శివాజీ, పీష్వాల యుగం | History | MCQ | Part -71

in

History - Shivaji and Peshwa era

Total Questions - 59

151.
"మారాఠా పీష్వాలలో చివరి గొప్పవాడు ఎవరు ?

152.
సైన్యసహకార పద్ధతికి అంగీకరించిన ఏకైక మారాఠా సర్దారు ఎవరు ?

153.
శివాజీ మరనాణంతరం రాజు అయినది ఎవరు ?

154.
ఔరంగజేబుపై తిరుగుబాటు చేసిన అతని కుమారడికి ఆశ్రయం ఇచ్చినది ఎవరు ?

155.
మహారాష్ట్రులు రెండవ రాజధాని ఏది ?

156.
మధ్యయుగ వనితలతో అసమాన బలపరాక్రమాలు చూపిన తారాబాయి పాలనా(1700-1708) కాలానికి గల పేరు ఏమిటి?

157.
రాజారాం కుమారుడు శివాజీ-3 పేరు మీద పాలన కొనసాగించింది ఎవరు?

158.
మరాఠా రాజ్య పరిపాలనలో రెండవ శివాజీగా పేరు పొందినవారు ఎవరు?

159.
ఔరంగజేబు మరణ ఏ సంవత్సరంలో జరిగింది ?

160.
మొగలులు , మరాఠాల మధ్య సంబంధాలను మార్పు చేసిన సంగటన ఏది ?

161.
ఖేవ్ యుద్దం (1708) లో తరాబాయిని ఓడించి సతారాను స్వాధీనం చేసుకున్నది ఎవరు ?

162.
షాహూ మరియు శంబాజీ-2 ల మధ్య 1731 లో జరిగిన ఒప్పందం ?

163.
పీష్వాల ప్రాబల్యం మొదలైంది ఎవరి కాలంలో ?

164.
మహారాష్ట్ర చరిత్రలో పీష్వాల పరిపాలన యుగం ఎప్పుడు జరిగింది ?

165.
మరాఠా రాజ్య అధికారము ఉత్తర భారతదేశంలో డిల్లీ వరకు వ్యాపింపచేసిన పీష్వా ఎవరు ?

166.
సైనిక విజయాలలో శివాజితో పోల్చదగ ఘనత కల గొప్ప పీష్వా ఎవరు ?

167.
భారతదేశ చరిత్ర గతిని మార్చిన యుద్ధం ఏది ?

168.
3వ పానిపట్టు యుద్దంలో మరాఠా కూటమికి నాయకత్వం వహించినది ఎవరు ?

169.
" 3వ పానిపట్టు యుద్దం మహారాష్ట్రులకు జాతివ్యాప్తంగా సంభవించిన ఉపద్రవం" అని వ్యాఖ్యానించిన చరిత్రకారుడు ఎవరు ?

170.
మరాఠా ప్రభుత్వంలో పీష్వా పదవిని ఎప్పుడు రద్దు చేయబడినది ?

171.
ఢిల్లీ సింహాసనం పై షాఆలం-2 ను చక్రవర్తిగా ప్రతిష్ఠించిన పీష్వా ఎవరు ?

172.
సింధ్ ఆక్రమణ జరిగిన సంవత్సరం ఏది ?

173.
సింధ్ ఆక్రమణ (1843) నాటికి ఉన్న బ్రిటిష్ గవర్నర్ ఎవరు ?

174.
గవర్నర్ జనరల్ ఎలెన్ బరో సింధ్ అక్రమణకు ఎవరిని పంపాడు ?

175.
1839 లో సింధ్ అమీర్ లు బ్రిటిష్ వారితో ఎలాంటి ఒప్పందాన్ని కుదర్చుకున్నారు ?

176.
సిక్కు మతాన్ని స్థాపించినది ఎవరు ?

177.
సిక్కు మతంలో గల సిక్కు గురువుల సంఖ్య ఎంత ?

178.
సిక్కు మతంలో గల మొదటి గురువు ఎవరు ?

179.
గురునానక్ (1469-1538) ప్రస్తుత పేరు ఏమిటి ?

180.
గురునానక్ ప్రధాన శిష్యుడు ఎవరు ?

