సామాజిక సంస్కృతిక విప్లవం | History | MCQ | Part -86 By Laxmi in TOPIC WISE MCQ History - Social and Cultural Revolution Total Questions - 50 251. భారతదేశ జాతీయ సాంఘిక సభ ను ఎవరు స్థాపించారు? A. మహదేవ్ గోవింద రనడే B. రఘునాథరావు C. ఎం. జి. రనడే D. A మరియు B 252. భారతదేశ జాతీయ సాంఘిక సభ దేనిని ఖండించింది? A. బహు భార్యత్వాన్ని B. వితంతు వివాహం C. బాల్య వివాహాలు D. పైవన్నీ 253. భారతదేశ జాతీయ సాంఘిక సభ దేనిని ప్రోత్సహించింది? A. వితంతు వివాహాలు B. కులాంతర వివాహాలు C. విగ్రహారాధన D. స్త్రీ విద్య 254. దైవ సమాజ్ ను ఎవరు స్థాపించారు A. శివనారాయణ్ అగ్నిహోత్రి B. రామ్ నారాయణ్ అగ్నిహోత్రి C. దేవ్ నారాయణ్ అగ్నిహోత్రి D. లక్శ్మి నారాయణ్ అగ్నిహోత్రి 255. దైవ సమాజ్ ను ఏ సంవత్సరంలో స్థాపించారు A. 1880 B. 1886 C. 1887 D. 1889 256. దైవ సమాజ్ ను ఎక్కడ స్థాపించారు ? A. ఉత్తర్ ప్రదేశ్ B. బీహార్ C. లాహోర్ D. మద్రాస్ 257. దేవసమాజ్ యొక్క గ్రంథాన్ని ఏమంటారు ? A. రాజా శాస్త్ర B. దేవ శాస్త్ర C. గురు శాస్త్ర D. పైవన్ని 258. అవిపురం ఉద్యమాన్ని ఎవరు చేపట్టారు A. శ్రీ నారాయణ గురు B. శ్రీ లక్ష్మి నారాయణ గురు C. సత్య నారాయణ గురు D. ఆది నారాయణ గురు 259. అవిపురం ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు A. 1883 B. 1885 C. 1887 D. 1888 260. శ్రీ నారాయణ గురు ఎవరి విగ్రహం ను శివరాత్రి రోజున అవిపురంలో ప్రతిష్టించాడు ? A. పార్వతి విగ్రహం B. శివుని విగ్రహం C. రాముడి విగ్రహం D. హనుమంతుడి విగ్రహం 261. టి.ఎం.నాయర్, పి త్యాగరాయశెట్టి, సి,యన్ ముదలియార్ ఏ ఉద్యమాన్ని స్థాపించారు A. ఆవిపురం ఉద్యమం B. జస్టిస్ పార్టీ ఉద్యమం C. సాంఘికోద్యమం D. హోం రూల్ లీగ్ ఉద్యమం 262. జస్టిస్ పార్టీ ఉద్యమం ఏ సంవత్సరంలో స్థాపించారు A. 1907 B. 1911 C. 1917 D. 1919 263. జస్టిస్ పార్టీ ఉద్యమం ఎవరికి వ్యతిరేకంగా ఏర్పడిన తొలి రాజకీయ పార్టీ A. బ్రాహ్మణులకు B. ఆర్యులకు C. బౌద్దులకు D. జైనులకు 264. ఆత్మగౌరవ ఉద్యమం ఎవరు చేపట్టారు ? A. సత్యనారాయణ నాయకర్ B. భాస్కర్ నాయకర్ C. ఇ.వి రామస్వామి నాయకర్ D. రామచంద్ర నాయకర్ 265. ఆత్మగౌరవ ఉద్యమం ఏ సంవత్సరంలో స్థాపించారు ? A. 1923 B. 1929 C. 1931 D. 1932 266. ఇ.వి రామస్వామి నాయకర్ ఎవరి ఆదిపత్యాన్ని ఖండించాడు A. ముస్లింలు B. బౌద్దులు C. బ్రాహ్మణులు D. ఆర్యులు 267. ది ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ ను ఎవరు స్థాపించారు A. బ్లావట్స్కి B. సరోజినీ నాయుడు C. అనిబిసెంట్ D. పండిత్ రమాబాయి సరస్వతి 268. అనిబిసెంట్ "ది ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ " ను ఎవరి కొరకు స్థాపించింది A. బాలికలు B. మహిళలు C. వృద్ధులు D. పై వన్నీ 269. "ది ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ " ను ఏ సంవత్సరంలో స్థాపించారు A. 1915 B. 1917 C. 1918 D. 1919 270. నిష్కామ్ కర్మమఠ్ స్థాపకుడెవరు A. ది.కె కార్వే B. ఎం.జి రనడే C. సుబ్బరాయలు శెట్టి D. రఘునాథ రావులు 271. నిష్కామ్ కర్మమఠ్ ను ఏ సంవత్సరంలో స్థాపించారు A. 1905 B. 1910 C. 1915 D. 1920 272. నిష్కామ్ కర్మమఠ్ యొక్క లక్ష్యాలు A. సాంఘీక సంస్కరణ B. మానవాళికి నిస్వార్థ సేవ C. మహిళ విద్యాభివృద్ది D. పైవన్ని 273. డి.కె కార్వే మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ స్థాపించారు A. బొంబాయి B. పూణే C. మహారాష్ట్ర D. కలకత్తా 274. డి.