యూరోపియన్ల రాక | History | MCQ | Part -75 By Laxmi in TOPIC WISE MCQ History - Arrival of the Europeans Total Questions - 50 151. ఫ్రెంచ్ మొదటి గవర్నర్ ఎవరు ? A. గెరాల్డ్ అంజీర్ B. ఫ్రాన్సిస్ కారన్ C. రాబర్ట్ క్లైవ్ D. ఫ్రాంకోయిస్ మార్టిన్ 152. బ్రిటిష్ వారు రెండవ స్థావరం ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ? A. మచిలీపట్నం B. సూరత్ C. పాట్నా D. గోవా 153. తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఎక్కడ స్థాపించారు ? A. మచిలీపట్నం B. చెన్నై C. పాట్నా D. బాలాసోర్ 154. బ్రిటిష్ వారు తూర్పు భారతదేశం లో మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది ? A. 1605 B. 1616 C. 1633 D. 1658 155. మద్రాస్ పట్టణాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చిన చంద్రగిరి పాలకుడు వెంకటపతి రాయులు -3, విజయనగర పాలకులలో ఏ వంశానికి చెందిన వాడు ? A. ఆరవీటి వంశం B. మొగలుల వంశం C. వీరవిటి వంశం D. పైవేవీ కావు 156. మద్రాస్ పట్టణాన్ని దామెర్ల సోదరుల తండ్రి అయిన చెన్నప్ప పేరు మీద ఎలా పిలుస్తున్నారు ? A. మద్రాస్ B. దామెర్ల C. చెన్నై D. ఎధి కాదు 157. 1691 లో సుతనాటిని ఎవరు నిర్మించారు ? A. బాలాసోర్ B. క్రామ్ వెల్ చార్టర్ C. జాబ్ చర్నాక్ D. పైవేవి కావు 158. BEIC బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంత మంది ? A. 20 B. 22 C. 24 D. 26 159. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన జరిగిన సంవత్సరం ఏది ? A. క్రీ.శ.1602 B. క్రీ.శ.1604 C. క్రీ.శ.1610 D. క్రీ.శ.1620 160. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అసలు పేరు ఏమిటి ? A. JOC B. BOC C. DOC D. VOC 161. VOC స్థాపకుడు ఎవరు ? A. విలియం హామిల్టన్ B. జె.వి.ఓల్డెన్ బార్నెవెల్ట్ C. ఫరూఖ్ సియార్ D. స్వాహిలి 162. ఇండియా లో డచ్ వారి మొదటి స్థావరం ఎక్కడ ఉంది ? A. సూరత్ B. పులికాట్ C. పాట్నా D. మచిలీపట్నం 163. హుగ్లీ నిర్మాత ఎవరు ? A. ఫరూఖ్ సియార్ B. బార్నెవెల్ట్ C. బ్రిడ్ మెన్ D. క్రామ్ వెల్ 164. కలకత్తా నగర నిర్మాత ఎవరు ? A. హూగ్లీ B. మిల్లర్ C. జాబ్ చార్నాక్ D. బ్రిడ్ మెన్ 165. కలకత్తా లో నిర్మించిన కోట పేరు ఏమిటి ? A. సెయింట్ జార్జి B. పోర్ట్ విలియమ్స్ C. షాషూఝా D. హూగ్లీ 166. బ్రిటిష్ వారికి బంగారు పర్మాన్ ను 1717 లో ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు ? A. అక్బర్ B. జహంగీర్ C. ఔరంగజేబు D. ఫరూఖ్ సియార్ 167. డచ్ వారిని ఏ దేశస్థులుగా పిలుస్తారు ? A. హలెండ్ B. బటేటియా C. బాలాసోర్ D. ఆర్మాగాం 168. 