మొగల్ సామ్రాజ్యం | History | MCQ | Part -67 By Laxmi in TOPIC WISE MCQ History - The Mughal Empire Total Questions - 42 501. ఔరంగజేబు రెండవ భార్య ఎవరు? A. హీరా భాయ్ B. దుర్గా భాయ్ C. ఉదయ్ పూరీ భాయ్ D. హర్కా భాయ్ 502. ఔరంగజేబు బిరుదు ఏమిటి? A. ఆలంగీర్ B. జహాంగీర్ C. మాలిక్-ఇ-జమాలీ D. ఉస్ జమాలీ 503. ఔరంగజేబు జిజియా పన్నును తిరిగి ఎప్పుడు ప్రవేశ పెట్టాడు? A. 1658 B. 1663 C. 1679 D. 1686 504. ఔరంగజేబు బీజాపూర్ ను ఎప్పుడు ఆక్రమించాడు? A. 1660 B. 1679 C. 1682 D. 1686 505. ఔరంగజేబు గోల్కొండను ఎప్పుడు ఆక్రమించాడు? A. 1660 B. 1679 C. 1687 D. 1689 506. ఔరంగజేబు ఎప్పుడు మరణించాడు? A. 1675 B. 1679 C. 1686 D. 1707 507. సంగమేశ్వర యుద్దం ఎప్పుడు జరిగింది? A. క్రీ.శ1689 B. క్రీ.శ1692 C. క్రీ.శ1707 D. క్రీ.శ1726 508. సంగమేశ్వర యుద్దం లో ఔరంగజేబు చే వధించబడిన శివాజీ కుమారుడు ఎవరు? A. రామ్ జీ B. శంభు జీ C. శంభా జీ D. రంగ జీ 509. నాణాలపై ఖురాన్ శ్లోకాలను తొలగించిన మొగల్ చక్రవర్తి ఎవరు? A. ఔరంగజేబు B. బాబర్ C. షేర్షా D. అక్బర్ 510. ఆగ్రలో ఏ మొగల్ చక్రవర్తి సమాధి ఉంది? A. షాజహాన్ B. ఔరంగజేబు C. బాబర్ D. అక్బర్ 511. ఔరంగజేబు సమాధి ఎక్కడ ఉంది? A. బెంగాల్ B. గుజరాత్ C. మహారాష్ట్ర D. కర్నాటక 512. బాబర్ సమాధి ఎక్కడ ఉంది? A. లాహోర్ B. ఔరంగబాద్ C. కాబూల్ D. పైవేవీ కావు 513. రామాయణం ను పార్శీ లోకి అనువాదం చేసింది ఎవరు? A. హాజీ ఇబ్రాహిం B. అబుల్ ఫైజీ C. బదౌని D. అబుల్ ఫజిల్ 514. అధర్వణ వేధాన్ని పారశీలోకి అనువాదం చేసింధి ఎవరు? A. బదౌని B. అబుల్ ఫైజీ C. అబుల్ ఫజిల్ D. హాజీ ఇబ్రాహిం 515. పంచతంత్ర ను పారశీలోకి అనువాదం చేసింది ఎవరు? A. అబుల్ ఫజిల్ B. బదౌని C. అబుల్ ఫైజీ D. హాజీ ఇబ్రాహిం 516. ఉప నిషత్తులను,భగవథ్గీత ను పారశీలోకి అనువాదం చేసిన వారు ఎవరు? A. బదౌని B. దారాషుకో C. అబుల్ ఫజిల్ D. హాజీ ఇబ్రాహిం 517. ఔరంగజేబు ఆస్థాన చరిత్ర కారుడు ఎవరు? A. బైరం ఖాన్ B. షేర్ ఖాన్ C. కాఫీ ఖాన్ D. దివాన్ ఖాన్ 518. కాఫీ ఖాన్ రచించిన గ్రంధం ఏమిటి? A. ముక్తల్-ఉన్-బబాల్ B. ముక్తల్-ఉల్-బబాల్ C. ముక్తల్-లిక్-బబాల్ D. ముక్తల్-ది -బబాల్ 519. షాజహాన్ కాలంలో ప్రముఖ హిందూ పండితుడు ఎవరు? A. సదానంద పండితుడు B. రంగనాధ పండితుడు C. జగన్నాధ పండితుడు D. రామకృష్ణ మూర్తి పండితుడు 520. రస గంగాధరం అనే పుస్తాకాన్ని హిందీ లో రచించింది ఎవరు? A. జగన్నాధ పండితుడు B. సదానంద పండితుడు C. రంగనాధ పండితుడు D. రామకృష్ణ మూర్తి పండితుడు 521. అక్బర్ ఆస్థానానికి విచ్చేసిన పోర్చు గీసు రాయ బారి ఎవరు? A. ట్రావెర్నియార్ B. మాన్స రేట్ C. హమీద్ D. సర్ థామాస్ రో 522. షాజాహన్ కాలంలో మొగల్ సామ్రాజ్యాన్ని సందర్శించిన ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి ఎవరు? A. మాన్స రేట్ B. హమీద్ C. ట్రావెర్నియార్ D. సర్ థామస్ రో 523. దారాషుకో ఉరిని గూర్చి