Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

కుల ఉద్యమాలు | History | MCQ | Part -89

in

History - Caste movements

Total Questions - 50

51.
ఏ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం దళితుల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసింది?

52.
గాంధీ పూనే లోని ఎరవాడ జైల్లో నిరాహార దీక్ష చేపట్టడానికి గల కారణం ఏమిటి?

53.
అంబేద్కర్ స్వతంత్ర మజ్దార్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించాడు?

54.
మార్చి క్రిప్స్ కమిటి భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది?

55.
దేశ సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది?

56.
అంబేద్కర్ 1945 జూన్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ తరపున బరిలోదిగారు?

57.
అంబేద్కర్ ఏ సమితికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు?

58.
రాజ్యాంగ సమితి రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం ఏది?

59.
అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును ఏ సంవత్సరంలో పార్లిమెంట్ లో ప్రవేశపెట్టారు?

60.
అంబేద్కర్ తన మంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు?

61.
అఖిల భారత దళిత ఫెడరేషన్ సమావేశం లో అంబేద్కర్ ఏ పార్టీని స్థాపించారు?

62.
అంబేద్కర్ అధ్యక్షతన అఖిల భారత దళిత ఫెడరేషన్ సమావేశం ఏ సంవత్సరం లో జరిగింది?

63.
నాగ్ పూర్ లో అంబేద్కర్ ఏ మతాన్ని స్వీకరించారు?

64.
అంబేద్కర్ బౌద్ధమతంను స్వీకరించిన సంవత్సరం?

65.
అంబేద్కర్ ఎప్పుడు కన్ను మూశారు?

66.
అంబేద్కర్ ఎక్కడ కన్ను మూశారు?

67.
జనతా పత్రిక స్థాపకుడు ఎవరు?

68.
అంబేద్కర్ స్థాపించిన పత్రికలు ఏవి?

69.
The Evils of system, Gandhiand Gandhism, waiting for a visa అన్న పుస్తకాలు రచించినది?

70.
అంబేద్కర్ వెనకబడిన తరగతులవారి అభివృద్ధి కోసం ఏ సభను ఏర్పాటు చేశారు?

71.
ఏ తీర్మానం ప్రకారం అన్ని బహిరంగ ప్రాంతాల్లో నిమ్న కులాలవారికి అనుమతి ఇవ్వబడింది?

72.
వెనుకబడిన వర్గాల వారికోసం "హరిజన్" (దేవుని బిడ్డలు) అనే పదాన్ని ఉపయోగించినవారెవరు?

73.
గాంధీజీ "హరిజన్ సభను" ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

74.
గాంధీజీ ఏ పత్రిక ద్వార భారతదేశం లో ఉన్న అంటరానితనంను దూరం చేయుటకు ప్రయత్నించాడు?

75.
ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ ను వెనుకబడ్డ వారి కోసం స్థాపించింది ఎవరు?

76.
తెలంగాణలో జరిగిన దళిత ఉధ్యమాలను ఏమంటారు?

77.
ఆదిహిందూ ఉధ్యమం చేపట్టినవారెవరు?

78.
భాగ్యరెడ్డి వర్మ గారి అసలు పేరేమిటి?

79.
భాగ్యరెడ్డి వర్మ ఏ సామాజిక వర్గంలో జన్మించారు?

80.
భాగ్యరెడ్డి వర్మ ఎప్పుడు ఎక్కడ జన్మించాడు?

81.
జగన్మిత మండలిని ఏ సంవత్సరంలో ప్రాంభించారు?

82.
ఈ క్రింది వాటిలో జగన్మిత మండలి, వేటిని ప్రోత్సహిస్తుంది?

83.
జగన్మిత మండలి ముఖ్య ఉద్ధేశం?

84.
ఎవరి నాయకత్వంలో ఒక వాలంటీర్ దళం అస్పృశ్యతానివారణకు హైదరాబాద్ లో పని చేసింది?

85.
భాగ్యరెడ్డి వర్మ మొత్తం జంట నగరాల్లో ఎన్ని ఆది హిందూ పాఠశాలలు స్థాపించాడు?

86.
మాదిరి భాగయ్య మన్యసంఘం ను ఏ సంవత్సరంలో స్థాపించాడు?

87.
మన్యసంఘం ఏ అంశాలను వ్యాప్తి చేసింది?

88.
మన్యసంఘం అధ్యక్షులు ఎవరు?

89.
మన్యసంఘం కార్యదర్శి ఎవరు?

90.
భాగ్యనగర్ పత్రికను స్థాపించినది ఎవరు?

91.
భాగ్యనగర్ పత్రిక ఏ సంవత్సరంలో స్థాపించబడింది?

92.
దేవదాసీ వ్యవస్థను నిషేదించడానికి దేవదాసీ నిర్మూలన సంఘం ను స్థాపించినవారెవరు?

93.
అహింసా సమాజంను భాగ్యరెడ్డి గారు ఏ సంవత్సరం లో రూపొందించాడు?

94.
స్వస్తిక్ దళ్ రూపకర్త ఎవరు?

95.
స్వస్తిక్ దళ్ సంస్థ అధ్యక్షుడు ఎవరు?

96.
చివరి బుద్ధజయంతి భాగ్యరెడ్డి నేతృత్వంలో ఎప్పుడు జరిగింది?

97.
బుద్ధ జయంతికి అధ్యక్షతవహించినవారు ఎవరు?

98.
జీవరక్షా ప్రచారక మండలి ఏ మత ప్రభావంతో ఏర్పాటు అయ్యింది?

99.
మొదటి ప్రాదేశిక పంచమ సదస్సును నిర్వహించినవారు?

100.
దళితులు భారతదేశం యొక్క మూల వారసులని మరియు ఆది ఆంధ్రులు అని అన్నది ఎవరు?



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US