1657 లో ఈస్ట్ ఇండియా కంపెనీ ని జాయింట్ స్టాక్ కంపెనీ గా మార్చిన చట్టం ఏది ? A. క్రామ్ వెల్ చార్టర్ B. సెయింట్ జార్జి C. వెల్ చార్టర్ D. పైవేవీ కావు 169. మద్రాస్ లో సెయింట్ జార్జి కోట నిర్మాణం ఎప్పుడు జరిగింది ? A. 1610-1620 B. 1625-1635 C. 1639-1640 D. 1650-1663 170. బెంగాల్ లో బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఏది ? A. గోవా B. పాట్నా C. మచిలీపట్నం D. హూగ్లీ 171. హూగ్లీ వద్ద స్థావరం ఏర్పాటు చేసిన బెంగాల్ పాలకుడు ఎవరు ? A. విలియం హామిల్టన్ B. ఫరూఖ్ సియార్ C. షాషూఝా D. పోర్ట్ విలియమ్స్ 172. కాలీకథా,సుతనాటి ,గోవిందాపూర్ గ్రామాలను కల్పి కలకత్తా అంటారు .1698 లో బ్రిటిష్ వారు కలకత్తా ను ఎవరి నుండి పొందారు ? A. బెంగాల్ జమీందార్ మిల్లత్ B. జాబ్ చార్నాక్ C. విలియం D. క్రామ్ వెల్ చార్టర్ 173. ఇండియా లో డచ్ వారి మొదటి స్థావరం ఏ సంవత్సరం లో జరిగింది ? A. 1505 B. 1575 C. 1605 D. 1669 174. ఇండియా లో డచ్ వారి మొదటి స్థావరానికి అనుమతి ఇచ్చిన గోల్కొండ కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు ? A. మహ్మద్ ఆలీ B. అన్వారుద్దీన్ C. అల్లాఉద్దీన్ D. మహ్మద్ కులీకుతుబ్ షా 175. యూరప్ లో కెల్లా బలమైన కంపెనీ ఏది ? A. ఇండియా కంపెనీ B. ఫ్రాన్స్ ఇండియా కంపెనీ C. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ D. ఈస్ట్ ఇండియా కంపెనీ 176. ఇండియా లో డచ్ వారి రెండవ స్థావరం ఎక్కడ ఉంది ? A. సూరత్ B. హూగ్లీ C. మచిలీపట్నం D. పులికాట్ 177. ఆంధ్రా ప్రాంతంలో మొదటిసారిగా నాణెములను ముద్రించడం కోసం అవసరమైన హక్కులను మొదటిగా ఎవరు పొందారు ? A. యూరోపియన్లు B. ఫ్రాన్స్ వారు C. డచ్చి వారు D. పైవేవీ కావు 178. డచ్ వారి ప్రధాన కేంద్రం ఏ ప్రాంతం కి మార్చబడినది ? A. పులికాట్ B. నాగపట్నము C. పాట్నా D. ఢిల్లీ 179. అంబోయానా హత్యాకాండ ఎప్పుడు జరిగింది ? A. 1602 B. 1605 C. 1617 D. 1623 180. అంబోయానాలో డచ్ వారు ఎవరిని ఓడించి ఏకఛక్రాధిపత్యం సాధించారు ? A. ఫ్రాన్స్ B. బ్రిటిష్ C. యూరోపియన్లు D. పోర్చు గీష్ 181. ఇండోనేసియాలో డచ్ వారి ప్రధాన స్థావరం ఏది ? A. మచిలీపట్నం B. సూరత్ C. బటేటియా D. హూగ్లీ 182. ఇండోనేసియాలో డచ్ వర్తకానికి మరొక పేరు ఏమిటి ? A. వ్యాపార వర్తకం B. బటేటియా వర్తకం C. హూగ్లీ D. పైవేవీ కావు 183. 