భారతదేశ ఆక్రమణ | History | MCQ | Part -80 By Laxmi in TOPIC WISE MCQ History - Conquest of India Total Questions - 58 151. ఖెద్ యుద్దం (1708) లో తారాబాయి ని ఓడించి సాతారను స్వాదినం చేసుకున్నది ఎవరు? A. బాలాజీ రావు B. మాధవ రావు C. ఔరంగజేబు D. షాహూ 152. షాహూ మరియు శంబాజీ-2 ల మధ్య 1731 లో జరిగిన ఒప్పందం ? A. మాండసోర్ సంధి B. వర్ణా సంధి C. వడగాం సంధి D. రాజ్ ఘాట్ సంధి 153. పీష్వాల ప్రాబల్యం మొదలైంది ఎవరి కాలంలో A. శంబాజీ B. బాలాజీ C. షాహూ జీ D. బాజీరావు 154. మహారాష్ట్ర చరిత్రలో పీష్వాల పరిపాలన యుగం ఎప్పుడు జరిగింది? A. 1713-1715 B. 1715-1815 C. 1713-1813 D. 1713-1818 155. మరాఠా రాజ్య అధికారము ఉత్తర భారతదేశంలో ఢిల్లీ వరకు వ్యాపింపచేసిన పీష్వా ఎవరు? A. బాజీరావు-1 B. బాజీరావు-2 C. మాధవరావు D. బాలాజీ విశ్వనాథ్ 156. సైనిక విజయాలలో శివాజితో పోల్చదగ ఘనత కల గొప్ప పీష్వా ఎవరు ? A. బాజీరావు-1 B. మాధవ రావు C. షాహూ జీ D. బాలాజీ రావు 157. భారతదేశ చరిత్ర గతిని మార్చిన యుద్దం ఏది? A. 3 వ ఆంగ్లో -మరాఠా యుద్దం B. 3 వ పానిపట్టు యుద్దం C. ప్లాసీ యుద్దం D. ఏదీ కావు 158. 3 వ పానిపట్టు యుద్దంలో మరాఠా కూటమికి నాయకత్వం వహించినది ఎవరు? A. బాజీరావు-1 B. సదాశివ రావు C. శివాజీ-3 D. నారాయణ రావు 159. 3 వ పానిపట్టు యుద్దం మహారాష్ట్రలకు జాతి వ్యాప్తంగా సంభవించిన ఉపద్రవం అని వ్యాఖ్యానించిన చరిత్ర కారుడు ఎవరు? A. మాలెసన్ B. జె.ఎన్.సర్కార్ C. అహ్మద్ షా D. ఎలెన్ బరో 160. మరాఠా ప్రభుత్వంలో పీష్వా పదవిని ఎప్పుడు రద్దు చేయబడినది? A. 1817 B. 1815 C. 1818 D. 1820 161. ఢిల్లీ సింహాసనం పై షాఆలం-2 ను చక్రవర్తిగా ప్రతిష్టించిన పీష్వా ఎవరు? A. షాహూ జీ B. మాధవ రావు C. బాజీ రావు D. శంబాజీ 162. సింధ్ ఆక్రమణ జరిగిన సంవత్సరం ఏది? A. 1842 B. 1847 C. 1843 D. 1943 163. సింధ్ ఆక్రమణ (1843) నాటికి ఉన్న బ్రిటిష్ గవర్నర్ ఎవరు? A. వారెన్ హేస్టింగ్స్ B. ఐలెన్ బరో C. లార్డ్ హేస్టింగ్స్ D. ఎవరు కాదు 164. గవర్నర్ జనరల్ ఐలెన్ బరో సింధ్ ఆమ్రణకు ఎవరిని పంపాడు? A. జనరల్ మేయర్ B. జనరల్ నేపియర్ C. జనరల్ మాల్కోన్ D. జనరల్ గుడార్డ్ 165. సిక్కు మతాన్ని స్థాపించినది ఎవరు? A. అమర్ దాస్ B. రామ్ దాస్ C. గురునానక్ D. అర్జున్ దేవ్ 166. సిక్కు మతంలో గల సిక్కు గురువుల సంఖ్య ఎంత? A. 5 B. 10 C. 3 D. 4 167. సిక్కు మతంలో గల మొదటి గురువు ఎవరు? A. నానక్ B. రామ్ దాస్ C. అమర్ దాస్ D. ఎవరు కారు 168. గురు నానక్ (1469-1538) ప్రస్తుత పేరు ఏమిటి? A. నానాకర్ B. నన్ కానా సాహెబ్ C. నానక్ సాహెబ్ D. నానా రామ్ దాస్ 169. గురు నానక్ ప్రధాన శిష్యుడు ఎవరు? A. అంగధ్ B. రాబాబ్ C. మదన D. షాహెబ్ 170. క్రింది వారిలో గురుముఖి (పంజాబీ భాష) ని వ్యాప్తి చేసిన సిక్కు గురువు ఎవరు? A. గురునానక్ B. రామ్ దాస్ C. అమర్ దాస్ D. అంగధ్ 171. సతీసహగమనమును,పరదా