సామాజిక సంస్కృతిక విప్లవం | History | MCQ | Part -84 By Laxmi in TOPIC WISE MCQ History - Social and Cultural Revolution Total Questions - 50 151. ప్రపంచ సర్వమత సమ్మేళనం ఏ సంవత్సరం లో జరిగింది? A. 1892 B. 1893 C. 1894 D. 1895 152. వివేకానందుడు సర్వమత సమ్మేళనం లో ఎవరి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలితచేశాడు? A. ముస్లింలు B. హిందువులు C. క్రైస్తవులు D. సిక్కులు 153. వివేకానందునికి దేని మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది? A. అధ్యత్మిక B. మూఢనమ్మకాలు C. సంపద D. కులం 154. ఈ క్రింది వారిలో ఎవరు తన రచనల ద్వారా ప్రాచీన భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియచేసారు A. వీరేశలింగం పంతులు B. గురజాడ అప్పరావ్ C. స్వామి వివేకానంద D. దయానంద సరస్వతి 155. వివేకానంద సెవ్డ్ హిందూ ఈజమ్ సెవ్డ్ ఇండియా అని వ్యాఖ్యానించింది ఎవరు? A. రవీంద్రనాధ్ ఠాగుర్ B. బలగంగాధర్ తిలక్ C. రాజగోపాల చారి D. దయానంద సరస్వతి 156. వివేకానంద ముఖ్యమైన శిశ్యురాలు పేరు A. మార్గరేట్ నోబుల్ B. మార్గరేట్ మేరీ C. మార్గరేట్ విక్టోరియా D. మార్గరేట్ గ్రెస్ 157. ఈ క్రింది వాటిలో మార్గరేట్ నోబుల్ స్థాపనలు ఏవి? A. రామకృష్ణ మిషన్ B. సిస్టర్ నివేదిత బాలికల పాఠశాల C. రామకృష్ణ బాలికల పాఠశాల D. A మరియు B 158. ఏ రోజును వరల్డ్ బ్రదర్ హుడ్ డే " గా పిలుస్తున్నారు A. 1893 సెప్టెంబర్ 03 B. 1893 సెప్టెంబర్ 11 C. 1893 సెప్టెంబర్ 13 D. 1893 సెప్టెంబర్ 23 159. ప్రపంచమతాల పార్లమెంట్ లో పాల్గొన్న గొప్ప వ్యక్తి వివేకానందుడు అని కీర్తించిన పత్రిక ఏది? A. న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక B. ది హిందూ C. టైమ్స్ ఆఫ్ ఇండియా D. కృష్ణ పత్రిక 160. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు A. స్వామి దయానంద సరస్వతి B. స్వామి వివేకానంద C. స్వామి శ్రద్ధానంద D. ఖేత్రి రాజు 161. ఆర్య సమాజ్ ప్రారంబించిన పాఠశాలలు ఏవి? A. దయానంద వేధిక్ పాఠశాల B. దయానంద హిందూ పాఠశాల C. దయానంద ఆంగ్లో వేధిక్ పాఠశాల D. పైవన్ని 162. భారతదేశ ఔనత్యాన్ని చాటి చెప్పీన వివేకానందుడు ఎవరికి స్పూర్తి ప్రదాత A. ప్రపంచయువతకు B. భారతీయులకు C. వృద్దులకు D. పిల్లలకు 163. రామకృస్ణ పరమహంస అసలు పేరు ఏమిటి A. రవి ఛటోపాద్యాయ B. గంగాధర్ ఛటోపాద్యాయ C. చంద్ర ఛటోపాద్యాయ D. నారాయణ ఛటోపాద్యాయ 164. రామకృస్ణ పరమహంస ఎక్కడ జన్మించాడు A. మద్రాస్ B. కలకత్తా C. కర్నాటక D. గుజారాత్ 