సామాజిక సంస్కృతిక విప్లవం | History | MCQ | Part -81 By Laxmi in TOPIC WISE MCQ History - Social and Cultural Revolution Total Questions - 50 1. భైరవల్ ఒప్పంధంగా మార్పు చేసిన ఒప్పందం ఏది? A. అమృత్సర్ ఒప్పందం B. లాహోర్ ఒప్పందం C. గ్వాలియర్ ఒప్పందం D. పంజాబ్ ఒప్పందం 2. మొదటి ఆంగ్లో -- సిక్కు యుద్దం తర్వాత పంజాబ్ ని పాలించిన మొదటి బ్రిటిష్ అద్యక్షుడు ఎవరు? A. లార్డ్ హస్టింగ్స్ B. హెన్రీ లారెన్స్ C. డల్హౌసి D. ఆంహారెస్ట్ 3. 1848 లో లాహోర్ లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది ఎవరు? A. మూత్ రాజ్ B. అమర్ సింగ్ C. చిత్తోర్ సింగ్ D. అర్జున్ సింగ్ 4. 1848 లో చిత్తోర్ సింగ్ తో పాటు బ్రిటిష్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింధి ఎవరు? A. మూల్ రాజ్ B. అమర్ సింగ్ C. సాదత్ అలీ D. వాజిద్ అలిషా 5. ఆంగ్లో-సిక్కు యుద్దం-2 లో డల్హౌసి పంజాబ్ పైకి ఎవరిని పంపించారు? A. శ్యాన్ ఆండ్రూస్ B. లార్డ్ హేస్టింగ్స్ C. హెన్రి లారెన్స్ D. అంహరెస్ట్ 6. పూంజాబ్ ను ఆంగ్లేయులు ద్రోహపూరిత పద్దతి లో స్వాదినం చేసుకున్నారు అని చెప్పింది ఎవరు? A. అంహరెస్ట్ B. ఇవన్స్ బెల్ C. శ్యాన్ ఆండ్రూస్ D. హెన్రి లారెన్స్ 7. రెండవ ఆంగ్లో- సిక్కు యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? A. 1848-1850 B. 1850-1851 C. 1848-1849 D. 1847-1849 8. అవధ్ రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? A. వాజిద్ అలిషా B. సాదత్ అలిషా C. సాహుత్ సలిష D. ఆషాద్ అలిషా 9. అవధ్ రాజ్యాన్ని పాలించిన చివరి పాలకుడు ఎవరు? A. సదల్ అలీ B. శాహుత్ అలీ C. ఆషాద్ అలీ D. వాజిధ్ అలీ 10. అవధ్ చివరి పాలకుడైన వాజిధ్ అలిషా తప్పుడు పాలన చేస్తున్నాడని డల్హౌసి అవధ్ రాజ్యాన్ని ఎప్పుడు ఆక్రమించాడు? A. 1856 B. 1850 C. 1846 D. 1855 11. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొదటి మహిళా బేగమ్ హబ్రత్ మహల్ ఎవరి భార్య? A. సాదల్ అలీ B. వాజిధ్ అలీ C. షాయడ్ అలిషా D. ఎవరు కాదు 12. ఆంగ్లో-నేపాళ్ యుద్దం జరిగిన సమయం ఏది? A. 1815-1816 B. 1814-1817 C. 1815-1818 D. 1814-1816 13. అల్మోరాను ఆక్రమించిన బ్రిటిష్ జెనరల్ ఎవరు? A. జనరల్ ఆక్టార్లోని B. జనరల్ హేస్టింగ్స్ C. జనరల్ గార్డెనర్ D. జనరల్ అంహరెస్ట్ 14. జనరల్ ఆక్టార్లోని ఎవరిని ఓడించి మలన్ ని ఆక్రమించాడు? A. అమర్ సింగ్ తాపా B. చిత్తోర్ సింగ్ తాపా C. రంజిత్ సింగ్ D. రామ్ నాథ్ సింగ్ 15. ఆంగ్లో-నేపాళ్ యుద్దం 1815 కాలం లో గూర్ఖాలు పరాజయాన్ని అంగీకరించి చేసిన మొదటి ఒప్పందం ఏది ? A. మౌలాన్ ఒప్పందం B. సిఙ్గ్రౌలి ఒప్పందం C. సిఙ్గ్రెలి ఒప్పందం D. అల్మోరా ఒప్పందం 16. జనరల్ అక్టోర్లోని గూర్ఖాలను ఏ యుద్దం లో