యూరోపియన్ల రాక | History | MCQ | Part -76 By Laxmi in TOPIC WISE MCQ History - Arrival of the Europeans Total Questions - 34 201. డేనిష్ వారిని ఏమని పిలుస్తారు ? A. బటావియా B. చిన్సూరా C. గ్లోబ్ D. డెన్మార్క్ 202. భారత్ లో డేనిష్ వారిని ప్రధాన వర్తక వ్యాపారం /వర్తక స్థావరం ఏది ? A. సేరంపూర్ B. నాగపట్నము C. పులికాట్ D. చిన్సూరా 203. డేన్స్ ప్రధానంగా వర్తక కార్యకలాపాలు ఏ దేశంలో నిర్వహించేవారు ? A. సేరంపూర్ B. సూరత్ C. చైనా D. స్పెయిన్ 204. 1845 డేన్స్ స్థావరాలు అయిన సేరంపూర్ ,ట్రంకోబార్ లను 120 లక్షలకు కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ? A. జేమ్స్-I B. హర్టింజ్-I C. జాన్-I D. డెన్మార్క్ 205. పోర్చుగీస్ వారు భారత్ లో ప్రవేశ పెట్టిన వాస్తు శైలి ఏది ? A. ఇబేరియన్ శైలి B. విక్టోరియన్ శైలి C. గోతిక్ శైలి D. పైవేవీ కావు 206. మొఘల్ సామ్రాజ్యానికి విచ్చేసిన ఆంగ్ల రాయబారి ఎవరు? A. సర్ థామస్ రో B. బేకర్ C. మాన్సరేట్ D. డెన్మార్క్ 207. మొఘల్ సామ్రాజ్యానికి విచ్చేసిన ఆంగ్ల యాత్రికులు ఎవరు ? A. మాన్సరేట్ B. వ్యాటిన్స్ C. కాస్టెల్లాడీ D. విలియం ఫిచ్ 208. మొఘల్ సామ్రాజ్యానికి విచ్చేసిన ఆంగ్ల రాయబారి ఏ సంవత్సరంలో వచ్చారు ? A. 1615 B. 1617 C. 1618 D. 1619 209. పీటర్ ముండీ ఏ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యానికి రాయబారిగా వచ్చారు ? A. 1600 B. 1610 C. 1641 D. 1687 210. పోర్చుగీస్ గవర్నర్ అల్బుకర్క్ శ్రీ కృష్ణ దేవరాయలతో శాంతి సంధికి ఎవరిని పంపాడు ? A. రాబర్ట్ క్లైవ్ B. ఫ్రాన్సిస్ కారన్ C. ఫ్రాంకోయిస్ మార్టిన్ D. ప్రేయర్ లూయిస్ 211. 1690లో డచ్ వారి ప్రధాన కేంద్రం పులికాట్ నుండి ఎక్కడికి మార్చబడింది ? A. సూరత్ B. నాగపట్నము C. పాట్నా D. డిల్లీ 212. బాంబే నగర నిర్మాత ఎవరు ? A. గెరాల్డ్ అంజీర్ B. ప్రేయర్ లూయిస్ C. హెన్రీ D. మార్టిన్ 213. ఎలిజబెత్-1 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెని కి 1609 చార్టరు ద్వారా వ్యాపార అనుమతి ఇచ్చిన బ్రిటిష్ రాజు ఎవరు ? A. జేమ్స్-I B. జేమ్స్-II C. జేమ్స్-III D. జేమ్స్-IV 214. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తొలిదేశం ఏది? A. ఫ్రాన్స్ B. పోర్చుగల్ C. ఫ్రెంచ్ D. డేల్ 215. క్రీ.శ 1500 లో భారతదేశానికి పంపబడిన పోర్చుగల్ నౌకాదళమునకు ఆధ్వర్యం వహించిన నాయకుడు ? A. జేమ్స్-I B. ప్రేయర్ లూయిస్ C. గెరాల్డ్ అంజీర్ D. పెడ్రో ఆల్వరెజ్ కాబ్రల్ 216. 1515 లో పర్షియా ఆఖాతంలో అల్బూకర్క్ వశుపరుచుకున్న రేవు పట్టణం ఏది ? A. బెంగాల్ B. ఒడిస్సా C. ఆర్మంజ్ D. పైవేవీ కావు 217. పోర్చుగీస్ వారు అధిక ప్రాధ్యానం ఏ తీరానికి ఇచ్చారు ? A. తూర్పు తీరం B. పచ్చిమ తీరం C. ఉత్తర తీరం D. దక్షిణ తీరం 218. 