విధానమును,మత్తు పానీయాలను ఖడించిన సిక్కు గురువు ఎవరు? A. గురునానక్ B. అర్జున్ దేవ్ C. అమర్ దాస్ D. హర్ గోవింద్ 172. అమృత్ సర్ ( రామ్ దాస్ పుర) నిర్మించిన సిక్కు గురువు ఎవరు? A. అమర దాస్ B. గురునానక్ C. అర్జున్ దేవ్ D. రామ్ దాస్ 173. అమృత్ సర్ లో స్వర్ణ దేవాలయం నిర్మించిన వారు ఎవరు? A. హర్ గోవింద్ B. అర్జున్ దేవ్ C. అమర దాస్ D. రామ్ దాస్ 174. అమృత్ సర్ లో స్వర్ణ దేవాలయ నిర్మాణానికి భూమిని ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు? A. అక్బర్ B. కులీకుబ్ షా C. జహాంగీర్ D. షాజహాన్ 175. సిక్కుల పవిత్ర గ్రంథం ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహిబ్ ను రచించిన సిక్కు గురువు ఎవరు? A. అర్జున్ దేవ్ B. రామ్ దాస్ C. అమర్ దాస్ D. గురునానక్ 176. సిక్కు మత పరిపాలనలో మన్సద్ అనగా ఏమి? A. ప్రతి సిక్కు సంపాదనలో 1/10 వంతు ఇవ్వటం B. ప్రతి సిక్కు భూమి శిస్తు కట్టడం C. ప్రతి సిక్కు సంపాదనలో సగం మత కు ఇవ్వటం D. ఏది కాదు 177. మన్సద్ ఆధారంగా ప్రతి సిక్కు తమ మత గురువు కు ఎంత వంతు ఇవ్వాలని పేర్కొన్నారు? A. 1/10 వంతు B. 2/10 వంతు C. 5/10 వంతు D. 4/10 వంతు 178. జహంగీర్ చే చంపబడ్డ సిక్కు గురువు ఎవరు? A. రామ్ దాస్ B. అమర్ దాస్ C. అర్జున్ దేవ్ D. అంగధ్ 179. తనకు తానుగా ( సచ్చా బాదుషా) నిజమైన చక్రవర్తి అని ప్రకటించుకున్న సిక్కు గురువు ఎవరు? A. అర్జున్ దేవ్ B. హర్ గోవింద్ C. హర్ రాయ్ D. బందా బహదూర్ 180. గురు అర్జున్ దేవ్ ఎన్నవ సిక్కు గురువు? A. 3 వ B. 2 వ C. 5 వ D. 8 వ 181. ప్రధాన కేంద్రంగా ఉన్న సిక్కుల అమృత్ సర్ ప్రాంతాన్ని నుండి కిరాత్ పూర్ కి మార్చిన వారు ఎవరు? A. హర్ రాయ్ B. అర్జున్ దేవ్ C. రామ్ దాస్ D. హర్ గోవింద్ 182. అతి చిన్న వయస్సులో (5 సం.) లలో సిక్కు గురువు అయిన వారు ఎవరు? A. హరి కిషన్ B. హర్ రాయ్ C. తేజ్ బహదూర్ D. గురు గోవింద్ 183. మశూచీ వ్యాధి తో ఔరంగజేబు ఆస్థానంలో మరణించిన సిక్కు గురువు ఎవరు? A. హర్ రాయ్ B. తేజ్ బహదూర్ C. హరి కిషన్ D. గురు గోవింద్ 184. ఔరంగజేబు చే చంపబడ్డ సిక్కు గురువు ఎవరు? A. హరి కిషన్ B. హర్ రాయ్ C. తేజ్ బహాదూర్ D. గురు గోవింద్ 185. 1699 లో గురుగోవింద్ ఏర్పాటుచేసిన ఖల్సా అనగానేమి? A. సైకిన దళం B. సహకార దళం C. అదికార దళం D. ఏది కాదు 186. 1699 లో ఖల్సా అనే సైనిక దళాన్ని మొగలు కు వ్యతిరేకంగా పంపినది ఎవరు? A. హరి కిషన్ B. గురు గోవింద్ C. గురు రామ్ దాస్ D. గురు ఫల్ దరాస్ 187. గురుగోవింద్ శిష్యుడు ఎవరు? A. గురు రామ్ దాస్ B. బందా బహదూర్ C. గురు అర్జున్ దాస్ D. గురు నానక్ 188. గురుగోవింద్ ఔరంగజేబుకు రాసిన చివరి ఉత్తరాన్ని ఏమని పిలుస్తారు? A. ఖాల్సా B. జాఫర్ C. తాల్వండి D. ఏది కాదు 189. ఔరంగజేబు మరణానంతరం మువాజాo " హింద్ కీ వీర్ "అని ఎవరికి బిరుదునిచ్చాడు? A. తేజ్ బహదూర్ B. గురు గోవింద్ C. బందా బహదూర్ D. హరి కిషన్ 