపన ఎప్పుడు జరిగింది ?

46.
ద్రవిడ కజగం పార్టీలో మొదటి చీలిక ఏర్పాడటానికి కారణం ఏమిటి ?

47.
అన్నాదురైకు ప్రధాన అనుచరులు ఎవరు ?

48.
1969 లో అన్నాదురై మరణానంతరం నాయకత్వం వహించింది ఎవరు ?

49.
1972 లో యం.జి రామచంద్రన్ డి.యం.కె నుండి బయటకచ్చి దేనిని స్థాపించారు ?

50.
తమిళనాడులో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఖండించే పార్టీలు ఏవి ?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US