శివాజీ, పీష్వాల యుగం | History | MCQ | Part -68 By Laxmi in TOPIC WISE MCQ History - Shivaji and Peshwa era Total Questions - 50 1. షాజీ భోంస్లే , జిజియబాయి ల కుమారుడు ఎవరు? A. రాజ జయసింగ్ B. శివాజీ C. శంభాజీ D. రాం రాజా 2. శివాజీ ఎప్పుడు జన్మించాడు? A. 1627 B. 1628 C. 1637 D. 1638 3. శివాజీ పరిపాలన కాలం ఎప్పుడు జర్గింది? A. (1625-1680) B. (1627-1680) C. (1627-1685) D. (1625-1685) 4. షాజీ భోంస్లే , జిజియబాయి లకు శివాజీ 1627 లో ఎక్కడ జన్మించాడు? A. పూణే B. ముంబై C. కలకత్తా D. ఢిల్లీ 5. అహ్మద్ నగర్ పాలకుల వద్ద సైనిక అధికారిగా పని చేసి పూణే జాగిర్ ని పొందినది ఎవరు? A. షాజీ భోంస్లే B. శివాజీ C. మాలోజి D. బాలాజీ 6. సూఫీ సన్యాసి అయిన 'హజరత్ షా షరీఫ్ ను' ఆరాధించే మరాఠా రాజు ఎవరు? A. షాజీ B. షరీఫ్ జి C. మాలోజి D. శివాజీ 7. మరాఠా సామ్రాజ్యం షాజీ మరియు షరీఫ్ జి లు ఎవరి యొక్క కుమారులు? A. మాలోజి B. శివాజీ C. శంభాజీ D. ఎవరు కాదు 8. అహ్మద్ నగర్ పాలకుల వద్ద పని చేసి బిజాపూర్ సైన్యంలో చేరిన మరాఠా రాజ్య పాలకుడు ఎవరు? A. శివాజీ B. మాలోజి C. షాజీ భోంస్లే D. షాజీ 9. షాజీ భోంస్లే బీజాపూర్ ఆదిల్ షా పాలన కాలం లో ఏ ప్రాంతపు వైస్రాయ్ గా నియమించబడ్డాడు? A. మహారాష్ట్ర B. బెంగలూరు C. మద్రాసు D. పూణే 10. శివాజీ సంరక్షుడు ఎవరు? A. దాదాజీ కొండదేవ్ B. దాదాజీ రాం దేవ్ C. దాదాజీ షాజీ D. ఎవరు కాదు 11. సమర్ధ రామదాస్ ఏ మరాఠా రాజు యొక్క మత గురువు? A. మాలోజి B. శంభాజీ C. శివాజీ D. దాదాజీ 12. మరాఠీ ప్రస్తావన ఏ గ్రంధం లో ఉంది? A. భాగవతం B. మహాభారతం C. రామాయణం D. శివ పురాణం 13. శివాజీ ని ఉత్తేజ పరచిన "దశ భోధ" గ్రంధం రచించింది ఎవరు? A. సమర్ధ రామదాసు B. భక్త రామదాసు C. మీరా బాయి D. కాశి రామదాసు 14. శివాజీకి ఎంత మంది భార్యలు? A. 3 B. 5 C. 2 D. 7 15. తుకారం ఏ మరాఠా రాజు యొక్క ఆద్యాత్మిక గురువు? A. శివాజీ B. బాజీరావు C. మాధవ రావు D. శంభాజీ 16. 1646 లో శివాజీ మొదటి సారిగా ఆక్రమించిన ప్రాతం ఏది? A. తోరణ దుర్గం B. కందన, పురందర్ C. జావళి D. బిజాపూర్ 17. పూణే పాలకుడు చంద్రరావును ఓడించి 1656లో శివాజీ ఆక్రమించిన ప్రాంతం? A. తోరణ B. జావళి C. కందన్ D. పురందర్ 18. 