సామాజిక సంస్కృతిక విప్లవం | History | MCQ | Part -85 By Laxmi in TOPIC WISE MCQ History - Social and Cultural Revolution Total Questions - 50 201. అనిబిసెంట్ ఏ సంవత్సరం లో అఖిల భారత కాంగ్రెస్ లో చేరింది? A. 1912 B. 1913 C. 1914 D. 1915 202. అనిబిసెంట్ భారతదేశంలో హోంరూల్ ఉధ్యమాన్ని ఎప్పుడు ప్రారంబించింది? A. 1913 B. 1914 C. 1916 D. 1917 203. అనిబిసెంట్ భారతదేశంలో హోంరూల్ ఉధ్యమాన్ని ఎక్కడినుండి ప్రారంబించింది? A. కలకత్తా B. మద్రాస్ C. బెంగుళూరు D. రాజస్థాన్ 204. హోంరూల్ ఉద్యమం కంటే ముందు హోంరూల్ లీగ్ ఉధ్యమాన్ని మహారాష్ట్రలో ఎవరు పారంబించారు? A. బాలగంగాధర్ తిలక్ B. గోపాలక్రిష్ణ గోఖలే C. అనిబిసెంట్ D. బ్లావట్క్సి 205. ఆల్ ఇండియా హోంరూల్ లీగ్ యొక్క మొట్టమొదటి కార్యదర్శి ఎవరు? A. జార్జ్ విలియం B. జార్జ్ ఫెర్నాందేజ్ C. జార్జ్ అరుండేల్ D. జేమ్స్ 206. 1917 లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కు ఎన్నికైన మొట్టమొదటి మహిళా అద్యక్షురాలు? A. బ్లావట్క్సి B. అనిబిసెంట్ C. సరోజినీ నాయుడు D. పండిత రమాబాయి సరస్వతి 207. ఈ క్రింది వారిలో "డాక్టర్ ఆఫ్ లెటర్స్" బిరుదు గల వారు? A. అనిబిసెంట్ B. బ్లావట్క్సి C. జార్జి అరుండేల్ D. భగవాన్ దాస్ 208. అనిబిసెంట్ స్థాపించిన బెనారస్ హిందూ పాఠశాల ఎవరిచే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా మార్చబడింది ? A. గోపాలకృష్ణ గోఖలే B. భాలగంగాధర్ తిలక్ C. మదన్ మోహన్ మాలవ్య D. ఎం . జి . రనడే 209. అనిబిసెంట్ ఎప్పుడు మరణించింది? A. 1933 సెప్టెంబర్ 12 B. 1933 సెప్టెంబర్ 20 C. 1933 సెప్టెంబర్ 23 D. 1933 సెప్టెంబర్ 26 210. అనిబిసెంట్ దత్తత కుమారుడి పేరు ఏమిటి? A. భాగ్య రెడ్డి వర్మ B. నారాయణ C. జిడ్డు కృష్ణమూర్తి D. ఏది కాదు 211. గురువు లేకుండా సత్యంను సాధించుట ఇది ఎవరి సిద్ధాంతం? A. జిడ్డు కృష్ణమూర్తి B. డి.కె.కార్వే C. ఎం.జి. రనడే D. బ్లావట్క్సి 212. అనిబిసెంట్ ఎడిటర్ గా పనిచేసిన జర్నల్ ఏది? A. లాసీ ఫేర్ or లాజా ఫేర్ B. వర్తమాన భారత్ C. ఉద్భోదన D. శొంప్రకాశ్ 213. అనిబిసెంట్ ఎక్కడ మరణించింది? A. ఢిల్లీ B. బిహార్ C. పంజాబ్ D. మద్రాస్ 214. At the feet of the master ఎవరి పుస్తకం? A. మదన్ మోహన్ మాలవ్వ B. బంకిం చంద్ర చటర్జీ C. జిడ్డు కృష్ణ మూర్తి D. ఏం.జి.రనడే 215. మదన్ మోహన్ మాలవ్య బిరుదు A. మచ్చలేని పండితుడు B. మహామాన్ C. Prince of Beggers D. పైవన్ని 216. మదన్ మోహన్ మాలవ్య స్థాపించిన సంస్థలేవి? A. సనాతన ధర్మ మహా సభ B. అల్ ఇండియా సేవ సమితి C. A మరియు B D. నవ విధాన్ సభ 217. మదన్ మోహన్ మాలవ్య నడిపిన పత్రికలు ? A. మర్యాధ B. అభ్యుదయ C. లీడర్ D. పైవన్ని 218. మదన్ మోహన్ మాలవ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఎవరితో కలసి కాంగ్రెస్ నేషన్ పార్టీ ని స్థాపించాడు? A. ఏం.ఎస్.మాధవ శ్రీహరి B. ఏం.ఎస్. కృష్ణ కాంత్ C. ఏం.ఎస్ రామ లక్ష్మణ్ D. ఏం.ఎస్.అమరేంధర్ 219. మదన్ మోహన్ మాలవ్య దేనికి వైస్ ఛాన్స్లర్ గా పని చేశారు? A. బెనారస్ హిందూ యునివర్సిటి B. బెంగాల్ హిందూ యునివర్సిటి C. బెనారస్ విశ్వవిద్యలయం D. బెంగాల్ విశ్వవిద్యలయం 220. భారత జాతీయ గేయం ఏది? A. జనగణ మన B. వందేమాతరం C. సారేజహాసే అచ్చా D. మా తెలుగు తల్లికి 221. వందేమాతరం జాతీయ గేయ రచయిత ఎవరు? A. రవీంద్ర నాథ్ ఠాగుర్ B. దేవేంద్రనాథ్ ఠాగుర్ C. బంకిం చంద్ర ఛటర్జీ D. జిడ్డు కృష్ణ మూర్తి 222. బంకింన్ చంద్ర ఛటర్జీ ఏ రచన ద్వారా భారతధేశ గొప్పతనాన్ని తెలియచేసారు? A. గీతాంజలి B. ఆనంద్ మఠ్ C. నా గురువు D. వేద భాష్య 223. వందేమాతరం ను ఎవరు ఆంగ్లంలోకి అనువదించారు? A. రవీంద్రనాథ్ ఠాగూర్ B. బంకిం చంద్ర ఛటర్జీ C. అనిబిసెంట్ D. అరబిందో ఘోస్ 224. ఆనంద్ మఠ్ లో దేని గురించి పేర్కొనబడింధి A. సన్యాసి తిరుగుబాటు B. బ్రిటిష్ తిరుగుబాటు C. భారతీయుల తిరుగుబాటు D. ఏది కాదు 225. బకిన్ చంద్ర ఛటర్జీ "ఆనంద్ మఠ్ "నవలను ఎప్పుడు రచించారు? A. 1880 B. 1881 C. 1882 D. 1883 226. భారత జాతీయ గేయం "వందేమాతరం" సంస్కృతంలో ఏ పుస్తకం లో రచింపబడింది? A. ఆనంద్ మఠ్ B. కపాల కుండల C. చంద్ర శేఖర్ D. రాజ సింహా 227. బంగ దర్శన్ అనే జర్నల్ ను కటక్ / ఒరిస్సా నుంచి ప్రచూరించినది ఎవరు? A. రవీంద్రనాథ్ ఠాగూర్ B. బంకిం చంద్ర ఛటర్జీ C. అరవిందో ఘోష్ D. బాలగంగాధర్ తిలక్ 228. ఈ క్రింది వారిలో ఎవరిని "మహారాష్ట్ర సోక్రటీస్" అంటారు? A. మదన్ మోహన్ మాలవ్య B. డి.కె.కార్వే C. ఏం.జి.రనడే D. బంకిం చంద్ర ఛటర్జీ 229. ఏం.జి.రనడే దేనిని ఏర్పాటు చేశాడు? A. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ B. ఇండియన్ కాన్ఫరెన్స్ C. ఇండియన్ స్టేట్ కాన్ఫరెన్స్ D. ఏది కాదు 230. మహారాష్ట్ర సాఘీకోద్యమానికి మూల పురుషుడు ఎవరు? A. డి.కె.కార్వే B. మదన్ మోహన్ మాలవ్య C. ఏం.జి.రనడే D. బంకిం చంద్ర ఛటర్జీ 231. ఏం.జి.రనడే ఏ పత్రికలో సామాజిక,ఆర్టిక సమస్యల గురించి వ్యాసాలు రాశాడు? A. సార్వజనిజ సభ B. నూతన ధర్మ మహా సభ C. నవ విధాన్ సభ D. సంఘల్ సభ 232. ఎం. జి. రనడే ఏ సంవత్సరంలో మద్రాసు లో ముఖ్యమైన సాంఘిక సమస్యలను చర్చించడానికి, భారత జాతీయ సామాజిక సమావేశాన్ని ప్రారంభించాడు? A. 1881 B. 1885 C. 1887 D. 1889 233. రనడే ఏ ఉద్యమాన్ని ప్రారంభించాడు? A. శుద్ధి ఉద్యమం