1508 లో పోర్చుగల్ దేనిలో వీలినం అయింది ? A. ఫ్రెంచ్ B. ఫ్రాన్స్ C. పోర్చుగల్ D. స్పెయిన్ 219. పోర్చుగీసు వారిని ఓడించిన మరాఠా పీష్వా ఎవరు ? A. బాజీరావు B. పీష్వా రామరావు C. పీష్వా బాజీరావు D. పైవేవి కావు 220. పోర్చుగీస్ వారు మరాఠాలు కోల్పోయిన వర్తక స్థావరాలు ఏవి? A. సూరత్ B. సాల్ సెట్టి మరియు బెసైన్ C. బావనగర్ D. డయ్యూ 221. డచ్ వారు అధికంగా తమ వ్యాపారాన్ని ఏ తీరంపై కేంద్రీకరించారు ? A. తూర్పు తీరం B. పచ్చిమ తీరం C. తూర్పు దక్షిణ తీరం D. పైవేవీ కావు 222. జహంగీర్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం ను దర్శించిన డచ్ ఫ్యాక్టరీ యజమాని ఎవరు ? A. అల్బూ క్వెర్క్ B. సర్ చార్లెస్ ఐర్ C. ఫ్రాన్సిస్కో పాల్ సార్ట్ D. హెన్రీ 223. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినపుడు బ్రిటన్ ప్రధాని ? A. బార్తిలోమియడయాజ్ B. కెప్టెన్ హిప్పన్ C. హర్టింజ్ D. విలియం హకిన్స్ 224. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఎంచుకున్నది ఎంత మందిని ? A. 10 B. 17 C. 24 D. 35 225. ఆంగ్లేయుల మొదటి నౌకాయానానికి ఆధ్వర్యం వహించినది? A. హకిన్స్ B. జేమ్స్ లంకాస్టర్ C. డేన్ D. హెన్రి మిడిల్ టన్ 226. భారతదేశంలో వర్తక స్థావరాల స్థాపన ముఖ్య ఉద్దేశంగా ఆంగ్లేయుల 3వ నౌకాయానం 1608లో ఎవరి అధ్వర్యంలో సాగింది ? A. విలియం హకిన్స్ B. హిప్పన్ C. ఫ్రాన్సిస్కో పాల్ సార్ట్ D. పైవేవీ కావు 227. 1700లో స్థాపించిన కలకత్తా ప్రెసిడెన్సీకి మొదటి అధ్యక్షుడు ఏవరు ? A. విలియమ్స్ B. హిప్పన్ C. సర్ చార్లెస్ ఐర్ D. హెన్రి 228. బెంగాల్ లో ఫ్రెంచ్ వారి ఏకైక వర్తక స్థావరం ఏది ? A. సూరత్ B. మచీపట్నం C. చంద్రనాగూర్ D. పాట్నా 229. భారత్ లో తమ వర్తక , వాణిజ్యంలో మిషనరీ సేవలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఐరోపావాసులు ఎవరు? A. ఫ్రెంచ్ లు B. ఫ్రాన్స్ లు C. డేన్ లు D. పైవేవీ కావు 230. పోర్చుగీస్ వారిచే భారతీయ వర్తకులకు ఇవ్వబడిన పత్రాలను ఏమంటారు ? A. సెయింట్ జార్జి B. కార్టజెస్ C. జార్జి D. పైవేవి కావు 231. భూమధ్య రేఖను తొలిసారి దాటి ఆఫ్రికా భాగాన్ని చేరింది ఎవరు ? A. విలియం హకిన్స్ B. హెన్రీ C. హిప్పన్ D. బార్తిలోమియా డయాజ్ 232. భారత దేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొదటి కోట ఏది ? A. సెయింట్ జార్జి B. కార్టజెన్ C. చంద్రనాగూర్ D. బెసైన్ 233. భారతదేశానికి చివరిగా వచ్చిన ఐరోపా వర్తకులు ఎవరు ? A. ఫ్రాన్స్ B. ఫ్రెంచ్ C. డేన్ లు D. యూరోపియన్లు 234. "పెర్ పెట్యువల్కంపెనీ ఆఫ్ ఇండియా"గా ఎవరి మరణం తర్వాత పునరుద్దరించబడినది A. థామస్ డేలే B. జాన్ పీటర్సన్ C. జీన్ బాప్టిస్ట్ D. 14 లూయీ You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next