భారతదేశ ఆక్రమణ | History | MCQ | Part -78 By Laxmi in TOPIC WISE MCQ History - Conquest of India Total Questions - 50 51. బెంగాల్ కి సిరాజ్ తర్వాత నియమించిన రెండవ నవాబు ఎవరు ? A. మీర్ జాఫర్ B. రాబర్ట్ క్లైవ్ C. మీరాన్ D. ఎవరు కాదు 52. 1760లో బెంగాల్ ఖజానా ఖాళీ అవుటచే మీరా జాఫర్ తర్వాత ఉన్న నూతన నవాబు ఎవరు ? A. మీరాన్ B. మీర్ ఖాసిం C. షూజా ఉధౌలా D. హైదర్ అలీ 53. మీర్ ఖాసిం బ్రిటిష్ కి ఇచ్చిన ప్రాంతాలు ఏవి ? A. మిద్ధ్నాపూర్,చిట్టగాంగ్ B. బుర్దామాన్,చిట్టగాంగ్ C. బుర్దామాన్ మరియు చిట్టగాంగ్ మరియు మద్నాపూర్ D. ఏవి కావు 54. మీర్ ఖాసీం తో పాటు బ్రిటిషుకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసిన అవధ్ పాలకుడు ఎవరు? A. షూజా ఉద్దౌలా B. మన్రో C. మాలెసన్ D. ఎవరు కారు 55. మీర్ ఖాసీం కూటమికి వ్యతిరేకంగా బ్రిటిష్ జనరల్ మన్రో చేసిన యుద్దం ఏది? A. ప్లాసీ యుద్దం B. బాక్సర్ యుద్దం C. పానిపట్టు యుద్దం D. సప్త వర్ష యుద్దం 56. బాక్సర్ యుద్దం ఎప్పుడు జరిగింది? A. 1764 B. 1765 C. 1757 D. 1760 57. బెంగాల్ లో ద్వంద్వ యుద్దాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? A. మిర్ ఖాసీం B. మిర్ జాఫర్ C. రాబర్ట్ క్లైవ్ D. షూజా ఉద్దౌలా 58. 1765 లో ఏ ఒప్పందం ప్రకారం ద్వంద్వ ప్రభుత్వం స్థాపించబడినది? A. ఫ్రాన్స్ ఒప్పందం B. అలహాబాద్ ఒప్పందం C. పాండిచ్చేరి ఒప్పందం D. పైవేవీ కావు 59. ద్వంద్వ ప్రభుత్వం ద్వారా రెవెన్యూ హక్కులను పొందిన వారు ఎవరు? A. ఫ్రెంచి వారు B. బ్రిటిషులు C. మహ్మదీయలు D. పై ఎవరు కారు 60. దీవి నుండి భూమికి దిగిన సేనానిగా వర్ణించబడిన సేనాని ఎవరు? A. సిరాజ్ B. రాబర్ట్ క్లైవ్ C. అన్వరుద్దీన్ D. డూప్లే 61. మొఘల్ సామ్రాజ్య కాలంలో అత్యంత ఐశ్వర్యవంతమైన రాష్ట్రం? A. కర్నాటక B. ఫ్రాన్స్ C. బెంగాల్ D. మద్రాస్ 62. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక రాజకీయ శక్తిగా రూపొందుటకు పునాది వేసిన యుద్దం? A. అంబోరు యుద్దం(1749) B. ప్లాసీ యుద్దం(1757) C. అడయార్ యుద్దం(1748) D. బక్సార్ యుద్దం(1764) 63. భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు స్వీకరించిన యుద్దం? A. బక్సార్ యుద్దం B. ప్లాసీ యుద్దం C. అడయార్ యుద్దం D. పై వన్నీ 64. ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎప్పటికి వరకు కొనసాగించారు? A. 1765-1770 B. 1765-1772 C. 1765-1775 D. 1765-1774 65. బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వన్ని రద్దు చేసి ప్రత్యక్ష పాలన చేసిన గవర్నర్ ఎవరు? A. రాబర్ట్ క్లైవ్ B. వారెన్ హేస్టింగ్స్ C. షాకాత్ జంగ్ D. a మరియు b 66. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రత్యక్ష పాలన ఏర్పడిన తొలి రాష్ట్రం ఏది? A. మైసూర్ B. కర్నాటక C. బెంగాల్ D. పాండిచ్చేరి 67. బ్రిటిష్ పాలనలో దస్తక్ అని దేనిని అంటారు? A. భూమి శిస్తు బెంగాల్ B. స్వేచ్చా వాణిజ్య బెంగాల్ లేదా ప్రీ పాసులు C. రెవెన్యూ పత్రాలు D. పైవన్నీ 68. మైసూరు రాజ్యం స్థాపించినది ఎవరు? A. కృష్ణరాజ్ ఒడయార్ B. యడుయార్ విజయ C. నంద్య రాజ్ D. దేవరాజ్ 69. మైసూర్ రాజ్యం స్థాపించిన సంవత్సరం? A. క్రీ.శ 1499 B. క్రీ.శ 1399 C. క్రీ.శ 1299 D. క్రీ.శ 1599 70. ఆధినిక మైసూరు రాజ్య స్థాపకుడు ఎవరు? A. యదుయార్ విజయ B. నంద్య రాజ్,దేవరాజ్ C. చిలక కృష్ణరాజ్ ఒడయార్ D. ఎవరు కాదు 71. 1755 లో ఫ్రెంచి సహాయంతో హైదర్ అలీ ఏర్పాటు చేసిన ఆధునిక ఆయుధ కార్మాగారం ఏది? A. మైసూర్ B. దుండిగల్ C. బెంగాల్ D. ఫ్రాన్స్ 72. హైదర్ అలీ మైసూర్ ను ఆక్రమించిన సంవత్సరం? A. 1751 B. 1771 C. 1761 D. 1765 73. మొదటి ఆంగ్లో మైసూరు యుద్దం జరిగిన సంవత్సరం? A. 1769-1771 B. 1767-1770 C. 1767-1769 D. 1765-1769 74. మొదటి ఆంగ్లో మైసూరు యుద్దం నాటికి ఆంగ్ల గవర్నర్ ఎవరు? A. వారెన్ హేస్టింగ్స్ B. వెల్లస్లీ C. వేరేల్ట్స్ D. ఎవరు కారు 75. మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధంలో బ్రిటిష్ వారి పైన విజయం సాధించింది ఎవరు? A. హైదర్ అలీ B. వెరెల్ట్స్ C. కులీఖాన్ D. పైవన్నీ 76. మద్రాస్ ఒప్పందం జరిగిన సంవత్సరం ఏది? A. 1759 ఏప్రిల్ 4 B. 1769 ఏప్రిల్ 4 C. 1779 ఏప్రిల్ 3 D. 1769 ఏప్రిల్ 3 77. మొదటి ఆంగ్లో -మైసూర్ యుద్ధం 1769 లో ఏ సందితో ముగిసింది? A. మైసూర్ ఒప్పందం B. ఫ్రాన్స్ ఒప్పందం C. మద్రాస్ ఒప్పందం D. బ్రిటిష్ ఒప్పందం 78. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగిన సంవత్సరం? A. 1780-84 B. 1780-85 C. 1790-95 D. 1775-1780 79. రెండవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1780-84) నాటికి బ్రిటీష్ గవర్నర్ ఎవరు? A. టిప్పు సుల్తాన్ B. రాబర్ట్ క్లైవ్ C. వారెన్ హేస్టింగ్స్ D. వెరెల్ట్స్ 80. 1775-82 లో బ్రిటిష్ కు వ్యతిరేకంగా ఉన్నది ఎవరు? A. మైసూర్ B. ఫ్రాన్స్ C. అమెరికా D. జపాన్ 81. 1776 జులై 4న ఎవరి నేతృత్వంలో అమెరికా స్వాతంత్ర్య పోరాటం ప్రారంభం చేసింది? A. జార్జి వాషింగ్టన్ B. మైసూరు C. బెంగలూర్ D. ఏది కాదు 82. రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం లో బ్రిటిష్ వారు దాడి చేసిన ఫ్రెంచి స్థావరం ఏది? A. మైసూరు B. మాహే C. మాంగలూర్ D. బెంగాల్ 83. 