వివరించిన ఫ్రెంచ్ వైద్యుడు బెర్నియర్ ఎవరి కాలంలో మొగల్ సామ్రాజ్యానికి వచ్చాడు? A. షాజాహన్ B. అక్బర్ C. ఔరంగజేబు D. బాబర్ 524. ఔరంగజేబు ఆస్థానానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపనీ రాయబారి ఎవరు ? A. కాఫీ ఖాన్ B. ట్రావెర్నియర్ C. బెర్నియర్ D. నోరిస్ 525. టర్కిష్ భాషలో బాబర్ అంటే అర్థం ఏమిటి? A. పులి B. సింహం C. పంది D. గుర్రం 526. బాబర్ తన స్వీయ చరిత్రలో మొగల్ సామ్రాజ్య స్థాపనకు ఏ యుద్దం ముఖ్యమైనది అని పేర్కొన్నాడు? A. కణ్వ యుద్దం B. చునార్ యుద్దం C. పాణి పట్టు యుద్దం D. దౌర యుద్దం 527. రెండవ పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది? A. 1502 -జనవరి-2 B. 1526-మార్చి_26 C. 1556-నవంబర్-5 D. 1556-డిసెంబర్-27 528. రెండవ పానిపట్టు యుద్దం నాటికి అక్బర్ వయస్సు ఎంత? A. 10 సంవత్సరాలు B. 12 సంవత్సరాలు C. 14 సంవత్సరాలు D. 20 సంవత్సరాలు 529. జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్, సింధు రాష్ట్రo లోని అమర్ కోటలో ఏప్పుడు జన్మించాడు? A. 1526 B. 1528 C. 1536 D. 1542 530. అక్బర్ కాలం నాటి రాజా పుత్ర రాజులందరిలోకి అగ్రగణ్యుడు అయిన శిశోదియా వంశ రాజు ఎవరు? A. ఉదయ్ సింగ్ B. మాన్ సింగ్ C. తారక్ సింగ్ D. పృథ్వీ సింగ్ 531. మొగల్ చక్రవర్తులలో స్వర్ణయుగంగా ఎవరి కాలాన్ని పరిగణిస్తారు? A. బాబార్ B. అక్బర్ C. షాజహాన్ D. ఔరంగజేబు 532. ఖుర్రం అంటే అర్థం ఏమిటి? A. సంతోషం B. కోపం C. మూర్ఖత్వం D. గంభీరం 533. షాజహాన్ దండ యాత్ర సమయంలో గోల్కొండ నవాబు ఎవరు? A. అబుల్ కుతుబ్ షా B. అబ్దుల్లా కుతుబ్ షా C. అబుల్ కూలీ కుతుబ్ షా D. అబ్దులా మహమ్మద్ కుతుబ్ షా 534. యావత్ భారతదేశాన్ని మొగల్ సార్వా బౌమాధికారం కిందకు తెచ్చిన వారిలో మొదటి వారు ఎవరు? A. అక్బర్ B. ఔరంగజేబు C. బాబర్ D. షాజహాన్ 535. మొదటి పానిపట్టు యుద్దం లో ఆశ్విక దళాన్ని స్వయంగా నడిపింది ఎవరు? A. బాబర్ B. షాజహాన్ C. అక్బర్ D. ఔరంగజేబు 536. హుమయూన్ సోదరి ఎవరు? A. హాల్ బదన్ బేగం B. దారా బదన్ బేగం C. గుల్ బదన్ బేగం D. హుమీ బదన్ బేగం 537. టర్కిష్ మంగోలుల సాంప్రదాయం ప్రకారం తన సోదరులకు రాజ్య భాగాలను పంచింది ఎవరు? A. బాబర్ B. అక్బర్ C. ఔరంగజేబు D. హుమయూన్ 538. మేవార్ ప్రాంతాన్ని పొందిన హుమయూన్ సోదరుడు ఎవరు? A. కమ్రాన్ B. కాబూల్ C. హిందాల్ D. కాందహార్ 539. లాహోర్ పారిపోతున్న హుమయూన్ ప్రయత్నాలను భగ్నం చేసిన అతని సోదరుడు ఎవరు? A. కమ్రాన్ B. హిందాల్ C. కాబూల్ D. కాందహార్ 540. భారత దేశంలో మొగల్ సామ్రాజ్య నిజమైన స్థాపకుడు ఎవరు? A. షాజహాన్ B. అక్బర్ C. బాబర్ D. ఔరంగజేబు 541. పరదా ప్రభుత్వ కాలం ఎంత ? A. 1560-62 B. 1565-70 C. 1572-75 D. 1576-89 542. అక్బర్ ను ఎదిరించి పొరాడి వీర మరణం పొందిన గొండ్వార రాణి ఎవరు? A. పద్మావతి B. గండర్వ దేవి C. దుర్గా దేవి D. మీర్జా వతి You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 Next