కుల ఉద్యమాలు | History | MCQ | Part -88 By Laxmi in TOPIC WISE MCQ History - Caste movements Total Questions - 50 1. భారతదేశం లో చతుర్వర్ణా వ్యవస్థ ప్రవేశపెట్టింధి ఎవరు? A. ఆర్యులు B. చాణక్యులు C. మౌర్యులు D. మహమ్మధీయులు 2. చతుర్వర్ణా వ్యవస్థ ఆధారంగా క్షత్రియులు వేటి నుండి జన్మించారు? A. బ్రహ్మ నోటి నుండి B. బ్రహ్మ భుజాల నుండి C. బ్రహ్మ తొడల నుండి D. బ్రహ్మ పాధాల నుండి 3. పంచమ అనే కులాన్ని ఏవరి ద్వారా ఏర్పాటు చేసారు? A. బ్రహ్మనులు B. క్షత్రియులు C. వైశ్యులు D. శూధ్రులు 4. భాతదేశంలో బ్రాహ్మణుల అధిపత్యం కొనసాగిన శతాబ్ధం ఏది? A. క్రీ.పూ 6వ శతాబ్ధం B. క్రీ.పూ 5వ శతాబ్ధం C. క్రీ.పూ 4వ శతాబ్ధం D. క్రీ.శ 5వ శతాబ్ధం 5. బ్రాహ్మణుల అధిపత్యాన్ని ప్రధానంగా ఖండించినది ఎవరు? A. జైనులు B. సిక్కులు C. జైనులు మరియు బౌద్ధులు D. సిక్కులు, బౌద్ధులు 6. రామాయణం, మహాభారతం అనేక పురాణాలు ఏవరి కాలంలో లభించాయి? A. మౌర్యులు B. చంద్రగుప్తుడు-2 C. చంద్రగుప్తుడు-1 D. హర్షవర్ధనుడు 7. హర్షవర్ధనుడు ఏ మతాన్ని ఆదరించాడు? A. జైన మతం B. బౌద్ధ మతం C. హిందూ మతం D. పైవన్ని 8. గుజరాత్ లో "ఉజాతీ పరాలు" గా పిలువబడేవారు ఏవరు? A. నిమ్న కులాలు B. అగ్ర కులాలు C. తక్కువ జాతి D. మధ్య కులాలు 9. 19వ శతాబ్ధం నాటికి గుజరాత్ లో "కాలీపరాలు" గా పిలవబడే వారు ఎవరు? A. నిమ్న కులాలు B. అగ్ర కులాలు C. నిమ్న, అగ్రకులాలు D. ఏదికాదు 10. గుజరాత్ లో "హాలీ" విధానం అనగానేమీ? A. వంశ పారంపర్యంగా రాజాధికారం కలిగి ఉండడం B. వంశ పారంపర్యంగా బానిసత్వం కలిగి ఉండడం C. వంశ పారంపర్యంగా సైన్యాధికారం కలిగి ఉండడం D. పైవేవి కావు 11. గుజరాత్ లో అగ్రకులాల అధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి ? A. సత్యప్రకాష్ B. గోపాలహరి C. కర్సన్ దాస్ ముల్జీ D. పాండురంగ తర్కడ్ 12. అగ్ర కులాల అధిపత్యాన్ని వ్యతిరేకించిన పత్రిక ఏది? A. తర్కడ్ పత్రిక B. సత్య ప్రకాష్ పత్రిక C. హిందు పత్రిక D. a & b 13. మహారాష్ట్రలో అగ్ర కులాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? A. జ్యోతి బాపూలే B. శివరాంజాంబ కాంబ్లే C. బాలశాస్త్రి జంబేకర్ D. అంబేథ్కర్ 14. దర్పణ్ జర్నల్ ను నడిపినవారు ఎవరు? A. బాలశాస్రి జంబేకర్ B. పాండురంగ తర్కడ్ C. జ్యోతి బాపూలే D. గోపాలహరి దేశముఖ్ 15. స్టూడెంట్ లిటరరీ సొసైటీ ముఖ్య ఉద్ధేశం ఏమిటి? A. అగ్రకులాలను ఫోత్సహించడం B. నిమ్న కులాలను ఏకం చేయడం C. అగ్రకులాలను ఏకంచేయడం D. a & c 16. అగ్రకులాల అధిపత్యం ను ఖండించుటకు పరమహంస