సామాజిక సంస్కృతిక విప్లవం | History | MCQ | Part -87

in

History - Social and Cultural Revolution

Total Questions - 29

301.
మద్రాస్ ప్రెసిడెన్సీ లో మొదటి హిందూ వితంతు గ్రాడ్యూయేట్ ఎవరు

302.
మద్రాస్ ప్రెసిడెన్సీ లో మొదటి మహిళా ఎమ్మెల్యే ఎవరు ?

303.
అలహాబాద్ లో భారత స్త్రీ మహామండల్ ను ఎవరు ఏర్పాటు చేశారు ?

304.
అలహాబాద్ లో భారత స్త్రీ మహామండల్ ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?

305.
గంగూబాయ్ మహాకాళి పాఠశాలను ఏ సంవత్సరంలో ఎక్కడ ఏర్పాటు చేశారు ?

306.
భారత దేశంలో మొదటి మహిళా గ్రాడ్యూయేట్ ఎవరు ?

307.
బంకింన్ చంద్ర చటర్జీ " ఆనంద్ మఠ్ " నవలను ఎప్పుడు రచించారు ?

308.
బ్రహ్మసమాజాంలో విభేదాలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి

309.
ఆర్య సమాజం రెండు వర్గాలుగా విడిపోవుటకు గల కారణం

310.
గాడ్ ఈజ్ ఆఫేన్ యూజ్ ఫర్ ద హంగ్రి బెల్లి అని అన్నది ?

311.
రామకృష్ణ మిషన్ కు గల మరోపేరు ?

312.
ఇండియా నీడ్స్ టు క్వాంకర్ వరల్డ్ వన్స్ అగెయిన్ అన్నది ఎవరు ?

313.
బాయ్స్ స్కౌట్స్ అసోసియేషన్ లు బొంబాయిలో ప్రారంభించింది ?

314.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో సేవాకార్యక్రమాలు అందజేయడం ముఖ్యోద్దేశంగా అలహాబాద్ లో 1914 సేవా సమితి స్థాపించింది ఎవరు ?

315.
మొదటి ఆంగ్లో-ఆఫ్గన్ యుద్దం లో బ్రిటిష్ వారు ఓడిన తర్వాత ఆఫ్గాన్ పాలకుడు ఎవరు?

316.
మొదటి ఆంగ్లో-ఆఫ్గాన్ యుద్దం లో బ్రిటిష్ గవర్నర్ అల్లోన్ద్ త్రైపార్టీ ట్రీటీ తో పాటు ఉన్నధి ఎవరు?

317.
రెండో ఆంగ్లో-అఫ్గాన్ యుద్దం జరిగిన సంవత్స్రరం ఏది ?

318.
2వ ఆంగ్లో-అఫ్గాన్ యుద్ద కాలం లో ఆఫ్గన్ పాలకుడు ఎవరు?

319.
రెండవ ఆంగ్లో-అఫ్గాన్ యుద్దం జరగడానికి గల కారణాలు ఏవి?

320.
షేర్ అలీ మరణం తర్వాత యాకూబ్ ఖాన్ బ్రిటిష్ వారితో 1879 లో చేసిన ఒప్పందం ఏమిటి ?

321.
బ్రిటిష్ గవర్నర్ జనరల్ రాబర్ట్ ,కాబూల్ ను ఆక్రమించినపుడు ఆఫ్గనిస్థాన్ పాలకుడు ఎవరు?

322.
3వ ఆంగ్లో- ఆఫ్గాన్ యుద్దం ఎప్పుడు జరిగింధి?

323.
1919లో అబిబుళ్ల తర్వాత ఆఫ్ఘన్ పాలకుడు ఎవరు?

324.
రావల్పీండి ఒప్పందం ప్రకారం ఎటువంటి నిర్ణయ విధానాల అదికారం కల్పించబడింది?

325.
1921 లో విదేశీ విధానాలను, నిర్ణయాలు తీసుకునే అధికారం ఏ ఒప్పందం ద్వారా జరిగింది?

326.
మహారాజ రంజిత్ సింగ్ యొక్క విదేశాంగ మంత్రి?

327.
రాజ్య సంక్రమణ సిద్దాంతం డల్హౌసి ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది?

328.
జనం సఖిలను సంకలనము చేసినధి ఎవరు?

329.
కేశవ చంద్రం యొక్క కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరం లో మ్యారేజ్ చట్టం ను చేసినధి?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US