1619 లో డేలే ఏ ప్రాంతంలో మరణించాడు ? A. మచిలీపట్నం B. సూరత్ C. పాట్నా D. పాండిచ్చేరి 184. బ్రిటిష్ వారు ఇండోనేసియాలో ఎవరి మరణం తర్వాత బలహీనపడ్డారు ? A. రాబర్ట్ క్లైవ్ B. థామస్ డేలే C. బార్నావెల్ D. చార్లెస్ 185. డచ్ వారు అంబోయానా సమీపంలో ఏ దీవి నుండి ఆంగ్లేయుల్ని తరిమి కొట్టారు ? A. బహామాస్ దీవి B. మాల్ దీవి C. వెస్ట్ ఇండీస్ దీవి D. రున్ దీవి 186. బ్రిటిష్ వారు మలక్కా ,బండి ,అంబోయానా దీవుల్లో వర్తకానికి స్వస్తి చెప్పిన సంవత్సరం ఏది ? A. 1619 B. 1616 C. 1623 D. 1641 187. బ్రిటిష్ , పోర్చుగీస్ మరియు జపనీయులు ఇండోనేషియాలో డచ్ ఆధీనంలో ఉన్న అంబోయాన ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన సంవత్సరం ఏది ? A. 1559 B. 1575 C. 1617 D. 1623 188. డచ్, బ్రిటిష్ కి మధ్య యుద్దం ఏ సంవత్సరం లో జరిగింది ? A. 1619 B. 1623 C. 1759 D. 1818 189. గుజరాత్ లో పోర్చుగీసు వారికి గల స్థావరాలు ఏవి ? A. బాంబే ,బేసిన్ ,సల్ సెట్టి B. ఎస్లోడ ,సూరత్ C. సూరత్ మరియు బావనగర్ మరియు డయ్యూ D. పైవేవి కావు 190. ఇండో-గోతిక్ వాస్తు శైలిని ఏమని అంటారు ? A. గోతిక్ శైలి B. మొఘల్ శైలి C. విక్టోరియన్ శైలి D. పైవేవి కావు 191. బ్రిటిష్ వారు నియో రోమన్ శైలిని ఏ సంవత్సరంలో ఉపయాగించారు ? A. 1719 B. 1725 C. 1809 D. 1911 192. నియో రోమన్ శైలిని ఎక్కువగా ఏ ప్రదేశంలో వాడేవారు ? A. సూరత్ B. న్యూ ఢీల్లి C. ఢీల్లి D. మచిలీపట్నం 193. ఫ్రెంచ్ వాణిజ్య కేంద్రం ఏది ? A. చంద్రనాగోర్ B. పుదుచ్చేరి C. పాండిచ్చేరి D. మాన్సరేట్ 194. ఫ్రెంచ్ వారు నిర్మించిన ప్రముఖ చర్చి ఎక్కడ ఉంది ? A. చందునాగోర్ B. పాండిచ్చేరి C. మాన్సరేట్ D. పుదుచ్చేరి 195. 1674 లో చంద్రనాగోర్ ను ఎవరి నుండి పొందారు ? A. షేర్ ఖాన్ లోడీ B. కౌంట్-డీ-లాలీ C. షైసాఖాన్ D. మారిషన్ 196. ఫ్రెంచ్ యానం స్థావర నిర్మాత ఎవరు ? A. షైసాఖాన్ B. లేనోయిర్ C. డ్యూమస్ D. కారన్ 197. 1760 లో వంద వాసి యుద్దం ఎవరి మధ్య జరిగింది ? A. ఫ్రెంచ్ మరియు డచ్ B. డచ్ మరియు బ్రిటిష్ C. ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ D. డేన్స్ మరియు బ్రిటిష్ 198. 1498-1500 సం|| లో ఏర్పడ్డ పోర్చుగీష్ కంపెనీ పేరు ఏమిటి ? A. డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ B. ఎస్లోడ ఇండియా C. ప్రభుత్వ కంపెనీ D. పైవేవి కావు 199. పోర్చుగీస్ వారికి మహారాష్ర్ట తీరంలో గల స్థావరాలు ఏవి ? A. బాంబే మరియు సాల్ సెట్టి B. బేసిన్ ,సూరత్ C. కలకత్తా,కర్నాటక D. మచిలీపట్నం,పాట్నా 200. చిన్సూరా యుద్దంలో పాల్గొన్న బ్రిటిష్ గవర్నర్ ఎవరు ? A. రాబర్ట్ క్లైవ్ B. గెరాల్డ్ అంజీర్ C. ఫ్రాన్సిస్ కారన్ D. ఫ్రాంకోయిస్ మార్టిన్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next