165. రామకృష్ణ పరమహంస ఏ కుటుంబం లో జన్మించాడు ? A. బ్రాహ్మణ కుటుంబం B. ఆర్యవైశ్య కుటుంబం C. పద్మశాలి కుటుంబం D. ముదిరాజ్ కుటుంబం 166. రామకృష్ణ పరమహంస ఎవరి భక్తుడు A. దుర్గా దేవి B. లక్ష్మి దేవి C. కాళీ మాత D. సరస్వతీ దేవి 167. రామకృష్ణ పరమహంస తాను తెలుసుకున్న సత్యం ప్రజలకు ఎలా తెలియచేశాడు A. చిన్న చిన్న కథల ద్వారా B. కవితల ద్వారా C. పాటల ద్వారా D. నాటకాల ద్వారా 168. ప్రపంచంలో అనేక మతాలున్నాయని ప్రతీ మతం యొక్క అంతిమ లక్షం మోక్షం అని పేర్కొన్నది ఎవరు? A. స్వామి వివేకానంద B. దయానంద సరస్వతి C. రామకృష్ణ పరమహంస D. రవీంద్రనాధ్ ఠాగూర్ 169. రామకృష్ణ పరమహంస భార్య పేరు ఏమిటి A. భువనీశ్వరీ దేవి B. రాజేశ్వరీ దేవి C. పార్వతి దేవి D. శారదా దేవి 170. దక్షిణేశ్వర కాళీ ఆలయంలో పూజారిగా ఎవరు పని చేశారు A. రాణిరాశ్ మోని B. రామకృష్ణ పరమహంస C. వివేకానంద D. ఈశ్వర్ పూరీ 171. రామకృష్ణ పరమహంస ప్రాధాన శిస్యుడు ఎవరు A. దయానంద సరస్వతి B. రవీంద్రనాధ్ ఠాగూర్ C. వివేకానంద D. బాలగంగాధర్ తిలక్ 172. రామకృష్ణ పరమహంస గురువు ఎవరు A. ఈశ్వర్ పూరీ B. శంకర్ పూరీ C. సాగర్ నంద D. అరవింద్ 173. రామకృష్ణ పరమహంస భోదనలేవీ A. అద్వైత వేదాంతం B. భగవంతుడొక్కడే సర్యంతర్యామి C. జత్ర జీవే తత్ర శివ D. పైవన్ని 174. రామకృష్ణ పరమహంస జీవితం గురించి ఎవరు వ్యాసాలు రాశారు A. విరాజనంద B. మాక్స్ ముల్లర్ C. ఖేత్రి రాజు D. విలియం హస్టీ 175. రామకృష్ణ పరమహంస దేనిని స్థాపించారు A. రామకృష్ణ సొసైటీ B. రామకృష్ణ కంపెనీ C. రామకృష్ణ ఆర్డర్డ్ D. పైవన్ని 176. రామకృష్ణ పరమహంస వెదాంత సొసైటీ ని ఎవరు స్థాపించారు A. స్వామి అంబేదానంద B. స్వామిదయానంద సరస్వతి C. రామకృష్ణ పరమహంస D. బాగంగాధర్ తిలక్ 177. రామకృష్ణ పరమహంస ఎక్కడ మరణించారు A. బెంగాల్ B. కర్నాటక C. రాజస్థాన్ D. కలకత్తా 178. రామకృష్ణ వేదాంత సొసైటిని ఏ సంవత్సరం లో స్థాపించారు ? A. 1921 B. 1922 C. 1923 D. 1924 179. రామకృష్ణ పరమహంస ఏ సంవత్సరంలో మరణించాడు A. 1884 B. 1885 C. 1886 D. 1887 180. హెబ్ .పి. బ్లావట్క్సి ఏ దేశస్తురాలు? A. రష్యా B. ఇటలీ C. ఇంగ్లండ్ D. అమెరికా 181. దివ్యజ్ఞాన సమాజం ప్రధాన లక్ష్యం ఏమిటి? A. వృద్దుల సేవ B. వికలాంగుల సేవ C. మానవ సేవ D. అనాధాల సేవ 182. దివ్యజ్ఞాన సమాజం ఎవరు స్థాపించారు? A. బ్లావట్క్సి B. దయానంద సరస్వతి C. రామకృష్ణ పరమహంస D. వివేకానంద 183. దివ్యజ్ఞాన సమాజం ఏ మతాల సమ్మేళనం కొరకు ప్రయత్నించింది? A. హిందూమతం B. బౌద్ధమతం C. జూడాఈజమ్ D. పైవన్ని 184. హెబ్ .