1781 లో ఏ యుద్ధంలో బ్రిటిష్ జనరల్ ఐర్ కూట్ హైదర్ అలీ ని ఓడించాడు? A. పాల్లిలూర్ యుద్దం B. బక్సార్ యుద్దం C. పోర్టో నోవొ యుద్దం D. ఏవి కావు 84. పొల్లిలూరు యుద్ధం జరిగిన సంవత్సరం? A. 1781 B. 1771 C. 1791 D. 1785 85. హైదర్ అలీ మరణం తర్వాత ఆంగ్లో మైసూరు యుద్ధం రెండవ దానిని కొనసాగించింది ఎవరు? A. కారన్ వాలిస్ B. జయచామరాజ పడయార్ C. టిప్పు సుల్తాన్ D. అలీ సుల్తాన్ 86. టిప్పు సుల్తాన్ బిరుదు ఏమిటి? A. మైసూరు రాజు B. మైసూరు పులి C. మైసూరు చిహ్నం D. పైవన్నీ 87. టిప్పు సుల్తాన్ చిహ్నం ఏది? A. పెద్ద పులి B. పులి C. సింహం D. చిరుత 88. మొట్టమొదటి జాతీయవాదిగా పేరుగాంచినది ఎవరు? A. హైదరు అలీ B. కృష్ణరాజ్ C. టిప్పు సుల్తాన్ D. శివాజీ 89. శ్రీరంగనాథ దేవాలయమును ఎక్కడ నిర్మించారు ? A. మహే B. మైసూరు ప్యాలెస్ C. బెంగాల్ D. ఏది కాదు 90. నూతన నాణెములను ,క్యాలెండర్ ను ప్రవేశపెట్టిన మైసూరు రాజు ఎవరు? A. శివాజీ B. హైదర్ అలీ C. టిప్పు సుల్తాన్ D. దేవరాజు 91. టిప్పు సుల్తాన్ శృంగేరి వద్ద నిర్మించిన ఆలయం ఏది? A. శారదాదేవి ఆలయం B. శ్రీ రంగనాథ ఆలయం C. శివాలయం D. పైవేవీ కావు 92. భారత్ పై దండయాత్రకు ఆఫ్ఘన్ రాజు జమన్ షా ను ఆహ్వానించింది ఎవరు? A. హైదర్ అలీ B. శివాజీ C. కారన్ వాలిస్ D. టిప్పు సుల్తాన్ 93. టిప్పు సుల్తాన్ సంస్కరణ వల్ల రైతులు అధికంగా లబ్ధి పొందారు అని పేర్కొన్న బ్రిటిష్ జనరల్ ఎవరు? A. జాన్ షోర్ B. వారెన్ హేస్టింగ్స్ C. కారన్ వాలిస్ D. వెరెల్ట్స్ 94. స్వేచ్ఛకు గుర్తింపుగా టిప్పు తన రాజధాని శ్రీరంగపట్టణంలో నాటిన వృక్షమునకు పేరు ఏమిటి? A. ట్రీ ఆఫ్ మైసూర్ B. ట్రీ ఆఫ్ లిబర్టీ C. ట్రీ ఆఫ్ ఫ్రాన్స్ D. ట్రీ ఆఫ్ ప్లాంట్ 95. జీవితాంతం గొర్రెలా బ్రతకడం కంటే- ఒక్కరోజు సింహంలా బతికినా చాలు అని చెప్పింది ఎవరు? A. టిప్పు సుల్తాన్ B. శివాజీ C. దేవరాజ్ D. రఘురాథ రావు 96. మొట్టమొదటగా ఫ్రెంచి యొక్క జాకోబిన్ క్లబ్ లో సభ్యుడైన భారతీయ రాజు ఎవరు? A. అక్బర్ B. టిప్పు సుల్తాన్ C. బాబర్ D. జహంగీర్ 97. 3వ ఆంగ్లో-మైసూర్ యుధ్ధం (1790-92)లో గల బ్రిటిష్ గవర్నర్ ఎవరు? A. కారిన్ వాలిస్ B. వారెన్ హేస్టింగ్స్ C. వెరెల్ట్స్ D. రాబర్ట్ 98. 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధం జరిగడానికి కారణం ఏమిటి? A. టిప్పు ట్రావెన్ కోర్ పై దాడి చేయడం B. టిప్పు సుల్తాన్ చేసిన రాయాబారులు C. టిప్పు సుల్తాన్ ఫ్రెంచి క్లబ్ లో సభ్యుడైన కారణంగా D. పైవన్నీ 99. టిప్పు సుల్తాన్ సైన్యాన్ని మూడో ఆంగ్లో మైసూరు యుద్ధంలో ఓడించింది ఎవరు? A. వారెన్ హేస్టింగ్స్ B. కారన్ వాలిస్ C. జనరల్ మీడో D. పై ఏమి కావు 100. 1789 లో ట్రావెన్ కోర్ రాజు ధర్మరాజు ని టిప్పుసుల్తాన్ ఓడించిన కారణంగా మైసూరు యుద్ధం ప్రకటించినది ఎవరు? A. జనరల్ మీడో B. ధర్మ రాజు C. కారన్ వాలిస్ D. అలీ ఖాన్ You Have total Answer the questions Prev 1 2 3 4 Next