190. దిల్ బాగ్ (ఆఖానీ లా ఘోడా) అని ఎవరి గుర్రం గా పిలువబడుతుంది? A. ఔరంగజేబు B. గురు గోవింద్ C. అక్బర్ D. గురు భక్ష సింగ్ 191. ఆది గ్రంథ్ ను 11 వ సిక్కు గురువుగా పేర్కొని, గురు గ్రంథ్ సాహెబ్ అని పేరు పెట్టినది ఎవరు? A. ఔరంగజేబు] B. మువాజాం C. బందా బహదూర్ D. గురు గోవింద్ 192. గురుగోవింద్ మరణం తర్వాత సిక్కులకు నేతృత్వం వహించింది ఎవరు? A. బందా బహదూర్ B. ఫత్ దరాస్ C. రంజిత్ సింగ్ D. ఎవరు కాదు 193. సిక్కు మతాన్ని పాటించే వారిని ఏమని పిలవబడతారు? A. సిక్కులు B. సింగ్ C. గురువులు D. దాస్ లు 194. 1716 లో మొగలు చక్రవర్తి షారుక్ సియార్ కాలంలో చంపబడ్డ సిక్కు గురువు ఎవరు? A. బందా మహదూర్ B. రంజిత్ సింగ్ C. అర్జున్ దాస్ D. గురు గోవింద్ 195. బందా బహదూర్ మరణానంతరం సిక్కులు ఎన్ని తెగలు (లేదా) శాఖలుగా విడిపోయారు? A. 12 B. 10 C. 8 D. 15 196. సిక్కుల తెగలలో అతి ముఖ్యమైనది ఏది? A. బంగి B. నఖాయి C. అహ్లూ వాలియా D. కుఖర్ చాకియా 197. సిక్కుల అతి ముఖ్యమైన సుఖర్ చాకియా ను స్థాపించిన వారు ఎవరు? A. ఫత్ దదాస్ B. చరత్ సింగ్ C. రంజిత్ సింగ్ D. బహదూర్ 198. సిక్కు రాజ్య నిర్మాత ఎవరు? A. మహా రాజ రంజిత్ సింగ్ B. చరత్ సింగ్ C. రామ్ నాథ సింధ్ D. రాజ సింగ్ 199. రంజిత్ సింగ్ రాజధాని ఏది? A. లాహోర్ B. అమృత్ సర్ C. పంజాబ్ D. తాల్వండి 200. మహారాజ రంజిత్ సింగ్ యొక్క మత రాజధాని ఏది ? A. లాహోర్ B. పంజాబ్ C. తాల్వండీ D. అమృత్ సర్ 201. రంజిత్ సింగ్ కోహినూర్ వజ్రాన్ని ఎవరినుండి సేకరించాడు? A. షాషూజా B. అక్బర్ C. హర్జింజ్ D. బాదుషా 202. 1809 లో రంజిత్ సింగ్ అమృత్ సర్ ఒప్పందం ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ తో కుదుర్చుకున్నాడు? A. 1 వ హర్దింజ్ B. 1 వ మింటో C. డల్హౌసీ D. విలియం బెంటింగ్ 203. 1831 లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ తో రంజిత్ సింగ్ చేసుకున్న ఒప్పందం ఏమిటి? A. అమృత్ సర్ ఒప్పందం B. సింధు నానికా ఒప్పందం C. గురుద్వార్ ఒప్పందం D. సింగ్ ఒప్పందం 204. ఏ ఒప్పందం ప్రకారం రంజిత్ సింగ్ ,బ్రిటిష్ పాలకుడు ఆఫ్ఘనిస్తాన్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? A. సింధు నానికా ఒప్పందం B. అమృత్ సర్ ఒప్పందం C. త్రైపాక్షిక ఒప్పందం D. ఏదీ కాదు 205. 1843 లో మరణించిన తర్వాత పంజాబ్ ను పాలించిన సిక్కు గురువు ఎవరు? A. దిలీప్ సింగ్ B. రామ్ నాథ్ సింగ్ C. చిత్తోర సింగ్ D. దేవ్ సింగ్ 206. దిలీప్ సింగ్ సంరక్షకురాలు ఎవరు? A. రాణి జిందాన్ B. రాణి జానుదాన్ C. రాణి దేవి దాన్ D. ఎవరు కాదు 207. మొదటి ఆంగ్లో సిక్కు యుద్దం (1845-46) అప్పటి బ్రిటీష్ గవర్నర్ ఎవరు ? A. 1 వ హర్డింగ్ B. డల్హౌసి C. లార్డ్ హేస్టింగ్స్ D. రాబర్ట్ క్లైవ్ 208. ఆంగ్లో సిక్కు ల మధ్య (1845-46) ఎన్ని యుద్దాలు జరిగాయి ? A. 7 B. 4 C. 5 D. 8 You Have total Answer the questions Prev 1 2 3 4 Next