1659 లో శివాజీ ని బందించుటకు బీజాపూర్ సుల్తాన్ ఎవరిని పంపాడు? A. అఫ్జల్ ఖాన్ B. అహ్మద్ ఖాన్ C. ముబారక్ ఖాన్ D. ఫిరోజ్ ఖాన్ 19. అఫ్జల్ ఖాన్, శివాజిచే 1659లో ఎక్కడ చంపబడ్డాడు? A. శివనేర్ కోట B. ప్రతాప్ ఘడ్ కోట C. కందన్ కోట D. పురంద కోట 20. శివాజీ మొదటి సారి సూరత్ పై ఎప్పుడు దాడి చేసాడు? A. క్రి. శ 1665 B. క్రి. శ 1662 C. క్రి. శ 1664 D. క్రి. శ 1666 21. శివాజీని అదుపు చేయడానికి శివాజీ పై ఔరంగాజేబు పంపిన సుబేదార్ ఎవరు? A. అఫ్జన్ ఖాన్ B. ఫిరోజ్ ఖాన్ C. షాహిస్ద్ ఖాన్ D. ముస్తఫా ఖాన్ 22. శివాజీ 'మౌంటెన్ ర్యాట్ ' అని ఎవరిని ధూశించాడు? A. బీజాపూర్ సుల్తాన్ B. రాజ జయసింగ్ C. ఔరంగా జేబు D. అఫ్జల్ ఖాన్ 23. శివాజీని చంపడానికి ఔరంగా జేబు పంపిన సేనాపతి ఎవరు? A. రాజ జయసింగ్ B. గాగా భట్ C. ఆలి ఆదిల్ షా D. అఫ్జల్ ఖాన్ 24. రాజ జయసింగ్ కు , శివాజీ మధ్య పురందర్ ఒప్పందం ఎప్పుడు జర్గింది? A. క్రి.శ 1664 B. క్రి.శ 1663 C. క్రి.శ 1665 D. క్రి.శ 1668 25. పురందర్ ఒప్పందం ప్రకారం శివాజీ 35 కోటల్లో ఎన్ని కోట లు ఔరంగజేబుకు అప్పగించాలి? A. 25 B. 26 C. 23 D. 28 26. ఔరంగాజేబుని దూషించుట వలన శివాజీ ఆగ్రా కోటలో ఎప్పుడు బందిపబడ్డాడు? A. 1665 B. 1663 C. 1664 D. 1666 27. రూష నార సహాయం తో ఔరంగాజేబు కోట నుండి శివాజీ ఏ వేషం వేసి తప్పించుకున్నాడు? A. బ్రమ్హన B. సైనిక C. బిచ్చగాడు D. ఏది కాదు 28. శివాజీ రాజధాని ఏది? A. పూణే B. రాయ్ ఘడ్ C. నాగ పూర్ D. ముంబై 29. మహారాష్ట్ర లోని రాయ్ గడ్లో శివాజీ పట్టాభిషేకం ఎప్పుడు జర్గింది? A. క్రి.శ B. క్రి.శ C. క్రి.శ D. క్రి.శ 30. శివాజీ కి పట్టాభిషేకం చేసినది ఎవరు? A. గాగా భట్ B. షరీఫ్ C. షాజీ D. జిజియాబాయి 31. చత్రపతి అనే బిరుదు పొందిన మరాఠా రాజు ఎవరు? A. షాజీ B. శంభాజీ C. శివాజీ D. ఎవరు కాదు 32. శివాజీ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయుడు ఎవరు? A. లార్డ్ డెన్ B. ఆక్సెన్ డెన్ C. కానింగ్ డెన్ D. రాబర్ట్ డెన్ 33. శివాజీ మరియు హషణ్ తానీషా మద్య గోల్కొండ ఒప్పండం ఎప్పుడు జరిగింది? A. క్రి.శ 1674 B. క్రి.శ 1675 C. క్రి.శ 1676 D. క్రి.శ 1677 34. ఏ మద్య కాలం లో శివాజీ పరిపాలన పై దృష్టి సారించాడు? A. క్రి.శ 1674-1680 B. క్రి.శ 1676-1680 C. క్రి.శ 1675-1682 D. క్రి.