సామాజిక సంస్కృతిక విప్లవం | History | MCQ | Part -83 By Laxmi in TOPIC WISE MCQ History - Social and Cultural Revolution Total Questions - 50 101. హెన్రి వివియన్ డిజారియో ఏ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశాడు? A. లండన్ హిందూ కళాశాల B. బెంగాల్ హిందూ కళాశాల C. అమెరికా హిందూ కళాశాల D. ఏది కాదు 102. హెన్రి వివియన్ డిజారియో ఏ వ్యాధి తో మరణించాడు? A. గుండె జబ్బు B. మధు మహం C. మొనైంటీస్ D. కలరా 103. ఈశ్వర చంద్రన్ విద్యాసాగర్ నడిపిన వార్త పత్రిక పేరేమిటి? A. పండిత్ B. విద్యాసాగర్ C. a మరియు b D. ఏది కాదు 104. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ నడిపిన వార్త పత్రికల పేరెంటి? A. సోమ్ ప్రకాశ్ B. తత్థ్వ్వ బోధిని పత్రిక C. కృష్ణ పత్రిక D. ది హిందూపత్రిక 105. విద్యాసాగర్ బెధున్ పాఠశాలను ఎవరికోసం స్థాపించడు? A. వృద్దుల కోసం B. యువతి,యువకుల కోసం C. పురుషుల కోసం D. బాలికల కోసం 106. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ పోరాట ఫలితంగా అప్పటి గవర్నర్ జనరల్ డల్హౌసి ఏ సంవత్సరం లో వితంతు పునర్వివాహ చట్టం ను ప్రవేశపెట్టాడు? A. 1854 B. 1855 C. 1856 D. 1857 107. విద్యా సాగర్ మొట్టమొదటి అధికారిక వితంతు పునర్వివాహమును ఎక్కడ జరిపించారు? A. కలకత్తా B. బెంగాల్ C. అమెరికా D. లండన్ 108. విద్యాసాగర్ మొట్టమొదటి వితంతు వివాహాన్ని ఎప్పుడు జరిపించాడు? A. 1856 డిసెంబర్ 7 B. 1855 డిసెంబర్ 17 C. 1854 డిసెంబర్ 27 D. 1857 డిసెంబర్ 28 109. దక్షణ భారతదేశం లో అధికారిక వితంతుపునర్వివాహం ఎవరు జరిపించారు? A. రాజారం మోహన్ రాయ్ B. వీరేశ లింగం పంతులు C. గురజాడ అప్పారావు D. ఈశ్వర ఛంద్ర విద్యా సాగర్ 110. వీరేశలింగం పంతులు మొదటి అధికారిక వితంతు పునర్వివాహమును ఎక్కడ, ఎప్పుడు జరిపించాడు ? A. రాజమండ్రి 1881 డిసెంబర్ 11 B. కలకత్తా 1882 డిసెంబర్ 13 C. బెంగాల్ 1885 డిసెంబర్13 D. డిల్లీ 1885 డిసెంబర్ 11 111. దయానంద సరస్వతి అసలు పేరేమిటి? A. నరేంద్రనాధుడు B. మూల శంకర్ C. ఆర్య వర్దన్ D. స్వామి 112. దయానంద సరస్వతి బిరుదు ఏమిటి? A. స్వామి B. సంధిమారు C. A మరియు B D. రాజా 113. దయానంద సరస్వతి రాసిన పుస్తకాలేవీ? A. సత్యర్ద ప్రకాష్ B. వేద భూమిక C. వేద రహస్యం D. పైవన్నీ 114. దయానంద సరస్వతి స్థాపించిన సంస్థలు ఏవి? A. ఆర్య సమాజ్ B. గో రక్షణ సంఘం C. బ్రహ్మ సమాజ్ D. A మరియు B 115. దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ను ఎప్పుడు ఎక్కడ స్థాపించాడు ? A. 1873 కలకత్తా B. 1875 బొంబాయి C. 1877 మద్రాసు D. ఎది