ఓడించి సంగ్రెలి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు ? A. అల్మోరా యుద్దం B. మక్వంపూర్ యుద్దం C. మౌలానా యుద్దం D. నేపాళ్ యుద్దం 17. మొదటి ఆంగ్లో-బర్మా యుద్దం జరిగిన సంవత్సరం ఏది? A. 1824-1826 B. 1826-1828 C. 1824-1825 D. 1824-1828 18. మొదటి ఆంగ్లో-బర్మా యుద్దంలో బందూలను బ్రిటిష్ గవర్నర్ ఓడించిన యుద్దం ఏది ? A. మర్తాబన్ యుద్దం B. ప్రోమ్ యుద్దం C. డోనాబెన్ యుద్దం D. బర్మా యుద్దం 19. 1వ యుద్దంలో బ్రిటిష్ గవర్నర్ బాందులాను ఓడించి చేసుకున్నా ఒప్పందం ఏమిటి? A. యండబు(1826) B. సిఙ్గ్రౌలి (1826) C. బర్మా(1827) D. డోనబెన్(1827) 20. 2వ ఆంగ్లో-బర్మీస్ యుద్దం జరిగిన సంవత్సరం ఏది ? A. 1852-53 B. 1853-54 C. 1854-55 D. 1851-52 21. 2వ ఆంగ్లో బర్మా యుద్దం తర్వాత డల్హౌసి ఆక్రమించిన ప్రాంతాలు ఏవి? A. రంగూన్ B. ప్రోమ్ C. పెరు D. పైవన్ని 22. బర్మా భారతదేశం లో ఎప్పటివరకు బాగం గా ఉండేధి? A. 1885-1888 B. 1885-1890 C. 1885-1935 D. 1885-1940 23. 3వ ఆంగ్లో బర్మా యుద్ద కాలం లో బర్మా రాజును ఓడించిన బ్రిటిష్ గవర్నర్ ఎవరు? A. డల్హౌసి B. డఫ్రీన్ C. అక్లండ్ D. అంహరెస్ట్ 24. 1వ ఆంగ్లో- అఫ్గన్ యుద్దం కారణమేమిటి? A. బ్రిటిష్ గవర్నర్ శషూజా పై దాడి చేయడం వలన B. బ్రిటిష్ వారు ఆఫ్గన్ స్వాదినం చేసుకోవడం వలన C. దోస్త్ మహమ్మధ్ మ్మరియు శాఫుజ మద్య విబేదల వలన D. ఏవి కావు 25. మొదటి ఆంగ్లో-ఆఫ్గన్ యుద్దం లో బ్రిటిష్ వారు ఓడిన తర్వాత ఆఫ్గాన్ పాలకుడు ఎవరు? A. శాహుజా B. రంజిత్ సింగ్ C. దోస్త్ మహమ్మద్ D. షేర్ అలీ 26. మొదటి ఆంగ్లో-ఆఫ్గాన్ యుద్దం లో బ్రిటిష్ గవర్నర్ అల్లోన్ద్ త్రైపార్టీ ట్రీటీ తో పాటు ఉన్నధి ఎవరు? A. షాహుజా B. రంజిత్ సింగ్ C. షాహుజా మరియు రంజిత్ సింగ్ D. ఎవరు కధు 27. రెండో ఆంగ్లో-అఫ్గాన్ యుద్దం జరిగిన సంవత్స్రరం ఏది ? A. 1875-1880 B. 1878-1882 C. 1878-1782 D. 1878-1880 28. 2వ ఆంగ్లో-అఫ్గాన్ యుద్ద కాలం లో ఆఫ్గన్ పాలకుడు ఎవరు? A. దోస్త్ మహమ్మధ్ B. షేర్ అలీ C. యాకూబ్ ఖాన్ D. షాహుజీ 29. రెండవ ఆంగ్లో-అఫ్గాన్ యుద్దం జరగడానికి గల కారణాలు ఏవి? A. షేర్ అలీ మరణమ్ వలన B. షేర్ అలీ రష్యా వారితొ చేసిన సంబందం వలన C. షేర్ అలీ తిరుగుబాటు వలన D. పైవన్ని 30. షేర్ అలీ మరణం తర్వాత యాకూబ్ ఖాన్ బ్రిటిష్ వారితో 1879 లో చేసిన ఒప్పందం ఏమిటి ? A. గండమాక్ ఒప్పంధం B. ఆఫ్గాన్ ఒప్పందం C. రావల్పిండి ఒప్పందం D. ఆగష్టు ఒప్పందం 31. బ్రిటిష్ గవర్నర్ జనరల్ రాబర్ట్ ,కాబూల్ ను ఆక్రమించినపుడు ఆఫ్గనిస్థాన్ పాలకుడు ఎవరు? A. అబ్దుల్ అలీ B. షేర్ మహమ్మధ్ C. అబ్దుల్ రహమాన్ D. మహ్మద్ అబ్దుల్ పాష 32. 3వ ఆంగ్లో- ఆఫ్గాన్ యుద్దం ఎప్పుడు జరిగింధి? A. 1919 B. 1819 C. 1829 D. 1929 33. 