యూరోపియన్ల రాక | History | MCQ | Part -73

in

History - Arrival of the Europeans

Total Questions - 50

51.
పోర్చు గ్రీసు ప్రధాన కేంద్రాన్ని 1530 లో కొచ్చి నుండి గోవా కు మార్చిన గవర్నర్ ఎవరు ?

52.
గుజరాత్ పాలకుడు బహదూర్ షా ను అరేబియా సముద్రం లో ముంచి చంపి గుజరాత్ ను ఆక్రమించుకున్న పోర్చుగ్రీసు రాజు ఎవరు ?

53.
ఎవరి కాలం లో ఫాదర్ జెవిమర్ భారత ధేశానికి వచ్చాడు ?

54.
7 లక్షల మందిని క్రైస్తవులుగా మార్చిన ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి ఎక్కడ ఉంది ?

55.
పోర్చుగ్రీసు నాల్గవ గవర్నర్ ఎవరు ?

56.
పోర్చుగ్రీసు మూడవ గవర్నర్ ఎవరు ?

57.
పోర్చుగ్రీసు చివరి గవర్నర్ ఎవరు ?

58.
పోర్చుగ్రీసు వారు ఏ రాజు కాలం లో పొగాకును ప్రవేశపెట్టారు ?

59.
పొగాకును నిషేదించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ?

60.
మొదటి ప్రింటింగ్ ప్రెస్ ను ఏ సంవత్సరం లో ఏర్పాటు చేశారు ?

61.
మొదటి ప్రింటింగ్ ప్రెస్ ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ?

62.
అక్బర్ కాలంలో వేటిని ఎక్కువ పండించారు ?

63.
బ్రిటిష్ సైనిక అధికారి బెస్ట్ స్వాలి ఏ ప్రాంతం సమీపంలో పోర్చుగ్రీసు ను ఓడించాడు ?

64.
పోర్చుగ్రీసు పతనం ఏ సంవత్సరం నుండి ప్రారంబమైనది ?

65.
మొగల్ గవర్నర్ ఖాసింఖాన్ పోర్చుగ్రీసు ను ఏ సంవత్సరం నుండి తరిమి కోట్టాడు ?

66.
పోర్చుగ్రీసు యువరాణి కాధారాణి బ్రిగాంజ మరియు బ్రిటన్ యువరాజు చార్లెస్ - 2 ల మధ్య వివాహం జరిగిన సంవత్సరం ఏది ?

67.
పోర్చుగ్రీసు వారు వివాహ సందర్బంగా బ్రిటన్ రాజు చార్లెస్ - 2 కు కట్నంగ ఇచ్చినది ఏమిటి ?

68.
మొగల్ సైన్యం పోర్చుగ్రీస్ ఆధీనంలో ఉన్న ఏ ప్రాంతాన్ని ఆక్రమించారు ?

69.
చిట్టగాంగ్ ను ఏ సంవత్సరంలో ఆక్రమించారు ?

70.
పోర్చుగ్రీసు వారు బస్సైన్ ను కోల్పోయిన సంవత్సరం ఏది ?

71.
భారతదేశంలో పోర్చుగ్రీసు వారి ప్రధాన కేంద్రం ఏది ?

72.
ఆర్మజ్ లో ఏ ప్రాంతం వారు పోర్చుగ్రీసును ఓడించారు ?

73.
రాల్స్ ఫిల్స్ అనే ఆగ్లేయుడిని పోర్చుగ్రీసు ఏ ప్రాంతం లో బంధించారు ?

74.
భారతధేశ సిరిసంపదల గురించి చెప్పిన బ్రిటిష్ వ్యక్తి ఎవరు ?

75.
భారతదేశ వర్తకం మరియు వర్తక మార్గాల గురించి వివరించబడిన గ్రంధాలు ఏవి ?

76.
రెవ్ జెస్ క్రిప్ట్ మరియు ఇటెనారియో అనే గ్రంధంలో భారతదేశ వర్తకం మార్గాల గూర్చి వివరించిన డచ్ ధేశస్తుడు ఎవరు ?

77.
మర్చంట్ అడ్వెంచర్స్ గ్రూప్ BEIC ను ఏ సంవత్సరం లో ఏర్పాటు చేశారు ?

78.
మర్చంట్ అడ్వెంచర్స్ గ్రూప్ దేనిని ఏర్పాట్ చేశారు ?

79.
బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ - 1 ఈస్ట్ ఇండియా కంపెనీకి అంగీకరం ఇచ్చిన తేదీ ఏది ?

80.
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని స్తాపించినపుడు ఉన్న బ్రిటిష్ ప్రధాని ఎవరు ?

81.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించినపుడు ఉన్న బ్రిటిష్ మహరాణి ఎవరు ?

82.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది ?

83.
ఎవరి నాయకత్వంలో బ్రిటిష్ వర్తక నౌకలు పంపబడ్డయి ?

84.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటి సారి ఎన్ని సంవత్సరాలు వ్యాపారానికి అనుమతి లభించింధి ?

85.
బాంతమ్ స్థావరాన్ని నిర్మించింధి ఎవరు ?

86.
బాంతమ్ లో స్థావరాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు ?

87.
1602 లో ఇండోనేషియాలోని అంబమానా,బండా దీవులకు ఎవరు చేరుకున్నారు ?

88.
డచ్ వారి ప్రతి ఘటన ను ఎవరు ఎదుర్కొన్నారు?

89.
బ్రిటిష్ వారు మొదటిగా ఎన్ని నౌకాయానాలు పంపారు ?

90.
ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారిగా 1608 సం ,, లో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు ?

91.
హాకిన్స్ , జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి ఎక్కడ స్థావరం ఏర్పాటుకు అనుమతి పొందాడు ?

92.
హిప్పన్ ఏ సంవత్సరంలో మచిలీపట్నం చేరుకున్నాడు ?

93.
హిప్పన్, కుతుబ్ షాహీ పాలకుడైన మహ్మద్ కులీ కుతుబ్ షా ను కలుసుకొని ఏ ప్రాంతం వద్ద బ్రిటిష్ స్థావర నిర్మాణానికి అనుమతిని పొందాడు ?

94.
సూరత్ లో స్థావరాన్ని నిర్మించుకొనుటకి జహంగీర్ ఎవరికి అనుమతి ఇచ్చాడు ?

95.
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని స్థాపించినపుడు ఉన్న బ్రిటిష్ ప్రధాని ఎవరు ?

96.
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని స్థాపించినపుడు ఉన్న బ్రిటిష్ మహరాణి ఎవరు ?

97.
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది ?

98.
ఎవరి నాయకత్వంలో బ్రిటిష్ వర్తక నౌకలు పంపబడ్డాయి

99.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటి సారి ఎన్ని సంవత్సరాలు వ్యాపారానికి అనుమతి లభించింది ?

100.
బాంతమ్ లో స్థావరాన్ని నిర్మించింది ఎవరు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US