కుల ఉద్యమాలు | History | MCQ | Part -95 By Laxmi in TOPIC WISE MCQ History - Caste movements Total Questions - 39 351. విభజన అనే భావనను మొదటగా ప్రవేశపెట్టినది ఎవరు? A. లార్డ్ కర్జన్ B. బిహారీ ఘోష్ C. విలియం వార్డ్ D. పెర్సివర్ 352. బెంగాల్ లోని జాతీయోద్యమాన్ని అణచివేయుటకు బెంగాల్ ను రెండుగా విభజించాలని కొరినది ఎవరు? A. లార్డ్ కర్జన్ B. విలియం వార్డ్ C. రాస్ బిహారి D. కె.కె. మిత్రాలు 353. ఏ సంవత్సరంలో బెంగాల్ విభజన ప్రకటించబడింది? A. 1902 B. 1905 C. 1907 D. 1910 354. బెంగాల్ విభజన ఎప్పుడు అమలులోకి వచ్చింది? A. 1905 అక్టోబర్ 16 B. 1903 అక్టోబర్ 07 C. 1907 అక్టోబర్ 15 D. 1909 అక్టోబర్ 8 355. బెంగాల్ విభజన అమలు సమయంలో భారత రాజ్యకార్యదర్శి ఎవరు? A. సుబ్రమణ్యం B. పెర్సివల్ స్పియర్ C. రిస్లే D. జాన్ బ్రోడ్రిక్ 356. విభజనకు ముందు బెంగాల్ జనాభా ఎంత? A. 8.5 కోట్లు B. 7.5 కోట్లు C. 12.5 కోట్లు D. 5.4 కోట్లు 357. విభజన తర్వాత పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ జనభా ఎంత? A. 8.5 కోట్లు, 3.2 కోట్లు B. 5.4 కోట్లు మరియు 3 కోట్లు C. 5.5 కోట్లు, 3.5 కోట్లు D. 5.7 కోట్లు, 4 కోట్లు 358. బెంగాల్ విభజన తర్వాత ఏ ప్రాంతంలో హిందువులు మైనార్టీలుగా పేర్కొన్నారు? A. పశ్చిమ బెంగాల్ B. కలకత్తా C. తూర్పు బెంగాల్ D. a & b 359. ఏ తేదీన బెంగాల్ ప్రజలు "బ్లాక్ డే లేదా మార్నింగ్ డే" గా పాటించారు? A. అక్టోబర్ 16 B. అక్టోబర్ 7 C. నవంబర్ 7 D. జూలై 10 360. బెంగాల్ లో ఏ తేదీన ప్రజలు పాదరక్షలు లేకుండా వీధులలోకి వచ్చి స్థానిక జలాశయాలలో పవిత్ర స్నానాలు చేసి రాఖీ ఉత్సవాలు జరుపుకొన్నారు? A. నవంబర్ 5 B. ఆగష్టు 4 C. అక్టోబర్ 16 D. జూన్ 5 361. బెంగాల్ రాష్ట్రంలో స్వదేశీ రంగంలో పరిశ్రమలు నెలకొల్పుటకు ఒక సంస్థను ఏర్పాటు చేసినవారు ఎవరు? A. జోగేంద్ర చంద్రఘోష్ B. అశ్వని కుమార్ దత్ C. దామోదర్ చాపేకర్ D. బాలకృష్ణ 362. బెంగాల్ లో వంగలక్ష్మి కాటన్ మిల్లు ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది? A. 1907 B. 1906 C. 1903 D. 1910 363. స్వదేశీ పరిశ్రమలు నెలకొల్పిన వారికి ఉదారంగా ధన సహాయం అందించినది ఎవరు? A. మునీంద్ర నంది B. చంద్రఘోష్ C. అశ్వని కుమార్ దత్త D. బ్రోడ్రిక్ 364. స్వదేశీ ఉద్యమానికి వందేమాతర ఉద్యమం అని నామకరణం చేసింది ఎవరు? A. కాశింబజార్ B. అశ్వని కుమార్ దత్త C. సతీష్ ముఖర్జీ D. రామనాథ పూరీ 365. మొదట్లో వందేమాతర ఉద్యమం ఏవరి అధీనంలో ఉండేది? A. మితవాదులు B. అతివాదులు C. విప్లవాత్మక తీవ్రవాదులు D. వామపక్షాలు 366. వందేమాతర ఉద్యమం అతివాదుల చేతుల్లోకి ఏ సంవత్సరంలో వచ్చింది? A. 1906 B. 1904 C. 1915 D. 1917 367. ఈ క్రింద పేర్కొన్న వారిలో వందేమాతర ఉద్యమాన్ని ఆంద్రలో వ్యాప్తి చేసినవారు ఎవరు? A. లక్ష్మి నరసింహం B. బిపిన్ చంద్రపాల్ C. చిదంబరం పిళ్లై D. అజిత్ సింగ్ 368. స్వదేశీ ఉద్యమం బాంబేలో నడిపినవారు ఎవరు? A. తిలక్ B. హైదర్ రాజా C. లాలాలజపతిరామ్ D. గోఖలే 369. 