శ 1675-1685 35. శివాజీ మరణం ఎ సంవత్సరం లో జరిగింది? A. క్రి. శ 1674 B. క్రి. శ 1678 C. క్రి. శ 1680 D. క్రి. శ 1685 36. అష్ట ప్రధానులు అనే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినది ఎవరు? A. ఔరంగాజేబు B. శివాజీ C. శంభాజీ D. బాజీరావు 37. శివాజీ గ్రామాల పై దాడి చేయకుండా ఉండటానికి వసూలు చేసిన పన్ను ఏది? A. చౌత్ పన్ను B. సర్దేశ్ ముఖి పన్ను C. సహకార పన్ను D. పైవన్నీ 38. శివాజీ యొక్క చౌత్, సర్దేశ్ ముఖి పన్ను బ్రిటిష్ యొక్క సైనిక సహకార విధానం తో పోల్చిన వ్యక్తి ఎవరు? A. ఆక్సెన్ డెన్ B. ఎం.జి రనడే C. కానింగ్ డెన్ D. రాబర్ట్ డెన్ 39. గ్రామాల పై ఇతరులు దాడి చేయకుండా శివాజీ వసూలు చేసిన పన్ను ఏది? A. చౌత్ పన్ను B. సర్దేశ్ ముఖి పన్ను C. చౌట్ పన్ను D. సహకార పన్ను 40. జింజి,వేలూరు,బల్లరిలను అక్రమించుటకు తానీష ఆస్తానం లో శివాజీ ఎవరి సహాయం తీసుకున్నాడు? A. అక్కన్న B. మాదన్న C. రోష నారా D. a&b 41. ఔరంగజేబు కుమారుడు యువరాజు అక్బర్ కు ఆశ్రయం కల్పించిన మరాఠా పాలకుడు ఎవరు? A. శివాజీ B. శంభాజీ C. శాహుజి D. షరీఫ్ జి 42. ఔరంగజేబు ఢిల్లీ ని వదిలి డెక్కన్ కు ఎప్పుడు వచ్చాడు? A. క్రి.శ 1671 B. క్రి.శ 1681 C. క్రి.శ 1675 D. క్రి.శ 1678 43. ఔరంగజేబు ఎప్పుడు మరణించాడు? A. క్రి.శ 1679 B. క్రి.శ 1701 C. క్రి.శ 1705 D. క్రి.శ 1707 44. మరాఠాని పాలించిన శంభాజీ పరిపాలన కాలం ఏది? A. క్రి.శ 1679-89 B. క్రి.శ 1680-89 C. క్రి.శ 1681-89 D. క్రి.శ 1685-89 45. సంగమేశ్వర్ యుద్దం లో మొఘల్ సేనాని ముబారిచ్ ఖాన్ చే చంపబడ్డ మరాఠా రాజు ఎవరు? A. శివాజీ B. శంభాజీ C. శాహుజి D. రాం రాజ 46. శివాజీ నౌకదలం ఎక్కడ ఉండేది? A. తోరణ దుర్గం B. కొలాబా C. రాయ్ ఘడ్ D. పూణే 47. పీష్వా లలో అతిగొప్ప వాడు ఎవరు? A. బాలాజీ బాజీరావు B. బాజీరావు-1 C. మాధవ రావు D. ఎవరు కాదు 48. మరాఠా రాజ్య పరిపాలనలో ఏ రాజ్యానికి స్వరాజ్యమని పేరు ఉండేది? A. మాలోజీ B. షరీఫ్ జీ C. శివాజీ D. శంభాజీ 49. శివాజీ పరిపాలన కాలంలో కేంద్ర ప్రభుత్వం లో ఎంత మంది ప్రధానులు ఉండేవారు? A. 8 B. 10 C. 5 D. 12 50. శివాజీ అష్ట ప్రధానులలో ముఖ్య ప్రదాన్/పీష్వా నిర్వహించే పదవి ఏది? A. ప్రధానమంత్రి B. వెధెశాంగమంత్రి C. హోం మంత్రి D. న్యాయమూర్తి You Have total Answer the questions Prev 1 2 3 4 Next