B. సంస్కరణోద్యమం C. స్వాతంత్ర్య ఉద్యమం D. పరిశుద్ధి ఉద్యమం 234. రనడే, కార్వే తో కలిసి ఏ ఉద్యమాన్ని నడిపాడు? A. స్త్రీ పునర్వివాహ ఉద్యమం B. స్త్రీ విద్య ఉద్యమం C. సంస్కరణోద్యమం D. ఏదీకాదు 235. స్త్రీ పునర్వివాహ ఉద్యమం యొక్క మరో ఆశయం వితంతువులకు ఎలాంటి శిక్షణ ఇచ్చి స్వయం శక్తి ని కల్పించడం? A. ఉపాధ్యాయినులు B. నర్సులు C. A మరియు B D. ఏదీకాదు 236. ఎం. జి. రనడే ఎవరి ఐక్యతకు కృషి చేశాడు? A. హిందువులు - క్రైస్తవులు B. క్రైస్తవులు - ముస్లింలు C. బౌద్ధులు - జైనులు D. హిందూ - ముస్లింలు 237. పండిత రమాబాయి సరస్వతి దేని కోసం పోరాడింది? A. స్త్రీ విద్యను ప్రోత్సహించడం B. బాల్య వివాహాలను వ్యతిరేకించడం C. A మరియు B D. స్త్రీ ఆంగ్ల విద్య 238. పండిత రమాబాయి సరస్వతి దేనిని స్థాపించింది? A. మహిళ ఆర్య సమాజ్ B. దివ్య జ్ఞాన సమాజ్ C. బ్రహ్మ సమాజ్ D. ఏదీకాదు 239. పండిత రమాబాయి "శారదనందన్" ను ఎక్కడ ప్రారంభించింది? A. కలకత్తా B. బొంబాయి C. మద్రాస్ D. మహారాష్ట్ర 240. పండిత రమాబాయి ఎవరిని ఆదుకోవడానికి "ముక్తి సదన్" ను ప్రారంభించింది? A. అనాధలను B. వృద్ధులను C. కరువు బాధితులను D. పైవన్నీ 241. డి. కె.కార్వే ఏ సంవత్సరంలో వితంతు వివాహం చేసుకున్నాడు? A. 1892 B. 1893 C. 1894 D. 1895 242. డి. కె. కార్వే "హిందూ వితంతు భవనం లేదా విదువ భవన్" ను ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? A. 1896 B. 1897 C. 1898 D. 1899 243. డి. కె. కార్వే ఏ సంవత్సరంలో భారతీయ మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు? A. 1914 B. 1915 C. 1916 D. 1917 244. డి. కె. కార్వే ఏ ఉద్యమానికి సేవ అందించారు? A. శుద్ధి ఉద్యమం B. సాంఘిక సంస్కరణోద్యమం C. స్త్రీ విద్య ఉద్యమం D. పైవన్నీ 245. డి. కె. కార్వే చేసిన విశిష్ట సేవలకు ప్రభుత్వం ఏ బిరుదుతో సత్కరించింది? A. పద్మభూషణ్ B. భారతరత్న C. పద్మ విభూషణ్ D. పైవన్నీ 246. రాధాస్వామి సత్సంగ్ ఎవరు స్థాపించారు? A. తులసి రామ్ B. తులసి దాస్ C. తులసి కృష్ణ D. తులసి రవి 247. రాధాస్వామి సత్సంగ్ ఎక్కడ స్థాపించారు? A. బొంబాయి B. మద్రాస్ C. ఆగ్రా D. కలకత్తా 248. రాధాస్వామి సత్సంగ్ ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1860 B. 1861 C. 1862 D. 1863 249. రాధాస్వామి సత్సంగ్ సభ్యులు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? A. దాన ధర్మాలు B. సేవ C. ప్రార్థన D. పైవన్నీ 250. భారతదేశ జాతీయ సాంఘిక సభ ను ఏ సంవత్సరంలో స్థాపించారు? A. 1885 B. 1886 C. 1887 D. 1888 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next