181.
క్రింది వారిలో గురుముఖి ( పంజాబీ భాష) ని వ్యాప్తి చేసిన సిక్కు గురువు ఎవరు ?

182.
సతీసహగమనమును , పరదా విధానమును, మత్తు పానీయాలను ఖండించిన సిక్కు గురువు ఎవరు ?

183.
అమృత్ సర్ (రామ్ దాస్ పురా ) నిర్మించిన సిక్కు గురువు ఎవరు ?

184.
అమృత్ సర్ లో స్వర్ణ దేవాలయం నిర్మించిన వారు ఎవరు ?

185.
అమృత్ సర్ లో దేవాలయం నిర్మించిన భూమిని ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు ?

186.
సిక్కుల పవిత్ర గ్రంథం ఆదిగ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహెబ్ ను రచించిన సిక్కు గురువు ఎవరు ?

187.
సిక్కు మత పరిపాలనలో మాన్సద్ అనగా ఏమి ?

188.
మాన్సద్ ఆధారంగా ప్రతి సిక్కు తమ మత గురువుకు ఎంత వంతు ఇవ్వాలని పేర్కొన్నారు ?

189.
జహంగీర్ చే చంపబడ్డ సిక్కు గురువు ఎవరు ?

190.
తనకు తానుగ ( సచ్చా బాయషా ) నిజమైన చక్రవర్తిగా అని ప్రకటించుకున్న సిక్కు గురువు ఎవరు ?

191.
గురు అర్జున్ దేవ్ ఎన్నవ సిక్కు గురువు ?

192.
ప్రధాన కేంధ్రంగా ఉన్న సిక్కుల అమృత్ సర్ ప్రాంతాన్ని నుండి కిరత్ పూర్ కి మార్చిన వారు ఎవరు ?

193.
అతిచిన్న వయస్సులో (5 సం||) లలో సిక్కు గురువు అయిన వారు ఎవరు ?

194.
మశూచీ వ్యాధితో ఔరంగజేబు ఆస్థానంలో మరణంచిన సిక్కు గురువు ఎవరు ?

195.
ఔరంగజేబు చే చంపబడ్డ సిక్కు గురువు ఎవరు ?

196.
1699 లో గురుగోవింద్ ఏర్పాటు చేసిన ఖల్సా అనగా ఏమిటి ?

197.
1699 లో ఖల్సా అనే సైనిక దళాన్ని మొగాలుకు వ్యతిరేకంగా పంపినది ఎవరు ?

198.
గురుగోవింద్ శిష్యుడు ఎవరు ?

199.
గురుగోవింద్ ఔరంగజేబుకు రాసిన చివారి ఉత్తరాన్ని ఏమని పిలుస్తారు ?

200.
ఔరంగజేబ్ మనరణానంత మువాజం "హింద్-కి-పీర్ " అని ఎవరికి బిరుదుని ఇచ్చాడు ?

201.
దిల్ బాగ్ (అఖానీలా ఘోడా) అని ఎవరి గుర్రంగా పిలువబడుతుంది ?

202.
ఆదిగ్రంథ్ ను 11వ సిక్కు గురువుగా పేర్కొని, గురుగ్రంథ్ సాహెబ్ అని పేరు పెట్టినిది ఎవరు ?

203.
గురుగోవింధ్ మరణం తర్వాత సిక్కులకు నేతృత్వం వహించినది ఎవరు ?

204.
సిక్కు మతాన్ని పాటించేవారిని ఏమని పిలవబడతారు ?

205.
1716 లో మొగల్ చక్రవర్తి షారుఖ్ సియర్ కాలంలో చంపబడ్డ సిక్కు గురువు ఎవరు ?

206.
బందా బహుదూర్ మరణానంతరం సిక్కులు ఎన్ని తెగలు (లేదా) శాఖలుగా విడిపోయారు ?

207.
సిక్కుల అతి ముఖ్యమైన సుఖర్ చాకియా ని స్థాపించిన వారు ఎవరు ?

208.
సిక్కు రాజ్య నిర్మాత ( one eyed giant ) ఎవరు ?

209.
రంజిత్ సింగ్ రాజధాని ఏది ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US