1919లో అబిబుళ్ల తర్వాత ఆఫ్ఘన్ పాలకుడు ఎవరు? A. అమానుల్లా B. శాహునుల్లా C. హాబీనుల్లా D. షాజీనుల్లా 34. రావల్పీండి ఒప్పందం ప్రకారం ఎటువంటి నిర్ణయ విధానాల అదికారం కల్పించబడింది? A. స్వదేశీ B. విదేశీ C. స్వదేశీ మరియు విదేశీ D. ఏవి కావు 35. 1921 లో విదేశీ విధానాలను, నిర్ణయాలు తీసుకునే అధికారం ఏ ఒప్పందం ద్వారా జరిగింది? A. రావల్పిండి ఒప్పంధం B. ఆగస్ట్ ఒప్పందం C. గండమక్ ఒప్పందం D. ఆఫ్ఘన్ ఒప్పందం 36. మహారాజ రంజిత్ సింగ్ యొక్క విదేశాంగ మంత్రి? A. అజీజుద్దీన్ B. దివాన్ దిననాధ్ C. ముల్తానా D. మూల్ రాజ్ 37. రాజ్య సంక్రమణ సిద్దాంతం డల్హౌసి ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? A. 1848 B. 1845 C. 1843 D. 1842 38. భూమి శిస్తు సేకరణలో రంజిత్ సింగ్ ప్రవేశ పెట్టిన పద్దతి ఏది? A. బాతాయి పద్దతి B. స్వేచ్చ పద్దతి C. ద్వంద్వ పద్దతి D. ఏది కాదు 39. ముస్లింలలో బహు భార్యత్వాన్ని నిషేదించిన మైసూర్ పాలకుడు ఎవరు ? A. టిప్పు సుల్తాన్ B. హైధర్ అలీ C. ఫతే హైదర్ D. ఎవరు కారు 40. నౌకా నిర్మాణ పరిశ్రమనందు ఆసక్తి కనబరచిన మైసూరు పాలకుడు ఎవరు? A. హైధర్ అలీ B. ఫతే హైదర్ C. టిప్పు సుల్తాన్ D. ముకేష్ ఫతే 41. ఆగ్రా కారాగారము నుండి శివాజీ మనవడు షాహు ను విడుదల చేసిన కడపటి మొగలు చక్రవర్తి ఎవరు? A. బహధుర్ షాహ్-1 B. బహధుర్-2 C. శంభాజీ D. శహుజీ 42. జనం సంకలనము చేసినధి ఎవరు? A. గురునానక్ B. గురు రాందాస్ C. గురు అర్జున్ దాస్ D. గురు గోవింధ్ 43. జాట్ ఫెటోగా పేరుగాంచినది ఎవరు? A. సూరజ్ మత్ B. ముర్షిద్ ఖులీఖాన్ C. బహధుర్ మాల్ D. ఎవరు కధు 44. ఆధునిక బారతీయ చిత్రకళ పితామహుడైన రాజారవి వర్మ ఎవరి కొలువుకి చెందిన వాడు? A. శివాజీ B. రాజ మార్తాండ వర్మ C. రాజ కాశీ వర్మ D. రాజ షాహుజీ 45. 18వ శతాబ్దం మద్య కాలం లో మద్రాస్ జనాభా ఎంత? A. 300000 B. 2,00,000 C. 60,000 D. 5,00,000 46. ఇటువంటి అరాచకం, అయోమయం, లంచగొండి తనం, అవినీతి,దోపీడి ని ఎన్నడూ చూడలేధు, వినలేదు" అని బెంగాల్ లో వ్యాఖ్యానించినది ఎవరు? A. టిప్పు సుతన్ B. శివాజీ C. రాబర్ట్ క్లైవ్ D. డల్హౌసి 47. మొదటి ఆంగ్లో సిక్కు యుద్దం లో పంజాబ్ ప్రదానమంత్రి ఎవరు? A. మిసర్ తేజ్ సింగ్ B. లాల్ సింగ్ C. అర్జున్ సింగ్ D. రామ్ సింగ్ 48. భారత దేశాన్ని గొప్ప ఆవకాశాలున్న భూమి అని పేర్కొన్నది ఎవరు? A. రాబర్ట్ క్లైన్ B. డల్హౌసి C. షేక్ శ్పియర్ D. లకే స్ప్యియర్ 49. భారతదేశాన్ని లాండ్ ఆఫ్ డిసైర్స్ గా పేర్కొన్న పాశ్చాత్యతత్వవేత్త ఎవరు? A. హెగెల్ B. షేక్ స్పియర్ C. ప్యారడైస్ D. అవరు కారు 50. సేయింట్ తోమ్ ఏ నధి ఒడ్డున ఉంది? A. అడయార్ B. అంబుధ్ C. యమునా D. గంగా You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next