సామాజిక సంస్కృతిక విప్లవం | History | MCQ | Part -82

in

History - Social and Cultural Revolution

Total Questions - 50

51.
భారతదేశ చరిత్రలో విశ్వసగతుకునిగా పేరు బడ్డ బెంగాల్ నవాబు ఎవరు?

52.
అన్నిల్స్ ఆఫ్ రాజ్ పుత్ గ్రంధ రచయిత?

53.
ఆంగ్లేయులు, రంజిత్ సింగ్, సాహుజలకు మద్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిన సంవత్సరం ఏది?

54.
సాంఘిక సాంకృతిక పునర్జీవన ఉద్యమాలను చేపట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు?

55.
మూడ విశ్వశాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చుటకు చేసిన ఉద్యమాలను ఏమంటారు ?

56.
మూడ విశ్వశాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చుటకు చేసిన ఉద్యమాలను ఏమంటారు ?

57.
రాజ రామ్ మోహన్ రాయ్ ఏ సంవత్సరం లో జన్మించారు?

58.
రాజ రామ్ మోహన్రాయ్ తండ్రి పేరేమిటి?

59.
రాజ రామ్ మోహన్ రాయ్ కి గల బిరుదు ఏమిటి?

60.
బ్రహ్మ సమాజస్థాపకుడు ఎవరు?

61.
ఆత్మీయ సభను ఏ సంవత్సరం లో స్థాపించారు?

62.
రాజ రామ్ మోహన్ రాయ్ రాసిన పుస్తకం పేరేమిటి?

63.
రాజ రామ్ మోహన్ రాయ్ ఏ సంవత్సరం లో బ్రహ్మ సమాజ్ స్థాపించారు?

64.
రాజారం మోహన్ రాయ్ కి 'రాజ' అనే బిరుదు ఇచ్చిన చక్రవర్తి ఎవరు ?

65.
సతీ సహగమన నిసేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

66.
రాజ రామ్ మోహన్ రాయ్ అత్యదికంగా దేనికి వ్యతిరేకంగా పోరాటం చేశారు?

67.
బ్రిటిష్ గవర్నర్ విలియం బెంటింగ్ సతీ సహగమన నిషేద చట్టాన్ని ఎవరి ప్రోత్సాహం తో చేయడం జరిగింది?

68.
రాజ రామ్ మోహన్ రాయ్ ఎక్కువగా దేనిని ప్రోత్సహించాడు?

69.
కింది వాటిలో రాజ రామ్ మోహన్ రాయ్ స్థాపించిన పత్రిక ఎధి?

70.
బ్రహ్మసమాజ్ కార్యదర్శి గా ఎవరు పని చేశారు?

71.
బ్రహ్మ సమాజ్ కు వ్యతిరేఖంగా స్థాపించిన సభ ఏది?

72.
దర్మ సభను ఏ సంవత్సరం లో స్టాపీంచారు?

73.
ధర్మ సభను ఎవరు స్థాపించారు?

74.
రామ్ మోహన్ రాయ్ ఎప్పుడు మరణించాడు?

75.
రాజ రామ్మోహన్ రాయ్ ఎక్కడ మరణించాడు?

76.
రాజ రామ్మోహన్ రాయ్ ఏ వ్యాధి తో మరణించాడు?

77.
దేవేంద్రనాద్ ఠాగూర్ యొక్క తండ్రి పేరేమిటి?

78.
దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏ సంస్థను స్థాపించాడు ?

79.
దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోదిని సభ అను సంస్కృతిక సభను ఏ సంవత్సరం లో స్థాపించారు?

80.
దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏ పత్రికను ప్రారంభించారు?

81.
దేవేంద్రనాథ్ ఠాగూర్ పనిచేసిన పత్రికకు సంపాధకునిగా ఎవరు పని చేశారు?

82.
దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్త్వభొదిని అనే మాసపత్రికను ఏ సంవత్సరంలో లో ప్రారంభించారు?

83.
కేశవ చంద్ర సేన్ రచించిన పుస్తకం పేరేమిటి?

84.
కేశవ చంద్రన్ ఎవరికోసం వ్యతిరేకంగా ప్రార్దనా మందిరాన్ని ప్రారంభించాడు?

85.
కేశవ చంద్రన్ ఏ సంవత్సరం లో సంగత్ సభను ప్రారంభిచాడు?

86.
కలకత్తా లో కేశవ చంద్రన్ నెలకొల్పిన సంగం పేరేమిటి?

87.
భారత సంస్కరణ సంఘం ను ఏ సంవత్సరం లో నెలకొల్పారు ?

88.
కేశవ చంద్రం తన ఆశయాలను ప్రచారం చేయడానికి ఏ వార్త పత్రికను ప్రారంభించాడు?

89.
కేశవ చంద్రన్ తన కూతురికి ఏ సంవత్సరం లో వివాహం చేసాడు?

90.
కేశవ చంద్రం యొక్క కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరం లో మ్యారేజ్ చట్టం ను చేసినధి?

91.
కేశవ చంద్రన్ దేనికి సెక్రెటరీ గా పని చేశాడు?

92.
కేశవ చంద్రన్ ఏ సంవత్సరం లో " నవసంహిత" ను రచించాడు?

93.
ఏ సంవత్సరం లో బ్రహ్మ సమాజ్ రెండు గా చీలిపోయింది?

94.
కేశవ చంద్రసేన్ దేనిని ఎక్కువగా ప్రోత్సహించాడు?

95.
హెన్రి వివియన్ డిరజియోకి గల బిరుదు ఏమిటి?

96.
హెన్రీ డేరాజియో తండ్రి పేరేమిటి?

97.
కింది వాటి లో హెన్రి వివియన్ డిజారియో నడిపిన వార్త పత్రిక ఏది?

98.
హెన్రీ వివియమ్ డిజారియో ఏ ఉద్యమం ప్రారంభించాడు?

99.
హెన్రి వివియన్ డిజారియో యువ బెంగాల్ ఉద్యమాలను ఏ సంవత్సరం లో ప్రారంభించాడు?

100.
హెన్రి అనుచరుల్ని ఏమంటారు?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US