యూరోపియన్ల రాక | History | MCQ | Part -74 By Laxmi in TOPIC WISE MCQ History - Arrival of the Europeans Total Questions - 50 101. బాంతమ్ లో స్థావరాన్నిఏ సంవత్సరంలో నిర్మించారు ? A. 1600 B. 1601 C. 1602 D. 1603 102. 1602 లో ఇండోనేషియాలోని అంబయానా, బండా దీవులకు ఎవరు చేరుకున్నారు ? A. హెన్రీ మిడిల్టన్ B. హకన్స్ C. హిప్పన్ D. డేవిడ్ మిడిల్టన్ 103. బ్రిటిష్ వారు మొదటగా ఎన్ని నౌకా యానాలు పంపారు ? A. 3 B. 5 C. 7 D. 9 104. మొదట నౌకాయానానికి నాయకత్వం వహించింది ఎవరు ? A. హెన్రీ B. హాకిన్స్ C. జేమ్స్ లంకాస్టర్ D. డేవిడ్ మిడిల్టన్ 105. మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ ను కలుసుకొని సూరత్ లో బ్రిటిష్ స్థావర నిర్మాణానికి అనుమతిని కొరింది ఎవరు A. హకిన్స్ B. హెన్రీ C. స్వాహిలీ D. హిప్పన్ 106. ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారిగా 1608 స|| లో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు ? A. హెన్రీ మిడిల్టన్ B. హిప్పన్ C. హకిన్స్ D. డేవిడ్ 107. హకిన్స్ జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన ఎక్కడ స్థావరం ఏర్పాటుకు అనుమతి పొందాడు ? A. గోవా B. మచిలీపట్నం C. హూగ్లి D. సూరత్ 108. హిప్పన్ ఏ సంవత్సరంలో మచిలీపట్నం చేరుకున్నాడు ? A. 1602 B. 1608 C. 1611 D. 1615 109. హిప్పన్ కుతుబ్ షాహీ పాలకుడైన మహ్మద్ కులీ కుతుబ్ షా ను కల్సుకోని ఏ ప్రాంతం వద్ద బ్రిటిష్ స్థావర నిర్మాణానికి అనుమతిని పొందాడు ? A. మచిలీపట్నం B. సూరత్ C. గోవా D. హూగ్లి 110. సూరత్ లో స్థావరాన్ని నిర్మించుకొనుటకు జహంగీర్ ఎవరికి అనుమతి ఇచ్చాడు ? A. యూరోపియన్లు B. పోర్చుగీసు C. బ్రిటిష్ D. పైవేవి కావు 111. బ్రిటిష్ రాజు జేమ్స్-I రాయబరిగా జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు ? A. సర్ థామస్ రో B. జేమ్స్ లంకాస్టర్ C. హెన్రీ D. హాకిన్స్ 112. మొగల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే స్థావరం ఏర్పాటు చేసుకొనుటకు "సర్ థామస్ రో " కు అనుమతిచ్చిన మొగల్ రాజు ఎవరు ? A. మహమ్మద్దీన్ B. జహంగీర్ C. ఫరూఖ్ సియర్ D. పైవేవి కావు 113. సర్ థామస్ రో మొగల్ ఆస్థానాన్ని ఎప్పుడు సందర్శించారు A. క్రీ.శ 1600 B. క్రీ.శ 1605 C. క్రీ.శ 1610 D. క్రీ.