పి. బ్లావట్క్సి మరణా అనతరం దివ్యజ్ఞాన సమాజం అద్యక్షులు ఎవరు అయ్యారు? A. కల్నల్ ఎం.ఎస్.ఆల్ల్కాట్ B. విలియం హస్తి C. అరవింద్ D. మాక్స్ ముల్లర్ 185. బ్లావట్క్సి రాసిన వ్యాసం పేరు ఏమిటి? A. రహస్య సిద్ధాంతం B. కళల సిద్ధాంతం C. ప్రయత్న సిద్ధాంతం D. పైవన్ని 186. బ్లావట్క్సి యొక్క రహస్య సిద్ధాంతం అనే వ్యాసంను చదివి ఎవరు ప్రభావితమయ్యారు? A. బాలగంగాధర్ తిలక్ B. గోపాలక్రిష్ణ గోఖలే C. అనిబిసెంట్ D. దేవేంద్రనాధ్ ఠాగూర్ 187. అనిబిసెంట్ ఏ సంవత్సరంలో దివ్యజ్ఞాన సమాజంలో చేరింది? A. 1886 B. 1887 C. 1888 D. 1889 188. Diamond Soul' గా ఎవరిని అభివర్ణిస్తారు? A. బ్లావట్క్సి B. అనిబిసెంట్ C. విలియం జేమ్స్ D. అంబెదానంద 189. అనిబిసెంట్ ఏ సంవత్సరంలో దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షురాలు అయ్యింది? A. 1905 B. 1906 C. 1907 D. 1908 190. అనిబిసెంట్ దేనిని ప్రోత్సహించిoది? A. వితంతు వివాహాలు B. స్త్రీ విద్య C. బాల్య వివాహాలు D. పైవన్నీ 191. అనిబిసెంట్ తర్వాత ఎవరు దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షుడిగా పనిచేశారు? A. జోసెఫ్ B. జార్జి అరుండేల్ C. పాల్ D. ఫ్రాన్సిస్ 192. దివ్య జ్ఞాన సమాజానికి మొదటి భారతీయ అధ్యక్షుడు ఎవరు? A. సిన రాజ దాస B. రవీంద్రనాథ్ ఠాగూర్ C. బాలగంగాధర్ తిలక్ D. గోపాలక్రిష్ణ గోఖలే 193. అనిబిసెంట్ ఏ సభను ఏర్పాటు చేసింది? A. మద్రాస్ సంఘ సంస్కరణ B. బెంగాల్ సంఘ సంస్కరణ C. కర్ణాటక సంఘ సంస్కరణ D. బొంబాయి సంఘ సంస్కరణ 194. అనిబిసెంట్ భగవద్గీతను ఎవరి సహకారంతో ఆంగ్లంలోకి అనువదించినది? A. తిరుమల్ దాస్ B. భగవాన్ దాస్ C. అరుణ్ దాస్ D. ప్రసాద్ దాస్ 195. అనిబిసెంట్ నడిపిన వార్త పత్రికలేవి? A. న్యూ ఇండియా B. కామన్ వీల్ C. A మరియు B D. ఏదీకాదు 196. అనిబిసెంట్ బిరుదులు ఏవి? A. ఇండియన్ టామ్ B. గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా C. ఇండియన్ దాస్ D. A మరియు B 197. అనిబిసెంట్ అసలు పేరు ఏమిటి? A. అన్విత B. అరుణ C. అనివుడ్ D. అఖిల 198. Englands Difficulty is Indian's Opportunity ఎవరి నినాదం? A. అనిబిసెంట్ B. బ్లావట్క్సి C. అరవింద యోగి D. రవీంద్రనాథ్ ఠాగూర్ 199. అనిబిసెంట్ ఏ దేశస్తురాలు? A. ఐర్లాండ్ B. ఇటలీ C. రష్యా D. ఇంగ్లాండ్ 200. అనిబిసెంట్ ఏ సంవత్సరం లో భారతదేశానికి వచ్చింది? A. 1892 B. 1893 C. 1894 D. 1895 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next