కె కార్వే మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్నిఏ సంవత్సరంలో స్థాపించారు A. 1915 B. 1916 C. 1917 D. 1919 275. ది సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటి ని ఎవరు స్థాపించారు A. గోపాలకృష్ణ గోఖలే B. రవీంద్రనాథ్ ఠాగూర్ C. బలగంగాధర్ తిలక్ D. వివేకానంద 276. ది సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటి ప్రధాన లక్ష్యాలు A. కరువు ఉపశమన చర్యలు తీసుకొనుట B. గిరిజనులు, ఇతర బడుగు వర్గాల అభివృద్ది C. అనాధాలను ఆదుకొనుట D. A మరియు B 277. ది సోషల్ సర్విస్ లీగ్ ను ఎవరు స్థాపించారు A. నారాయణ్ మల్హర్ జోషి B. చంద్రశేఖర్ జోషి C. రాజేంద్ర ప్రసాద్ జోషి D. సుబ్బారావు జోషి 278. ది సోషల్ సర్విస్ లీగ్ ను ఏ సంవత్సరం లో స్థాపించారు A. 1909 B. 1911 C. 1913 D. 1915 279. క్రింది వాటిలో " ది సోషల్ సర్విస్ లీగ్ " స్థాపనలు A. day and night పాఠశాలలు B. అనేక గ్రంథాలయాలు , ఆసుపత్రులు C. బాయ్స్ క్లబ్ , స్కాట్స్ కార్ట్స్ D. పైవేవీ కావు 280. దర్మసభ స్థాపకుడెవరు ? A. కృష్ణ కాంత్ దేబ్ B. రాధాకాంత్ దేబ్ C. రమాకాంత్ దేబ్ D. రవికాంత్ దేబ్ 281. దర్మ సభ ను ఏ సంవత్సరం లో స్థపించారు A. 1825 B. 1829 C. 1830 D. 1832 282. దర్మ సభ సంస్థ ప్రచురించిన పత్రిక పేరు A. సమావేశ చంద్రిక B. సమ వేదిక C. సమాచార చంద్రిక D. స్వరాజ్య పత్రిక 283. రెహ్నమాయి మజ్దాయాసనన్ సభ స్థాపకుడు ఎవరు? A. నౌరోజీ ఫర్దోంజీ B. ఫిరోజ్ ఖాన్ C. ఫర్ హాన్ D. ఫౌజాల్ 284. రెహ్నుమాయి మజ్దయాసనన్ సభ ను ఏ సంవత్సరం లో స్థాపించారు ? A. 1850 B. 1851 C. 1852 D. 1853 285. రెహ్నుమాయి మజ్దాయా సనన్ సభ " ఎవరి సంస్కరణల కోసం స్థాపించారు ? A. ద్రావిడులు B. పార్శీలు C. జైనులు D. బౌద్దులు 286. డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపకులు ? A. మహాదేవ గోవింద రనడే B. వి.జి. చిప్లూంకర్ C. జి.జి. అగార్కర్ D. పైవన్నీ 287. డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని ఏ సంవత్సరం లో స్థాపించారు ? A. 1880 B. 1883 C. 1884 D. 1885 288. డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ ని ఎక్కడ స్థాపించారు ? A. మద్రాస్ B. కలకత్తా C. పూణె D. బొంబాయి 289. బహిష్కృత్ హితకారిణి సభ స్థాపకుడు ఎవరు? A. బి.ఆర్ . అంబేడ్కర్ B. గురజాడ అప్పరావు C. బలగంగాధర్ తిలక్ D. గోపాల కృష్ణ గోఖలే 290. బహిష్కృత్ హితకారిణి సభ ను ఏ సంవత్సరం లో స్థాపించారు ? A. 1923 B. 1925 C. 1927 D. 1929 291. అంబేడ్కర్ " బహిష్కృత్ హితకారిణి సభ ను " ఎక్కడ స్థాపించారు ? A. హర్యానా B. గుజరాత్ C. బొంబాయి D. కలకత్తా 292. బహిష్కృత్ హితకారిణి సభ యొక్క ముఖ్య లక్ష్యాలు ? A. సాంఘిక సమానత్వం B. బడుగు వర్గాలకు రాజ్యాంగ రక్షణ కల్పించడం C. స్త్రీ విద్య D. A మరియు B 293. The Rights of citizens గ్రంథ రచయిత ' A. సత్య మూర్తి B. కృష్ణ మూర్తి C. సూర్య మూర్తి D. చంద్ర మూర్తి 294. The struggle for civil liberties గ్రంధ రచయిత " A. రాజా రామ్మోహన్ రాయ్ B. ఏం. జి. రనడే C. బలగంగాధర్ తిలక్ D. రామ్ మానోహర్ లోహియా 295. ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఏ సంవత్సరం లో ఏర్పడింది A. 1931 B. 1933 C. 1936 D. 1939 296. బానిసత్వ నిషేద చట్టం ఎప్పుడు చేశారు A. 1840 B. 1842 C. 1843 D. 1845 297. నరబలి నిషేద చట్టం ఎప్పుడు చేశారు A. 1840 B. 1842 C. 1843 D. 1845 298. బ్రహ్మ చట్టం ఎప్పుడు చేశారు A. 1870 B. 1872 C. 1873 D. 1875 299. Age of consent Act ఎప్పుడు చేశారు A. 1890 B. 1893 C. 1894 D. 1891 300. శారద చట్టం ఎప్పుడు చేశారు A. 1921 B. 1923 C. 1926 D. 1929 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next