1905 అక్టోబర్ 22 న బెంగాల్ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీగా ఉన్న వారు ఎవరు? A. కార్లయిల్ B. లజపతిరాయ్ C. చిదంబరం పిల్ల్టై D. జార్జ్-v 370. ఏ సంవత్సరంలో బ్రిటిష్ చక్రవర్తి జార్జ్-v మరియు అతని భార్య మేరి ఇండియాలో పర్యటించారు? A. 1950 B. 1911 C. 1905 D. 1930 371. బెంగాల్ విభజన రద్దు తర్వాత బెంగాల్ నుండి ఏర్పాటు అయిన రాష్ట్రం ఏది? A. బెంగాల్ B. అస్సాం C. బిహార్-ఒరిస్సా D. పైవన్నీ 372. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో దళితుల తరపున వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపినవారు? A. పీసరి వెంకన్న B. భాగ్యరెడ్డి C. ఎస్. వెంకట్రావ్ D. రామస్వామి 373. హరిజన్ అను పదాన్ని వ్యతిరేకించి తాము ఆది హిందువులమని పేర్కొన్నవారు ఎవరు? A. డా" అంబేద్కర్ B. రామస్వామి C. చిదంబర్ D. పీసరి వెంకన్న 374. దీనబంధు సర్వజనిక్ సభ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? A. 1884 B. 1880 C. 1875 D. 1820 375. దీనబంధు సర్వజనిక్ సభ స్థాపకుడు? A. హరిదేశ్ ముఖ్ B. జాంబేకర్ C. ఫూలే D. పాండురంగ తర్కడ్ 376. భాగ్యరెడ్డి సూచన మేరకు కోస్తా ఆంధ్రాలో జరిగిన దళిత ఉద్యమాలను ఏమంటారు? A. ఆదిహిందూ ఉద్యమాలు B. ఆదిఆంధ్రా ఉద్యమాలు C. ఆంధ్రుల సదస్సు D. a & b 377. అఖిల బారత ఆది హిందూ మహాసభ ఎప్పుడు జరిగింది? A. 1917 B. 1910 C. 1912 D. 1913 378. అంటరాని వారికి ఆదిహిందువులు గా గౌరవంగా పిలువాలని నిజాం ప్రభుత్వం చేత చట్టం చేయించినవారు ఎవరు? A. భాగ్యరెడ్డి B. అంబేద్కర్ C. కందుకూరి D. గాంధీజీ 379. ది పంచమ అనే ఆంగ్ల మాసపత్రిక స్థాపకుడు? A. వల్తాటి శేషయ్య B. హెచ్.ఎస్.వెంకట్రావ్ C. జె.యస్ ముత్తయ్య D. భాగ్యరెడ్డి 380. భాగ్యరెడ్డి వర్మ 2వ ఆదిఆంధ్ర సదస్సును ఏ పట్టణంలో నిర్వహించాడు? A. ఓరుగల్లు B. భాగ్యనగరం C. మచిలీపట్నం D. మహబూబ్ నగర్ 381. 2వ ఆది ఆంధ్ర సదస్సు ఎప్పుడు జరిగింది? A. 1818 B. 1918 C. 1919 D. 1917 382. ఆది హిందూ సోషల్ సర్వీసింగ్ లీగ్ యొక్క మరో పేరు ఏమి? A. మన్య సంఘం B. ది పంచమ C. ఆంధ్రుల సదస్సు D. ఏదికాదు 383. భాగ్యరెడ్డి గారి బిరుదు ఏమిటి? A. వర్మ B. రావు C. పిష్వా D. నౌరోజి 384. భాగ్యరెడ్డికి బిరుదు ఇచ్చిన గురువు? A. ఎస్. ముత్తయ్య B. బాలాజీకృష్ణారావు C. శేషయ్య D. వెంకట్రావ్ 385. ఆదిహిందూ సాంఘిక సేవాసమితి అనే ట్రస్టు ఏర్పడిన సంవత్సరం ఏది? A. 1920 B. 1922 C. 1925 D. 1931 386. భాగ్యరెడ్డి వర్మ నిరంతర కృషి వల్ల మద్రాసు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఏది? A. జీ.వో. 817 B. జీ.వో. 812 C. జీ.వో. 816 D. జీ.వో. 815 387. 1925 లో హైదరాబాద్ లో కలరా, ప్లేగు వ్యాదులు ప్రబలినపుడు స్వచ్చంద ఆరోగ్యసేవా దళంను ఏర్పాటు చేసినవారు ఎవరు? A. జె. పాపన్న B. భాగ్యరెడ్డి C. వెంకయ్య D. ఎం.బి. గౌతమ్ 388. హిందూ ధర్మ పరిషత్ అను మత సదస్సును 1925 లో నిర్వహించినవారు ఎవరు? A. భాగ్యరెడ్డి B. ఆదయ్య C. పీసరి వెంకన్న D. రాజాప్రతాప్ గిరేజీ 389. ఎవరి అధ్యక్షతన భాగ్య రెడ్డి వర్మ గారు ఆదిహిందూ బస్తీలలో సభను నిర్వహించారు? A. సుబేదార్ సాయన్న B. ప్రతాప్ గిరేజీ C. బి. గౌతమ్ D. చిత్తరంజన్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 Next