కాదు 116. గో రక్షణ సంఘం ఏ సంవత్సరం లో స్థాపించారు? A. 1881 B. 1882 C. 1883 D. 1885 117. ఆర్య సమాజం మొట్టమొదటి సారిగా ఉపయోగించిన పదం ? A. స్వశక్తి B. సంరక్షణ C. స్వరాజ్య D. పైవన్నీ 118. దయానంద సరస్వతి ఎక్కడ జన్మిచారు? A. గుజరాత్ B. గుంటూరు C. పంజాబ్ D. అహ్మదాబాద్ 119. దయానంద సరస్వతి ఎవరి దగ్గర వేదాలను పాటించాడు? A. పరమంద శంకర్ B. పరమానంద సరస్వతి C. పరమానందయ్య D. పరమేశ్వర్ 120. స్వరాజ్య , ఇండియా ఈజ్ ఫోర్ ఇండియన్స్ అనే నినాదం ఇచ్చినది దయానంద సరస్వతి అయినప్పటికి మొదటి సారిగా ఉపయోగించినది ఎవరు? A. రామ కృష్ణ పరామహస B. బాల గంగాధర్ తిలక్ C. వివేకానందుడు D. గోపాల కృష్ణ గోఖలే 121. ఆర్యసమాజ్ సభ్యులు తమ సంపద లో 10% దేనికోసం దానం చేయాలని దయానంద సరస్వతి పిలుపునిచ్చారు? A. విద్యాలయాలు B. పత్రికలు C. అనాధ ఆశ్రమాలు D. A మరియు B 122. "హరిజన్" అనే పదం ను మహాత్మా గాంధీ కన్నా ముందుగా ఎవరు ఉపయోగించారు? A. బలగంగాధర్ తిలక్ B. దయా నంద సరస్వతి C. వివేకానందుడు D. రామ కృష్ణ పరమ్మ హంశ 123. దయానంద సరస్వతి గురువు ఎవరు? A. స్వామి విరాజనంద B. స్వామి కమాలనంద C. వివేవాకానంద D. స్వామి నారాయణ నంద 124. ఎవరి సలహా మేరకు మూల శంకర్ అనే తన పేరుని దయానంద సరస్వతి గా మార్చుకున్నాడు ? A. బాల గంగాధర్ తిలక్ B. స్వామి విరాజనంద C. రామ కృష్ణ పరమ హంశ D. ఏది కాదు 125. దయానంద సరస్వతి ఏ మత ప్రచారం చేయుటకు ఆర్యసమాజ్ ను స్థాపించాడు ? A. క్రైస్తవ మతం B. హిందూ మతం C. నూస్లిమ్ మతం D. పైవన్న 126. దయానంద సరస్వతి ఎక్కడ మరణించాడు? A. రాజస్తాన్ B. కర్ణాటక C. కలకత D. బొంబాయి 127. స్వామి దయానంద సరస్వతి ఏ సంవత్సరం లో మరణించాడు? A. 1881 అక్టోబర్ 3 B. 1883 అక్టోబర్ 30 C. 1885 అక్టోబర్ 13 D. 1887 అక్టోబర్ 23 128. దయానంద సరస్వతి "one of the makers of india" అని పేర్కొన్నది ఎవరు ? A. గోపాల కృష్ణ గోఖలే B. బాల గంగాధర్ తిలక్ C. సర్వేపల్లే రాధా కృష్ణన్ D. గురజాడ అప్పారావు 129. స్వామి వివేకానంద అసలు పేరేమిటి? A. నారాయణ్ దత్త B. నరేంద్రనాథ్ దత్త C. నరేశ్ దత్త D. నాగేంద్ర దత్త 130. స్వామి వీవేకానంద బిరుదులేవీ? A. స్వామి B. కర్మ యోగి C. హిందూ మత ఆత్యద్మిక రాయబారి D. పైవన్ని 131. వివేకానందుడు రచించిన పుస్తకాలేవీ? A. జ్ఞాన యొగా B. భక్తి యోగ C. వేక భాష్య D. A మరియు B 132. వివేకానందుడు స్థాపించిన సంస్థ ఏది? A. ఆర్య సమాజ్ B. బ్రహ్మ సమాజ్ C. A మరియు B D. రామ కృష్ణ మిస్సన్ 133. రామ కృష్ణ మిషన్ ఏ సంవత్సరం లో స్థాపించబడింది? A. 1892 B. 1893 C. 1895 D. 1897 134. రామ కృష్ణ మిషన్ ఎక్కడ స్థాపించబడింధి ? A. బెంగాల్ B. హంపి C. కర్నాటక D. ఏది కాదు 135. రామ కృష్ణ మిషన్ ఏ ఏ వార్త పత్రికలను ప్రచురించినది? A. ప్రబుద్ద భారత B. ఉద్భోధన C. A మరియు B D. ఏది కాదు 136. వివేకానందుని తల్లి తండ్రుల పేర్లేమిటి? A. సురేంద్రనాథ్ దత్త మరియు భువనేశ్వరి దేవి B. అమరేంద్రనాథ్ దత్త,రాజేశ్వరి దేవి C. దేవేంద్రనాథ్ దత్త,భావనా దేవి D. నాగేంద్రనాథ్ దత్త,మంజేశ్వరి దేవి 137. వివేకానందుడు ఎప్పుడు జన్మించాడు? A. 1861 జనవరి 12 B. 1862 జనవరి 12 C. 1863 జనవరి 12 D. 1864 జనవరి 12 138. వివేకానందుడి గురువు ఎవరు? A. దయానంద సరస్వతి B. రామకృష్ణ పరమ హంస C. పరమానందయ్య D. రవీంద్రనాథ్ ఠాగూర్ 139. వివేకానందుడు మొదటిసారిగా రామకృష్ణ పరమహంస ని ఏ సంవత్సరం లో కలిశాడు? A. 1880 B. 1881 C. 1882 D. 1883 140. ఎవరి సలహా మేరకు నరేంద్రనాథ్ తన పేరును వివేకానందుడిగా మార్చుకున్నాడు? A. ఖేత్రి రాజు B. రాజ రాజ నరేంద్రుడు C. రామ కృష్ణ పరమహంష D. రవీంద్రనాథ్ ఠాగూర్ 141. వివేకానందుడు ఏ సంవత్సరం లో సన్యాసి జీవితాన్ని స్వీకరించాడు? A. 1886 B. 1887 C. 1888 D. 1889 142. స్వామి వివేకానంద న్యూ యార్క్ లో దేనిని స్థాపించాడు? A. వేదాంత సొసైటీ B. వేద భ్యాస సొసైటీ C. వేదాక్షర సొసైటీ D. ఏది కాదు 143. వివేకానంద ఏ సంవత్సరం లో వేదాంత సొసైటీ ని స్థాపించాడు? A. 1893 B. 1894 C. 1895 D. 1896 144. స్వామి వివేకానందుడు ఎక్కువగా దేనికి ప్రదాన్యథ ఇచ్చాడు? A. ఆదరణ B. ఆచరణ C. విజ్ఞానం D. గౌరవం 145. వివేకానందున్ని "ఆధునిక భారత నిర్మాత" అని వ్యాఖ్యనించింది ఎవరు? A. గోపాల కృష్ణ గోఖలే B. రాజ గోపాల చారి C. సుభాష్ చంద్ర బోస్ D. రామకృష్ణ పరమ హంస 146. రామకృష్ణ మిషన్ ఏ కేంద్రాలను ఏర్పాటు చేసింది? A. ఉచిత పాఠశాలలు,వైద్యశాలలు B. అనాధ శరణాలయాలు C. గ్రంధాలయలు,అత్యద్మిక కేంద్రాలు D. పైవన్ని 147. ఏ సంస్థ యొక్క వేల శాఖ ప్రపంచమంతట విస్తరించి ఉన్నాయి? A. రామకృష్ణ మిషన్ B. బ్రహ్మ సమాజ్ C. ఆర్య సమాజ్ D. పైవన్ని 148. వివేకానందున్ని "సృష్టికే మేధావి" అని వాక్యానించింది ఎవరు? A. సుబాష్ చంద్రబోస్ B. రామ కృష్ణ పరమహంస C. రవీంద్రనాథ్ ఠాగూర్ D. దయానంద సరస్వతి 149. అన్నీ జాతుల్లో ఉన్న పేదలే నేను విశ్వసించే దైవం అని ఎవరు అన్నారు? A. రామ కృష్ణ పరమహంస B. స్వామి వివేకానంద C. దయానంద సరస్వతి D. రాజ రామ్ మోహన్ రాయ్ 150. ఆచరణకు నోచుకోని విజ్ఞానం నిరుపయోగం అని చెప్పినది ఎవరు? A. రామ కృష్ణ పరమహంస B. దయానంద సరస్వతి C. స్వామి వివేకానంద D. రవీంద్రనాథ్ ఠాగూర్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next