భారతదేశ ఆక్రమణ | History | MCQ | Part -77

in

History - Conquest of India

Total Questions - 50

1.
మొదటి ఆంగ్లో - కర్నాటక యుద్దం ఏ సంవత్సరం లో జరిగింది ?

2.
ఆంగ్లో- కర్నాటక యుద్దాలు ఎవరి మధ్య జరిగినవి ?

3.
కర్నాటక రాజ్యమును స్థాపించింది ఎవరు ?

4.
బ్రిటీష్ - ఫ్రెంచికి మద్య ఎన్ని ఆంగ్లో-కర్నాటక యుద్దాలు జరిగినవి ?

5.
1746-48 వ సంవత్సరం లో మొదటి ఆంగ్లో-కర్నాటక యుద్దం జరగడానికి గల కారణం ఏంటి ?

6.
ఫ్రెంచి గవర్నర్ డూప్లే మద్రాస్ ని ఎవరి సహాయం తో ఆక్రమించాడు ?

7.
500 ల సైనికులను డూప్లే ఎవరి నేతృత్వంతో కర్నాటక వైపు పంపాడు ?

8.
డూప్లే మరియు అన్వరుధీన్ మధ్య జరిగిన యుద్ధం ఏంటి ?

9.
1748 మొదటి ఆంగ్లో-కర్ణాటక యుద్ధం లో విజయం సాదించిన వారెవారు ?

10.
మొదటి ఆంగ్లో-కర్నాటక యుద్దం ఎక్కడ ముగిసింది ?

11.
మొదటి ఆంగ్లో-కర్నాటక యుద్ధం అంతమైనప్పటికి బ్రిటీష్ వారు పొందిన ప్రాంతం ?

12.
నిజాం ఉల్ ముల్క్ మరణానంతరం హైదరబాద్ నూతన నవాబు ఎవరు ?

13.
రెండవ ఆంగ్లో-కర్నాటక యుద్ధం ఏ సంవత్సరం లో జరిగింది ?

14.
కర్నాటకలో అన్వరుద్దీన్ కి వ్యతిరేకంగా నిల్చింది ఎవరు ?

15.
ముజాఫర్ జంగ్, చందా సాహెబ్ లకు మద్ధతుగా నిలిచింది ఎవరు ?

16.
1749లో ముజాఫర్ జంగ్, చందా సాహెబ్ మరియు డూప్లే కలిసి చేసిన యుద్ధం ఏంటి ?

17.
అంబూరు యుద్ధం లో విజయం సాధించిన కర్నాటక నవాబు ఎవరు ?

18.
అంబూరు యుద్ధం లో మరణించిన కర్నాటక నవాబు ఎవరు ?

19.
1750లో నాజార్ జంగ్ తర్వాత నూతన హైదరబాద్ నవాబు ఎవరు ?

20.
ముజాఫర్ జంగ్ ఫ్రెంచ్ వారికి ఇచ్చిన ప్రాంతం ఏంటి ?

21.
ముజాఫర్ జంగ్ హత్య తర్వాత ఫ్రెంచ్ అధికారి సలాభత్ జంగ్, నియమించిన హైదరాబాద్ నవాబు ఎవరు ?

22.
తిరుచిరపల్లి లో బ్రిటీష్ ఆశ్రయమును పొందినది ఎవరు ?

23.
అన్వరుద్ధీన్ కుమారుడు మహ్మద్ అలి కి తిరుచిరాపల్లి లో ఆశ్రయమును కల్పించిన బ్రిటీష్ అధికారి ఎవరు ?

24.
కర్నాటక రాజధాని అయిన ఆర్కాట్ ని స్వాధీనం చేస్కున్నది ఎవరు ?

25.
రాబర్ట్ క్లైవ్ ని ఏమని పిలిచేవారు?

26.
"వల్లాజా" గా బిరుదు పొందిన కర్నాటక నవాబు ఎవరు ?

27.
డూప్లే తర్వాత ఫ్రెంచ్ గవర్నర్ గా భారత దేశానికి వచ్చింది ఎవరు ?

28.
1754లో ఎ ఒప్పందం చేసుకొనుట ద్వారా రెండో ఆంగ్లో-కర్నాటక యుద్ధం ముగిసింది ?

29.
యూరాప్ లోని సప్తవర్ష యుద్ధం కారణం గా జరిగిన భారత దేశ యుద్ధం ఏది ?

30.
1756 నాటికి ఫ్రెంచ్ ప్రభుత్వం నియమించిన భారత గవర్నర్ జనరల్ ఎవరు ?

31.
బ్రిటీష్ జనరల్ ఐర్ కుట్ మరియు ఫ్రెంచ్ జనరల్ కౌంట్-ఢీ-లాలీ మద్య జరిగిన యుద్ధం ఏంటి ?

32.
1763లో పారిస్ ఒప్పందంతో సప్తవర్ష యుద్ధాలు ఎక్కడ అంతం అయ్యాయి ?

33.
3వ కర్నాటక యుద్ధం తర్వాత ఫ్రెంచ్ వారు పాండిచ్చేరి ని ఎన్ని ప్రాంతాలుగా విభజించుకున్నారు ?

34.
బెంగాల్ రాజ్యమును స్థాపించినది ఎవరు ?

35.
1756లో ఆలీ వర్ధిఖాన్ తర్వాత నూతన బెంగాల్ నవాబు ఎవరు?

36.
సిరాజ్ ఖాసిం బజార్ పై దాడి చేసిన సంవత్సరం ఏది ?

37.
ఖాసిం బజార్ ఎవరి యొక్క స్థావరం ?

38.
సిరాజ్ ఉధౌల బ్రిటీష్ వారి స్థావరాలపై దాడి చేసిన సమయంలో ఫాల్టా దీవులకు పారిపోయింది ఎవరు ?

39.
సిరాజ్ ఉద్దౌల రూపొంధించిన చీకటి గది ఉదంతం (Black Hole Tragedy) నీ తెరిచినది ఎవరు ?

40.
రాబర్ట్ క్లైవ్ కు చీకటి గది ఉదంతం గురించి వివరించింది ఎవరు ?

41.
ఆలీ నగర్ ఒప్పందం ఎవరి మద్యన జరిగింది?

42.
సిరాజ్ యొక్క సైనాధ్యక్షుడు ఎవరు ?

43.
గాధర్-ఇ-హింద్ అని ఎవరు పిలవబడతారు ?

44.
బెంగాల్ లో సిరాజ్ పాలన ఉన్నప్పుడు బెంగాల్ లో అత్యంత ధనికుడు ఎవరు ?

45.
బెంగాల్ లో సిరాజ్ పాలన ఉన్నప్పుడు కలకత్త ఇంచార్జ్ గా ఉన్నది ఎవరు ?

46.
ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ సిరాజ్ ని ఓడించిన సంవత్సరం ఏది ?

47.
సిరాజ్ తరపున పొరాడి మరణించిన సిరాజ్ సైనికులు ఎవరు ?

48.
సిరాజ్ ని ఉరితీసిన వారు ఎవరు ?

49.
భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది లాంటి యుద్ధం ఏంటి ?

50.
ప్లాసీ యుద్ధం తరువాత భారతదేశమునకు ఒక నిరంతర వ్యధానిశి (The External Gloom For India) గా అభివర్ణించిన బెంగాల్ ప్రముఖ కవి ఎవరు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US