శ 1615 114. యుద్ధము వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవు అని ఎవరు చెప్పారు ? A. సర్ థామస్ రో B. జహంగీర్ C. ఫరూఖ్ సియర్ D. స్వాహిలీ 115. ఫ్యాక్టరీ అనగా ఏమిటి ? A. వర్తక వ్యాపారం B. వర్తక వాణిజ్యం C. వర్తక స్థావరం D. పైవేవి కావు 116. చంద్రగిరి పాలకుడు 3వ వెంకట పతి రాయలు మదరాసు పట్టణాన్ని ఏ బ్రిటిష్ అధికారికి ఇచ్చాడు A. సర్ థామస్ రో B. ఫ్రాన్సిస్ డే C. జేమ్స్ లంకాస్టర్ D. హెన్రీ 117. ఏ సంవత్సరంలో BEIC జాయింట్ స్టాక్, కంపెనీగా మారింది A. 1657 B. 1757 C. 1770 D. 1777 118. బెంగాల్ లో వర్తకం చేసుకోవటానికి బ్రిటిష్ వారికి ఫార్మన్ ను జారి చేసింది ఎవరు ? A. వాస్కోడిగామ B. కొలంబస్ C. డిల్లీ సుల్తాన్ D. ఔరంగజేబు 119. బాంబే పట్టణ నిర్మాత ఎవరు ? A. ఔరంగజేబు B. హాకిన్స్ C. డేవిడ్ D. గెరాల్డ్ అంజియార్ 120. 1668 సంవత్సరంలో బ్రిటిష్ రాజు ఎవరు ? A. జాన్-1 B. జాన్-2 C. చార్లెస్-1 D. చార్లెస్-2 121. బ్రిటిష్ రాజు 2వ చార్లెస్ సెయింట్ డేవిడ్ (లేదా) బొంబే ను శాశ్వత లీజుకు ఏ కంపెనీ కి ఇచ్చాడు ? A. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ B. వెస్టిండియా కంపెనీ C. ఫ్రాన్స్ కంపెనీ D. పైవేవి కావు 122. కాలికత, సుతనాటి, గొవిందాపూర్ గ్రామాలను బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి ఇచ్చింది ఎవరు ? A. 2వ చార్లెస్ B. జాన్-1 C. అజీముత్ షా D. హిప్పన్ 123. కాలికత, సుతనాటి, గొవిందాపూర్ ఈ మూడు గ్రామాలను కల్పి ఏం అని అంటారు ? A. కర్ణాటక B. కలకత్తా C. మహారాష్ట్ర D. ఒడిస్సా 124. కలకత్తా లో నిర్మించిన కోటను ఏమని పిలుస్తారు ? A. సెయింట్ జార్జి B. జాయింట్ స్టాక్ C. గెరాల్డ్ అంజియర్ D. ఫోర్ట్ విలియమ్స్ 125. 1700 సం|| నాటికి బ్రిటిష్ వారి స్థావరాలకు ఏ ప్రాంతం ముఖ్య స్థావరమైనది ? A. కలకత్తా B. ముంబాయి C. పూణె D. డీల్లి 126. బ్రిటిష్ స్థావరాలకు మొదటి అధ్యక్షుడు ఎవరు ? A. గెరాల్డ్ అంజియర్ B. ఫోర్ట్ విలియమ్స్ C. సర్ చార్లెస్ ఐర్ D. స్టీఫెన్ సన్ 127. 1717 బ్రిటిష్ అధికారి ఎవరు ? A. స్టీఫెన్ సన్ B. రాబర్ట్ సన్ C. సర్ చార్లెస్ ఐర్ D. విలియం హమిల్టన్ 128. 1717 సం|| ఫోర్ట్, విలియమ్స్ అధ్యక్షుడు ఎవరు ? A. సర్ చార్లెస్ ఐర్ B. జాన్ సుర్మాన్ C. అజీముత్ షా D. ఫరూఖ్ షా 129. జాన్ సుర్మాన్, విలియం హమిల్టన్ స్టీఫెన్ సన్ కల్సి ఎవరి ఆస్థానాన్ని సందర్శించారు ? A. మహమ్మద్ కులీ కుతుబ్ షా B. ఫారూఖ్ సియర్ C. జహంగీర్ D. సర్ థామస్ రో 130. 1715 సంవత్సరంలో మొగలుల చక్రవర్తి ఎవరు ? A. జహంగీర్ B. మహమ్మద్ కులీ కుతుబ్ షా C. ఫారూఖ్ సియర్ D. చార్లెస్ 131. మొగలుల చక్రవర్తి ఫారూఖ్ సియర్ ఏ వ్యాధితో బాధ పడేవాడు ? A. కుష్టు B. దగ్గు C. కలరా D. రాచపుండు 132. మొగలుల చక్రవర్తి ఫారూఖ్ సియర్ వ్యాధిని నయం చేసిన వైద్యుడు ఎవరు ? A. జాన్ సుర్మాన్ B. విలియం హమిల్టన్ C. స్టీఫెన్ సన్ D. అజీముత్ షా 133. బ్రిటిష్ వారి కాలంలో ఏ ప్రాంతంలో వర్తకపు హక్కులు కొనసాగాయి ? A. బెంగాల్ B. గుజరాత్ C. బొంబాయి D. హైదరాబాద్ 134. వర్తకపు హక్కులు కొనసాగుతూ కేవలం అద్దె మాత్రమే చెల్లించే ప్రాంతం ఏది ? A. బొంబాయి B. హైద్రాబాద్ C. గుజరాత్ D. మద్రాస్ 135. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ కి సంవత్సరానికి సుంకం ఉండని ప్రదేశం ఏమిటి ? A. హైద్రాబాద్ B. డీల్లి C. గుజరాత్ D. బొంబాయి 136. ఏ ప్రాంతంలో నాణేలు ముద్రించబడేవి ? A. మద్రాస్ B. సూరత్ C. డీల్లి D. బొంబాయి 137. బొంబాయిలో ముద్రించబడ్డ బ్రిటిష్ నాణేలు ఎవరి సామ్రాజ్యంలో చెలామణి అయ్యాయి ? A. ఆమోరు సామ్రాజ్యం B. మొగల్ సామ్రాజ్యం C. కుంతల సామ్రాజ్యం D. పైవేవి కావు 138. బ్రిటిష్ వారు సూరత్ లో మొదటి స్థావరం ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? A. క్రీ.శ 1608 B. క్రీ.శ 1611 C. క్రీ.శ 1613 D. క్రీ.శ 1615 139. 1611 లో దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క మొదటి స్థావరం ఏది ? A. సూరత్ B. పులికాట్ C. మచిలీపట్నం D. మద్రాస్ 140. భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క రెండవ స్థావరం సూరత్ వద్ద ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది ? A. 1608 B. 1613 C. 1615 D. 1619 141. పాండిచ్చేరి నిర్మాత ఎవరు? A. రాబర్ట్ క్లైవ్ B. ప్రాంకోయిస్ మార్టిన్ C. ఫ్రాన్సిస్ కారన్ D. థామస్ డేలే 142. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు నుండి "నవాబ్" అనే బిరుదు పొందిన మొదటి యూరోపియన్ ఎవరు ? A. డ్యూమాస్ B. డెన్మార్క్ C. థామస్ డేలే D. హుగ్లీ 143. ఫ్రెంచి వారి రెండవ స్థావరం మచిలీపట్నం వద్ద నిర్మించింది ఎవరు ? A. డ్యూమాస్ B. డెన్మార్క్ C. మకారా D. డేలే 144. ఆర్కాట్ పాలకుడు ఎవరు ? A. ఏర్ కూట్ B. లెస్పినే C. మార్టిన్ D. షేర్ ఖాన్ లోడి 145. పాండిచ్చేరిలో మొదటగా పోర్చుగీస్ వారు ఏ శతాబ్దంలో స్థావరాన్ని నిర్మించారు ? A. 10వ శతాబ్దం B. 12వ శతాబ్దం C. 14వ శతాబ్దం D. 16వ శతాబ్దం 146. డేన్స్ ఈస్ట్ ఇండియా స్థాపన ఎప్పుడు జరిగింది ? A. 1609 B. 1616 C. 1629 D. 1658 147. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా స్థాపన ఎప్పుడు జరిగింది ? A. 1559 B. 1616 C. 1635 D. 1664 148. ఫ్రెంచ్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది ? A. సూరత్ B. మచిలీపట్నం C. పాండిచ్చేరి D. హూగ్లీ 149. 1664 లో ఫ్రెంచి రాజు ఎవరు ? A. 11వ లూయీ B. 12వ లూయీ C. 13వ లూయీ D. 14వ లూయీ 150. ఫ్రెంచ్ మొదటి స్థావరాన్ని 1668 లో సూరత్ వద్ద ఏర్పాటు చేసింది ఎవరు ? A. కారన్ వాలిస్ B. ఫ్రాన్సిస్ కారన్ C. రాబర్ట్ క్లైవ్ D. హర్టింజ్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next