మండలి సభను ఏర్పాటు చేసినవారు ఎవరు ? A. జ్యోతి బాపులే B. బాలశాస్త్రి జంబేకర్ C. గోపాలహరి దేశముఖ్ D. తడోబా పాండురంగతర్కడ్ 17. పరమహంస మండలిలో అతి ముఖ్యమైన సభ్యులు ఎవరు ? A. గోపాలహరి దేశముఖ్ B. అంబేద్కర్ C. బాపూలే D. శివరరాం కాంబ్లే 18. లోకహితవాది గా పిలువబడేవారు ఎవరు? A. బాపూలే B. బాలశాస్రి C. గోపాలహరి దేశముఖ్ D. శివరాం కాంబ్లే 19. మత సాంఘీక సమానత్వాన్ని ప్రభోధించినవారు ఏవరు? A. బాలశాస్రి B. బాపూలే C. అంబేద్కర్ D. గోపాలహరి దేశ్ముఖ్ 20. మహారాష్ట్రలో నిమ్నకులాల వారి అభివృద్ధి కోసం అత్యధికంగా పోరాటం చేసిన వ్యక్తి ? A. జ్యోతి బాపులే B. శివాజీ C. బాలశాస్రి D. పాండురంగ తర్కడ్ 21. 1988 లో "మహాత్మ" అను బిరుదుగాంచింది ఏవరు? A. జ్యోతి బాపులే B. గాంధీజీ C. బాలశాస్రి D. హరిదేశ్ముఖ్ 22. జ్యోతి బాపులే స్థాపించిన పత్రిక ఏది? A. సత్య ప్రకాష్ B. దీనబందు C. హిందు పత్రిక D. మూక్నాయక్ 23. మొట్టమొద్ధటి కార్మిక సంఘమైన బొంబాయి మిల్ అసొసియేషన్ స్థాపకుడు ఎవరు? A. జ్యోతి బాపులే B. హరి దేశ్ ముఖ్ C. ఎన్ ఎం లోకండే D. భాగ్యరెడ్డి 24. జ్యోతిబాపులే ఏ తెగకు చెందినవాడు? A. మహర్ B. మాలి C. మావలీలు D. పైవేవికావు 25. గులాంగిరి నవల రచయిత ? A. భాగ్యరెడ్డి B. హరిదేశ్ ముఖ్ C. జ్యోతి బాపులే D. రామస్వామినాయక్ 26. గులాంగిరి ని రచించిన సంవత్సరం? A. 1873 B. 1852 C. 1849 D. 1872 27. సత్యశోధక సమాజ్ ను ఏర్పాటు చేసిన సంవత్సరం ఎది? A. 1875 B. 1873 C. 1872 D. 1870 28. ఇషారా ముఖ్య ఉద్ధేశ్యం ? A. అగ్ర కులాల ఇక్యతను ప్రోత్సహించడం B. నిమ్న కులాల హక్కులు తెలియజేయడం C. అగ్ర, నిమ్న కులాల ఇక్యతను ప్రోత్సహించడం D. a & c 29. జ్యోతి బాపులే భార్య పేరు? A. దాదాబాయి ఫూలే B. సావిత్రిబాయి C. భీమాబాయి D. జానకీబాయి 30. మహారాష్ట్రలో గోపాల్ బాబా అనంతరం దళిత ఉద్యమాన్ని ప్రారంభించినవారు? A. అంబేద్కర్ B. జ్యోతిబాపులే C. శివరాం జాంబకంభ్లే D. ధావ్ ధాజీ 31. అప్రెసెడ్ ఇండియా అసోసియేషన్ సంస్థ ఎక్కడ ఉంది? A. కొల్హాపూర్ B. పూనే C. పట్నా D. నాగ్ పూర్ 32. అప్రెసెడ్ ఇండియా అసోసియేషన్ యొక్క స్థాపకుడు ఎవరు? A. శివరాం జాంబ కాంబ్లే B. ఫూలే C. జగన్నాథ్ శంకర్ D. సావిత్రిబాయి 33. సొంవంశిమిత్ర అనే పత్రిక స్థాపకుడు ఎవరు? A. ఫూలే B. షాహూ మహారాజు C. శివరాం జాంబ కాంబ్లే D. కృష్ణకేశవ్ 34. సొంవంశిమిత్ర యొక్క ముఖ్య ఉద్ధేశం? A. మూఢాచారాలను రూపుమాపడం B. మూఢాచారాలను విశ్వసించడం C. అగ్ర కులాల ఇక్యతను ప్రోత్సహించడం D. పైవేవికావు 35. సొంవంశిమిత్ర ను ఏ సంవత్సరం లో