భారతదేశ ఆక్రమణ | History | MCQ | Part -79

in

History - Conquest of India

Total Questions - 50

101.
మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం 1792 లో ఏ ఒప్పందం ద్వారా ముగిసింది?

102.
4వ ఆంగ్లో -మైసూరు యుద్ధం (1799)కాలంలో బ్రిటిష్ జనరల్ ఎవరు?

103.
1799 లో శ్రీరంగపట్టణం యుద్ధంలో టిప్పుసుల్తాన్ ని వధించింది ఎవరు?

104.
4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధానికి కారణం ఏమిటి?

105.
టిప్పు మరణం తర్వాత నియమించిన మైసూరు రాజు ఎవరు?

106.
ఐరోపా వారి వలె బ్యాంకింగ్ వ్యవస్థను మైసూర్ రాజ్యం లో ప్రవేశపెట్టినది ఎవరు?

107.
డ్యూక్ ఆఫ్ వెలింగ్టన్ అని బిరుదు గలవారు ఎవరు?

108.
ఆంగ్లేయులతో పోరాడుతూ టిప్పుసుల్తాన్ వీరమరణం ఎప్పుడు పొందాడు?

109.
1832 లో మైసూర్ సంస్థానాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపిన బ్రిటిష్ జనరల్ ఎవరు?

110.
1882 లో లార్డ్ రిప్పర్ మైసూర్ కు తిరిగి వచ్చినప్పుడు గల వడయార్ కుటుంబ పాలకుడు ఎవరు?

111.
మైసూర్ ను భారత్ లో విలీనం చేసిన వడయార్ వంశస్థుడు ఎవరు?

112.
మైసూర్ భారత్ లో విలీనం అయిన సంవత్సరం?

113.
వడయార్ వంశం లో గల చివరి వంశస్థుడు ఎవరు?

114.
వడయార్ వంశం లో గల చివరి రాజు నరసింహ యొక్క పాలన చివరి సంవత్సరం ఏది?

115.
ఆంగ్లేయులతో సూరత్ ఒప్పందం (1775) కుదుర్చుకున్న పీష్వా ఎవరు?

116.
2013 నాటికి నరసింహ వడయార్ తర్వాత గల వడయార్ వంశ రాజు ఎవరు?

117.
రెండవ ఆంగ్లో మరాఠా యుద్దం(1802-05) లో బ్రిటిష్ జనరల్ గవర్నర్ ఎవరు?

118.
ఏ పీష్వా కాలంలో మరాఠాలు 5 సర్ధారులుగా విడిపోయారు?

119.
బస్పైన్ ఒప్పందం (1802) లో బ్రిటిష్ వారి చే కుదుర్చుకున్న మరాఠా పీష్వా ఎవరు?

120.
ఆర్థర్ వెల్లస్లీ నాగపూర్ పై దాడి చేసి భోంస్లే లను ఓడించి కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి?

121.
బ్రిటిష్ జనరల్ లేక్ గ్వాలియర్ పై దాడి చేసి సింధియాలను ఓడించి చేసుకున్న ఒప్పందం?

122.
మరాఠా రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు?

123.
శివాజీ తల్లి పేరు ఏమిటి?

124.
శివాజీ తండ్రి పేరు ఏమిటి?

125.
1713-20 నాటికి మరాఠా రాజ్య పీష్వా గా ఉన్నది ఎవరు?

126.
మరాఠా రాజ్యంలో నానాసాహెబ్ గా పిలువబడే వారు ఎవరు?

127.
మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం (1775-82)నాటికి ఉన్న మరాఠా పీష్వా ఎవరు?

128.
బ్రిటిష్ వారు స్వాదీనం చేసుకున్న జైపూర్, జోద్ పూర్, గోహథ్ కోటలు ఏ నదుల మధ్య ఉన్నాయి?

129.
1805 నాటికి 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ ఒప్పందం ప్రకారం ముగిసింది?

130.
లార్డ్ హేస్టింగ్స్/మార్క్యెస్ హేస్టింగ్స్ బ్రిటిష్ గవర్నర్ గా ఉన్నపుడు జరిగిన మరాఠా యుద్దం ఏది?

131.
బ్రిటిష్ గవర్నర్ లార్డ్ హేస్టింగ్ మరాఠా పై దాడికి ఎవరిని పంపాడు ?

132.
ఏ ఒప్పందం ప్రకారం మరాఠా రాజ్యం పూర్తిగా బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది?

133.
జనరల్ మాల్కోన్ మరాఠా పై యుద్దాలు చేసి ఓడించిన సంవత్సరం ఏది?

134.
మరాఠా ప్రతిష్ట కోసం సతారా అనే చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారు ఎవరికి అప్పగించారు?

135.
పీష్వా భాజీరావు-2 ఎక్కడికి పంపబడ్డాడు?

136.
రఘోబా పై యుద్దం ప్రకటించిన మరాఠా మేధావులు ఎవరు?

137.
1775 లో బ్రిటిష్, బొంబే ప్రభుత్వ సహాయం కోసం కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి?

138.
బ్రిటిష్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ ,నానా ఫార్నిస్ తో కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి?

139.
మొదటి ఆంగ్లో-మరాఠా యుద్దం 1782 లో ఏ సంధి తో ముగిసింది?

140.
సాల్బాయ్ ఒప్పందం ప్రకారం మొదటి మరాఠా యుద్దంలో బ్రిటిష్ వారు పొందిన ప్రాంతం ఏది?

141.
నానాఫాద్నీస్ తెలగమ్ యుద్దం తర్వాత బ్రిటిష్ వారిచే కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి?

142.
మరాఠా పీష్వాలలో చివరి గొప్పవారు ఎవరు?

143.
శివాజీ మరనాణంతరం రాజు అయినది ఎవరు?

144.
ఔరంగా జేబు పై తిరుగుబాటు చేసిన అతని కుమారుడికి ఆశ్రయం ఇచ్చినది ఎవరు?

145.
మహారాష్ట్రుల రెండవ రాజధాని ఏది?

146.
మధ్యయుగ వనితలలో అసమాన బలపరాక్రమాలు చూపిన తారాబాయి పాలనా(1700-1708) కాలానికి గల పేరు ఏమిటి?

147.
రాజారాం కుమారుడు శివాజీ-3 పేరు మీద పాలన కొనసాగించింది ఎవరు?

148.
మరాఠా రాజ్య పరిపాలనలో రెండవ శివాజీగా పేరు పొందినవారు ఎవరు?

149.
ఔరంగజేబు మరణం ఏ సంవత్సరంలో జరిగింది?

150.
మొగలులు ,మరాఠా ల మద్య సంబంధాలను మార్పు చేసిన సంఘటన ఏది?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US