యూరోపియన్ల రాక | History | MCQ | Part -72

in

History - Arrival of the Europeans

Total Questions - 50

1.
యూరోపియన్ లు ప్రధానంగా భారతధేశంలో వేటిని వర్తకం చేసేవారు ?

2.
1453లో టర్కీ రెండవ చక్రవర్తి ఎవరు ?

3.
కాన్ స్టాంట్ నోపుల్ ను ఆక్రమించిన సంవత్సరం ఏది ?

4.
యూరప్ లో మొదటగా నౌకాయనాన్ని ప్రోత్సహించిది ఎవరు ?

5.
ధక్షిణ ఆఫ్రికా ప్రాంతానికి "తుఫానుల అగాధం" అని పేరు పెట్టింది ఎవరు ?

6.
కేప్ ఆఫ్ స్టార్మ్ కు కేప్ ఆఫ్ గుడ్ హాప్ అని పేరు పెట్టిన రాజు ?

7.
కొలంబస్ ఏ ధేశంలో జన్మించాడు ?

8.
కొలంబస్ నౌకాయనానికి ఏ ప్రభుత్యం సహయం చేసింది ?

9.
కొలంబస్ భారతధేశంలో సముద్ర మార్గాన్ని కనుగొనుటకు బయలుదేరిన సంవత్సరం ఏది ?

10.
కొలంబస్ మొదటగా చేరుకున్న దీవి ఏది ?

11.
కరేబియన్ దీవులను కనుగొన్న కొలంబస్ ఏ దేశస్తుడు ?

12.
కొలంబస్ డే ను ఏ తేదీన జరుపుకుంటారు ?

13.
బహమస్ దీవుల కు వెస్ట్ ఇండియన్ దీవులుగా పేరు పెట్టింది ఎవరు

14.
పోర్చుగల్ రాజధాని ఏది ?

15.
భారత ధేశమ్ లో సముద్ర మార్గాన్ని కనుగొనుటకై వాస్కోడిగామా బయలుదేరిన సంవత్సరం ఏది ?

16.
వాస్కోడిగామా ఏ సంవత్సరం లో కాలికట్ ను చేరుకున్నాడు ?

17.
వాస్కోడిగామా ఏ నౌకల తో కాలికట్ కి వచ్చాడు ?

18.
వాస్కోడిగామాకు స్వాగతం పలికిన కాలికట్ రాజు ఎవరు ?

19.
కాలికట్ రాజు అసలు పేరు ఏమిటి ?

20.
కాలికట్ రాజధాని ఏది ?

21.
కాలికట్ రాజు "జమోరిన్" బిరుదు ఏది ?

22.
వాస్కోడిగామా మొదటి సారి భారత ధేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు ?

23.
వాస్కోడిగామా భారతధేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు ?

24.
వాస్కోడిగామాకు కావల్సిన వస్తువులను కొనిచ్చి తిరిగి పంపిచ్చిన వ్యక్తి ఎవరు ?

25.
వాస్కోడిగామా వస్తువలను యూరప్ లో అమ్మిన తర్వాత అతనికి తన మొత్తం పెట్టుబడి పై ఎన్ని రేట్లు లాభం వచ్చింది ?

26.
క్రీ.శ. 1500 సం,, జమోరిన్ పై దాడి చేసిన పోర్చుగ్రీసు వారు ఎవరు ?

27.
కాబ్రల్ దేనిని కనుగొనాడు ?

28.
వాస్కోడిగామా భారతధేశానికి రెండవసారి వచ్చిది ఎప్పుడు ?

29.
రెండుసార్లు కాలికట్ ను సందర్శించిన రాజు ఎవరు ?

30.
వాస్కోడిగామా కాలికట్ పై యుద్ధం ప్రకటించి ఏ రాజును ఓడించి కాలికట్ ను ఆక్రమించాడు ?

31.
వాస్కోడిగామా 1503 లో ఏ ధేశాన్ని ఆక్రమించాడు ?

32.
పోర్చుగ్రీసు వారు భారత ధేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి ?

33.
పోర్చ్ గ్రీసు ప్రధాన కేంద్రం ఏది ?

34.
1530 లో పోర్చ్ గ్రీసు ప్రధాన కేంద్రం ఏ ప్రధేశానికి మార్చబడింధి ?

35.
పోర్చ్ గ్రీస్ మొదటి గవర్నర్ ఎవరు ?

36.
పోర్చ్ గ్రీస్ మొదటి గవర్నర్ అయిన ఫ్రాన్సిస్ - డి -అల్మీడా సముద్ర వర్తకం పై ఆధిపత్యం సాధించడానికి అవలంభించిన విధానానికి గల పేరు ఏమిటి ?

37.
నీలినీటి విధానాన్ని రద్దుచేసిన గవర్నర్ ఎవరు ?

38.
శ్రీకృష్ణ దేవరాయల తో ఒప్పందం చేసుకొని హోనోవర్,భత్కాల్ లో కోటలను నిర్మించింది ఎవరు ?

39.
సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టింది ఎవరు ?

40.
పోర్చుగ్రీసు వారు అవలంభించిన వర్తక విధానం ఏమిటి ?

41.
అల్బూక్వెర్క్ గోవాను బీజాపూర్ నుండి ఆక్రమించిన సంవత్సరం ?

42.
పోర్చుగ్రీసు గవర్నర్ అయిన అల్బూక్వెర్క్ గోవాను ఆక్రమించుటలో సహాయపడిన విజయనగర రాజు ఎవరు ?

43.
1594 లో స్పెయిన్ - పోర్చుగల్ రాజు ఎవరు ?

44.
2 వ ఫిలిప్ డచ్ వారి పై నిషేధం విధించిన సంవత్సరం ఏది ?

45.
యూరోపియన్ ల రాక వరుస క్రమం ఏది ?

46.
నీలి నీటి విధానాన్ని ప్రవేశ పెట్టిన గవర్నర్ ఎవరు ?

47.
శ్రీకృష్ణ దేవరాయలు అల్బుక్వెర్క్ కు సహకరించేటట్లు మద్యవర్తిగా పని చేసింది ఎవరు ?

48.
భారతీయ మహిళలను వివాహమాడమని పోర్చుగ్రీసు వారిని ప్రోత్సహించిన గవర్నర్ ఎవరు ?

49.
ఏ సంవత్సరం వరకు గోవా పోర్చుగ్రీసు ఆధీనంలోనే ఉంది ?

50.
1534 లో గుజరాత్ నుండి బస్సైన్ ను ఆక్రమించింది ఎవరు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US