స్థాపించారు? A. 1809 B. 1972 C. 1910 D. 1909 36. మహర్ ఉధ్యమాన్ని ప్రారంభించినవారు ఏవరు? A. థావ్ ధాజీ B. కృష్ణకేశవ్ అంబేద్కర్ C. అంబేద్కర్ D. బాబావాగ్లెకర్ 37. అంబేద్కర్ ఎప్పుడు జన్మించారు? A. 1890 ఏప్రిల్ 12న B. 1891 ఏప్రిల్ 14 న C. 1892 ఏప్రిల్ 10 న D. 1890 ఏప్రిల్ 7 న 38. అంబేద్కర్ పూర్తి పేరు ఏమిటి? A. భీంరావు రాంజీ అంబేద్కర్ B. రాంజీ సక్ పాల్ అంబేద్కర్ C. కృష్ణకేశవ్ అంబేద్కర్ D. భీంరావు అంబేద్కర్ 39. ఈ క్రింధి వారిలో అంబేద్కర్ తల్లి, తండ్రులు ఎవరు? A. సావిత్రిబాయీ , రామ్ జీ B. దాదాబాయి, కృష్ణకేశవ్ C. భీమబాయీ మరియు రామ్ జీ మాలోజీ సక్ పాల్ D. దాదాబాయి, సక్ పాల్ అంబేద్కర్ 40. అంబేద్కర్ ఏ కులానికి చెంధినవాడు? A. మహర్ B. మాలి C. మావలీలు D. పైవేవికావు 41. అంబేద్కర్ గురువు పేరు ఏమిటి? A. కృష్ణకేశవ్ అంబేద్కర్ B. సావిత్రిబాయీ C. ధావ్ ధాజీ D. జగన్నాథ్ శంకర్ 42. అంబేద్కర్ అసలు పేరు ఏమిటి? A. మాలోజీ అంబేద్కర్ B. అంబావాడేకర్ C. రామ్ జీ సక్ పాల్ అంబేద్కర్ D. వాగ్లేకర్ 43. అంబేద్కర్ ఏ సంవత్సరం లో B.A పాసయ్యాడు? A. 1913 B. 1912 C. 1910 D. 1909 44. అంబేద్కర్ న్యాయవాద వృత్తిని చేపట్టి మొదటగా లాయర్ గా ఏ ప్రాంతంలో పని చేశాడు? A. ముంబయి B. నాగ్ పూర్ C. కర్ణాటక D. గుజరాత్ 45. అంబేద్కర్ ఎవరి సహాయంతో "లండన్ విశ్వవిద్యాలయంలో బార్ ఎట్ లా ను" పూర్తి చేశారు? A. నాగ్ పూర్ మహారాజు B. బరోడా మహారాజు C. కొల్హాపూర్ షాహు మహారాజు D. షాయాజీరావ్ 46. అంబేద్కర్ 1924 జూలై 20న స్థాపించిన సభ ఏది? A. బహిష్కృత హితకారిణి B. లోధీయన్ కమిటీ C. స్వతంత్ర మజ్జూర్ పార్టీ D. పైవేవికావు 47. అంబేద్కర్ నాసిక్ లోని "కాలారామ్ దేవాలయంలో" అంటరాని వారి ప్రవేశం కొరకు సత్యాగ్రహాన్ని చేపట్టిన సంవత్సరం ఏది? A. 1927 మార్చి 17 B. 1924 జూలై 20 C. 1930 మర్చి 2 D. 1932 మే 1 48. ఓటు హక్కును నిర్ణయించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? A. లోధీయన్ కమిటీ B. స్వతంత్ర మజ్దార్ C. పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటి D. ఫెడరేషన్ 49. లోధీయన్ కమిటీ తన నివేదికను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? A. 1933 నవంబర్ 2 B. 1950 నవంబర్ 4 C. 1932 మే 1 D. 1935 ఫిబ్రవరి 2 50. లోధీయన్ కమిటి ఉద్ధేశం ఏమిటి? A. డిప్రెస్డ్ క్లాస్ పేరిట ఓటు హక్కు కల్పించడం B. ఓటు హక్కు నిషేదించడం C. అంటరాని వారికి ఓటు హక్కును నిషేదించడం D. పైవేవికావు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 Next